వేసవిలో ప్రత్యేక అడవి నంజు : kondareddy tribal special Stuff in Maredumilli forest

  Рет қаралды 194,128

Mylu Rams

Mylu Rams

Күн бұрын

వేసవిలో ప్రత్యేక అడవి నంజు : kondareddy tribal special in Maredumilli forest ‎@MyluRams
#tribalvillage #arakutribalculture #wildlife #forest #redant #maredumilli #food #kondadoraraju #kondareddy #stuff
.
In our channel, I will show the lifestyle of the tribal people.Also we can see the beautiful scenery of nature.How innocent tribals live in the forest, what are their food habits, what are the festivals they do... SUBSCRIBE our channel now for more such things.
.
The Kondareddy tribe, nestled deep within the enchanting Maredumilli forest, embodies a rich tapestry of ancient traditions, fierce resilience, and profound reverence for the natural world. Their culture is steeped in mystique, with rituals that echo the whispers of centuries past and a deep connection to the primal rhythms of the earth. With unwavering strength and unwavering pride, the Kondareddy tribe stands as guardians of their ancestral lands, embodying a living legacy that thrives amidst the verdant embrace of the Maredumilli forest.
*******************************************
MYLURAMS

Пікірлер: 151
@kondadoraraju
@kondadoraraju 5 ай бұрын
ఈ చీమలు అంబలి రుచి అమోఘం
@vadaparthisiva1819
@vadaparthisiva1819 5 ай бұрын
మరి నువ్వొక వీడియో చెయ్యి.కొండ దొర రాజువి.కధ.. వాళ్ళు చేసేవి అసలైన వీడియో లు..నీవన్నీ డూప్లికేట్ వీడియోలు...
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 3 ай бұрын
Sollu videos raju 😅😂
@nageswararaogalagala6891
@nageswararaogalagala6891 3 ай бұрын
Hmm​@@vadaparthisiva1819
@JayaVV-v6e
@JayaVV-v6e 5 ай бұрын
వీడియో చాలా బాగుందండి ఇలా చీమల గుడ్లతో ఒక వంట ఉంటదని ఇప్పుడే తెలిసింది మీ వీడియో ద్వారా ఆదిమ సమాజంలో గిరిజనులు అడవిలో దొరికే రకరకాల పదార్థాల ద్వారా జీవనం సాగించారు
@MyluRams
@MyluRams 5 ай бұрын
Yes మీరు కరెక్ట్ గా చెప్పారు..నేను అధిమాసమాజం లో ఉన్న కొన్ని ఆహార అలవాట్లు చూపిస్తున్నాను...తినమనడం లేదు.. ఓహో పలాన ప్రాంతంలో పలాన తిండి తింటారా అని చెప్పడమే.. అలాగే thank you so much అండి
@JayaVV-v6e
@JayaVV-v6e 5 ай бұрын
@@MyluRams వర్కు రిచ్చా నేను 20 సం నుండి అరకులోయ లో ఉంట్టునను కానీ ఈ వంట చూడలేదు ఇది కూడా అల్లూరి జిల్లా నే
@thokalasatyanarayana3487
@thokalasatyanarayana3487 4 ай бұрын
నేను రంపచోడవరం మండలం లొ మడిచెర్ల అనే గ్రామం లొ జీలుగు కల్లు చావడిలో ఒక సారి కల్లులో నంజు కు కాలవలో రాళ్ళ క్రింద దొరికే పీతలు కర్రీ ఇచ్చారు చాలా సూపర్ గా వుంది, ఇంకో పర్యాయం తాడి చెట్టు మొదల్లో పెరిగే బొండు పురుగులు కర్రీ కల్లులో నంజు ఇచ్చారు అది కూడా చాలా బాగుంది అలాగే, ఈ ఎర్ర చీమలు గుడ్లు తొ వండే కర్రీ కల్లులో నంజు కు చాలా బాగుంటుంది ఈ ఎర్ర చీమ గుడ్లు తిన్నా వారికి నేత్ర ద్రుష్టి పెరుగుతుంది కళ్ళ అద్దాలు అవసరం ఉండదు మొత్తానికి అడవి లొ నివసించే గిరిపుత్రులు తినే ఆహరం వలవాట్లు వారి ఏ ఏ సీజనల్లో ఏ పండగలు ఎలా చేస్తారో, వారు అడవిలో ఏయే సంత లకు వెళ్తారో మైదాన ప్రాంత ప్రజలకు మీరు మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేశ ప్రజల కు చూపిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు రామ్ బ్రొ.
@MyluRams
@MyluRams 4 ай бұрын
Thank you so much అండి
@muralidharbhukya8618
@muralidharbhukya8618 5 ай бұрын
Tammudu mee videos super...Meeru cheppe vidhanam super..maaku tribal life ni kallaki kattinatlu chupistunnandu thanks.
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you so much అండి
@gadenaveenreddy4592
@gadenaveenreddy4592 4 ай бұрын
chala baga unadi. ma di kuda adavilo house but epdu unadatam ledu
@k.madhukumarkumar1537
@k.madhukumarkumar1537 Ай бұрын
Anna netho nenu ravocha
@krishnapatrodk566
@krishnapatrodk566 3 ай бұрын
ఈ నగర జీవితం లో ఉంdi ఈ వీడియో చేస్తే ఎందుకి నగర జీవితం అనిపిస్తోంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 5 ай бұрын
Chimala nanju Chala bhagundi Anna Chustnte maku thinalanipinchindii 😋😂
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you Ram... Miru ఎప్పుడైనా తిన్నారా??
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 3 ай бұрын
Ramu bro meeru kuda elanti video try cheyyandi 🤌🏻❤️
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 3 ай бұрын
ATC ❤️
@palleturiammayi5556
@palleturiammayi5556 5 ай бұрын
Nyce vedio ram garu... Srikanth ki job raavalani korukuntunna.. 🙏🙏🙏🙌🙌🙌
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you rachana గారు... మీ చల్లని దీవెన తప్పక ఫలిస్తుంది..
@sknooru7466
@sknooru7466 23 күн бұрын
Ramgaru verati వీడియోస్ chala బాగున్నాయి
@MyluRams
@MyluRams 21 күн бұрын
Thank you అండి
@kelothvinayak4631
@kelothvinayak4631 5 ай бұрын
నమస్తే రామ్ గారూ... వీడియో బాగుంది రామ్ గారూ... కానీ మనసుకి భాద కలిగించిన విషయం ఏమిటంటే శ్రీకాంత్ కి tet నోటిఫికేషన్ తెలియకపోవడం... మీరు ఖచ్చితంగా అతనికి తెలియజేయండి రామ్ గారూ ధన్యవాదాలు...
@MyluRams
@MyluRams 5 ай бұрын
అవును విన్ను... నాకన్న ముందు మీకే తెలుస్తుంది.. మీరు కూడా కొంచెం నాకు తెలియజేయండి
@kelothvinayak4631
@kelothvinayak4631 5 ай бұрын
Ok sir
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 5 ай бұрын
EE video maathram daarunam ram garu. Maree chinna chinna cheemalni kuda vadalakapothe ela
@dharmadasdora6824
@dharmadasdora6824 5 ай бұрын
ఈ చీమల చెట్ని ఒడిసా లో GI tag వచ్చింది😅😅😅
@satkanpallychandramohan2806
@satkanpallychandramohan2806 4 ай бұрын
Cheemalu thinadam yenti asahyanga choosthene vikaranga undi
@MyluRams
@MyluRams 4 ай бұрын
మా ప్రాంతంలో ఇష్టంగా తింటారు అండి..బాగుంటాయి
@lakshmipathi9061
@lakshmipathi9061 29 күн бұрын
Super good video 💯👌🙏
@GangalaxmiChilakamari
@GangalaxmiChilakamari 5 ай бұрын
Videos super anna chala bagunnay memu ravacha me vellig ki
@laxminarayana4449
@laxminarayana4449 5 ай бұрын
Evari food culture vaaridhi...komali chimalu antamu memu...vaati eggs thintarani eppude chusanu...voka comment ku mi reply chadhivanu chala kasta paddaru Ram gaaru...miru degree chadhivi kuda....mi tribal mulalanu marchi pokunda vallatho mamekamai miru thintu video chesaru great andi...nenu e video nu marchi polenu... heart touching video Ram gaaru you are great 👌👍🤝💐
@MyluRams
@MyluRams 5 ай бұрын
నమస్తే sir.. ఎలా ఉన్నారు?? చాలా అభిమానం తో వచ్చే మీలాంటి కామెంట్స్ కి ఒక్కోసారి ఎలా స్పందించాలో, ఏమని reply ఇవ్వాలో అర్దం కాదు sir.. కృతజ్ఞతలు తెలపడం తప్ప....🙏🏻
@laxminarayana4449
@laxminarayana4449 5 ай бұрын
​@@MyluRamsNamaste Raam gaaru...bagunnanu...mi sramanu gurthinchanu antey...andhuku miru elaa reply ecchina naaku santhosame Ram gaaru 🙏🙏
@KUD6174
@KUD6174 4 ай бұрын
మనం చికెన్, mutton, ఫిష్ తిన్నట్టే వాళ్ళూ
@nagarajr6553
@nagarajr6553 Ай бұрын
I am a pure Vegetarian. but Respect Others food culture & habits.Extreamly appreciate You & for your sincere hard effort to show these unseen/un known life of Tribals in remote dense forests/hillocks to the world far away from them.
@MyluRams
@MyluRams Ай бұрын
thank you sir
@SaradambaRajana
@SaradambaRajana 5 ай бұрын
Very nice thammudu my name is Raju Rajavommangi madhi kuda agency chala test gaa untundhi
@RajTellam
@RajTellam 4 ай бұрын
Roju konni kotla chiken, mutton kosuku thintunnaru vatikemantaru
@raghucharukesi8289
@raghucharukesi8289 5 күн бұрын
Please don’t do this act next time they r very helpful our earth
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 5 ай бұрын
Ram garu yevari food habits varivey.vimarsinchakudadu.but marutunna jeevana vidhanam lo varu kuda marali ani na openion.yendukantey e rojjullo manaki teliyani viras lu puttukostunnayi vari ahara alavatla valla side effects ravachhu..srikanth d. Ed chesi kuda tana alavatu marchukoledu vari jeevana vidhanam yedhaina konni alavatlu marchukuntey helth problems ravani na feeling.. don't think negitive.....all the best Ram garu....... vijayalakshmi
@MyluRams
@MyluRams 5 ай бұрын
నమస్తే మాం....
@kosuramalatha8098
@kosuramalatha8098 5 ай бұрын
Hi ramu garu Ela ఉన్నారు నా చిన్నప్పుడు తిన్నాను చీమ గుడ్లు కర్రీ మళ్ళీ ఇన్నాలకు చూస్తున్నా nice video
@MyluRams
@MyluRams 5 ай бұрын
Hi అండి.. నేను బాగున్నాను..
@mkbhargavirhymes
@mkbhargavirhymes 5 ай бұрын
Eye vision red ants tinatamvalana baga improve avutadani ani vinnanu.
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 5 ай бұрын
Hiiii ram garu pula chemalu gudlu chala baguntayi ram garu super 👌🦗🦗🦗🦗🦗🦗🦗🦗🦗🦗
@MyluRams
@MyluRams 5 ай бұрын
మీరూ తిన్నారా అండి..?
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 5 ай бұрын
Haa​@@MyluRams
@M.lakshminarayanaM.laksh-du8pm
@M.lakshminarayanaM.laksh-du8pm Ай бұрын
Annorojuluaenae
@bratna4298
@bratna4298 5 ай бұрын
Vedio chaala ante chala bavundi ramgaaru ilanti food untundani me vedio chusake ardamayyindi inka ee vedio kosam cheppalante chinna comment saripodi nijanga chala bavundi
@MyluRams
@MyluRams 5 ай бұрын
Wow చాలా థాంక్స్ అండి
@pothurasagangaraju3536
@pothurasagangaraju3536 4 ай бұрын
ఒరేయి ఇలాంటివి పెట్టకండ్రా బాబు
@PrasadMurla-gh6vz
@PrasadMurla-gh6vz 5 ай бұрын
చీమ గుడ్లు వీడియో సూపర్
@Manu-yp1br
@Manu-yp1br 5 ай бұрын
Prasantham ga untadhi annaya me video's sontha vallu kuda undaru ala adhi me luck andhulo maa happynes super your video's keep smiling 😊😊 all the best this more video
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you so much చెల్లి
@krishnamiryala3544
@krishnamiryala3544 5 ай бұрын
Brother adavi bidaala aharam adi...mana nudules ku vaala food ku prakruthi theda bro light thesuknondi thanks bro chupinanduku
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@sadukarthiksai4872
@sadukarthiksai4872 4 ай бұрын
Hyderabad lo veeti price kg 400 😢
@GangalaxmiChilakamari
@GangalaxmiChilakamari 5 ай бұрын
Hi bro
@shanmugavelkoliyanur5239
@shanmugavelkoliyanur5239 4 ай бұрын
Please try to put in English some words we are not able to follow .
@MyluRams
@MyluRams 4 ай бұрын
Ok sir. Will try
@ONELifeBroo
@ONELifeBroo 23 күн бұрын
Veellu purvam china nundi vacchi untaru
@shailajamylaram2217
@shailajamylaram2217 5 ай бұрын
E lanti vanta nenu a pudu chuda ledu video bagundi ramu 🎉🎉
@Godavariabbai-ps5uu
@Godavariabbai-ps5uu 3 ай бұрын
KdR ( konda dora raju) sollu video la raju 😅😂
@deepak_372
@deepak_372 4 ай бұрын
నేను చాలా సార్లు తిన్నాను
@bhavanik7838
@bhavanik7838 5 ай бұрын
రాము గారు నమస్తే ఆండి... సూపర్ sir.but అవి ఎంతో కలలు కని కట్టుకున్న వాటి ప్రపంచాన్ని చిదిమేశారు... మానవుడు ఎంత స్వార్థ జీవి sir... బాధగా ఉంది sir
@MyluRams
@MyluRams 5 ай бұрын
Sorry madam..but super tasty 😋
@MyluRams
@MyluRams 5 ай бұрын
మీ కిరీటం బలేగా ఉంధి
@pothurasagangaraju3536
@pothurasagangaraju3536 4 ай бұрын
@@MyluRams testy అంటే నువ్వు తిను అలాంటివి వీడియోస్ లో పెట్టకు గిరిజనులు అందరు తింటారేమో అనుకుంటారు..... మీరే తింటారు కదా.....
@anithachowdary1234
@anithachowdary1234 5 ай бұрын
Ruchi Ela undhi cheppaledhu tammudu
@ArjunArjun-uc9kw
@ArjunArjun-uc9kw 4 ай бұрын
pullaga untayi ela thintaru amma
@MyluRams
@MyluRams 4 ай бұрын
చీమలు ఉంటేనే పులుపు..only గుడ్లు అయితే పులుపు ఉండదు..
@ArjunArjun-uc9kw
@ArjunArjun-uc9kw 4 ай бұрын
@@MyluRams OK brother
@mounikamouni6721
@mounikamouni6721 5 ай бұрын
Video chala bagundhi..cheema gudla nanju super..
@Change.become
@Change.become 3 ай бұрын
Kallaku vesinadanni gudubandam ani kuda antaru
@mkbhargavirhymes
@mkbhargavirhymes 5 ай бұрын
Peaceful life.
@LengesLenges-dd7cw
@LengesLenges-dd7cw 5 ай бұрын
Hai. Anna. You grate. Video. Chala. Bagundi
@JyothiJyothi-c8g
@JyothiJyothi-c8g 5 ай бұрын
Eppudu vinani, choodani kotta video. Super ga undi 👌🏻👌🏻
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@M.R.Ratnam
@M.R.Ratnam 5 ай бұрын
హాయ్ రాము అన్న సూపెర్గా వుంటుంది చిమగుడ్ల కూ ర నా చిన్నప్పుడు తిన్న from మండపేట మునిపల్ ఆఫీసు
@kumaricreativitys
@kumaricreativitys 5 ай бұрын
నేను మీ వీడియో అన్ని చూస్తాను అండి బాగుంటాయి 👌🏻👌🏻👌🏻
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@hukumpetamansisentiatend1925
@hukumpetamansisentiatend1925 2 ай бұрын
👌👌👌 అన్నయ్య
@hukumpetamansisentiatend1925
@hukumpetamansisentiatend1925 2 ай бұрын
👌👌👌 అన్నయ్య
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 5 ай бұрын
Cheema gudlu kuda thintara ? 😮😮😮 Nenu IPPUDE vinatam.
@user-oo143
@user-oo143 5 ай бұрын
Thadepalli ok
@Vaishnavi-ph9im
@Vaishnavi-ph9im Ай бұрын
Papam kada chemalu 😔😔
@seshuseshu2457
@seshuseshu2457 3 ай бұрын
నమస్తే సోదర
@sumithrasumithra9891
@sumithrasumithra9891 5 ай бұрын
Hii annaya naku tinali ani hundi , meeru chebutunte
@MyluRams
@MyluRams 5 ай бұрын
😄really...నువ్వు great Chelli.. చాలా మంది చూడగానే బాబోయ్ అంటారు..
@VeeraveniMakada
@VeeraveniMakada 5 ай бұрын
Nice sir👌
@chaithanyapulikanti707
@chaithanyapulikanti707 5 ай бұрын
Aa chemallu kuttava Annayya Valli antha baga patestunnaru make bayamestundi chustunte
@ShashiKiran-u2b
@ShashiKiran-u2b 5 ай бұрын
Super video ramugaru
@Touch4Help
@Touch4Help 5 ай бұрын
Good job
@MAHESH_1998
@MAHESH_1998 4 ай бұрын
పుల్లేరు గుడ్లు
@DORA64873
@DORA64873 5 ай бұрын
Super video kalluw chevadi bagundi👍👍👍💐💐💐
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you
@MalinaSrinivas
@MalinaSrinivas 2 ай бұрын
Pithala. Kari. Supar
@p.veenaveena4592
@p.veenaveena4592 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sklmteacher
@sklmteacher 3 ай бұрын
nice of you
@nehasridigitals206
@nehasridigitals206 5 ай бұрын
మాకి ఏది రామ్ garu🎉
@MyluRams
@MyluRams 5 ай бұрын
😄సూపర్ ఉంధి sir
@CookingandhelpingchannelHelpin
@CookingandhelpingchannelHelpin 3 ай бұрын
Super anna
@maddukurirajani90
@maddukurirajani90 5 ай бұрын
Hi bro how many times I am commenting but u r not replying
@bujjisarojini8546
@bujjisarojini8546 5 ай бұрын
వీడియో బావుంది. అన్న
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@srigayatri1211
@srigayatri1211 5 ай бұрын
hi Ram గారు నెను చాలా happy feel అవుతున్నా మీ channel subscribe చేస్కుని ఒక్కొక video కి ఒకొక ప్రత్యేకత ఉంది మి hardwork కి n ఆ మనుషులు కూడా కల్మషం లేని మంచి వారు .....రాం గారు మీరు చాలా genuine పర్సన్ ....Video చుడానికి కొంచం ఇబ్బంది అయినా బావుంది వాళ్ల eating habits ❤
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@sujatha6808
@sujatha6808 5 ай бұрын
Vammo chemalu tinadam anti naku nachaledu e video sorry to say
@MyluRams
@MyluRams 5 ай бұрын
Ok అండి పర్వాలేదు..
@sujatha6808
@sujatha6808 5 ай бұрын
@@MyluRams Ram garu like echa lendi avari paddatulu vallavi gowravinchali ok
@MyluRams
@MyluRams 5 ай бұрын
నేను ఏమి అనుకోలేదు అండి..ఎందుకంటే మీరు ప్రతీ వీడియో కి కామెంట్ చేస్తున్నారు. ఎంత సౌమ్యంగా,గౌరవంగా పెడతారో తెలుసు..ఏదో ఒకసారి నచ్చలేదు అంటే నేను బాధపడటం భావ్యం కాదు..నేను నార్మల్ గానే పర్వాలేదు అన్నాను.. మీ కోసం మంచి విడియో చెయ్యడానికి ప్రయత్నిస్తాను..
@sujatha6808
@sujatha6808 5 ай бұрын
@@MyluRams oh nice Ram garu tqq me totalo jidipappu chiken curry cheyyandi
@MyluRams
@MyluRams 5 ай бұрын
Ok sure అండి
@anuradha9468
@anuradha9468 4 ай бұрын
Super video sir
@ShivaRedamina
@ShivaRedamina 3 ай бұрын
Ip
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 5 ай бұрын
Super brother
@VenkatKrista
@VenkatKrista Ай бұрын
❤❤❤❤❤
@sanasirisha1239
@sanasirisha1239 4 ай бұрын
Chakaga Village Life best happy
@KEb-ys9vm
@KEb-ys9vm Ай бұрын
😂😂
@elisettysaibabu1588
@elisettysaibabu1588 5 ай бұрын
kotta rakam food bro
@MyluRams
@MyluRams 5 ай бұрын
Hi అండి.. కొత్త రకం కాదు చాలా పాత ఆహార విధానం..ఈ మధ్య మా గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా మంది తినడం మానేయడం వల్ల ప్రాచుర్యం తగ్గిపోయింది..
@narsinghnani9283
@narsinghnani9283 3 ай бұрын
Ekda ana vilege nenu okasari velltha plzzz chepu ana
@MyluRams
@MyluRams 3 ай бұрын
Vammo…. Maredumilli numchi chala lopaliki. Velladam kastame
@narsinghnani9283
@narsinghnani9283 3 ай бұрын
@@MyluRams ana nitho patu vastha😔😔😔😔😔
@seethu3063
@seethu3063 5 ай бұрын
Nice video chala bagundhi.
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you ma'am
@chandrikaedibilli6700
@chandrikaedibilli6700 5 ай бұрын
👌👌👌👌👌👌
@Anasuya87Kunjam
@Anasuya87Kunjam 5 ай бұрын
Super
@AshokKalvacharla-qy2yk
@AshokKalvacharla-qy2yk 4 ай бұрын
😂😂😂 em thindiraaaa nayana, yak
@MyluRams
@MyluRams 4 ай бұрын
But, thank you
@mahisri9924
@mahisri9924 5 ай бұрын
Ayyo cheemalu kuda thintara ?village name enti bro naku cheemalu antene chala bhayam
@MyluRams
@MyluRams 5 ай бұрын
😊
@prasanthkumar2406
@prasanthkumar2406 5 ай бұрын
superb ram garu naku thinalani vundhi
@sarugadapa9893
@sarugadapa9893 3 ай бұрын
బాబోయ్endhi
@RamonathBidika
@RamonathBidika 5 ай бұрын
Ne.video.nice.ana
@gangadharparisika
@gangadharparisika 5 ай бұрын
తమ్ముడు సూపర్
@pujarivarun203
@pujarivarun203 5 ай бұрын
Nice👍👍👍👍
@ramthuramthu
@ramthuramthu 5 ай бұрын
👌👌👌👌
@HariBabu-p3v
@HariBabu-p3v 5 ай бұрын
Nice video Ramu garu
@MyluRams
@MyluRams 5 ай бұрын
Thank you అండి
@manibewan6101
@manibewan6101 5 ай бұрын
👌👌👌
@Mrcrazy-to6xe
@Mrcrazy-to6xe 4 ай бұрын
Super ga undhi chala baga chesaru..😍 ❤❤
@nageshramarama8845
@nageshramarama8845 5 ай бұрын
Super 👌. B.r.o
@Styles_by_sharmila
@Styles_by_sharmila 3 ай бұрын
Water lo munchali actually
@MyluRams
@MyluRams 3 ай бұрын
ఏంటి
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2 МЛН
WALKING DOCTOR in the red corridor
10:43
Village Van
Рет қаралды 625 М.
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33