ప్రవక్త అని అనిపించుకొనేవారు ప్రవక్తలు కాదు కాని, లేఖనములలో ఉన్న దేవుని ఆత్మ యొక్క స్వరాన్ని విని సంఘాలకు బోధించేవారే ప్రవక్త. 🙇♂️🙇♂️🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙇♂️🙏
@annamaninethala66472 жыл бұрын
దేవునికి స్తుతి కలుగును గాక... వాక్యమనే దీపము మాత్రమే కాదు వాక్య సారంసమనే దీపము కూడా ఆతీయ జీవితం కు ముఖ్యమని పరిచయం చేశారు... కృతజ్ఞతలు pastor gaaru దేవుని గొప్ప నియమము కు స్తుతులు...