తాను ఎంచుకున్న రంగంలో పూర్వీకులను తలపిస్తూ..మరిపిస్తూ..ప్రేక్షకుల హృదయాలను మురిపిస్తూ.. తనదైన విలక్షణ శైలితో నూతన ఒరవడిని సృష్టిస్తున్న నేటి మేటి పౌరాణిక దిగ్గజం శ్రీ VS మాధవగారు మీరు సర్వధా అభినందనీయులు. మిముగన్న తల్లిదండ్రుల భాగ్యమెంత గొప్పదో కదా..! సర్వేశ్వరుని కృపా కటాక్షములు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యములనొసగు గాక!!
@rajinikanthkoyyana86333 жыл бұрын
## Mee taruvatha stage performance kosam...wait chestunnam MADAV Anna....Ur sing a song...I feel too remember Sri chemakurthi GARU...... Keep it up annaya 🎼🎼🎉
@VSPRODUCTIONSchannel3 жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@PALYAMProductionschannel3 жыл бұрын
Super sir
@alajangimahesh14983 жыл бұрын
Supar wallpaper editing 🥰💗👍
@VSPRODUCTIONSchannel3 жыл бұрын
Thanks for your Compliment Brother
@abhilashavinash56013 жыл бұрын
Super brother
@veerashiva79273 жыл бұрын
e program ma uri pakkane jarigindhi ధర్మవరం లో 👌🏻🙏🏻🙏🏻supar
@gangadhartirumalla3 жыл бұрын
A vuru midi shiva garu
@telugukalalu42413 жыл бұрын
Excellent anna garu
@jalligampalaswamy6953 жыл бұрын
సూపర్ సార్ నైస్ సింగింగ్
@gorlebhavaninakshatraka26063 жыл бұрын
Superb chala baga padaru 💗💟💗💟💗💟
@ramamohanreddy16843 жыл бұрын
Awesome 👍
@arjigovindamu55333 жыл бұрын
Superb
@chukkaapparao84103 жыл бұрын
Super anna
@dkh2393 жыл бұрын
Neevu supare
@kanalanarasimhulu52933 жыл бұрын
Adbhutham
@laxminarayana62253 жыл бұрын
Super,super,👌👌👌👌💐👍👍👍👍💐👌👌👌
@rambaburam76873 жыл бұрын
Nuvv super madhau Anna 👌🏻👌👌🏻👌
@PALYAMProductionschannel3 жыл бұрын
Please part 1upload cheyandi
@gurajalavenu98363 жыл бұрын
Srikrishna.a.meku.sutu.anna
@gorleviswanadhviswanadh33783 жыл бұрын
veri.nice
@ramnathraodkp82193 жыл бұрын
Rebal ⭐star madava gaaru 🙏 mee natanaku 🙏🙏🙌🙌
@dkh2393 жыл бұрын
Neevu.kuda real.hero.vu
@bakthishortslokesh29442 жыл бұрын
Chala Chali ka Parashar
@vvssatyanarayanavelpuri47743 жыл бұрын
It is really great and simply superb.
@rathnakumari55593 жыл бұрын
Sir krishna padyalu live lo petun di
@PALYAMProductionschannel3 жыл бұрын
Eppudu jariginadi
@VSPRODUCTIONSchannel3 жыл бұрын
16/01/2021 అన్నవరం దగ్గర ధర్మవరం లో జరిగింది
@PALYAMProductionschannel3 жыл бұрын
Sir meru same sr.ntr
@ponthalareddeppa39953 жыл бұрын
Bslijipalli lalshimikantam garu rasinadaniki mee performance ki match kaledu edo stage performance unnatlu undi
@bhimaiahbontha19723 жыл бұрын
వేదాంత ధోరణి తో చదివే పద్యాలు అవి .కాని మీరు అంతగా అరచి హరిశ్చంద్ర నాటకానికి ఉన్న హుందాతనాన్ని గౌరవాన్ని పాడు చేస్తున్నారు మీరు సంగీత విద్వాంసులు అయ్యుండవచ్చు కాని ఆ పద్యాలు చదివే తీరు బాగుండలేదు
@PraveenKumar-wq2hr3 жыл бұрын
రంగస్థల పౌరాణిక నాటకాలు కనుమరుగవుతున్న ఈ కాలంలో నాటకాన్ని బ్రతికించే సత్తా ఉన్న కళాకారులలో మాధవ గారు ఒకరు D.V. సుబ్బారావు గారు చీమకుర్తి నాగేశ్వర రావు మొలకారెడ్డి గారు మార్తాటి కోటేశ్వర రావు గారు ఇప్పటి రంగస్థల నటులు ప్రతి ఒక్కరూ రాగయుక్తంగా పాడటానికి ప్రయత్నించిన వారే సాహిత్యానికి సంగీతం తోడైతే భావాన్ని ఇంకా వ్యక్త పరచడానికి అవకాశం ఉంటుంది రాగయుక్తంగా పాడటమే రంగస్థలం యొక్క ధర్మం వేదాంత ధోరణి ని తూచా తప్పకుండా ప్రదర్శించే వారిలో వి. యస్. మాధవ ఒకరు