భగవంతుడు ఎక్కడో కాదు ఆయుర్వేదం వైద్యులు లోనే ఉన్నారు అని నిరూపించాలి అంటే ఆయుర్వేద వైద్యులు లో మొదటి వరుస లో ఉండేది మీరే మీకు మీ వీడియోస్ చూసే వ్యూవర్ అందరం కలిసి మీకు అభినందలు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి ఎంతో విలువైన వైద్యాన్ని ఇలా ఫలా పేక్ష లేకుండా చెప్పే మీకు మేము ఇచ్చే ఒక నూలు పొగు జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం
@manikyambalakhsmi78223 ай бұрын
🙏🙏🙏🙏
@Subani-g9c2 ай бұрын
😊😊
@guntasatyaraja37162 ай бұрын
Jai ayurvedam sir meeru dachikokunda chepparu super sir
@AllaDurgarao3 ай бұрын
డాక్టర్ గారు మీ ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రసంగంలో చిన్న ఆసందర్భం చోటు చేసుకుంది. వాములు తినేసాము లకు పచ్చ గడ్డి ఫలహారం .అనే సామెత లో వాము అంటే గడ్డివాము.
@bhanu23012 ай бұрын
Vaamu lu tinne swamu laku pachha gaddi palaharamu ante Naaku telisina antavaraku vari panta kosaka enda petti vaamu gaddi kuppalu vestaru. Adikadandi vaamu ante
@sheshikalachennoju84673 ай бұрын
Danyavadamulu 🙏 doctor garu prathi video chustanui meeru cheppevi evayina echalu intlo vunnavi thappakunda patistunnanu maa intlo peddavallu cheppinavi meeru chepitunnaru chala mandiki vupayoga padevi ceputunnaru shatha koti namaskaralu 🙏🙏🙏🙏🙏🙏🙏
@roopeshroopi60742 ай бұрын
thanks guruji gaaru 🎉
@moolaprasad40963 ай бұрын
అరికాళ్ళ మంటలు కాళ్ళ పిక్కల వాపులు పోవాలంటే
@sudhakarsudhakar63403 ай бұрын
THANK YOU SIR.. MIRU NINDU NOORELLU SANTHOSHANGAA VUNDAALI.
Sir kayam ki sugandha dhravyalu chepparu Avi enni grams vadalo chepandi sir plz
@appariaravindha68073 ай бұрын
Tq sir🙏
@SuryaKumariNaidu3 ай бұрын
Namaste doctor garuu.... Naku gas Baga undi ..vammu tho Annam tinavachha Arugu dala bagane undi
@luckylakshmi76883 ай бұрын
🙏🙏🙏
@guntasatyaraja37162 ай бұрын
ThankQ sir chala super
@artstyleofyash1436Ай бұрын
Vamu , sonti , jeera , garlic and salt kalipi tisukovacha pls reply us 🙏🏽
@JayasheelaChavaliАй бұрын
💐 TQ sar
@sjanardhanyadav5122 ай бұрын
Chalabaga chepar Dr m m garu namaskaralu
@shaiknazeer16663 ай бұрын
Saindavalavam valla Bp peragada Doctor garu
@karuna2014Ай бұрын
I will talk to you Dr.At what time availbility Dr plz.
@radhammajanagama8140Ай бұрын
V V good tips and I doctor Gary thank andi
@sunandarachamadugu3433 ай бұрын
వాము రోజు భోజనం తర్వాత తీసుకోవచ్చా
@ThrilokSoma3 ай бұрын
👌🙏🙏🙏
@sai-ns6pe3 ай бұрын
Vamu water tho super ga thagindi sir gas
@JeevaKumari-fz2wz2 ай бұрын
Sontti vala vupayogalu
@alone_dreamerАй бұрын
Sir kirenly anty emiti
@bsmurty99BSM3 ай бұрын
Better it is in brief.
@jagdishgupta78403 ай бұрын
Acidity unna varu vamu Vada vacha
@JeevaKumari-fz2wz2 ай бұрын
Meedagara dhoruku thundha sir
@shamshadshaik20703 ай бұрын
Neni roju kashayam tagutanu
@JeevaKumari-fz2wz2 ай бұрын
Vam akualu meevenakala kanabaduthundhi sir
@sailajagaddipati68763 ай бұрын
I had belly for a long time. Kindly inform me what to do. Thank you Madam.
@raaviumadevi76893 ай бұрын
👏
@asifanazeerr2 ай бұрын
Sari naaku asthma mariu sardi untondi nenu vedinellu 2
@suryachandra2314 күн бұрын
మా అమ్మకి అమ్మమ్మ చేసేది నా చిన్నప్పుడు తిమ్నాను.
@adhanamrao83552 ай бұрын
సర్ వాముకి బదులు బొము వాటర్ వాడవచ్చా? రెండు ఒకటేనా?
@samalarangaiahsareedesigns3 ай бұрын
Vaamu jilakara noori tenethosevistay Maga vaallaku manchidani oka akka gaaru cheppaaru. Deenni 5 to 6 years nunchi vaadutunnaa. Srungaaraaniki oka wonder medicine laa panichestondi guruji
@murtynmurty2174Ай бұрын
Can you please say the preparation and doses and timings
@KoteswararaoChunduru3 ай бұрын
mmm
@sivajyothi69973 ай бұрын
Liked
@shagantinarsimlu48922 ай бұрын
వాము అంటే ఓమ నే కదా?? కొంచెం detail గా చెప్పండి pls
@padmavathi557923 күн бұрын
Yes
@rajyalakshmithoti64273 ай бұрын
Pcod gurinchi chappndi
@paadipanta26072 ай бұрын
డాక్టర్ గారు, నేను రోజు రెండు టీ స్పూన్ లను టీ కప్ లో పోసి వేడి నీళ్లు పోసి, ఉదయం తో పటు, రోజంతా మూడు నెలల పటు తాగాను, అంటే రోజుకి 500 ml తాగాను. మూడు నెలల తర్వాత నా హిమోగ్లోబిన్ 100 కి పడిపోయింది. లైట్ చైన్ చెక్ చేస్తే, కప్పా/లాంబ్డా రేషియో 2800 వచ్చింది ఇది 20 లోపు ఉండాలి, వాము ఇంత గ రక్తాన్ని కలుషితం చేసే అవకాశం వుందా? లేక వేరే కారణాల వల్ల ఆలా జరిగిందా, తెలియపరచగలరు. ఇది చాల సీరియస్ అని మా డాక్టర్ చెప్పారు. మీ రిప్లై కోసం ఎదురు చూస్తా.
@gamingwithmoni73202 ай бұрын
వాము కు బదులు వాము అరకు వాడుతున్నాము అది బాగా పనిచేస్తుందా