ఈ వేసవిలో పెళ్ళిళ్ళు కొన్ని రెస్టారెంట్స్ లో అన్నంతో పాటు రోటిల్లోకి అద్దిరిపోయేలా చేసే తాటిముంజలకూర

  Рет қаралды 13,553

Spice Food

Spice Food

Күн бұрын

ఈ వేసవిలో పెళ్ళిళ్ళు కొన్ని రెస్టారెంట్స్ లో అన్నంతో పాటు రోటిల్లోకి అద్దిరిపోయేలా చేసే తాటిముంజలకూర/‪@SpiceFoodKitchen‬

Пікірлер: 111
@mehargayatri7936
@mehargayatri7936 4 ай бұрын
I like all your videos. But this video i dont like.Killing nutrition by wrong cooking methodology.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Every vegetable loses it's nutritional value after cooking, that doesn't mean we can eat it raw We eat mango as fruit, as well we eat raw mango,jack fruit after cooking in some recipes .. By the way this recipe is not invented by me, I have eaten it at a wedding lunch.. I tried at home & shared it.. Anyway thanks for your opinion 😊
@lakshmivenkata668
@lakshmivenkata668 4 ай бұрын
ముంజలు కూర చేస్తారా మన గోదావరి జిల్లాలో వారికి వేరై టీస్ అంటే ఇష్టం సిస్టర్❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ! Wedding special recipe 😊💕
@saiamulyadasari4415
@saiamulyadasari4415 4 ай бұрын
Me homemade Garam masala recipe measurements tho chupinchandi please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
OK andi..
@chaitanya778
@chaitanya778 4 ай бұрын
ఫస్ట్ టైం వింటున్నాను తాటి ముంజలు తోటి కూర
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu 4 ай бұрын
Munjalatho kuda curry cheyyocha!😮 E sari dorikithe matram try chesta ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ! చేయొచ్చు.. Thanks for liking it 🤗💕
@SaadyaCreations
@SaadyaCreations 4 ай бұрын
తాటి ముంజేలు తో కూర చెస్తారా, ఎప్పుడు వినలేదు అండి,బావుందండీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ఎక్కువగా ఫంక్షన్స్ లో చేస్తారు అండి.. Thank you 😊
@Praneet_789
@Praneet_789 4 ай бұрын
శుభోదయం Ji.... పొలానికి వెళ్లి ఒకటి రెండు సార్లు బాగా తిని మొహం మొత్తేసి.... సీజన్ మొత్తం దొరుకుతున్నా మళ్ళీ తాటి చెట్ల వైపు కూడా చూడం... స్వచ్చమైన ముంజలతో కూర కూడా చేసుకోవచ్చునా !!!! భలే భలే రుచులు పరిచయం చేస్తారు మీరు .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
నమస్తే అండి 🙏 అవునండీ! ఫంక్షన్స్ లో చేస్తారు.. Thanks for liking it 🤗
@kirmanishaik7819
@kirmanishaik7819 4 ай бұрын
Asalu oohinchaledu taatimunjala curry... First time choostunnanu... Hat's off sister.... Super...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 4 ай бұрын
Hi sis ❤ munjalni chudagane tinalianipistundi😋 inka curry prepare cheyadam ela🤔
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi 🤗 💕 వీడియోలో చెప్పినట్టు ముదిరినవి తినలేం కాబట్టి ఇలా కూర చేస్తారు అండి..
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
🥰అద్భుతంగా చేసారు! " స్పైసీ" ఆహారం కోరుకునేవాళ్ళకి నిజంగా చాలా బాగా నచ్చుతుంది... ఎక్కువ శాతం మషాలా ఉండటం వల్ల తప్పక మషాలారుచులు కోరుకునేవారు తృప్తిగా తినగలరు... కూరలో నీళ్ళు తగ్గించుకొని(గుత్తి వంకాయ లా) "మషాలా ముంజులు" చేసుకోవచ్చనిపిస్తుంది ...😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕 మసాలా ముంజులు పేరు బావుంది 😄
@luckytulasi1605
@luckytulasi1605 4 ай бұрын
Hi Andi ...nenu kooda ee curry 3 times chesanu last year...kaani,nenu tomato veyakunda chesanu...Ila kooda try chestha.. tnqw ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Hi andi 💕 Try చేయండి , చాలా బాగుంటుంది..
@kishorswamy2628
@kishorswamy2628 4 ай бұрын
Superb mam nenu first time chustunnanu munjalato kura meeru great😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@saraswathisri6528
@saraswathisri6528 4 ай бұрын
నేను ముందు చూసినప్పుడు సొరకాయ అనుకున్న ఇప్పుడు చుస్తే అవి తాటి నుంజలు వీటితో కూడా కూర చేయచ్చు అని మీ వంట చూసినాకే తెలిసింది అండీ 💐💐మీరు మొన్న చేసిన మామిడికాయ పచ్చడి నేను చేసినాను అండీ చాలా బాగా వచ్చింది సూపర్ అండీ పిక్ పెడదాం అనుకున్న ఎక్కడ పెట్టాలి అండీ
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ! ఎక్కువగా ఫంక్షన్స్ లో చేస్తారు.. మామిడికాయ పచ్చడి మీకు బాగా నచ్చినందుకు చాలా సంతోషం 🤗 మన ఛానెల్ about page లో నా Instagram ID ఉంది, అక్కడ మీరు ఫోటో పంపించవచ్చు.. Thanks for your feedback 🙏
@samhithaparneni1574
@samhithaparneni1574 4 ай бұрын
Madam mee vanta samanu chala baguntundi ... Avi oka video cheyyandi pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗 OK..
@shaikbujji4288
@shaikbujji4288 4 ай бұрын
ముందు ముంజలతో కూరేంటి అనుకున్న మొత్తం చూస్తే నోరూరింది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@UipathDeve
@UipathDeve 4 ай бұрын
Ice apple tho curry na i think apple tho kuda chesukovachu anukunta 😮, anyways sweety chestey yedina Surley superb.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Apple తో ట్రై చేయలేదు అండి! Thanks for liking it 🤗
@shylajak5997
@shylajak5997 4 ай бұрын
Wow delicious sister. I don’t know we can make curry with them. I will try .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Yes we can.. Thanks for liking it 🤗
@vpadmaja380
@vpadmaja380 4 ай бұрын
ఇప్పటివరకు నాకూ తెలియదు మంజులు తో కూడా కూర cheyochu అని . GREAT .... అసలు మీ వంటలు ఎంత పొగిడినా తక్కువే ANDI . SUPER ❤👏👏👏💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊💕🙏
@vpadmaja380
@vpadmaja380 4 ай бұрын
@@SpiceFoodKitchen 🤝🤝
@Muthyam-bz5bg
@Muthyam-bz5bg 4 ай бұрын
First chudagane sorakaya anukunnanu next chusthe munjulu curry 🍛 shok super 👌 👍 😍 ❤❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😄😄 Thank you so much andi ☺️ 🤗 💕
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 4 ай бұрын
First time chustunanu akka , akka nenu first sorakaya or gumadikaya ani anukunanu akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవును డియర్! చూడ్డానికి అలాగే ఉంటుంది, టేస్ట్ ముంజుల ఫ్లేవర్ తో ఉంటుంది..
@Users9898-n2b
@Users9898-n2b 4 ай бұрын
Wow nenu ee recipe kooda vundhani 1st time vintunna 1st time chustunna akka so yummy😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much dear 🤗
@udayabasker461
@udayabasker461 4 ай бұрын
😂"ముక్క లేనిదే ముద్ద దిగదు" అని వయ్యారంగా చెప్పే వాళ్ళకి ముందుగా చెప్పకుండా ఆశ్చర్యంలో ముంచి భోజన సమయంలో వడ్డిస్తే ఒక్కసారిగా ఉలిక్కిపడతారు😆...అది ఏం ముక్క అయ్యుంటుదో అని ఆలోచిస్తారు...ఊహకు అందని రీతిలో ఉంటే ఇక మాటలేం వస్తాయి...ముక్క కోసం ముద్ద, ముద్ద కోసం ముక్క మళ్ళీ మళ్ళీ తినేస్తూ,ఆలోచిస్తూ మెల్లగా భోజనం చేస్తూ ఉంటే.... 😆 "తాటిముంజల కూర " అని చెప్పడానికి అదే సరియైన సమయం 😆
@suneethakundurthi1564
@suneethakundurthi1564 4 ай бұрын
😂😂😂😂😂 @udaybasker461....మీ వ్యాఖ్యానం అద్భుతం ....అసలు చాలాసేపు నవ్వుకున్నా....🙏 అబ్బ ఇలా తెలుగు అద్భుతంగా వ్రాయటం చూసి చాలా రోజులైంది....🙏
@d.vidyasagar8449
@d.vidyasagar8449 4 ай бұрын
Prathi comment ki reply isthunnaru thankyou akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 🤗 Thank you very much 🙏💕
@thotabhavani7111
@thotabhavani7111 4 ай бұрын
మీకు మీరే సాటి వెరైటీ వంటలు చేయడంలో ✍️
@raghunadh9567
@raghunadh9567 4 ай бұрын
అరుదైన వంటకాల ఆరోగ్య గని spice food ఛానెల్ 😍🙌🙌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@anithak7177
@anithak7177 4 ай бұрын
supper sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@ARV1116
@ARV1116 4 ай бұрын
ఓ skill లో expert అయ్యాక ఏ resource ను ఎలా use చేసుకోవాలో అంటే ఇదే.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
☺️🤗🙏💕
@jyothidevalla4545
@jyothidevalla4545 4 ай бұрын
మీరు super mam 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@manjuberelli5546
@manjuberelli5546 4 ай бұрын
First time andi ee recipe choodatam Tq so much andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Most welcome andi 🤗
@ckchaitanya1
@ckchaitanya1 4 ай бұрын
చూడటానికి curry బాగుంది andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@ckchaitanya1
@ckchaitanya1 4 ай бұрын
@@SpiceFoodKitchen ndku andi
@savitrid8676
@savitrid8676 4 ай бұрын
First tym choostunna
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
దొరికితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@jesussaves8957
@jesussaves8957 4 ай бұрын
Super mam nenu eppudu vinaledu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@VijayaLakshmi-ur3wc
@VijayaLakshmi-ur3wc 4 ай бұрын
Ma babu marriage lo Memu pettamu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ! నేను కూడా ఫంక్షన్ లోనే తిని ట్రై చేసి షేర్ చేశాను 😊
@Raji-o1zj
@Raji-o1zj 4 ай бұрын
సూపర్ సూపర్ 👌👌👌❤️❤️❤️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊💕🙏
@PAVANTPK89
@PAVANTPK89 4 ай бұрын
Never before recipe madam. Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 4 ай бұрын
👍🏽👍🏽👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗🙏
@shravangel1311
@shravangel1311 4 ай бұрын
Munjala tho curry kuda chestharu ani telidu akka....munjalu ante nakentho istam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you dear 🤗
@thotabhavani7111
@thotabhavani7111 4 ай бұрын
మీకు మీరే సాటి వెరైటీ వంటలు చేయడంలో ✍️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗💕🙏
@sanjaykuppuswamy3298
@sanjaykuppuswamy3298 4 ай бұрын
Super 👌🏻👌🏻👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@thulasidivi1463
@thulasidivi1463 4 ай бұрын
Very good idea to use the ice apple instead of throwing out, make yummy curry. 👏🏻👏🏻👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much andi 🤗
@ShahazadiSk
@ShahazadiSk 4 ай бұрын
Ela andi meeku ilanti ideas vastai ....ippativaraku teludu e curry super andi meeru 😊🎉
@bb-kg5ml
@bb-kg5ml 4 ай бұрын
E madaya functions lo Baga chesthunaru vismy food vala function lo kuda vesamu ananru but vatini cook cheyadm right kadu emo
@gjrbabu
@gjrbabu 4 ай бұрын
​@@bb-kg5mlమరి తాటికల్లు తో చికెన్ వండుతారు కదా. అది సమస్య కానప్పుడు ఇది కూడా సమస్య కాదు.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you so much andi 🤗
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
@@gjrbabu అవునండీ!! 🤗
@msrao8073
@msrao8073 4 ай бұрын
You are great 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you! 😃
@advaithdudi
@advaithdudi 4 ай бұрын
I love the recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thanks for sharing ur opinion..
@kollitulasi7774
@kollitulasi7774 4 ай бұрын
Different curry never heard about it before. I will definitely try it. Thankyou for ever new recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Most welcome andi 🤗 Thank you 😊
@yeshwanthsharma1300
@yeshwanthsharma1300 4 ай бұрын
Panasakay biryani recipe kuda cheppandi thinalani undi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Already మన ఛానెల్లో పోస్ట్ చేశాను, చెక్ చేయండి..
@bhanusuda3851
@bhanusuda3851 4 ай бұрын
ముంజులు తో కూడా కర్రీ చేస్తారా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవునండీ! ఫంక్షన్స్ లో ఎక్కువగా చేస్తారు..
@Kitchenchef..
@Kitchenchef.. 4 ай бұрын
super yummy 🎉stay connected friend
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you very much 😊
@ragavaraosarma5266
@ragavaraosarma5266 4 ай бұрын
మీ వంటలు అమోగం చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
ధన్యవాదాలు అండి 🤗
@bhagyalakshmi5506
@bhagyalakshmi5506 4 ай бұрын
Nalla kaaram recipe cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అలాగేనండి..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 4 ай бұрын
🤍💛🧡🩷❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊🤗💕🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 4 ай бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
😊☺️🤗💕🙏
@KothamasiBrothers
@KothamasiBrothers 4 ай бұрын
🎉🎉🎉🎉 super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
Thank you 😊
@asifaismail1
@asifaismail1 4 ай бұрын
😢😢😢😢😢
@madhusudhanadevi1276
@madhusudhanadevi1276 4 ай бұрын
Muduru munjulu thinte kadupu noppi raadaa mam?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
పచ్చివి తింటే అరగదు అండి! కానీ మనం ఉడికించాం కదా!!
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,2 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,7 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН