కాంగ్రెస్ పార్టీ ఇంకెంతకాలం జనాలను మోసం చేయాలను కొంటుంది. సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన తర్వాత కూడా పేదలు పేదల మాదిరిగానే ఉండడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఒక్క బీ సీ ముఖ్యమంత్రిని కూడా చేయకపోవడం చూస్తే ఆ పార్టీకి పేదలపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయింది. నల్లగొండ జిల్లా వన్నాల గ్రామంలో 1948లో పదిమంది విద్యార్థులు స్వాతంత్ర ఉద్యమంలో చనిపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత గుర్తుకొస్తున్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే అధికారంలోనికి వచ్చిందా? ఇంకెంతకాలం బడుగు బలహీన వర్గాలను మోసం చేస్తారు.
@gandlasrinivas4472Ай бұрын
ఈ డ్రామా లు ఆపి బిసిని ముఖ్యమంత్రి ని చెయ్యండి
@ravinderpippirisudharani3421Ай бұрын
ఓ రిటైర్ అయిపోయినవ్ హనుమంతరావు గారు ఇంట్లో కూర్చుని భజన చేసుకోండి, సోనియా రాజీవ్ గారు దేశానికి చాలా అన్యాయమైన బిల్లులు చేసారు నీకేం తెలువదు,
చేతులు నాకే వాని దగ్గరకు మూతులు నాకే వాడు వచ్చారూ !!
@rameshreddykondapalli5240Ай бұрын
Supre hanmonth anna
@sairathod4085Ай бұрын
Pending Fee reimbursements release cheyandra first
@hariprasadyenni791Ай бұрын
హనుమంతన్న జై చిరంజీవా
@sshankar1368Ай бұрын
VHR
@ratnakarvujjini1877Ай бұрын
బిసి లకు అధ్యక్షుల పదవి ఇచ్చారు.. స్వాగతీద్దాం.పార్టీలో గ్రూపులు కాట్టకండి.. అందరు కలిసి పనిచేయండి ❤
@gandlasrinivas4472Ай бұрын
ఇప్పుడు కాదు ఏమ్మల్యే ఏలక్షన్ల ముందు ఇవ్వమను
@venkateshvenkat3624Ай бұрын
జై vh జై bc
@vrudra-ik2qcАй бұрын
Raahul gaadse oka pattittu meeru bhajanakaarulu bhandh chesukondi asha dukhaanam
@MangilalMangilal-h9hАй бұрын
Meeru a nayam chestunaru.bildings kulagodutuñaru
@venkateshwarlubandaru947Ай бұрын
Ye party public patla responsible ga pravartinchindi cheppandi. Anni party lu anthe. Kakapothe mana abhimanam vunna party pai positive ga matladutamu. Natural. But no party is so good in India
@mallkadevidevi5329Ай бұрын
Great sir same name meedi nadi jai munnuru kapu jai bc
@toodibikshamaiah2578Ай бұрын
Good speech by VHR.
@thirupathinayakmalothu9928Ай бұрын
అన్నా తమరు గొప్పోరు....
@ravindernathdubba9147Ай бұрын
Gareeb Atavo, Forced family planning for unmarried, Nehru given Pakistan for muslims,