Рет қаралды 35,880
Veda Pustakama is an old Telegu Christian gospel song on the holy scripture Bible. The song firstly broad costed in Telegu radio and was more popular in 1970s. వేదపుస్తకమా/ఆకాశవాణి లో దేవుని పరిచర్య నిమిత్తం ప్రసారం చేసిన తొలినాటి అనగా 52 సం. క్రితంనాటి దేవుని పాట ఇది. G. John గారు ఘనురాలు అనే అంశం మీద అద్భుతమైన వర్తమానాలు ఇచ్చే ముందు ఈ పాట వచ్చేది.
పల్లవి: వేద పుస్తకమా వేద పుస్తకమా -వేద పుస్తకమా - వెలలేని నిధి నీవే
1. మానవాళి జ్ఞానమే - వైభవ మొసగే రత్నమే
మార్గం చూపే దీపమే - మాదిమంతలు మిచ్చెడిదేనయ
2. నేనెవరో తెలిపి - నాదు జీవితమే మార్చి
స్వర్గాoదామనికి నీవు - సరైన మార్గం చూపగలవు
3 కడగండ్లలో శాంతి - కరుణించేది నీవేగా
నిన్ను నమ్మిన వారికి - అంతం కూడా ఆనందమయము
4. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము
నిన్ను ధ్యానించే వారికి - ఉన్నతి కలుగును నిక్కముగానే