వేదాంత డిండిమం #3 | VedanthaDindimam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

  Рет қаралды 239,779

Sri Garikipati Narasimha Rao Official

Sri Garikipati Narasimha Rao Official

3 жыл бұрын

#Garikapati Narasimha Rao speech on Vedantha Dindimam - Shankaracharya Sahityam
కష్టాలతో కూడిన సంసార సాగరాన్ని సంతోషంగా దాటడానికి ప్రాథమిక సూత్రాలు
"శంకర సాహిత్యం - వేదాంత డిండిమం"పై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#Pravachanalu #HowToLeadLife #VedanthaDindimam
Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
Follow us on Instagram: bit.ly/2XJgfHd
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Пікірлер: 144
@Garikipati_Offl
@Garikipati_Offl 3 жыл бұрын
జీవితంలో సుఖధుఃఖాలను ఎలా తీసుకోవాలో చెప్తూ ఆత్మ జ్ఞానాన్ని పొందవలసిన ఆవశ్యకతను తెలియజేసిన ఈ ప్రసంగం పట్ల మీ అనుభూతిని పంచుకోగలరు.
@ramagirikanakaraju4308
@ramagirikanakaraju4308 3 жыл бұрын
హనుమంతునిపై సింధూరం మరియు తమలపాకులు దండ పై ఇచ్చిన ప్రసంగం క్లారిటీ కనువిప్పు గా ఉంది బ్రాహ్మణ వాదం పై దాని తత్వంపై సరిగా అవగాహన లేక మాట్లాడుతున్న హేతువాదులకు దేవుని వ్యాపారంగా మలుచుకుని ఆటలాడుతున్న దొంగ స్వాములకు మీ ప్రవచనాలు ఒక చెంప పట్లు ధన్యవాదాలు మరిన్ని మంచి ప్రవచనాలు చేయండి
@ramagirikanakaraju4308
@ramagirikanakaraju4308 3 жыл бұрын
హేతువాదులకు కమ్యూనిస్టులకు దేవునిపై నమ్మకం కలిగించే గలరు మీరు మీ ప్రవచనాలు అంత అద్భుతంగా ఉంటాయి
@GNR9345
@GNR9345 3 жыл бұрын
గురువు గారు చాలా చక్కగా సులభంగా అర్థమయ్యే విధంగా ...కుటుంబం లో ఉన్న వారు అందరూ కూడ సంతోషంగా జీవించడం ఎలాగో ,సుఖం,దుఃఖం అనే రెండు కూడా మన కోరికలను భట్టి ఉటాయని.. ఆ కోరికలే... వ్యామోహంగా మారితే అది తీరక క్రోధంతో తక్కిన్న జీవితం లో కూడా సంతోషం లేకుండా గడిపేస్తున్న ఈ మాయను ఈ శంకర వాజ్మయ లహరి... వేదాంత డిండిమ మూడు భాగాల..ప్రవచనం వినడం ద్వారా మేము మా ఇంట్లో,సమాజం లో ఏ విధంగా మా బుద్ది, స్వభావం ఉండాలో అలా మా జీవన విధానం మార్చుకునీ మంచి మార్గం లో నడుస్తము గురువు గారు తప్పకుండా.🙏 జై శ్రీరామ్ 🙏 ఓం నమః శివాయ🙏
@ravisrinivas7451
@ravisrinivas7451 3 жыл бұрын
@@ramagirikanakaraju430811 0900000
@ravisrinivas7451
@ravisrinivas7451 3 жыл бұрын
@@ramagirikanakaraju4308 1
@ramagirikanakaraju4308
@ramagirikanakaraju4308 3 жыл бұрын
గరికపాటి గారి తో పోలిస్తే ఇతర ప్రవచనకర్త లు చేసే ప్రవచనాలు దేవుని గుడ్డిగా నమ్మడం లేదా బ్రాహ్మణులకు బానిస గా ఉండు అన్నట్టుగా ఉంటాయి కానీ గరికపాటి గారి pravachanalu మీరే దేవుడు మీలోనే దేవుడున్నాడు సర్వం దైవ మయం అందరూ సమానులే ఎవరి వృత్తిపట్ల వారి వారి పనుల పట్ల వారు గొప్పవారు అన్నట్టుగా ఉంటాయి కమ్యూనిస్టుల కూడా దేవునిపై నమ్మకం కలిగించే గలరు గరికపాటి
@madugulasriramaharish7050
@madugulasriramaharish7050 3 жыл бұрын
అయ్యా బ్రాహ్మణులకు బానిసలుగా ఉండమని ఎవరూ చెప్పరు .
@chandrabhushan2961
@chandrabhushan2961 3 жыл бұрын
అద్బుత ప్రసంగం....మహాద్బుత విషయాలు.. పడమటి తూర్పు రాగం అంటే మీరే... పశ్చిమ దేశాలును పొగిడేవారు మీ వివరణలుతో తూర్పుబాట పడతారు. మన సంస్క్రుతిని మోసేవారు పశ్చిమ దేశాల వాస్తవ వాదాన్ని అంగీకరిస్తారు... మన ప్రాచీన సంస్క్రుతీ సంపదను, అందరకీ తేట తెలుగు లో పంచుతున్న మీరు ధన్యులు. అందుకుటున్న మీము అద్రుష్టవంతులు. మీకు మహా ధన్యవాదాలు...
@indiradevi2994
@indiradevi2994 2 жыл бұрын
🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
మహాకాళీ ఉంది గురూజీ కంఠస్వరం లో నమస్సుమాంజలులు గురూజీ శ్రీ చరణములకు అనేకానేకమ్
@pbalu9457
@pbalu9457 3 жыл бұрын
కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడం మీ నిజాయితి.నా లాంటి వారికి నిజమైన జ్ఞానాన్ని అందిస్తున్న మీకు 🙏🙏🙏
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf Жыл бұрын
Swamiji, Garikapaati gaariki shatakoti vandanaalu, You are great and straight forward profecies,. definitely, changes will come those who watch your videos. Amazing. Please continue your amazing profecies. NO BODY MATCHING FOR YOU IN TELUGU PROFECIES. THANKS.
@chdashu5145
@chdashu5145 3 жыл бұрын
మీ వళ్ల నెను జీవితOలో ఛాలా బాగా ఉన్నన్ను గురువు గారు🙏🙏🙏🙏🙏
@6vgr215
@6vgr215 2 жыл бұрын
గురువుగారి పాదాభివందనం. రాఖీ పండుగరోజు చెల్లెలు రాఖీ కడితే చెల్లెలు కాళ్ళు అన్న మొక్కొచ్చా, అన్న కాళ్ళు చెల్లెలు మొక్కాలా దయచేసి వివరించగలరు
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
వర్షిప్ అంటే డొక్కా సీతమ్మ గారిదే గురు దేవా మీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎💐🍒🥀🍋🍓🌸🥭🌷🍍🍌🍌🥥🥥🍐🍏🍑🌺🍅🏵️🍊🍈🍇🥰🥰
@anilunique5659
@anilunique5659 2 жыл бұрын
Me matalu nanu alocinchay chaysthunae garikipati garu
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf Жыл бұрын
Brahmasri, Padmasri and Sahasraawadhani Garikapaati Guruvu gaariki shatakoti vandanaalu, "Vedantha Dindimika " Amazing pravachanam, your pravachanalu straight forward without hesitation of audience and devotees. wonderful discourses. Vedantha Dindim very very interesting pravachanam. Aadishankarulaku Shatakoti vandanaalu, He streamlined Hindu Dharmam, he is director and producer of the Hinduism. Thanks
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 2 жыл бұрын
🙏🙏🙏
@narasimharaokoppuravuri5671
@narasimharaokoppuravuri5671 2 жыл бұрын
భక్తి నుండి వైరాగ్యం వైపు మళ్లించే మీ ప్రతి ప్రవచనం "అద్భుతం" గురువుగారు👋👋
@pbalu9457
@pbalu9457 3 жыл бұрын
సార్ మన హిందూ మతం యొక్క సాహిత్యార్తం తెలియక మూఢనమ్మకాలు గా. భావించి మతం మారుతున్న వారి కి కొంచెం కనువిప్పు కలగచేస్తుంది మీ ప్రవచనాలు అని నా విశ్వాసం 🙏🙏🙏
@chsrikanth5863
@chsrikanth5863 3 жыл бұрын
Garikapati gari fans like chaiyande eekadaa,,🙏🙏🙏
@sitaratnamkona2730
@sitaratnamkona2730 3 жыл бұрын
🤑 ©
@thowdurajumarpina3620
@thowdurajumarpina3620 2 жыл бұрын
నమస్కారము గురువుగారు
@venkatvenkat8014
@venkatvenkat8014 Жыл бұрын
Grover Guru Garu nevallnakuchhalagannmpandanu
@bnreddy9405
@bnreddy9405 Жыл бұрын
శ్రీ గురుభ్యో నమహ 🙏🙏🙏🙏🙏q
@naveengubba2393
@naveengubba2393 3 ай бұрын
I heard the whole playlist because Ahambrahmasi organization had a quote on Bhagavatpada’s Vedanta Dindimah. Without any hesitation I should say gurugaru’s discourse is fabulous and has substantiated well by quoting Bhagavadgita where ever necessary. Also some of the Gita citations like 18.46 and 3.26 on day 2 are marvelous reading of the great scripture and has brought the truth hidden behind Achyutha’s words.
@prasadchakravarthi7503
@prasadchakravarthi7503 10 ай бұрын
Maa adrusham kodhi maa thelugu jathilo putaru ma guruvu garu naa jivitham chala bavundhi dhaniki karanam mure.mee pravachanala vala nenu manchi dharilo naduchukuntuna. Meeku padhabi vandhanalu
@vyuham8181
@vyuham8181 3 жыл бұрын
పాదాభివందనాలు గురువు గారు 🙏🙏
@GNR9345
@GNR9345 3 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🚩🕉️🚩🙏 గురువు గారికి నమస్కారములు 🙏🚩🙏 ఓం నమః శివాయ 🙏🚩🕉️🚩🙏
@SriHanvi
@SriHanvi 2 жыл бұрын
Thanks to modern media for giving this video waiting for this kind of presentation for the last 50 years or so
@rajanibaggu6119
@rajanibaggu6119 3 жыл бұрын
అయ్యా మీరే మాకు మార్గ నిర్దేకలు. నాకు మీ ప్రవచనం వింటుంటే నాకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తుంది. మా నాన్నగారి మాట్లాడినట్లు అనిపిస్తుంది.
@sureshbabuk4540
@sureshbabuk4540 3 жыл бұрын
Sir with out you Speaking the literature of Telugu... All the Telugu people in this world not wakeup... Thank you Sir
@vedurupakapadma8989
@vedurupakapadma8989 3 жыл бұрын
Guruvugariki namaskaram
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
భావములోనా భాగ్యము నందున గోవింద గోవింద అని కొలువరే మనసా🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰
@skguntur
@skguntur 8 ай бұрын
The way Kunti Devi talked with Draupadi about Sahadewa made me think about my wife who is taking care of me (I had a fall and fractured rt. Hip) and reminds me how wife can transform her self into a A Mother and tends to the needs of husband just like mother. My Pooja mind again & again paid Tributes to her, more so for her trust and confidence in her daughter-in-law….. No wonder MAHA BHARATHAMU is quoted as PANCHAMA VEDAMU…..
@satyanarayanakoppula9477
@satyanarayanakoppula9477 3 жыл бұрын
Real Vedanta philosophy .May the Lord give him long life. Bharat Matha Ki Jai . Jai Sri Ram.
@naveengubba2393
@naveengubba2393 3 ай бұрын
Sorry writing in English as I did not learn to write Telugu for having enrolled in CBSE school, I had chosen Sanskrit over Telugu. I too felt the same anguish that Garikapatigaru felt at the end. I hope gurugaru even though impacted physically by this emotion his consciousness is not impacted.
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
నమః శివాయ
@prabhachannel8955
@prabhachannel8955 3 жыл бұрын
Garikapati narasimhaarao gariki na padabhi vandanaalu 🙏
@sailatha1605
@sailatha1605 3 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏
@seshkumarmunipalle1054
@seshkumarmunipalle1054 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@leninrou8049
@leninrou8049 Жыл бұрын
🙏
@sramanaidu1646
@sramanaidu1646 3 жыл бұрын
Guruvugariki dnyavadalu
@pulyapudipurnima2513
@pulyapudipurnima2513 Жыл бұрын
@jokescomedystar7271
@jokescomedystar7271 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vasantkumar4799
@vasantkumar4799 Жыл бұрын
Vaarearo annarani badhapadakandi Variki theliyaka annaru OKA SWAMY VIVEKANANDA OKA GIDDU KRISHNA MURTHY VAARU OKA GARIKIPATI VARU CHAGANTI VARU
@sarithaananthula4779
@sarithaananthula4779 Жыл бұрын
🌹🌹🙏🙏
@madhavarajus5691
@madhavarajus5691 3 жыл бұрын
Adbutam, ANITARASAADHYAM ramaniyam KAMANIYAM padabhivandanamulu GURUVUGAARIKI, mrsagiraju🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@hithasrikota3569
@hithasrikota3569 3 жыл бұрын
Good information and useful suggestions. Namasthe
@ramaiahsetty925
@ramaiahsetty925 2 жыл бұрын
ಗುರುದೇವುಲಕು ವಂದನಾಲು 🙏🙏🙏🙏🙏🙏
@poojaryakala574
@poojaryakala574 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻guruvugaariki pranamamulu 🙏🏻🙏🏻🙏🏻
@epchary6964
@epchary6964 3 жыл бұрын
To love country is nothing but to work with worship.
@chdashu5145
@chdashu5145 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@skguntur
@skguntur 2 жыл бұрын
PranamaluPranamaluPranamauPranamalu Peanaaaamaaaaalu……
@rajasekharkillari3664
@rajasekharkillari3664 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@mvenkateswarlu5808
@mvenkateswarlu5808 3 жыл бұрын
Mee speech very good sir, vastavaalu chepparu. Nenu Mee speech valana change avadaniki try chesta sir, .
@janakammagopaluni5843
@janakammagopaluni5843 2 жыл бұрын
This is morning suprabatham sir
@yasaswy
@yasaswy Жыл бұрын
1:20:00 Kam-Moha, Krodha-Madha, Lobha-Matsarya Match the following
@rcharankumar9032
@rcharankumar9032 3 жыл бұрын
Hara Hara mahadeva
@renukadasari3464
@renukadasari3464 2 жыл бұрын
Thanks
@c.balatripurasundari5035
@c.balatripurasundari5035 2 жыл бұрын
Guruvu garu mee prasamgam naku ento nerpindi 🙏🙏🙏 jeevitamlo nenu kudukuni pogottukuni chala pogottukunnanu idi anta maya nijam acharichanu
@avjlakshmi942
@avjlakshmi942 3 жыл бұрын
Spoke with out any hesitation 👍👍👍👍👍
@rajuaulla2047
@rajuaulla2047 3 жыл бұрын
Super guru Brahma it is not you godess Saraswathi Matha herself gave pravachanam through you🙏🙏🙏 Hats up
@purnachowdary7272
@purnachowdary7272 3 жыл бұрын
Meku padabi vandanam gn garu
@manimanivenkatarangacharyu2397
@manimanivenkatarangacharyu2397 3 жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు
@poojaryakala574
@poojaryakala574 3 жыл бұрын
👌chaala baavundhi. Guruvugaaru 🙏🏻🙏🏻🙏🏻
@veenagirija4854
@veenagirija4854 Жыл бұрын
Navvutax ledu manaki anna mataki chala navvu vasthondi
@sudhakarbabu6394
@sudhakarbabu6394 3 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏
@nistalamohanarao
@nistalamohanarao 3 жыл бұрын
namaskaram.
@laxmipatigosangari9290
@laxmipatigosangari9290 3 жыл бұрын
Namaskaram
@umakvr1909
@umakvr1909 3 жыл бұрын
Kvr 🙏🙏🙏
@bshivashankar3744
@bshivashankar3744 9 ай бұрын
Lift is turned to lord shiva
@celebrationsongs6407
@celebrationsongs6407 3 жыл бұрын
సార, నమసాకార‌ం
@valgotsrinivas
@valgotsrinivas 3 жыл бұрын
సూపర్ గురువు గారు మీ ప్రవచనం
@bhaveshreddy3206
@bhaveshreddy3206 3 жыл бұрын
నిరాకారమ్ లో కూడా ఆకారమ్ ఉంటుంది కదా అంతా ఒక్కటే గురూజీ శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰
@sridharacharymadamraj8764
@sridharacharymadamraj8764 Жыл бұрын
ಗುರುಗಳೇ ವಂದನಂ
@bhargavibbv1
@bhargavibbv1 3 жыл бұрын
,🙏🙏🙏🙏😊😊
@sunil-tm5zj
@sunil-tm5zj 3 жыл бұрын
Vedantamu malli malli cheputune unddali , yekkuva Mandi ki cherali ani aasa. Edi mathaluku athithamu satyamu. Aakalamu vaallu cherchaku enchukunna amsam evi, jivitham siddhamtham.satyam vygyanikulu varu .Hindu padam vadaka vedantamu, vaidica siddhamtham, vedalu, vaidica samajam, Veda rushulu illa pallakadam me sarainadi ani abhiprayam. Hindu padam vedeshiyulu icchina peru ,vedallo levu🙏
@rajeswerkylas229
@rajeswerkylas229 3 жыл бұрын
Ok
@maheshr8565
@maheshr8565 3 жыл бұрын
just burning ages ignorance
@nani-em4bx
@nani-em4bx 3 жыл бұрын
Do a live
@mvenkateswarlu5808
@mvenkateswarlu5808 3 жыл бұрын
Atma gnanam pondadaaniki Mee speech daari chupinfi
@rajaleela7004
@rajaleela7004 2 жыл бұрын
Andhra lo kuda ide aacharan vundi sir
@nulumalleswarrao9998
@nulumalleswarrao9998 2 жыл бұрын
90
@Vedicmusic1953
@Vedicmusic1953 2 жыл бұрын
9 కి కూడా ఒకటే ఆధారం
@srinivastangella7676
@srinivastangella7676 3 жыл бұрын
అయ్యా మాకు కూడా ఉంది చిన్నకొడుకు కర్మకాండ చేసింది
@sunil-tm5zj
@sunil-tm5zj 3 жыл бұрын
Nidra lo Kala kanadam, bidda kanadam, renditlo kanadam ane annam Telugu lo. Mari ethara anni bhasha lo naku telisi, kala Ni chudadam la ney palukutharu. Manam kuda chudadam ani prayogistam copy kotti appudappudu. Video tho thelisindi Kala lo manani chustey adi kuda vaka janma ani, anduke kanadam annaru👍
@ushakumariushakumari509
@ushakumariushakumari509 3 жыл бұрын
)
@bhagwanthrchintalapally4602
@bhagwanthrchintalapally4602 3 жыл бұрын
ममम मन। ॉॉॉ ॉेन न D
@phrao3376
@phrao3376 3 жыл бұрын
L bb in
@sridharacharymadamraj8764
@sridharacharymadamraj8764 Жыл бұрын
ವಂದನಗಳು
@venkatarajus5500
@venkatarajus5500 Жыл бұрын
🙏🙏🙏
@avjlakshmi942
@avjlakshmi942 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@RAJESZL7
@RAJESZL7 3 жыл бұрын
🙏
@laxmisowmyapunjala7125
@laxmisowmyapunjala7125 3 жыл бұрын
🙏🙏🙏
@ramvarun5196
@ramvarun5196 3 жыл бұрын
🙏
@padmalatha7916
@padmalatha7916 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmipvs2957
@lakshmipvs2957 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@rustumpetsrinivas4164
@rustumpetsrinivas4164 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 18 МЛН
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Lecture on 'Life Of Sri Ramakrishna' by Garikapati Narasimha Rao(Part - 3)
2:15:46
Ramakrishna Math, Hyderabad
Рет қаралды 478 М.
మను చరిత్ర Part-10 | Manu Charitra | Garikapati Narasimha Rao Latest Speech
51:00
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 44 М.
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 20 МЛН