#వేపాకు

  Рет қаралды 9,601

Palani Swamy

Palani Swamy

2 ай бұрын

Пікірлер: 44
@Manassineevali
@Manassineevali 2 ай бұрын
మీరు భలే వారు స్వామిగారు. బడిపంతులు గారి లాగా దులిపేస్తారు. హహహ్హహహ్హహహ హహహ్్హహ్్హ
@trsr3029
@trsr3029 2 ай бұрын
Very nice god 👏👏🌹👌😋
@sujatharamancha2306
@sujatharamancha2306 2 ай бұрын
స్వామి గారికి పాదాలు పట్టి వందనాలు
@shankarreddy2109
@shankarreddy2109 2 ай бұрын
Nijame thally 🙏🏻
@greencityIND
@greencityIND 2 ай бұрын
కారంపొడికి వేపాకును కలుపవచ్చన్న విషయం ఈ రోజే తెలిసింది. స్వామి గారూ కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 2 ай бұрын
అవును లెండి కాకరకాయ చేదుగా వున్నా ఎంతో ఇష్టంగా తింటున్నాము కదా. వేపాకు కూడా తినగ తినగ వేము తియ్యనుండు అని తినేస్తాం గురువుగారు.
@shankarreddy2109
@shankarreddy2109 11 күн бұрын
Swamulu ❤🙏🏻
@ruthammagandluru8069
@ruthammagandluru8069 2 ай бұрын
మీరు భలే చెయాబుతారు స్వామి గారు అలా వినాలనిపిస్తుంది vaypaaku పొడి ఎప్పుడు వినలేదు
@aylnarasimharao2602
@aylnarasimharao2602 2 ай бұрын
Yes neem leaf has got more medicinal values. Preparing curry powder in this way is good. Thanks for this new recipe.
@srilasyapriyananduri3474
@srilasyapriyananduri3474 2 ай бұрын
వేప పువ్వు కారం పొడి నేను చేస్తాను బాబాయ్ గారు, వేపాకు పొడి కూడా చేస్తాను మీరు చెప్పినట్టు 😊
@rajalaxmi1764
@rajalaxmi1764 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@user-kj6dw6ml6j
@user-kj6dw6ml6j 2 ай бұрын
నమస్తే బాబాయ్ గారు 🙏 మీ అబ్బాయి గారి గురించి తెలిసి చాలా బాధ అన్పించింది ... మమ్మల్ని కూడా మీ పిల్లలు గా భావించినందుకు ధన్య వాదాలు 🙏🥭🙏
@sumangali9800
@sumangali9800 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geddadajayakumari6959
@geddadajayakumari6959 2 ай бұрын
ఉసిరి నల్ల పచ్చడి కి ముద్ద ఎలా చెయ్యాలి . చెప్పండి గురువు గారు
@kavithavudattu6618
@kavithavudattu6618 2 ай бұрын
వేపాకు తింటే కష్టమనుకుంటే వేపపువ్వ ఎండలో ఎండే వరకు ఎండపెట్టి కొంచెం నేతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుని ఉప్పు కారం వేసుకుని వేడి అన్నంలో తింటే చాలా రుచికరంగా ఉంటుంది
@shankarreddy2109
@shankarreddy2109 2 ай бұрын
🙏🏻
@saiaru8989
@saiaru8989 2 ай бұрын
Babai gaaru thappaka chestanu 👍🏻
@shaileshwar000012
@shaileshwar000012 2 ай бұрын
Lalitha navarathrulu vasthunaie kadhambam prasadam ala cheyalo chupinchara
@Devi9192sp
@Devi9192sp 2 ай бұрын
నమస్తే గురువు గారు వీడియో చేసే పెట్టండి
@vidyasagar9198
@vidyasagar9198 2 ай бұрын
Chedhugaane untundhi thiyyagaa endhukuntundhi 😂😂! Super sir
@mallangireddymohan5066
@mallangireddymohan5066 2 ай бұрын
Gurujii gari ki Namaskaramulu... 🙏
@padmavatinetha7716
@padmavatinetha7716 2 ай бұрын
🙏🙏🙏...
@himabindukarampudi384
@himabindukarampudi384 2 ай бұрын
Bale chepparu pedananna garu... Kodhi nelala kritam baga duradalatho chala badha paddanu bayam kuda vesindi apudu vepaku ne pachidi minganu oka nela rojulu rendu pootala minganu anthe debbaki taggi poindi enni mandulu vadina tagganidi😊
@shankarreddy2109
@shankarreddy2109 2 ай бұрын
🙏🏻
@arunavemavarapu7491
@arunavemavarapu7491 2 ай бұрын
బాగా చెప్పారు 👌🏾👌🏾👌👌👌👌
@ramadevikapoor2330
@ramadevikapoor2330 2 ай бұрын
Very nice
@sunitha34
@sunitha34 2 ай бұрын
Vepa puvvu rasam baavuntundi
@ak7096
@ak7096 2 ай бұрын
Guruvu gaari ki namaskaramulu.🙏🙏
@padmayadavilli9687
@padmayadavilli9687 2 ай бұрын
Anni ardmayyela chepparu guruvugaru..tappakunda cheskuntam.next video lo mi chetitho vanta chesi chupinchandi.
@kalpana1974
@kalpana1974 2 ай бұрын
🙏🙏
@aramani7226
@aramani7226 2 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏
@padmavathikilambi9829
@padmavathikilambi9829 2 ай бұрын
🙏🙏🙏
@padmasri5338
@padmasri5338 2 ай бұрын
Namaste, vepa puvvu to chestamu, aakulato cheyyaledu, eesari try chestanu
@bhagyamjammalamadaka5362
@bhagyamjammalamadaka5362 2 ай бұрын
Ella puvu tho kuda bagunttundhi guruvu garu chyesi chupinchandi🙏🙏
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 ай бұрын
తినేది తినగ వేము తియ్యనుండు, తింటూ తింటూ ఉంటే చక్కని కమ్మదనం లో వస్తుంది 🙏🙏🙏
@dabirpadmaja4504
@dabirpadmaja4504 2 ай бұрын
Vela poolato podi vinnanu. Akuto pudi yippude vintunnanu. Dhanyavadamulu
@M.ChaitanyaSri
@M.ChaitanyaSri 2 ай бұрын
మీరు చెప్పిన చిన్న మామిడికాయల పచ్చడి పెట్టాను. పచ్చడి రుచి లో గుండ టేస్ట్ మాత్రమే తెలుస్తుంది. మామిడికాయ పులుపు తెలియట్లేదు. పచ్చడి కరెక్ట్ గా వచ్చినట్టేనా గురువుగారు ???
@praveen5293
@praveen5293 Күн бұрын
Vepaku podi daily tesukunte kidneys damage avtaayi.. dayachesi gamaninchagalaru😊
@shivakale2290
@shivakale2290 2 ай бұрын
Murugan
@dhanarajumandapalli4241
@dhanarajumandapalli4241 2 ай бұрын
🙏🙏 excellent explain sir 🙏🙏🙏
@M.ChaitanyaSri
@M.ChaitanyaSri 2 ай бұрын
Mee email address istharaa guruvu gaaru?
@user-ws6uw7bw8n
@user-ws6uw7bw8n 2 ай бұрын
Swami okasari meetho matladali Mee number ivvandi
@user-bg8nc4eb9j
@user-bg8nc4eb9j 2 ай бұрын
🙏🙏
@shivasharma4624
@shivasharma4624 2 ай бұрын
🙏
Khóa ly biệt
01:00
Đào Nguyễn Ánh - Hữu Hưng
Рет қаралды 18 МЛН
Palani Swamy Words
1:30
Balineni Rajesh
Рет қаралды 4,4 М.