వాలంటీర్లను రెన్యువల్ చేసారా? కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు

  Рет қаралды 12,511

అమృత బిందువులు

అమృత బిందువులు

Күн бұрын

#ap valunteerlatestnewsgramaward sachivalayam latestnews @అమృతబిందవులు
#gramawardvolunteerupdatenews
#gramaward sachivalyam app updates
#apgoverment
#apcmchandrababunaidu #apcabinet
#apcabinetmeeting
#ap Assembly మీటింగ్
వాట్సాప్ ఛానల్ లింక్ :Follow the అమృతబిందవులు channel on WhatsApp: whatsapp.com/c...

Пікірлер: 128
@user-zi3ow8my3t
@user-zi3ow8my3t Ай бұрын
మన వాలంటీర్ వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకున్న మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం Madam😊
@saikumarkota4183
@saikumarkota4183 Ай бұрын
అసలు వాలంటీర్లు అందరికీ ఎలా ఉందో నాకు తెలీదు గానీ .... ఇంట్లో అలా ఉండి ఉండి ఏ పని లేక ఖాళీగా ఉండటం వల్ల ఏవేవో ఆలోచనల వల్ల హెల్త్ ఏం అయిపొద్దనో బయం అసలు లైఫ్ లో ఇక ముందుకు వెళ్లగలమా అనే అలచనలు మైండ్ నీ తినేస్తున్నాయ్... కూలీ పని చేసుకుందాం అనుకున్న ఏం పనులు లేవు ...అరకొర జాబ్ మేళాలు లోకేషన్ లు ఎక్కడో వెళ్లి చేయాలి దానికి తోడు expierence కావాలంట అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్ని ఆలోచనలు unemployment ante intha భయంకరంగా ఉంటదని డిగ్రీ చేసి ఇప్పుడు 27 ఇయర్స్ వచ్చేదాక తెలీడం లేదు ....😮😢😢
@krishnavenibavireddy4721
@krishnavenibavireddy4721 Ай бұрын
తమ్ము నాది కూడా ఇదే పరిస్థితి ఏడ్చి ఏడ్చి ఇంట్లో నుంచి బయటికి కూడా రావడం లేదు, వేరే జాబ్ కు వెళ్దాం అంటే వాలంటీర్ గురించి ఏమి చెప్పలేదు
@user-zy9ny4il4z
@user-zy9ny4il4z Ай бұрын
Same brother na position kuda 3 pillalu ala Kali ga undatam valana mention avvalekapotunam
@rajyalakshmimuthyala2445
@rajyalakshmimuthyala2445 Ай бұрын
na mind kuda alage undi bro
@krishnakumarikrishnakumari1875
@krishnakumarikrishnakumari1875 Ай бұрын
Update లేనప్పుడు, హెల్త్ బాలేనప్పుడు ఎందుకు అక్క ఇంత శ్రమ తీస్కొని వీడియోస్ తీయడం టేక్ rest
@Ram-gg7xw
@Ram-gg7xw Ай бұрын
మీరు చేసే వీడియోస్ ఒక్కటే ఏదో ఒక పాజిటివ్ మైండ్ లో ఉంటున్నాం సిస్టర్ థాంక్స్
@Naidu80
@Naidu80 Ай бұрын
Job లేకపోవడం వల్ల మైండ్ పోతుంది.
@RanjithKuda
@RanjithKuda Ай бұрын
మీకు బాగ లేనపుడు ఎందుకు విడియో కూటమికి మీ ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పరు
@revallihymavathi5461
@revallihymavathi5461 Ай бұрын
సిస్టర్ plz volunteers విధుల్లో కి ఎప్పుడు తీసుకుంటారో ఏంటో నాకు చాలా టెన్షన్ గా ఉంది సిస్టర్ ప్లీజ్ రిప్లై
@ShaikArruArru
@ShaikArruArru Ай бұрын
All volunteers ade setuvetion bro
@shakardasari
@shakardasari Ай бұрын
సూపర్ సెక్స్ అంటే భయమేస్తుంది అన్నవారు మన వాలంటీర్స్ ని విధుల్లోకి తీసుకుంటారా
@nanisailu7638
@nanisailu7638 Ай бұрын
మీరు కష్టబడి సమాచారం తెలుసుకుని మాకు తెలియజేస్తున్నారు tq ..మీ హెల్త్ జాగ్రత్త sis...
@BochaLoku-is6zr
@BochaLoku-is6zr Ай бұрын
మీ హెల్త్ జాగ్రత్త ఏమి జరిగిన మన మంచికే............ 🤨........ 👍🏻
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Tq andi
@maddurinageswararao1650
@maddurinageswararao1650 Ай бұрын
Take care & coming to good news cheppali sister
@VenkatesuB
@VenkatesuB 16 күн бұрын
3 months nunchi salaries levu mana Ap volunteers ni Grama sevak ward sevak ga continue cheyali
@shaiknadiya2477
@shaiknadiya2477 Ай бұрын
10th ina vallu work chayleda akka degree pg vallay work chaysara akka mammalani tesayadaniki idi anyam akka memu rejain kuda chayledu
@rajukondati-fl2pc
@rajukondati-fl2pc Ай бұрын
20th date Vijayawada volunteers meeting all districts volunteers participate cheyya galari
@VenkatramaChennuruvenkatara
@VenkatramaChennuruvenkatara Ай бұрын
Memu vastam
@Rakesh-q9r5o
@Rakesh-q9r5o Ай бұрын
ఇలాంటివి అన్ని ఒక వాలంటీర్స్ ఆఫీసియల్ గ్రూప్ create chesi అందులో discuss చేయండి బాగుంటుంది ఇలా కామెంట్ చేస్తే నో use
@kasumalaravikasumalaravi3975
@kasumalaravikasumalaravi3975 Ай бұрын
E month 20 th na vijayawada ma uru nundi 28 mandi volunteers velthunnam inka volunteers evaraitye ravali anukuntunnaro varandaru ragalara union erpatu cheyyadam jaruguthundi kavuna andaru ravalasindiga koradam jarugu chunnadi 🙏🙏
@kasumalaravikasumalaravi3975
@kasumalaravikasumalaravi3975 Ай бұрын
Mirukuda mi daggarlo unna mi volunteers ki information ivvandi brother tq randi andaram kalasikattuga undam
@rameshPerimidi
@rameshPerimidi Ай бұрын
Nenu vastan
@gowri583
@gowri583 Ай бұрын
Memu vastam
@madhavb6057
@madhavb6057 Ай бұрын
Vallemi pattinchukoru andi waste inka
@jesusjesus997
@jesusjesus997 Ай бұрын
​@@madhavb6057mana prayathnam cheyali,bro ala anukovaddu
@Travelwithsai96
@Travelwithsai96 Ай бұрын
Salarys credit ayite chaalu andi maku update unte pettandi
@user-jb7sb9fk9b
@user-jb7sb9fk9b Ай бұрын
10 th class పెట్టాలి కదా మది చిన్న ఫ్యామిలీ కదా మమ్మల్ని ఉంచాలి నువ్వు అలా చెప్ప కూడదు
@LakshmiThota-pb3ju
@LakshmiThota-pb3ju Ай бұрын
Tq madam.....
@chittibabu2221
@chittibabu2221 Ай бұрын
టైం వేస్ట్
@nanisailu7638
@nanisailu7638 Ай бұрын
B e d వాళ్ళను మాత్రమే తీసుకుంటారట అనీ సమాచారం వుంది ఇది నిజమేనా..
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
స్కూల్స్ లో విద్య వాలంటీర్ ki
@rameshkarumuri2393
@rameshkarumuri2393 Ай бұрын
మీరు చెప్పే అబద్దాలు కోసం ఎవరు వెయిట్ చేయడం లేదు
@RaghuVeera-pz1zp
@RaghuVeera-pz1zp Ай бұрын
త్క్స్ సిస్టర్
@KuntlaKalyan
@KuntlaKalyan Ай бұрын
రాజీనామా చేసిన చేయక పోయిన గ్రామ వార్డ్ సచివాలయం app లో attandance app లో ఉంటే పేరు రాజీనామా చేయనట్టు ఉన్నట్టే కదా సిస్టర్
@Udayew6xb
@Udayew6xb 29 күн бұрын
First unavalu gurichi chudamanau amma
@SumiyaSSyed
@SumiyaSSyed Ай бұрын
10 vallani tesayya kudadu akka vallu kuda andarito samanaga work chesaru chaduvu kadu akka valla pani chudali
@nishithareddy1188
@nishithareddy1188 Ай бұрын
Renewal apudu chastaru madam
@vaniNagesh-eg6kb
@vaniNagesh-eg6kb Ай бұрын
Apudu chestharo asalu a topic aaa ledhu
@cheranya7427
@cheranya7427 Ай бұрын
ముందు హెల్త్ జాగ్రత్త అక్క మా సచివాలయం థాంబు వేయండి అని చెప్పలేదు అక్క మేము ఉన్నట్ట లేనట్టా సరే ఆరు నెలలు సంవత్సరం తీసుకోని కానీ 10th నుండి డిగ్రీ వరకు అందరూ ఉండాలి వాలంటీర్స్ డిగ్రీ వల్లే ఉండాలి 10th వాళ్లకు పేదవాడు న్యాయం జరగదు ఇది కరెక్ట్ నిర్ణయం కాదు 😢😢❤
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
అవును
@Udayew6xb
@Udayew6xb 29 күн бұрын
E month kuda ledu
@palavalsavamsikrishna4070
@palavalsavamsikrishna4070 Ай бұрын
Nenu January lo re join aiyaa Naku Inka CFMS ID Inka re create cheyyal ledu nanunuu unchuuthara tela testatara
@AkshayaGoda
@AkshayaGoda Ай бұрын
Health jagratha akka
@Murali-l1k
@Murali-l1k Ай бұрын
Two months salary appudu padutundi sister
@shyamShyam-ku9jm
@shyamShyam-ku9jm Ай бұрын
ఆరోగ్యం భాగోలేనప్పుడు ఎందుకు శ్రమపడి విడియో చేయడం....ముందు మి ఆరోగ్యం గురుంచి ఆలోచించండి
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
🤝
@kasumalaravikasumalaravi3975
@kasumalaravikasumalaravi3975 Ай бұрын
Akka miru rest tesukondi akka health balenappudu endhuku akka jagratha ga undandi
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Ok👍 Tq
@Travelwithsai96
@Travelwithsai96 Ай бұрын
Update unte cheppandi lenapudu enduku videos already cheppina information ey cheptunaru health baledhu ante rest tisukondi salarys evariki padaledhu ani telusu andi
@sanjeevakumar7747
@sanjeevakumar7747 Ай бұрын
అవకాశం లేనప్పుడు వీడు ఎందుకు చేయాలి అక్క
@saiprasad3955
@saiprasad3955 Ай бұрын
Volunteers leru em leru antha paye...
@jesusjesus997
@jesusjesus997 Ай бұрын
Madam balenappudu rest thesukondi madam
@ShaikArruArru
@ShaikArruArru Ай бұрын
Asal volenteer tropic ledu sister ai okka chota Koda . Mari aim avtundo
@NagaRaju-op8xc
@NagaRaju-op8xc Ай бұрын
Pmviswakarma with out loan option click cheste application submit kavatledu Reply
@Udayew6xb
@Udayew6xb 29 күн бұрын
Istaru evaro amma
@chirugurrala7381
@chirugurrala7381 Ай бұрын
Eppudu నుండీ తీసుకుంటారు
@naveenkiladikiladi9689
@naveenkiladikiladi9689 Ай бұрын
వీరు పొమ్మని వారు కాదు పోగపెట్టువారు పొమ్మని చెప్పరు కానీ వాలకు వాళ్ళే మనేసేలా చేస్తారు
@nagarajusellam4704
@nagarajusellam4704 Ай бұрын
Akka nenu 10th qualification mari naa situation
@nagarajusellam4704
@nagarajusellam4704 Ай бұрын
E job midha chala depend ieyany
@san-89-y
@san-89-y Ай бұрын
😢yanto ee job intha gorama late chastunnaru
@merrydeevena7247
@merrydeevena7247 Ай бұрын
Inka ee volunteers topic vunda akka asalu ee clarity ivvakunna vallu manalni aasha padela chestunnaru
@varahaluvarahalu7597
@varahaluvarahalu7597 Ай бұрын
A డోలా vest అమ్మ
@SanjanaPersis
@SanjanaPersis Ай бұрын
Madam. Nenu sachivalaymu lo biometric thamubu veyadm ladu mamalani office valu veyamani chapatmladu thambu veyakapotha eamina aida chapu madam
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
పర్వాలేదు
@jesusjesus997
@jesusjesus997 Ай бұрын
Eppatuki పిలుస్తారు madam vidulloki
@GurramSujatha-j6b
@GurramSujatha-j6b Ай бұрын
జరిగేది జరకా మానదు టైషన్ ఎందుకు
@MR.ROlEX143
@MR.ROlEX143 Ай бұрын
Akka mee heath jagratha nenu already volunteer gaa chesuthunnanu kani nenu 10th class varake chadivanu mari nanu vunchuthara thisethara akka Naku inter ledhu akka
@GovindUggina-zc1zo
@GovindUggina-zc1zo Ай бұрын
Take rest sister and tq for information
@8096noor
@8096noor Ай бұрын
థాంక్యూ సో మాచ్ అక్క 🎉🎉🎉🎉
@reesuramana1663
@reesuramana1663 Ай бұрын
sister neeku inka hopse unda volunteers ni unchutarani asalu volunteers gurinchi tropic raledu radu kuda
@venkat-pc7cm
@venkat-pc7cm Ай бұрын
Chusi chusi opika poyindhi sis..edhokati untaru ledhu ani oka mata cheppadam la.pension volunteers lekapoyina chala baga iccham ani matram chepthunnaru
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 Ай бұрын
Sachavalyam staff tho three months pention panchipedthe bavunnu😂...vallaki theliyalikada 😂 vallu asha karyakatha lutho pampini cheyyisthunnaru
@kayalavenkatraokayala3718
@kayalavenkatraokayala3718 Ай бұрын
Ok Andi Nice
@GBharathiGBharathi-ex1rc
@GBharathiGBharathi-ex1rc Ай бұрын
Sis నేను జాయిన్ అయనపుడు 10సర్టిఫికేట్ మాత్రమే తీసుకున్నారు ఇంటర్ ది అవసరం లేదు లే అన్నారు ఆన్లైన్ లో 10th వుంది ఇప్పుడు ఎలా sis మొన్న మా సచివాలయం లో మమల్ని ఏమీ చదివారు అని అడగలేదు మరి ఎలా sis
@SaisreeChennamsetti
@SaisreeChennamsetti Ай бұрын
Monna adigaru kada evaru em chadivaru ani appudu miru cheppaleda aina baipadkandi appudu andaru 10th ista nenu degree chesanu nadhi 10thde tisukunnaru
@bandugulalakshminarayanamm8972
@bandugulalakshminarayanamm8972 Ай бұрын
sis online internet supisthadi parvaledu
@GBharathiGBharathi-ex1rc
@GBharathiGBharathi-ex1rc Ай бұрын
మొన్న మమల్ని అడగలేదు మాకు ఎవరు చెప్పలేదు అన్నారు
@ArikaVenkatarao
@ArikaVenkatarao Ай бұрын
Sister rajinama cheyaka poyina chesina vari list lo nenu unnanu..
@egivemadhavmmadhav330
@egivemadhavmmadhav330 Ай бұрын
Akka ఆక్టివ్ లో undi
@MLKV123
@MLKV123 Ай бұрын
Akka health ela vundhi
@SanjanaPersis
@SanjanaPersis Ай бұрын
Madam raithu barosa amount eapudu vestaru chapandi
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Ok
@user-xz8tf4nk2r
@user-xz8tf4nk2r Ай бұрын
నిర్ణయం తీసుకుంటారు కానీ ఇప్పుడే కాదు ఎలక్షన్స్ ముందు 3 నెలల ముందు తీసుకుంటారు 😮
@Vinodv-rv1yk
@Vinodv-rv1yk Ай бұрын
ఔను
@MiTv-yb6zk
@MiTv-yb6zk Ай бұрын
Amoxycillin and potassium clavulanate tab better to recover
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Tq
@SudharsanPanthagani
@SudharsanPanthagani Ай бұрын
Matathappadam maa aalavatu. CBN
@nareshraju3564
@nareshraju3564 Ай бұрын
Old vallani teyyamu ani chepparu kadha malli eppudu 10th vallu untaro ledho ante ala nenu 10th chesanu aite mamalini testhara
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
అది పై అధికారులు 10మీద క్లియర్ లేదు govt అంటున్నారు
@nareshraju3564
@nareshraju3564 Ай бұрын
Anto hope pettukuna koncham late aina job untundhi le ani kani eppudu am ardam kavatledhu 😔
@nareshraju3564
@nareshraju3564 Ай бұрын
T q for reply madam a
@lavanyasetty6854
@lavanyasetty6854 Ай бұрын
same problem
@VenkatramaChennuruvenkatara
@VenkatramaChennuruvenkatara Ай бұрын
Time ipoinadi
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
చాలా మంది అటెండన్స్ వేస్తున్నరూ
@SujathaKondamagari
@SujathaKondamagari Ай бұрын
Avnu sister nenu kuda daily attendance vestunna​@@అమృతబిందువులు
@VenkatramaChennuruvenkatara
@VenkatramaChennuruvenkatara Ай бұрын
Madam attedence ekka vestunaru madam district name
@SujathaKondamagari
@SujathaKondamagari Ай бұрын
@@VenkatramaChennuruvenkatara nandyal distic
@srihariyagiteela7573
@srihariyagiteela7573 Ай бұрын
Take care akka
@srinivaskosaraju5595
@srinivaskosaraju5595 Ай бұрын
Chandrababu neeku cheppada neeku pani emi leeda
@satyavenipuli8294
@satyavenipuli8294 Ай бұрын
Akka ne health jagarta
@madhuseshu1324
@madhuseshu1324 Ай бұрын
Take rest madam
@user-zc5oq4ep1e
@user-zc5oq4ep1e Ай бұрын
CBN letter rayandi akka
@VenkatramaChennuruvenkatara
@VenkatramaChennuruvenkatara Ай бұрын
Renewal eppudu chestaru
@VenkatramaChennuruvenkatara
@VenkatramaChennuruvenkatara Ай бұрын
Madam reply
@LakshmiPrasanna-eq3di
@LakshmiPrasanna-eq3di Ай бұрын
Your face dull ga undi akka are you ok akka
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Feaver
@ShaikArruArru
@ShaikArruArru Ай бұрын
Ainde sister Mari enta dall ga unnaru
@BhavaniKudupudi-tb2en
@BhavaniKudupudi-tb2en Ай бұрын
Nickfinder ka kuchh chakkar aur mujhe
@nareshraju3564
@nareshraju3564 Ай бұрын
Pls reply evvandi mee health kuda jagrattaga chuskondi take care
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Tq
@chennaharika773
@chennaharika773 Ай бұрын
Unchutara antara viluntersystem😂😂😂govinda goividaa..
@RajeswariYarlagadda-xm5wt
@RajeswariYarlagadda-xm5wt Ай бұрын
Ok Tp akka Tak car
@Blessy143T
@Blessy143T Ай бұрын
అక్కో ఇదేం మెసేజ్ అక్కో
@nanideviguvalla
@nanideviguvalla Ай бұрын
🎉nuvvu monnatidaka comments apasunnaru anduku
@anushab1344
@anushab1344 Ай бұрын
Rest teskovachukada akka
@bandugulalakshminarayanamm8972
@bandugulalakshminarayanamm8972 Ай бұрын
amrutha garu twon lo questions ela pedatharu please reply reply please reply reply
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
అర్ధం కాలేదు andi
@bandugulalakshminarayanamm8972
@bandugulalakshminarayanamm8972 Ай бұрын
amrutha garu arbhan lo questions enti prastham internet Valli thisukuntara reply please reply
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
@@bandugulalakshminarayanamm8972 తీసుకుంటారు
@padmavathikasipa4179
@padmavathikasipa4179 Ай бұрын
Baga week ga unnav ra
@అమృతబిందువులు
@అమృతబిందువులు Ай бұрын
Fever, cold andi
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 50 МЛН
Пришёл к другу на ночёвку 😂
01:00
Cadrol&Fatich
Рет қаралды 10 МЛН
NEET UG 2024, Complete Meritorious Reserved Candidates List, 2nd Round Cutoff
10:35
A key historical law for the Waqf Board
9:18
Janam Gonthu - The Pulse of the Nation
Рет қаралды 8 М.
Latest High Court Jobs Update | AP HIGH COURT JOBS | DISTRICT COURT JOBS
8:16
TP STUDIES (TURNING POINT)
Рет қаралды 5 М.