వాలంటీర్ల సంగతేంటి? పవన్ , బాబు కు ప్రశ్నల వర్షం | YCP Leader Stright Question to Babu, Pawankalyan

  Рет қаралды 43,150

iNEWS

iNEWS

Күн бұрын

వాలంటీర్ల సంగతేంటి? పవన్ , బాబు కు ప్రశ్నల వర్షం | YCP Leader Stright Question to Babu, Pawankalyan
#inews #raghuramakrishnaraju #ysjagan #pvsunil #Vijaypaul #Prabhavathi #inews #inewslive
► Like us on Facebook : / inews
► Follow us on Instagram : / inewsofficial
► Follow us on Twitter : / inewstelugu
► Follow us on Official Site : inewstelugu.com/

Пікірлер: 215
@Avinashchinna999
@Avinashchinna999 3 ай бұрын
మీ వాలంటీర్స్ అంటున్నారు వాలంటీర్స్ యవరిశోత్తు కాదు వాళ్ళు ప్రజా సేవకులు అనేది అందరు గుర్తుపెట్టుకోవాలి
@K.R78664
@K.R78664 3 ай бұрын
వాలంటీర్స్ ఉండాలి ప్రజలు అభిప్రాయం 👌👌🙏
@prathipatikirankumar6109
@prathipatikirankumar6109 3 ай бұрын
ఒక టీచర్ జీతం 70000 80000 వుంటది ఆలాంటిది వాలంటీర్స్ ను తీసివేయడము నాయమా మా వాలంటీర్స్ పొట్ట కొట్టినోడు ఉంటాడా చూద్దాం... వెయిట్ అండ్ సి......
@devibammanaboyina3593
@devibammanaboyina3593 3 ай бұрын
వాలంటీర్స్ చాలా చిన్ని ఉద్యోగులు మా పొట్టలు కొట్టొద్దు CBN SIR PLZZ 😂
@KumarSrinu-dq8xq
@KumarSrinu-dq8xq 3 ай бұрын
ఒక రోజు పనికి 5000 వేస్ట్
@VenkatRaoDasari-ib8up
@VenkatRaoDasari-ib8up 3 ай бұрын
Teliste matladu lekapothe de......​@@KumarSrinu-dq8xq
@marribalaraju2729
@marribalaraju2729 3 ай бұрын
​@@KumarSrinu-dq8xqఒక్క రోజు పనికి 5000 వెస్ట్ అంటున్నావు...నువ్వు కూడా వాలంటీర్ వృత్తిలో ఉండి ఉంటే నికు ఆ బాధ తెలిసేది అనుకుంటా? మరి ఎలక్షన్ ముందు చెప్పేరు కద దత్త తండ్రి, దత్త పుత్రుడు వాలంటీర్స్ కు 10000 ఇస్తామని గుద్ధ,నోరు మూసుకొని కుర్చున్నారెంటి..పోనీ వాలంటీర్స్ మాకు 10000 ఇవ్వమని అడిగారా? ఈ చెత్త దరిద్రులు హామీలు ఇవ్వడం , వాటిని ఇవ్వడం చేత కాదు.
@suribabu8431
@suribabu8431 2 ай бұрын
​Ekyc nuvvu vacchi chesava. COVID-19🦠😷 time ekkada ki poyav appudu e volunteers help chesaru​@@KumarSrinu-dq8xq
@LakshmiPendurthi-ve8hn
@LakshmiPendurthi-ve8hn 3 ай бұрын
మా వాలంటీర్స్ ఉసురు మీకు మీ ప్రభుత్వని కి thappakunda thaguluthundi
@user-oo143
@user-oo143 3 ай бұрын
వాలంటీర్స్ ని తీసుకోండి సార్ వాళ్ళు కొట్టేదెబ్బ చాలా గట్టిగ ఉంటది సార్ 2029
@KANNA88
@KANNA88 3 ай бұрын
Lavada em kaadu ..state appullo undi... financial gaa stand kaavaali... first..2024 election lo leru em peekaaru..brain less thinking
@Avinashchinna999
@Avinashchinna999 3 ай бұрын
వాలంటీర్స్ నీ తీసుకుంటామని మాట ఇచ్చారు మాటమీద నిలబడండి sir తొరగా ఒక నిర్ణయం తీసుకోండి వాలంటీర్స్ పొట్ట కొట్టకండి ఇచ్చినమట నిలబెట్టుకకొండి sir
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
@@Avinashchinna999 mata meda nilabade vallu vere untaru,only padavi meda vellu
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 3 ай бұрын
అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక పోతున్నాడు టిడిపి వాడు
@ramNaturalstar
@ramNaturalstar 3 ай бұрын
వాలంటీర్స్ చిరు వేతనం పొట్ట కొట్ట కండి 🙏
@nazeershaik1381
@nazeershaik1381 3 ай бұрын
❤ yes pleese
@nidigantiranganayakulu8300
@nidigantiranganayakulu8300 3 ай бұрын
Potta kattar ga
@nijam528
@nijam528 3 ай бұрын
కొడతాడు రా
@PSN-d5m
@PSN-d5m 3 ай бұрын
Potta kotteru inkemundi
@kesanachalapathi
@kesanachalapathi 3 ай бұрын
ᴩʟᴇᴀꜱᴇ.ꜱɪʀ😂
@prahaladanature
@prahaladanature 3 ай бұрын
వాలంటీర్స్ అని అంత పెద్ద హెడింగ్ పెట్టారు ఒక ముక్క కూడా చెప్పలేదు మిమల్ని తగలేయ
@naliniakumarthi8610
@naliniakumarthi8610 3 ай бұрын
Please వాలంటీర్స్ గూర్చి మాట్లాడండి
@RanjithKuda
@RanjithKuda 3 ай бұрын
Volunteer s అందర్నీ మోసం చేశారు
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
Orike podu le mosam cheste
@KumarSrinu-dq8xq
@KumarSrinu-dq8xq 3 ай бұрын
మీరు మోసం చేయవచ్చా.
@RamBabu-tp8ex
@RamBabu-tp8ex 3 ай бұрын
30 రోజులే అయింది మేడం అంటున్నాడు ఈ 30 రోజులకే ఇన్ని మోసాలు చేసము ఈ అయిదు సంవత్సరాలలో చూడండి ఇంకా ఎన్ని మోసాలు చేస్తాము అని చెబుతున్నాడు అతను
@rajag6315
@rajag6315 3 ай бұрын
Volunteer gurinchi Baga manchi ga mataladinaru ur great sir thank you
@Srinubhai-bh8yr
@Srinubhai-bh8yr 3 ай бұрын
మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాకిస్తాన్ ఉగ్రవాదులను కాదు మా వాలంటరీ వ్యవస్థకు న్యాయం జరగాలి.................. 👍
@swapnayerrajanni
@swapnayerrajanni 3 ай бұрын
అన్న వాలంటీర్లు అందర్నీ మోసం చేశారు.. ఇవెంత వరకు కరెక్ట్. అన్న.. వాళ్ల ఉసురు మంట తగులుతుంది. పైనుండి దేవుడు చూస్తున్నాడు.. ⛪⛪⛪😭😭😭
@KumarSrinu-dq8xq
@KumarSrinu-dq8xq 3 ай бұрын
మీరు చేసింది ఏమిటి.
@joanna3129
@joanna3129 3 ай бұрын
Volunteer కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పాకిస్తాన్ వారు కాదు దయచేసి అది గమనించి నిర్ణయం తీసుకోండి
@VempatiChandrika-e7q
@VempatiChandrika-e7q 3 ай бұрын
Volunteer ki annayam cheyakandi sir
@luckluck4724
@luckluck4724 3 ай бұрын
వాలెంటీర్సు జాబు వుంచండి
@Djilucky.
@Djilucky. 3 ай бұрын
ఇసుకలు ఫ్రీ ఇవ్వడం లేదు. సార్. ఒక యూనిట్ 350 rupees ఇస్తున్నారు. పెన్షన్లు. అందరికీ. ఇంటికి. రాలేదు. అందరు. ఆఫీసర్లు దగ్గరికి. వచ్చి. తిష్కున్నారు. ఇచ్చాం ఇచ్చాం అనడం కాదు ఫీల్డ్ లెవెల్ లో వచ్చి చూసి మాట్లాడండి
@vishwanathv9867
@vishwanathv9867 3 ай бұрын
30రోజులో కూటమి చేస్తున్న పనిని ప్రజలకు అర్థం అయిపోయింది మళ్ళీ మళ్ళీ ప్రజలు నమ్మేది లేదు
@vijaykumartumpala
@vijaykumartumpala 3 ай бұрын
మీ మాట నమ్మిరు మోసము చేయకండి
@Rani123-q
@Rani123-q 3 ай бұрын
Volunteer hushuru thagili potharu raa 😢😢
@rajag6315
@rajag6315 3 ай бұрын
Pension distribution ki secretarys ki volunteers help chesi naru
@dayavathi1932
@dayavathi1932 3 ай бұрын
అవును సార్ పెన్షన్ లు హౌస్ కి వెళ్ళి ఇవ్వలేదు sir అందరూ ఆఫీసర్ దగ్గరకి వచ్చి తీసుకున్నారు sir vouleenters ki న్యాయం చేయాలని కోరుకుంటున్నాను sir jai CBN sir maata తప్పకూడదు sir 10000 /- ఇవ్వండి sir చాలా సర్వే లు హౌస్ కి వెళ్ళి చేసారు అన్యాయం ఎక్కడా చెయ్యలేదు.sir న్యాయం చేయాలని కోరుకుంటున్నాను sir జై CBN
@busennabusenna1045
@busennabusenna1045 3 ай бұрын
వాలంటీర్స్ ఉండాలి ప్రజల అభిప్రాయం...
@RajuRaj-ju1wo
@RajuRaj-ju1wo 3 ай бұрын
మోసపూరితమైన రాజకీయాలు చేయకూడదు.ఇచ్చిన హామీలు తప్పకుండా అమాలు చేయాలు. అబ్బదాపు హామీలతో ప్రజలకు మభ్యపెట్టరాదు.పార్టీలకు అతీతంగా హామీలు నెరవేర్చాలి.చిరుద్యోగుల పొట్టలు కొట్టరాదు.వాలంటీర్లు కు న్యాయం చేయాలని కోరుచున్నాము.వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు చాలా అవసరం.
@vijaykumartumpala
@vijaykumartumpala 3 ай бұрын
మీ 10000 కి ఆశ పడి మోస పోయారు
@nagireddysrirammurthy9185
@nagireddysrirammurthy9185 3 ай бұрын
Jai. జగన్ మోహన్ రెడ్డి
@putharajasekhar6951
@putharajasekhar6951 3 ай бұрын
వాలంటీర్ల పొట్ట కొట్టకండి ప్లీజ్
@sairishigokul
@sairishigokul 3 ай бұрын
Volunteers usaru thagali nashanamu ayipovali
@MVenkatachalapathi-f6x
@MVenkatachalapathi-f6x 3 ай бұрын
వాలంటీర్లు నోరు కొట్టాకండి సార్ దయచేసి. ...
@KoteshP-j1t
@KoteshP-j1t 3 ай бұрын
❤jagan Anna
@vasudevanmuni8732
@vasudevanmuni8732 3 ай бұрын
మనశ్శాంతి లేని అధికారం అయిపోయింది. అయ్యో 😂
@kumaripuramsetti9064
@kumaripuramsetti9064 3 ай бұрын
మా వాలంటీర్స్ పొట్ట కొట్టకండి సార్
@venkateshvenky8704
@venkateshvenky8704 3 ай бұрын
వాలంటీర్స్ అందురు మాయ మాటలు విని మోసం పోయాము
@venkateshvenky8704
@venkateshvenky8704 3 ай бұрын
నిజమే
@KarthikCA360
@KarthikCA360 3 ай бұрын
Yes bro
@rajasekhar-rn5fg
@rajasekhar-rn5fg 3 ай бұрын
Be patience guys
@hemanthkumarbellapu5380
@hemanthkumarbellapu5380 3 ай бұрын
నిరుద్యోగ భృతి ఏది...బాబు...2029 చివరి మూడు నెలలు ఇస్తావా ... మో సపూరిత మాటలు
@adilakshmikurapati
@adilakshmikurapati 3 ай бұрын
ఏమండీ వాదో పవాదములు పక్కన పెట్టండి ఏ ప్రభుత్వం అయినా ఆలోచించాల్సిందేమిటంటే ప్రజలు గురించి ఆలోచించండి ఇది నా అభిప్రాయం
@SKSeenabhi
@SKSeenabhi 2 ай бұрын
వాలంటీర్స్ నొటి కాడి అన్నం లాక్కున్నారు
@RanjithKuda
@RanjithKuda 3 ай бұрын
ఇపుడు ప్రస్తు తం ఉనా volunteer s అందర్నీ కొనసాగిస్తునర లేదా?
@NagavaniKurakula-kr1wk
@NagavaniKurakula-kr1wk 3 ай бұрын
Resign cheyani vallu conform ga vuntaru Mimalani evaraina tisiveyalani chuste adi kuda mi tappu lekunda cheste court ki vellavachu
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
​@@NagavaniKurakula-kr1wkcourt lu cbn ki alavate ga,pakka drama vallu
@divyakondapalli3230
@divyakondapalli3230 3 ай бұрын
Volunteers ni vunchandi
@sankarbabu-w9s
@sankarbabu-w9s 3 ай бұрын
Volunteer andari ki jaiho
@snavateja5812
@snavateja5812 3 ай бұрын
సిగ్గుండాలి చెప్పేవన్నీ చేయకుండా ఉండడానికి మరి నిన్న అబద్ధాలకు హద్దు ఉండాలి
@raveenamman6110
@raveenamman6110 3 ай бұрын
వాలంటీర్స్ లేకపోతే సామాన్య ప్రజలకు పథకలు nill.
@ShaikArruArru
@ShaikArruArru 3 ай бұрын
Unna volenteer ni continue cheyandi sir plssssss meku Runa padi untamu ma bhavishyattu baguntundi
@KrupaSambareddy-og7go
@KrupaSambareddy-og7go 3 ай бұрын
Volunteers ki nyayam cheyandi sir pls chinna jeetham tho bratukutunnam
@skshaheena7645
@skshaheena7645 3 ай бұрын
Volunteers undali akka
@majjigowri2106
@majjigowri2106 3 ай бұрын
వాలంటీర్స్ లో ఎక్కువగా అమ్మాయిలే వున్నారు వాలు గనుక ఏడిస్తే వాల వుసురు తగులుంది సర్
@ReddyBnageswareddy-vx1ux
@ReddyBnageswareddy-vx1ux 3 ай бұрын
👌👌👌👌
@RamaRaju-x6q
@RamaRaju-x6q 2 ай бұрын
వాలంటీర్ సర్వీస్. ఉండాలి ప్రభుత్వం. తిరిగి వారికి మళ్లీ జాబు ఇవ్వాలి.
@yagatiappanna7664
@yagatiappanna7664 3 ай бұрын
2.6 lak volunteer ni continue cheyyali
@juttuhema277
@juttuhema277 3 ай бұрын
Meeru ecchina amelu sollu kabhurulu cheppi janalaki mosam chesaru
@Atlureseshu
@Atlureseshu 3 ай бұрын
వాళ్ల ప్రభుత్వం లో ఇసుక అమ్ముకునే లెక్క అక్కడ పెట్టారు అడగండి
@yarragudirajiya2768
@yarragudirajiya2768 3 ай бұрын
Volunteers ki Annayam cheyakandi
@shivapalli3361
@shivapalli3361 3 ай бұрын
3:07 లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ, అది చాలక అవినీతి చేసిన అధికారులు ను ఏమి చేయలేరు , కేవలం 5000 జీతం తో కుటుంబం నడుపుతూ బ్రతికిన వాలంటీర్స్ పొట్ట కొడుతున్నారు 😢
@321savararaju3
@321savararaju3 3 ай бұрын
Jai jagan
@ReddyBnageswareddy-vx1ux
@ReddyBnageswareddy-vx1ux 3 ай бұрын
ఇచ్చేటప్పుడు పథకాలు. 30 రోజుల 10 రోజులను ఆలోచన చేయకూడదు. ఆలోచన చేసి చెప్పాలి. మూడు నెలలు అవుతుంది లేదంటే ఒక సంవత్సరం అవుతుంది.. జగన్మోహన్ రెడ్డి 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. అది ఒకసారి విను. రెండు విడతలు. నిజాయితీగా చెప్తే ఎవరూ. అంత ప్రశ్నించారు కామెంట్ చేయరు. ఇదేం కష్టం. ఒక రోజా నెలరోజుల మూడు. సంవత్సరమా. ఆయన విషయం చెప్పి ప్రజలతో ఓట్లు వేసి ఉంటే.. అది నమ్ముతారు. మేము ప్రభుత్వం గెలిచిన ముఖ్యమంత్రి పదవి తీసుకుంటేనే. ఒకరికి. 15 ఇద్దరికి. 30. నలుగురికి. 35.
@marribalaraju2729
@marribalaraju2729 3 ай бұрын
ఇంక ఎక్కడ వాలంటీర్లు వాలని ఎత్తివేశారు కదా... దత్త తండ్రి+ దత్త పుత్రుడు. చంద్ర బాబు నాయుడు హామీలకు నేను గ్యారెంటీ ఇస్తా..అని చెప్పినా దత్త పుత్రుడు అదే డెప్యూటీ సిఎం కూడా గుద్ధ,నోరు మూసుకొని సైలెంట్ అయి డేరా బాబా వేషాలు వేసుకొని తిరుగుతున్నాడు.. ఇప్పుడు దత్త పుత్రుడు కి అర్థమైంది అనుకుంటా? సినిమా వేరు పాలిటిక్స్ వేరు అని.
@singadineelima8662
@singadineelima8662 3 ай бұрын
Sir volunteers ni use cheskunnaru pension amount evvataniki adhi meeku teliyani nijam
@adilakshmikurapati
@adilakshmikurapati 3 ай бұрын
వాస్తవంగా నా అభిప్రాయం ఏమిటి అంటే వాలంటీర్స్ ఉంటేనే మంచిదండి
@jesusjesus997
@jesusjesus997 3 ай бұрын
Babu tho mamulaga undadu
@killobhaskarrao757
@killobhaskarrao757 3 ай бұрын
Volunteers pottakottandi sir volunteers nyayam cheyyandi safot cheyyandi sir.
@suryasiroratnam8281
@suryasiroratnam8281 2 ай бұрын
isuka ekkada free istunaru sir tdp gaaru
@narayanaraoguntu3832
@narayanaraoguntu3832 3 ай бұрын
Volunteers, sachivalaya వ్యవస్థ ఒక రాజకీయ వ్యవస్థ,
@sathishsegge2835
@sathishsegge2835 3 ай бұрын
ఎంతకీ ముందు నర్సీపట్నం లో 1200 ఉంది ఇప్పుడు 1225 ఇవ్వింది తేడా ఏమీ లేదు
@sankarbhavani7917
@sankarbhavani7917 3 ай бұрын
Volunteer ki nyayam cheyyandi
@BalajiTammisetty
@BalajiTammisetty 3 ай бұрын
Volunteers ki salary pettandi volunteers ki jeevanopadhi kalpinchandi sir pls
@suniljhansisuniljhansi4936
@suniljhansisuniljhansi4936 3 ай бұрын
వీళ్ళ మొఖం వీళ్లు ఇవ్వరు
@ChinnariMurla-p6r
@ChinnariMurla-p6r 3 ай бұрын
Volunteer s ki 10'000 annadu 10,000 kaadu kadha 50,00 kuda evvaleka volunteer ni thesesthunnadu edhi paniki raani kutami palana
@nickymekala2172
@nickymekala2172 3 ай бұрын
Volunteers ni mosam cheasaru
@anandbilugudi3277
@anandbilugudi3277 2 ай бұрын
వాలంటరీ గురించి కొంచెం ఆలోచించండి టిడిపి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఖచ్చితంగా టిడిపి వాళ్లకు వాలంటరీ ఇవ్వాలి ప్రభుత్వంలో వైసిపి వాళ్ళకి వాలంటరీ ఇచ్చారు
@durgasrinivaspentapalli5115
@durgasrinivaspentapalli5115 2 ай бұрын
అయ్యా వారి దగ్గర ఏమి ఉండదు bcz they don't know anything
@shirishakanugula568
@shirishakanugula568 3 ай бұрын
Volunteers gurunchi cheppaneledu
@revathikumari9058
@revathikumari9058 3 ай бұрын
Ardham aindha madam .... Ycp manifesto copy kotti double haamilu janalaki manifesto vadhileru..... Ycp dwakra mahilalaki gurinchi emi hami ivvaledu.... So adhi chusi tdp kuda hamini manifesto lo ivvaledu.... Padhakalatho janalni velam vesaru.....
@snavateja5812
@snavateja5812 3 ай бұрын
ఆయన ఏం పథకాల గురించి మాట్లాడాలి చంద్రబాబు ఎప్పుడో పథకాలు ప్రజల్ని మోసం చేస్తారు
@rameshnellore-vx4iu
@rameshnellore-vx4iu 3 ай бұрын
Yes volunteer ni konasaginchali
@rajeshraje737
@rajeshraje737 3 ай бұрын
Volunteers ni continue chaiyali...
@uppelliramadevi8723
@uppelliramadevi8723 3 ай бұрын
Ichina hamilu intavaraku emi chesaru,please volunteers ni konasaginchandi.chala kastapaddamu
@sivavelanti470
@sivavelanti470 2 ай бұрын
Volunteers vyavadas undali edi people abhupraya sir
@Djilucky.
@Djilucky. 3 ай бұрын
Volunteers. Ichedhi chinna. Gourava vethanam. Vallani. Thisesey. Prayathnam. Cheyodhu.....
@nagavenikesaboyina6656
@nagavenikesaboyina6656 3 ай бұрын
Please volunteer s vundali....
@MahalakahmiKoduri
@MahalakahmiKoduri 3 ай бұрын
Nijam ga anubavistaru
@pallepogupullarao1349
@pallepogupullarao1349 3 ай бұрын
sir maa kadupumida kottakandi sir 2month gowravavetam cridet cheyandi
@StrengthofEluru
@StrengthofEluru 3 ай бұрын
Volnteers andharu pedha madhya tharagathi vaalle vaalla potta kottakandi 5000 ki 5 samvathraalu seva chesaarante eppatikaina manchi rojulu vasthaayane chesaaru ardham chesukondi chandra babu garu
@Kalyanpatra722
@Kalyanpatra722 3 ай бұрын
Poyam mosam😂😂
@RanjithKuda
@RanjithKuda 3 ай бұрын
CBN
@tentusurinaidu2517
@tentusurinaidu2517 3 ай бұрын
వొక గిరిజన పంచాయతీలో 10 మంది వాలంటీరులు కలిపి 100 మంది చిన్న పిల్లల పేర్లు వారి తల్లిదండ్రుల కార్డు లలో add కాకుండా ఆపేశారు.వీరంతా 0to5years పిల్లలు. వీరి పేరులు నేటికీ add కాలేదు.
@mrs5564
@mrs5564 3 ай бұрын
Ground level lo una volunters nu potta kotakandi sir 5000 jeetham venukala chala families adarapadi unayi.
@ramgopal2247
@ramgopal2247 3 ай бұрын
Crop insurance 80% matrame vachindi.
@santhiyalangi7372
@santhiyalangi7372 3 ай бұрын
Mosm chisina babu
@PushpaLatha-gv5fk
@PushpaLatha-gv5fk 3 ай бұрын
Valenteers ni teesukoni vallaku salaries penchali,valanteer vyavastanu teesiveyakoodadu .maata echaru kabatti ,maatanu nilabettukovali sir
@ShaikBhanu-gr6kh
@ShaikBhanu-gr6kh 3 ай бұрын
5000 to ne pillallni, intini poshinchukune aadavallu unnaru,valla noti daggari anna nni lagakandi plesase😢😢😢
@GanapathiraoGudivada
@GanapathiraoGudivada 3 ай бұрын
Emi cheyyaru
@manjudulam9927
@manjudulam9927 3 ай бұрын
venkat reddy garu e prasnalu anni ycp chesinapudu enduku adagalekapoyaru vachina nelake epudu enni aduguthunaru
@PamamjiKeerthana
@PamamjiKeerthana 3 ай бұрын
Volunteers gosta👻👻☠️☠️thagalthadhi na kdklki
@laxmibellana8897
@laxmibellana8897 3 ай бұрын
Edo okarti cheppande ra babu volunteers ne vuchutharo ledo... Clarity echende maku... A taravatha em cheyyalo maku oka clarity vasthunde..,
@DasaribhaskarDasaribhask-eq7ph
@DasaribhaskarDasaribhask-eq7ph 3 ай бұрын
మోస రాజకీయం
@juttuhema277
@juttuhema277 3 ай бұрын
Meeru 10000 velu estanu annaru volunteers ki.eppudu neelone Anni hamilu sodu ani thelisipoyindi janaliki
@revathikumari9058
@revathikumari9058 3 ай бұрын
Votes kosam volunteers ni vadukunnaru...... Mosam chesaru nirudhyogulatho aatalu adukunnaaru ......
@ReddyBnageswareddy-vx1ux
@ReddyBnageswareddy-vx1ux 3 ай бұрын
షర్మిలమ్మ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది ఒక్క అర్థం ఉండాలి.. శరము. వైయస్ షర్మిల. కాంగ్రెస్ . షర్మిల. కాంగ్రెస్ రుణమాఫీ. ప్రభుత్వం రాలేదా. పాత కలుస్తామన్నారు. కాంగ్రెస్ రూపం లేదు గెలవలేదు. గెలిచినది టిడిపి పవన్ బిజెపి. ఇంట్లో బిజెపికి ఏమాత్రం సంబంధం. పవన్. టిడిపి. అదుర్స్ అన్ని ఎవరు. సూపర్ సెక్స్ పెట్టినది ఎవరు. నా మకరం మాట నిలబెట్టుకోవాలి కదా. జగన్మోహన్ నాతో కాదన్నారు నాతో ఏమి. నేను ఇచ్చేది 4000. రెండు విడతలుగా ఇస్తాను. 6000 10000 చెప్పండి.. జగన్ రుణమాఫీ అని చెప్పండి. రైతులకు. టిడిపి సంక నాకు ఉండాలి. నాతో కాదు. తెలిసిన ఓడిన రకం కాదు. ఏదైనా చెప్పాలి.
7 AM | ETV Telugu News | 15th October "2024
21:30
ETV Andhra Pradesh
Рет қаралды 144 М.
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 2,5 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 419 М.
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 15 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36