అరిటాకు లో ఉండే పాలీఫెనాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ను కలిగి ఉంటాయి. దీనివల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. చాలా వింత అయిన,చవకైన,ఆరోగ్యకరమైన వంటకం. ఇది ఎవరూ తయారు చేసిన దాఖలాలు లేవు. పళనిస్వామి వారికి ధన్యవాదాలు. 👌👍👏💐
@velurisailaja4856 Жыл бұрын
Wov super nice
@anuradhams5170 Жыл бұрын
Swamiji awesome halwa TQ so much
@varaprasadlakhinanaLV Жыл бұрын
Ahntha vedi chesthey poshakalu pothayi emo
@sateeshkumargaraga6820 Жыл бұрын
పేటెంట్ హక్కులు కలిగి ఉండాలి మీరు తీసుకోండి ప్లీజ్.
@sridevipasumarthi7429 Жыл бұрын
😂
@srmurthy51 Жыл бұрын
10.53..అమ్మ గురించి ఎంత గొప్పగా చెప్పారు..నిజం చేసుకోవాలి..తినాలి..పెట్టాలి..అలాంటి మనసు ఉండాలి.❤
@swaminathakrishnapingale2695 Жыл бұрын
అయ్యా, పూర్తి గా కొత్తది. మీ మేధ పరమాద్భుతం అండీ.
@surendraprasad299 Жыл бұрын
మొదటిసారి చూస్తున్నా, వింటున్నా. అద్భుతం. 🙏🙏🙏.
@hindudharkc7019 Жыл бұрын
Kcbharathi🌷Karnataka👜chickmagalu
@gopalakrishnamurthyvaddadi1243 Жыл бұрын
చూసాము. చేసేము. తిన్నాము పంచేము. చాలా బాగుంది బాబూ!మీకు ఎన్నో అభినందనలు మరెన్నో కృతజ్ఞతలు!
@padmaa9943 Жыл бұрын
ఎప్పుడు వినలేదు,చూడలేదు,తినలేదు మీరు చాలా బాగా చేశారు బాబాయి గారు
మేము ఈ వంటకాన్ని ఇంటిలో ప్రయత్నించాము. చక్కగా వుంది. ధన్యవాదములు ..
@raveendrabhupathi3917 Жыл бұрын
అయ్యగారు అద్భుతం, మహా అద్భుతం,యూట్యూబ్ చరిత్రలోనే, ప్రపంచంలోనే మొట్టమొదటి వీడియో...🙏🙏
@durganath1160 Жыл бұрын
Aratiaaku hai waha peru eppudu vinaledu, kani tarvatha cheyyadaniki orayathnisthanu🎉🎉🎉
@anilkumar-wy2ot Жыл бұрын
పంతులు గారు ...మీ పాక ప్రావీణ్యత, మీ తల్లి గారి గొప్ప తనo, మీకు శత కోటి వoదనాలు.🙏
@sabarinadhjaijenasena4650 Жыл бұрын
మీరు చేసి చూపించడంతో పాటు తల్లి గారు చెప్పిన మంచి మాట చాలా బాగుంది . మీకు జన్మనిచ్చిన తల్లి గారికి నా పాదాబి వందనాలు
@hanihottel3 ай бұрын
Yi mi vontakam fail yilaga annanduku sorry.
@RavinagSudharasam Жыл бұрын
చిన్నపుడు గులాబీ రంగులో ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే హాల్వాని అరిటాకులో వేసి కట్టేవారు..కానీ ఇపుడు అరిటాకు హల్వా వింటూంటే వింతగా ఉంది గురువుగారు..మీరు ఏది చేసినా సరే సూపర్.🙏
@ratnakumari9872 Жыл бұрын
ఎప్పుడూ వినని ఆరోగ్యకరమైన తీపి వంటకం చేసి చూపించారు ధన్య వాదాలు అండి
@ramadevikapoor2330 Жыл бұрын
ఎప్పుడు వినలేదు అరిటి ఆకు తొ హల్వా . చాలా బాగుంది
@mamathap6758 Жыл бұрын
మీరు చేసే పద్దతి విదానం మాట్లాడే తీరు మాకు చాలా నచ్చింది
@keshavaraom4432 Жыл бұрын
Shubam subham super super excited 😝😋😋😋😋😋 pls komcham guruv garu naku mivanta tinali ani ashaga undi swami🙏🙏🙏🙏
@paadammahesh8395 Жыл бұрын
మీ మాటలే హల్వా లాగా తియ్యగా ఉన్నాయి గురువు గారు🕉️
@mymastersvoice3693 Жыл бұрын
చాలా కొత్త హల్వా మీరు ముఖ్యంగా అరటి ఆకుల హల్వ చూడటం ఆనందంగా ఉంది. ఖచ్చితంగా చేసి చూస్తాం స్వామి గారు. హృదయ పూర్వక అభినందనలు మీకు. నమస్కారం
@mondulavanya8252 Жыл бұрын
👏👏👏👌🏼👌🏼👌🏼ఇప్పటివరకు నేను ఎక్కడా వినలేదు, చూడలేదు sir. మంచి వంట
@kaladar5377 Жыл бұрын
గురువు గారు నమస్కారం... నేను మొదటిసారిగా చూస్తున్నాను .... అరటి ఆకులతో మధుర పాయసం పూర్వకాలపు వంట..... ఎవరు చెప్పని పాయసం మీద్వార చూసాను ... అద్భుతం 🙏🙏🙏🙏
@Shuseeshreectns6901 Жыл бұрын
బ్రహ్మాండమైన వంటకo గురువుగారు
@user-xx9jn3hs4t Жыл бұрын
మంచి ఆరోగ్యకరమైన స్వీట్ ని చేసి చూపించారు.ధన్య వాదాలు పళనిస్వామి గారికి !! ఒకసారి చేసి చూడాలండీ...ఎలా ఉంటుందో !!
@gowthampagilla7736 Жыл бұрын
నమస్కారం గురువు గారు,💐🙏👌అరటి ఆకులో హల్వా భోజనం చేయడం జరిగింది కానీ అరటి ఆకు హల్వా తయారు ఇప్పుడే చూసాం . సూపర్🎉
@kanakadurga1785 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు చూపించిన అరటిఆకు తీపి వంటకం సూపర్ చాలా బాగా వుంది మీరు సూపర్ 🙏🙏👌👌
@Browniegga Жыл бұрын
Guruvuraru chalamachchi veriety item introduce chesaru great sir
@maheshpatnaik6332 Жыл бұрын
అయ్యా ఆ మధుర లేహ్యం కన్నా మీ తెలుగు చాలా మాధుర్యం గా ఉంది.
Guru garu meru really great 🙏🙏🙏me matalu vinthuti manasu eito baguthade tq andi 🙏🙏🌹
@chalaadbhutamabhivandanamu7553 Жыл бұрын
Aritaku Halwa Recipe andi Great 💯 Healthy Happy. 🙏🌹 Jaya Sri Subramanyeswara Swamy 🙏🌹
@MyBoyapati Жыл бұрын
ఆహా ఏమి వాక్ శుద్ధి, మీ వంటల రుచి ఎలా ఉంటాదో ఏమో కానీ, మీ మాటలు మాత్రం చాల బాగుంటాయి.
@ramabhyravajhula3274 Жыл бұрын
అద్భుతమైన వంటకం చూపించారు, ధన్యవాదాలు
@SivaTejaPinjala-bq6nx Жыл бұрын
కామేశ్వరి, గురువుగారు అరిటాకు హల్వా చాలా కొత్తగా ఉంది.
@ambavaramyona411121 күн бұрын
తాత గారు 🙏🙏🙏 తీపి అంటే నేను పడి చస్తాను. మీరు ఇంత చక్కగా చేసి చూపించారు. 👌👌👌. తాత గారు ఇంకా పాత పద్ధతి వంటకాలు చేసి చూపండి. ఇప్పటి చైనిస్ రుచులు ఆరోగ్యం దెబ్బ తినిపోతుంది. ఇక ఈ వంటకం మోకాళ్ళ నొప్పులు వున్నవాళ్లు తప్పకుండ తినాలి. వారం లో ఓ రెండు మూడు సార్లు తింటే కీల్ల లో మాక్జ పెరిగి మాములుగా నడవడం సులభం అవుతుంది
@raniindirachandika6797 Жыл бұрын
🙏...ఎప్పుడూ వినని, చూడని హల్వా తెలియచేశారండీ👌😍
@chittalurusugunasuguna2243 Жыл бұрын
చాలాఆశ్చర్యకరంగా ఉంది
@padmavathitadikonda928710 ай бұрын
Intha varaku vinaledhu chudaledu ee vantakam😮❤❤
@andalabrundavanam Жыл бұрын
మొదటి సారి చూస్తున్నాను, మంచి వంటకం చూపించారు
@krish35777 Жыл бұрын
Best wishes from all India palani swamy fans association
@ChSiva-i9h Жыл бұрын
Exllent guruvu garu
@arifabegummirza851510 ай бұрын
నమస్తే ఆండీ. మీరు వంటలు చేస్తున్న పddaతి చూసిన తరువాత ఇంకెవరి ఛానెల్ లోను వంటలు చూడ బుద్ది కావటo లేదండి. మీరు చెపే తీరు చాలా బాగుంది. నిజంగా మీరు గొప్పవారు అండీ. 🙏
@radhalakshman76548 ай бұрын
New item ,never seen and herd This is bharat ,we have so many innovative and healthy ideas
Meeru chala chakkaga vivaristhunnaaru. Thank you so much.
@kuchibhotlamanikyamba8076 Жыл бұрын
Super Sweet Guruvu Gaaru Dhanyavadaalu
@durgabhavanis1030 Жыл бұрын
Nenu modatiga I halva recipe chustunnanu chala.Baga chesi chupincharu tq andi nenu.try chestanu😊
@Purnaruchulu6 ай бұрын
Super dish guruuv garu
@rajasekharkuppa419 Жыл бұрын
చాలా బాగా చేశారు. చక్కగా చెప్పారు. మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకున్నాను. మధురమైన , ఆరోగ్యాన్నిచ్చే కొత్త వంటకం. మీకు ధన్యవాదములు. చివర్లో సర్వే జనా సుఖినోభవంతు అన్నారు హిందూమత గొప్పదనం తెలిపారు. మీ పాద పద్మములకు. ప్రణామములు.
@katukoorisambaiah6215 Жыл бұрын
మీ భాష అద్భుతం.....
@Vijji_Thorati Жыл бұрын
Super healthful food chesaru guruvu garu nenu appudu e type recipe chuda ledu andi
@golinagarani834010 ай бұрын
చాలా చాలా బాగుంది అండి
@matamkasiviswanatham6704 Жыл бұрын
అరిటాకు తో హల్వా చేస్తారని నాకు ఇంతవరకు నాకు తెలియదు. కొత్త విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
@manvikathrylokya3144 Жыл бұрын
Chala variety sweet duper 👌
@jsmkumar2916 Жыл бұрын
మీ వంటలు చూస్తే పూర్తి వెజిటేరియన్ గా మారి పోవాలి అనిపిస్తున్నది.😊😊😊😊
@chennabhavanichennabhavani7967Ай бұрын
Naku kuda alane undi
@mudumbayadagiracharyulu5610 Жыл бұрын
బాబాయి గారు మీరు చేసిన వంటలు అన్ని చూస్తున్నాము చాలా సాంప్రదాయంగా ఉన్నాయి రుచిగా కూడా ఉన్నాయి ఈ హల్వా కూడా ట్రై చేస్తాను నమస్కారం
@adithasyamalajagadamba367 Жыл бұрын
నిజమే యెప్పుడు వినలేదు చూడలేదు 🙏ట్రై చెయ్యాలి. చూడ్డానికి చాలా బాగుంది guruvgaaru
It is very Excellent for health and preparation is very good. We are very much thank full to you sir. 🙏
@SKETCHUPARTANDCRAFT Жыл бұрын
Chala baagundhi peddha naanna gaaru
@bhavaniprerepa1833 Жыл бұрын
సూపర్ గా ఉంది బాబాయి గారు ధన్యవాదాలు
@jayashreekatakam1931 Жыл бұрын
Guru garki 🙏👌👌👌nijanga intha manchi recepie akada duorkadhu healthy💪 food original colour green chusthuntey thinalni undhy merry anatu avaraina koncham taste ki istharu manam verevalaki ivochu Ila cheskuntey try chesthanu👍