🥰Super! పోషక విలువలు నష్టపోకుండా చాలా "తక్కువ ఆయిల్" తో చాలా సులభంగా ఒక "మంచి తయారీ విధానం"లో చేసారు...😊.(తెలంగాణా లో చేసే సర్వపిండి చెయ్యాలంటే ఆర్భాటం తో పాటు ఆయిల్ వాడకం ఎక్కువ ఉంటుంది...ఆంధ్రాలో తపాలా చెక్కలు చెయ్యాలంటే తయారీ విధానం మరో విధంగా ఉంటుంది...)
@sridharunnam33518 ай бұрын
sarva pindi ni oil lo deep fry kaakunda oil drops tho kooda cheyyochu
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗💕 అవునండీ! తెలంగాణాలో చేసే సర్వపిండి స్నాక్ లా తినేది కాబట్టి డీప్ ఫ్రై చేస్తారు.. తపాళా చెక్క కూడా కొద్దిపాటి మార్పులతో దాదాపు ఇదే పద్ధతి... ఇలా నూనె తక్కువ వేసి చేసుకుంటే healthy గా breakfast లా తినొచ్చు 😊
@navyapuppy65818 ай бұрын
@@SpiceFoodKitchentelangana lo evvaram deep fry cheyam. Bayata shop vallu chestaru
@nunnyreddy8 ай бұрын
ఇలాంటి వెరైటీ మినీ బ్రేక్ ఫాస్ట్ లు పిండి వంటలు మీరు బాగా చేస్తారు❤
@SpiceFoodKitchen8 ай бұрын
😄😄 Thank you soo much andi 🤗💕
@rkdevireddy91478 ай бұрын
E Recipe గురించి నువ్వు మంచిగా అర్ధం ఐయ్యేలాగా చెప్పినావు👉🏼 కొందరు ఊకే మాట్లాడుతూ బోర్ కొట్టిస్తూ చెపుతుంటారు.. సొల్లు వాగుడు వాగుకుంటూ చెపుతుంటారు 👉🏼Ni వాయిస్ కూడా బాగుంది.. సూపర్ రా 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@SpiceFoodKitchen8 ай бұрын
ఎంతో అభిమానంతో మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏💕
@anuradhanedunuri12518 ай бұрын
మీరు చాలా బాగా cheptharandi..మాట్లాడే విధానం ప్రశాంతంగా ఉంటుంది
@SpiceFoodKitchen8 ай бұрын
మీకు నా వీడియోస్ నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you soo much 🙏🏻
@gvlreddy8 ай бұрын
Nice maa....ma.peddamma garu chesevaru. Nenu chestanu ippudu .. chakkaga cheparu. Hare krishna..🙏
@SpiceFoodKitchen8 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@madhavichangalagari22998 ай бұрын
ఈరోజు మీరు చెప్పిన కొత్తిమీర వేపుడు చే శాను సూపర్ గా వచ్చింది 😊
@SpiceFoodKitchen8 ай бұрын
చాలా సంతోషం అండి 🤗 Thanks for sharing ur feedback 😊
@madhavip41768 ай бұрын
ఈ recipe జొన్న ,రాగి , సజ్జ ,mixed grain పిండి తో కూడా చేసుకోవచ్చు...నేను అలానే చేస్తాను..
@fasak36818 ай бұрын
❤ CR
@SpiceFoodKitchen8 ай бұрын
అవునండీ! చేసుకోవచ్చు..
@srikanthg72768 ай бұрын
కరకరలాడే సొరకాయ దోశ అదుర్స్😋😋
@SpiceFoodKitchen8 ай бұрын
ధన్యవాదాలు అండి ☺️
@deepthivamsi47488 ай бұрын
Nenu chesthanu idi maa maa grand maa recipe ❤❤
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you 😊💕
@udayabasker4618 ай бұрын
😋రుచులన్నీ ఒకచోట చేరితే "మహా-రుచి" అవుతుంది!😋😋అంతటి "మహా-రుచి"ని ఇందులో పొందవచ్చు!ఎప్పుడో అనుభూతి పొందిన రుచి, మొన్నటి ఆకట్టుకున్న రుచి,గొప్పగా మెచ్చిన నిన్నటి రుచి,ఇరుగు-పొరుగువారికి నచ్చిన రుచి,సొరకాయ రుచి, అల్లం రుచి,మిరపకాయ రుచి, జీలకర్ర రుచి, ఉల్లిపాయ రుచి,కొత్తిమీర రుచి,కరివేపాకు రుచి,నువ్వుల రుచి,పచ్చి శనగపప్పు రుచి,బియ్యం పిండి రుచి....అన్ని రుచులూ ఇందులో ఉన్నాయి...😊
@SpiceFoodKitchen8 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@Muthyam-bz5bg8 ай бұрын
Maa ammamma chestharu chala bavuntundi sister healthy. My favourite ❤ 😍
@SpiceFoodKitchen8 ай бұрын
అవునండీ! Thank you so much 😊💕
@sreeramaabhinaya47518 ай бұрын
Looks yummy, healthy recipe
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗
@vimalachandrapaty34228 ай бұрын
This is very tasty, delicious & i am preparing this once in a week also. You can use jowar flour, bajra flour or any other millet flour instead of rice flour. My friends also enjoying this recipe.
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you very much 😊🤗
@-sr.journalist39538 ай бұрын
స్పైసీ పరిశోధనా గ్రంధంలో మెరో పేజీ సొరకాయ తురుంతో ఎంత ఈజీ... సమ్మర్లో ఇది నిజంగా క్రేజీ ఓ పదే కదా ఒకసారి ట్రై చేయండి జీ.. సగటు కుటుంబాలకు వెరైటీ డిష్ నేటివిటీ లో ఇంతకు మించి ఉంటుందా క్రష్ కూరగాయలతో ఎంత ఖుషీ ఈవిడ కాదుబాబోయ్ అంత ఆషామాషి
@SpiceFoodKitchen8 ай бұрын
ఓ పక్క నేను తోచిన ఏవేవో వంటలు చేసుకుపోతుంటే.. మరోపక్క మీరు ఇంకో పేజీ మరో పేజీ అంటూ నిజంగానే ఏదో వంటల గ్రంధాన్ని రెడీ చేస్తున్నట్టున్నారే 🤔 అయినా ఇప్పుడున్న మండే ఎండల్లో క్రేజీగా చేసే మసాలా రుచుల (సండే మినహాయింపు😁) కంటే ఇలా ఈజీగా చేసుకునే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లే బెటర్! Thanks andi for your simple yet beautiful poetry ☺️
@durgadurga10578 ай бұрын
Variety and healthy ga chala baga chesaru akka, Thank you😍
@SpiceFoodKitchen8 ай бұрын
Most welcome dear 🤗 Thank you so much 😊
@aparnavalli52318 ай бұрын
Superb ma'am as always.... Tempting
@SpiceFoodKitchen8 ай бұрын
Thanks a lot andi 🤗
@ragavaraosarma52668 ай бұрын
మీరు గ్రేట్ చెల్లి.
@SpiceFoodKitchen8 ай бұрын
థాంక్యూ వెరీ మచ్ అండి 🤗
@GraceSwarna-gj1gu8 ай бұрын
Super andi inka summer lo yetuvanti vegetables fruits vadalo atuvanti vaati mida recipes cheyyandi please
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much 🤗 తప్పకుండా అండి..
@perakamradha27928 ай бұрын
Maa intlo eppudu chesthamu evi rotte lekapothe vadappalu 😋😋😋😋😋😋😋
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you 😊
@ragavaraosarma52668 ай бұрын
మీరు గొప్ప వారు చెల్లి
@SpiceFoodKitchen8 ай бұрын
మీ ప్రేమాభిమానాలకు చాలా సంతోషం అండి 🤗💕🙏
@kmmcharykmmchary84598 ай бұрын
Hi sis 🎉🎉ma mummy chestundi sarva pindi baguntundi ❤❤bowl lo pindi petti chestaru kada
@SpiceFoodKitchen8 ай бұрын
Hi andi.. Thank you 😊💕 అవునండీ!! రౌండ్ గా ఉండే గిన్నెలో చేస్తారు కాబట్టి దానికి ఆ పేరు అని చెప్తారు.. అయితే స్నాక్ లా చేయాలంటే ఎక్కువ నూనెలో deep fry చేస్తారు.. అలా డీప్ ఫ్రై చేస్తే అదే సర్వపిండి..
Thank you very much andi 🤗 అవునండీ! ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు..
@rameshvuddaraju52448 ай бұрын
Chala bagundi mam
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much andi 🤗
@silpach45058 ай бұрын
Dheenini ma guntur vaipu thapala chekkalantaru. Chala baguntay
@SpiceFoodKitchen7 ай бұрын
Ok andi.. Thank u 😊
@dominthegamer81158 ай бұрын
Healthy breakfast super akka 👌👌👌👌👌
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much dear 🤗
@dattiramana14197 ай бұрын
V̲e̲r̲y̲ v̲e̲r̲y̲ n̲i̲c̲e̲
@SpiceFoodKitchen7 ай бұрын
Thank you very much 😊
@ArunaBetala-ju9ge8 ай бұрын
Chala baga chesaru Medam ❤
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗💕
@umaranifashiondesigner9428 ай бұрын
Chala baga cheppavu
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much 😊
@navyakommeti24808 ай бұрын
Tharuvathha
@SpiceFoodKitchen8 ай бұрын
😄😄🙏💕
@movvaanuradha43648 ай бұрын
bagundi👌
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you 😊
@seshoovlogs89678 ай бұрын
Thalli super Amma 🙏
@SpiceFoodKitchen8 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@Bannubhavani83888 ай бұрын
Hi madam nice recipe. Madam nadi oka request ippudu andaru gummadi kaya juice healty ani cheptunaru kada adi me style lo cheppandi already cheste link pettandi.
@SpiceFoodKitchen8 ай бұрын
Hi andi.. చిన్నప్పుడు మా తాతయ్య గారి దగ్గర నుండి దీని ఉపయోగాలు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను.. బూడిద గుమ్మడికాయ చాలా మంచిది అండి, కానీ బాగా ఎక్కువ ఔషద విలువలు కలిగి ఉంటుంది... నేరుగా జ్యూస్ తాగితే అందరికీ సరిపడదు.. ఒకేసారి జ్యూస్ లా కాకుండా వంటల్లో వడియాల్లాగ ఉపయోగించుకోవడం మంచిది..
@Bannubhavani83888 ай бұрын
@@SpiceFoodKitchen ok madam thank you for your information
@keerthipelluri9947 ай бұрын
Tq madam for sharing sorakaya rotti
@SpiceFoodKitchen7 ай бұрын
My pleasure andi 😊
@Pushpa70707078 ай бұрын
Tq very much for the nice recipe
@SpiceFoodKitchen8 ай бұрын
My pleasure andi 🤗 Thanks for liking 😊
@srilakshmiar15428 ай бұрын
Hai sweet voice sister😊
@SpiceFoodKitchen8 ай бұрын
Hi andi.. Thank you very much 😊
@KavithaNewcooking8 ай бұрын
Very nice recipe👌stay connected
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much 😊
@mohanpr15998 ай бұрын
Amazing and excellent recipe. Thank you so much, Madam Ji 👌👌👌💐🙏
@SpiceFoodKitchen8 ай бұрын
My pleasure andi 🤗 Thank you so much for liking ☺️🙏
@padmalathagadala92608 ай бұрын
So so so so yammi snake ❤❤❤❤
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much ☺️🤗💕
@marybejjenki11598 ай бұрын
Super sis 👌
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much andi 🤗
@padmasriharini8 ай бұрын
So tasty yummy yummy recipe 👌👌
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you so much 😊
@rajashekarborelli11228 ай бұрын
Praise the Lord akka 🙏wishing you and your family A very blessed Good Friday!! May God's love and salvation will be United to you and your family. May we continue to be blessed in the christ of his blood of salvation!! Once again Happiest blessed Good Friday akka...😍❤💐
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much my dear 🤗💕🙏
@rajashekarborelli11228 ай бұрын
@@SpiceFoodKitchen Wishing my Precious akka a very Happy Easter filled with love, blessings and the joy of knowing Christ's love for you is endless. May His grace guide you always and fill your life with peace. Once again Happy Easter to you and your family akka..❤😍💐
@devibhavani97868 ай бұрын
Mam super polellu చూపించుడి
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you 😊 తప్పకుండా అండి..
@PrabhakarBujjipandu-dh3wu8 ай бұрын
Bagunde Andi
@SpiceFoodKitchen8 ай бұрын
Thanks a lot andi 🤗
@saavitri24988 ай бұрын
సొరకాయకి బదులు బూడిద గుమ్మడికాయ కానీ, పుచ్చకాయలో తెల్లని భాగం కానీ సన్నగా తురిమి వేయచ్చు.
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you ☺️
@PAVANTPK897 ай бұрын
Healthy🍲
@SpiceFoodKitchen7 ай бұрын
Thank u soo much ☺️
@niranjangaru83998 ай бұрын
Abba super,taste guddha balaga undhi
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you 😊
@shyamalambaachallavenkata40928 ай бұрын
Very nice and very easy to make and tasty.😂😂😂
@SpiceFoodKitchen8 ай бұрын
Thank you very much 😊
@SantaKulkarni8 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen8 ай бұрын
😊🤗☺️💕
@madhavichangalagari22998 ай бұрын
😊
@SpiceFoodKitchen8 ай бұрын
😊🤗🙏
@sreeshanvi8896 ай бұрын
Soraka sarvapendi
@dtanishka34048 ай бұрын
Hai Akka
@SpiceFoodKitchen8 ай бұрын
Hi dear 🤗
@jamalbe68828 ай бұрын
Hi akka
@SpiceFoodKitchen8 ай бұрын
Hi dear ..
@vindhyavanisatyasri53928 ай бұрын
Memu karam rotte ani jonna pindi to ila ne chestamu andi ,allam lekunda
@SpiceFoodKitchen8 ай бұрын
OK andi.. Thank you 😊
@pillutlaanil69368 ай бұрын
Manche oil punugula mukudu chepadi madam
@SpiceFoodKitchen8 ай бұрын
ఐరన్ అయితే షాపులో చూసి తీసుకోవడమే బెటర్ అండి!!
@shaikbujji42888 ай бұрын
సొరకాయ లో ఉన్న పోషకాలు మరిదేంట్లో లేవు బాగుంది వంట మరి మాspicy మసాలా తిండిపోతులను కూడా కరుణించండి ఒక హాఫ్ కేజీ వేటామాంసం తోmental ఎక్కే మటన్ బిర్యానీ చేయండి చూసి లొట్టలేసుకుంటాం 😊😊