వేటూరి, విశ్వనాథ్ ఇద్దరూ ఉద్దండులే. క్రిష్ణానదీ తీరానికి ఆవైపకొరు ఈ వైపకొరు వేరు వేరు జిల్లాలో జన్మించి 40 ఏళ్ల తర్వాత కలుసుకొని ఎన్నో అజరామర రంజకాలతో తెలుగువారినలరించారు. వేటూరి విశ్వనాథ్ బంధం చివరి వరకూ కొనసాగింది. ఇద్దరు సరస్వతీ పుత్రులకూ శతకోటి వందనాలు 🙏🙏
@mani-mouni99283 жыл бұрын
మీపాటలు పులకింత లలో మేము ఎప్పుడు ఉర్రుతలుగుతాం ఇటువంటి అద్భుత పాటలను మా తెలుగు జాతికి ఇచ్చినందుకు తెలుగు ప్రజలు మీకు ఎప్పుడు రుణగ్రస్తులే....
@sureshrajnenavath67033 жыл бұрын
తెలుగు లో వేటూరి గారు పాట రాయడం బహుశా తెలుగు సాహిత్యం చేసుకున్న అదృష్టమేనేమో 🙏🙏
@aediranarsimha82323 жыл бұрын
మీ వ్యాఖ్య నం చాలా బాగుంది, తెలుగులో ఎంత మాధుర్యం ఉందో !
@kavithapatel10273 жыл бұрын
వేటూరి గారు ఒక అద్భుతం
@mktrinadha4002 Жыл бұрын
One & Only..VETURI 🙏
@raghunandhkotike7305 Жыл бұрын
తెలుగు తల్లి గర్వించే ఆ తల్లి ఋణాన్ని తీర్చుకున్న, తెలుగు భావసంపుటి, సాహిత్యం రంగరించిన అనేక జీవనదుల సంగమమే వేటూరి. 🙏🙏🙏
@poweroflife97654 жыл бұрын
అలాంటి మహానుభావులు ఇక పుట్టరు.
@ramutadikonda36704 жыл бұрын
Salute to Legendary Lyricist Veturi
@RajeshKumar-ef8dr3 жыл бұрын
వేటూరి గారికి పాదాభివందనం
@dasaridamodar8413 жыл бұрын
మహానుభావుడు వేటూరి అద్భుతమైన గీతాలను అందించారు
@rajendraprasadmadichetti87163 жыл бұрын
Sir..Veturi garu.You are ever green Lyrical writer..sir..
@ratnajiraok99494 жыл бұрын
ఝుమ్మంది నాదం...సిరిసిరమువ్వ మరచిపోయారు.. Great poet..
@TELUGURAJ3 жыл бұрын
నా తెలుగు పండితుడు కవి వేటూరి కూడా నా తెలుగు లోని మాధుర్యం ఎక్కడ కలదు. నవ నాడులుకు నాద స్వరాలు దెగ్గరగా చేసింది మీరు.
@srinivasantd10533 жыл бұрын
Veturi gariki pushpanjali.The greatest lyricist in telugu cinema industry.🙏🙏🙏
@cmreddy66622 жыл бұрын
Veturi is my favourite lyricist
@sumanrumalla8044 жыл бұрын
Veturi is all rounder...
@psivaprasad93373 жыл бұрын
వేటూరి గొప్ప పాటకారి
@darlaadinarayana7798 Жыл бұрын
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచన చేసి పటిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు మీ పాటలకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
@neharajk8482 жыл бұрын
Enta Baga explain chesaru Mari andukandi 2 year nundi video cheyadam ledu please cheyandi..
@purshothamcharmmurthy21013 жыл бұрын
Navarasa kavi veturi sundaramurthy🙏
@vinaykumarmallela54744 жыл бұрын
రండి సార్. ఇంకెందుకొస్తారు బాలు గారు కూడా మీవద్దకే వచ్చారుగా. అక్కడే పడించుకోండి. మేము నిశ్శబ్దంగా మిగిలిపోతామ్. నమస్తే సార్.