మీలాంటి వారిని చూసినపుడు గాత్రం విన్నప్పుడు తెలుగు వారిగా పుట్టడం అదృష్టం అనిపిస్తుంది గురువు గారు... అద్భుతం పద స్పష్టత గాత్ర మాధుర్యం సంగీత మేళవింపు ఆధ్యంతం అనిర్వచనీయం 🥳🥳🥳🥳
@kudupudisrinivas1505 Жыл бұрын
మీ గాత్రం అద్భుతం 🙏👏👏👏 నా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నా యి ధన్యవాదములు సార్
@prathapreddygm3782 Жыл бұрын
మాధవా అరవింద దలెక్షణ పద్యానికి అంత అవసరం లేదేమో నీ గాత్రానికి జోహార్లు
@tavitibhavannarayana8124 Жыл бұрын
అంతరించిపోతున్న పద్యనాటక కళ గొప్పతనాన్ని నేటికీ కొనసాగిస్తూ భవిష్యత్తు తరానికి కూడా ఈ ఛానెల్ ద్వారా ఒక నిధిలా అందిస్తున్న మీకు ధన్యవాదాలు🙏
@mesaalfredisaiah8972 Жыл бұрын
వర్ణించే శక్తి. వివరించే జ్ఞానం నా కు లేదయ్యా. మీ లాంటి వారు వునందున ఇంకా తెలుగు బ్రతుకుతున్న ది. 🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamrajuraju36662 жыл бұрын
నభూతో నభవిష్యత్ మాధవ్ గారు మీగాత్రం.చాలా సంతోషంగా వుంది.షణ్ముఖ ఆంజనేయ రాజు గారు అబ్బూరి గారు లాంటివాటిని గుర్తు తెచ్చుకున్నాం. ధన్యం మీ జీవితం
@amaragopinath1986 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏👏కళామతల్లి ముద్దుబిడ్డ శ్రీ VS మాధవ గారికి కళాభివంధనం 🙏😊
@indukumar29352 жыл бұрын
చాల చక్కగా పాడారు సార్ అలాగే ఎండరులే పద్యం పాడాలని కోరుతున్నాను.సార్ ...మాది బాలసముద్రం.
@rajinikanthkoyyana86332 жыл бұрын
Aaa pataaa....enti....aaa vayedyam entii anna.........nuv devuduvi annaya.........vinitunte gousbams vastunnai...... 🙏🙏🙏🙏 Kotabommali lo chusa...mimmalni malli appudu chustano.....annaya Mee natakam 🥰❤️
@padmaakula41772 жыл бұрын
అగ్రజా, అభివందన అభినందనలు. మీరు తెలుగు వారి ఆస్తి. ఆయుః, ఆరోగ్యం, ఐశ్వర్యాల తో వర్ధిల్లాలి.
@prathapreddygm3782 Жыл бұрын
అద్భుతమైన గాత్రం మాధవా మీకు శతకోటి వందనాలు
@ragimalli48502 жыл бұрын
మీరు గురువుగారు నిజమైన సరస్వతి ముద్దుల బిడ్డవి ఏమి గొంతు కంచు కంటే కన్ అంటూ ఉంది 🙏🙏🙏🙏🙏
@mohaneswar83962 жыл бұрын
సూపర్ అన్న ఇది కదా భవాని పద్యాలు అంటే మీరు చాలా బాగా పాడారు మాది లేపాక్షి
@lingamurthy71192 жыл бұрын
👌 super 👌 👌 👌......malkos...take a bow 🙇♂️ for your gaatram....
@govardhanabommineni83092 жыл бұрын
ఆహా చాలా చక్కగా పాడి వినిపించారు చాలా సంతోషం
@BOND-ss3mv2 жыл бұрын
అద్భుత అజరామర గాత్రం.. మహాద్భుత గానామృతం... వింటుంటే నిద్ర కూడా వొచ్చేస్తుంది... మహానుభావులు మీరు
@subbaiahc76482 жыл бұрын
You are practicing well ... YOU ARE ALSO ONE OF THE GREATEST ACTERS FROM RAYALASEMA... MAY GOD BLESS YOU... TAKE CARE OF YOUR HEALTH... 🙏 🙏 🙏
@Gసోమన్న Жыл бұрын
Super super madhav garu 👍👍👍
@vuraju87832 жыл бұрын
ఆహా!!!! ఏమి గాత్రం!!!! ఎంత మాధుర్యం!!!!
@harischandrakotte4831 Жыл бұрын
God bless you madhavagaru namaskaram Happy Happy
@prasadpuralasetty90952 жыл бұрын
మమ్ములను నేను చూడలేదు కానీ యూట్యూబ్ లో చూశాను సత్య హరిచంద్ర పాత్రలో నాకు అంతగా నచ్చలేదు ఎందుకంటే మీ బాణీలు నాకు చాలా అతిగాను వెకిలి గాను అనిపించినాయి కానీ చింతామణి నాటకంలో భవాని పాత్రలో మీరు పాడిన ఈ పద్యం అత్యంత అద్భుతం
@narasimhareddy3454 Жыл бұрын
Yes brother alage Gayopakhyanam lo krishna pathra lo kuda vs madhav garu super ga ranincharu oka sari vatini chudandi
@swamy66knp71 Жыл бұрын
Adbhuthanga padaru Madhav garu great
@ramukolu98252 жыл бұрын
పద్యనాటక..సవ్యచాచి👌👌👌💐💐💐💐
@purushothamreddymakireddy63652 жыл бұрын
ఆహా గురువు గారు అద్భుతం... మీ గాత్ర మాధుర్యం
@nagarjunareddy488 Жыл бұрын
Heart touching padyam
@ankalareddy7491 Жыл бұрын
Very nice madavagaru
@nagarajuraju3886 Жыл бұрын
మాధవ అన్నగారు మీలాంటి వారు చూసినప్పుడు సరస్వతి పుత్రుడు అనిపిస్తుంది మరి మీలాంటివారు అనంతపూర్ జిల్లాలో పుట్టడం అనంతపూర్ వాసిగా మహాదృష్టం మీరు ఎన్నో ప్రదర్శన చేయాలని మీ ఆరోగ్యం పదికాలాలపాటు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఇట్లు మీ అభిమాని బోయ నాగరాజు శ్రీరామ్ రెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొరవకోడు డ్యాం కూడేరు మండలం అనంతపూర్ జిల్లా