చాలా మంచి నాటకం. N. R. Nandi గారు నా ఫ్రెండ్ Mahija నాన్నగారు. నేను ప్రత్యక్షంగా కలిశా. ఇంత పెద్ద రచయిత అని అప్పట్లో తెలియదు. చాలా సింపుల్ గా ఉండేవారు 🙏
@samratkadiyam40713 жыл бұрын
ఇలాంటి నాటకాలు ప్రసారం చేస్తున్నందుకు ఆకాశవాణికి శతకోటి ధన్యవాదాలు.
@venupadma44623 жыл бұрын
Doordharshan కాదు రేడియో
@samratkadiyam40713 жыл бұрын
@@venupadma4462సరిచేశాను. ధన్యవాదాలు.
@Mkvijayk3 жыл бұрын
Many more thanks to whom uploading this playlets 🙏