Click the link for the detailed written recipe of coconut chutney in both telugu & english: vismaifood.com/en/coconut-chutney-three-lentils-coconut-chutney-three-dals
@ronankiramana3547 Жыл бұрын
Sir voice ki kottandi Like's ❤
@lakshmiannadhanam8294 Жыл бұрын
బావుంది...నేను ఇలాగే చేస్తాను..పెసరపప్పు బెల్లం తప్ప అన్ని same...
@norivasanthalakshmi7142 Жыл бұрын
నిజంగా అద్భతం సర్ 😊 ట్రెడిషనల్ చెట్నీ కి న్యూ టచ్. బావుంది
@evalanka6143 Жыл бұрын
మీరు చేసిన రెసిపీలు లో ఇది 🎉చాలా సింపుల్
@jhansik4683 Жыл бұрын
Kobbari pachadi chestamu menu. But miru chupinche ee pachadi bagaa nachindi. Try chestanu tappaka andi. Thank you so much andi
@panidhra5469 Жыл бұрын
పంచండి సూపర్ తేజ మామయ్య సోమవారం శుభాకాంక్షలు శుభ మధ్యాహ్నం
@ushavallabhapurapu6539 Жыл бұрын
Ha miru cheyyadam nachaka povadama teja garu simply super thappaka try chestham andi tq vismai food 😊❤
@durgakatta3848 Жыл бұрын
తేజా గారు ఈ రోజు మేము కూడా కొబ్బరి పచ్చడి చేసాము మీ నోటిఫికేషన్ కూడా కొబ్బరి పచ్చడి వీడియో వచ్చింది మీ వీడియోస్ చూస్తాము థాంక్యూ అండి.
Sir meru koddirojula kritham chupinchina Kobari pachadi chesanu Sir super ante super ga undhi sir
@V.kamaleswari Жыл бұрын
Tomatoes 🍅 vesi chesthamu teja garu. Nenu 3 items vesi cheyyaledhu kani 2 items vesi chesanu chala bavuntundi yummy yummy 😋 😊 😜 😍
@pettugadiaruna7300 Жыл бұрын
పప్పుల పచ్చడి కంటే మీ పలుకుల పచ్చడి...యమ్మీ...యమ్మీ....అన్నం లోకి తినండి..అట్టు లోకి నంజండి..ఆహా...ఏం మాటలండి బాబూ.... మీ రెసిపీస్ కంటే మీ మాటలు చాలా ముద్దుగా విన సొంపుగా ఉంటాయి.భగవంతుడు మీకు ఎంత చక్కని స్వరం ఇచ్చారు👌🏽👌🏽👌🏽👌🏽.👌🏽👏👏👏👏👏👏
@SrinuDevi-gm3no8 күн бұрын
Super vachindi thank you
@ashakotari7796 Жыл бұрын
Super chutney recipe definitely try chesta Teja garu
@rahulgatlevar3591 Жыл бұрын
Love the way he talks not aword of english.which is very rare.keep it up friend.
@SnehaSivakoti-ch6yx Жыл бұрын
Abbaa....noru oorupothundhi teja gaaru...❤❤
@jaanurk1807 Жыл бұрын
నల భీముడి గురించి పురాణాల్లో వినడమే కానీ...కానీ కలియుగం లో స్వయంగా మిమ్మల్ని చూస్తున్నాం...ఏతావతా చెప్పేది ఏంటంటే...మీరే మా కలియుగ భీముడు అన్నమాట