WALKING DOCTOR in the red corridor

  Рет қаралды 625,826

Village Van

Village Van

Күн бұрын

#Redcorridor #Maredumilli #Andhrapradesh #Herbalmedicine
The doctor in the jungle
The curious tale of a Bagatha tribal doctor, a tireless trekker 24x7 in the Red Corridor. He attends his patients mostly by walk on the Andhra-Odisha border. Mostly seen the forests of Maredumilli, he practices herbal medicine. The Village Van met him recently and spent sometime on his way to attend a Konda Reddy tribal patient on the Maredumilli-Gurthedu road in the East Godavari agency.
Suresh Juttada
Village Van

Пікірлер: 718
@janakidurgamalleswari5028
@janakidurgamalleswari5028 2 жыл бұрын
పాతకాలం నాటి ఈ ఆయుర్వేదం చాలా గోప్పది మనకు అర్థం కావడంలేదు అంతే ❤️❤️❤️❤️❤️❤️❤️
@pvyadav3292
@pvyadav3292 3 жыл бұрын
కల్మషం లేని మనుషుల ను చూపిస్తున్న మీ కల్మషం లేని మనస్తత్వానికి దన్యవాదాలు అన్న మీకు కుదిరితే నల్లమల అడవిలో ఉన్న చెంచుల జీవితాలను చూపిస్తే చూడాలనిఉంది అన్న
@Venkatmas
@Venkatmas 3 жыл бұрын
Same thoughts , bro !!!
@sarambee7957
@sarambee7957 3 жыл бұрын
Great job sir really
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 2 жыл бұрын
🙏🙏
@kadharbasha2397
@kadharbasha2397 3 жыл бұрын
మీ విలేజ్ వ్యాన్ అంటే ఎంత ఇష్టం అంటే ముందు లైక్ కొట్టి తరువాత వీడియో చూస్తాను
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
మూల వాసులు 👍 ఈ భూమికి అసలైన హక్కు దారులు 👍
@bodduumashankar896
@bodduumashankar896 3 жыл бұрын
Wonderful video Anna వైద్యం కోసం ఎంత దూరం అయిన వెళ్తున్న ఆ వైద్యుడు నా అభినందనలు 🙏🙏🙏 ఇంత వైద్యం చేసిన ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అంటేచాలా గ్రేట్
@freethinker6006
@freethinker6006 3 жыл бұрын
కల్మషం లేని గొప్ప doctor 🙏
@pokururajusupermadamok6938
@pokururajusupermadamok6938 2 жыл бұрын
Aaunu Anna
@muralidevanur3767
@muralidevanur3767 3 жыл бұрын
మీ వాయిస్ బాగుంది సార్, ఇలానే కంటిన్యూ చేయండి. ఇలాంటి డాక్టర్స్ దేవుడు లాంటి వారు.
@khajavalishaik1205
@khajavalishaik1205 3 жыл бұрын
Very sympathetic. Lot of support to be given for these kind of volunteers.I request everyone who come across of these people kindly help them with money,food,clothes etc.🙏
@thotasriram467
@thotasriram467 3 жыл бұрын
అన్న గారు మీకు మీ విలేజ్ వ్యాన్ టీం సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు ....
@lakshmivolgs8833
@lakshmivolgs8833 3 жыл бұрын
🙏🙏
@lveyujunir_0995
@lveyujunir_0995 3 жыл бұрын
ఇలాంటి వాళ్ళు మన విశాఖ జిల్లా లో చాలామంది ఉన్నారు వాళ్లకి ప్రభుతం సహకారం ఇవ్వాలి కరోనా ను మందు అక్కడో కొనుకుంటున్నాం ఇలాంటి గిరిజనప్రజలు కరోనా మందు తాయారు చేసెవారు వాళ్లకి ప్రభుతం సహకారం ఇవ్వాలి
@umaananthanarayan257
@umaananthanarayan257 2 жыл бұрын
I rojullo కూడ ఇలాంటి వాళ్లు unnara ani ఆశ్చర్యం వేస్తుంది. థాంక్స్ అండీ.
@dharavathbhadru2343
@dharavathbhadru2343 3 жыл бұрын
ఇలా ఇంకా చాలా మంది వైద్యులను బయటికి తీసుకురావాలి సోదరా!
@rajkumar-bk4ks
@rajkumar-bk4ks 3 жыл бұрын
చాలా సంతోషం గా వుంది ఇలాంట వీడియో కి
@amarnathreddyvagarooru6141
@amarnathreddyvagarooru6141 3 жыл бұрын
The road looks absolutely beautiful with pindrop silence as if it is the way to heaven.
@kingking-fx7fd
@kingking-fx7fd 3 жыл бұрын
మనిషి కి డబ్బుమీద ఆశ పెరిగినప్పుడు స్వార్థం పెరుగుతుంది. కానీ ఈ డాక్టర్ కు డబ్బు మీద ఆశలేదు .కాబట్టి నిస్వార్థం గా సేవలు చేస్తున్నాడు.hattsofu sir
@kameshborgam2435
@kameshborgam2435 2 жыл бұрын
Right anna
@janakidurgamalleswari5028
@janakidurgamalleswari5028 2 жыл бұрын
ఎందరొ మహానుభావులు అందరికీ వందనములు అందులో మీరు ఒక్కరు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sadathalis8638
@sadathalis8638 3 жыл бұрын
You covered real face of the agency life,really appreciateble that doctor who never urges any thing from poor and needy tribes.
@kamal94948
@kamal94948 3 жыл бұрын
నమస్కారం 🙏 ఇలాంటి వీడియోలు చేసినందుకు ధన్యవాదాలు 🙏
@printexsprasadprintex3561
@printexsprasadprintex3561 3 жыл бұрын
ఇలాంటి వారిని పరిచయం చేసిన వారికి ధన్యవాదములు.
@traju4182
@traju4182 3 жыл бұрын
👌
@panduyasin4781
@panduyasin4781 3 жыл бұрын
Good
@Rise-beyond-Belief
@Rise-beyond-Belief 2 жыл бұрын
That is the beauty of indian culture. It doesn't teach about money,cars, houses, or banglow., it teach about life is the greatest value.
@shaiksubhani421
@shaiksubhani421 3 жыл бұрын
గిరిజనుల కష్టానికి అభినందనలు తెలపలో, లేక వాళ్ళ మూఢ నమ్మకాలు కు బాధ పడాలో తెలియడం లేదు మిత్రమా...కానీ ఒక్కటి మాత్రం నిజం.. గిరిపుత్రులకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు..న్యాయం జరగదు.. జరగనివ్వరు...😌
@madhavpendur185
@madhavpendur185 3 жыл бұрын
Yes miru cheppindi nijame nenu kuda okka adivasi biddane 👍👍
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
👍
@eesamsrinivas3741
@eesamsrinivas3741 3 жыл бұрын
🙏🙏🙏
@beautifulcrafts8478
@beautifulcrafts8478 3 жыл бұрын
మనిషి అన్యాయం చేಸಿనా, ఆ అడవి తల్లి, ఈ భూమాత వారికి అన్యాయం చేయరు. వాళ్ళు వారి రెక్కల కష్టాన్ని నమ్ముకున్నవారు.
@shaiksubhani421
@shaiksubhani421 3 жыл бұрын
@@beautifulcrafts8478 నిజమే మిత్రమా 👍
@chittichilakammahymarajaku1295
@chittichilakammahymarajaku1295 3 жыл бұрын
గిరిజన వైద్యం తో ముందుకు వచ్చిన విలేజ్ వాన్ 🙋🙋
@vnmreddy8240
@vnmreddy8240 3 жыл бұрын
Brother hat's of
@bharath.bobbili
@bharath.bobbili 3 жыл бұрын
ఒక మంచి వీడియో చుసిన అన్న చాలా సంతోషంగా ఉంది
@ramonkasturi5486
@ramonkasturi5486 3 жыл бұрын
నేటి నయా వైద్యుల కంటే గ్రేట్.. గ్రేటరుం పావు గ్రేటర్.. గ్రేటెస్టున్నర గ్రేటెస్ట్ నాటు వైద్యులు భగవాన్ గారు.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 వైద్యో నారాయణ హరి అనే మంత్రమసుంటి నాటు వైద్యులు డాక్టర్ భగవాన్.. ఎండనకా వానననకా చలనకా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అమాయకంగా గిరిజనులు ఇచ్చేది పుచ్చుకుని.. లక్షలకు లక్షలు రూపాయలు కార్పోరేట్ ఆసుపత్రుల ద్వారా జనాలను పీల్చి పిప్పి చేసే పిచ్చినా జలగల్లారా.. లక్షలకు కోట్ల రూపాయలు గుమ్మరించి పోసి పద్మ పురస్కారాలు పొందిన పొందుతున్న పొందబోయే ఆధునిక వైద్యులారా నిష్కల్మషమైన ఈ అమాయకమైన మనసున్న ఈ జీవిత బాటసారిని చూసి గుండెలమీద చేయి వేసుకుని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొండీ.. ఇతని పాదాలు స్పృశించండీ.. మీరు చేసిన పాపాల నుండి కనీసం కొంతైనా విముక్తి పొందవచ్చు.. 🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏🤗🙏 -రాంమోహన్ కస్తూరి
@k.kirankumar6880
@k.kirankumar6880 3 жыл бұрын
సేభాష్ ఆన
@ramonkasturi5486
@ramonkasturi5486 3 жыл бұрын
@@k.kirankumar6880 🙏
@farazgamermusic007
@farazgamermusic007 2 жыл бұрын
P
@rayuduvcs
@rayuduvcs 3 жыл бұрын
ఒక సైకిలివ్వండి. వీళ్లు పద్మశ్రీ అవార్డు ఇవ్వచ్చు. Details information with proof can be applied
@imlebabu4018
@imlebabu4018 3 жыл бұрын
👍✔️
@peddareddaiahenugolu7594
@peddareddaiahenugolu7594 3 жыл бұрын
My opinion same
@asirwadsudha1572
@asirwadsudha1572 3 жыл бұрын
ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు క్రషి చేయాలి.
@lakshmannarayana1630
@lakshmannarayana1630 3 жыл бұрын
నాజీవితం ముగించే లోపు నాదేశ అబివృద్ది చూడాలి అనుకునే పిచ్చి అభిమానిని . 🙏🙏🙏🙏
@korrasunilkumar5629
@korrasunilkumar5629 3 жыл бұрын
నెనే పిచొడ్నో అనుకోనెవడ్నీ నాతో మీరు ఉన్నారా
@malakondaiahgolla973
@malakondaiahgolla973 2 жыл бұрын
నెరవేరని కల మిత్రమా! దేశ భక్తి అర్ధం మారిపోయింది మోసగాళ్ళే మహాత్ములుగా కీర్తించబడుతున్నారు
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
Frist ga Suresh gariki dhanyavadhaalu 🙏 bhagavaan garu paduthunna kastaaniki 🙏🙏🙏🙏🙏🙏excellent video enkem cheppaali superb❤️
@krishnadammu9472
@krishnadammu9472 3 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు మేడం kumari garu
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
Vinaayakudu dheevenalu meku undaalani manspuurthiga korukuntunna krishana sir
@ramusanaboina4861
@ramusanaboina4861 3 жыл бұрын
@@kumariguttula7112 Vinayaka chavithi subakaxlu andi
@ramusanaboina4861
@ramusanaboina4861 3 жыл бұрын
Vinayaka chavithi subakaxlu Suresh garu super video
@kumariguttula7112
@kumariguttula7112 3 жыл бұрын
@@ramusanaboina4861 vinaayaka dheevenalanni meeke sir tq
@nadianadia5579
@nadianadia5579 3 жыл бұрын
భగవాన్ పేరుకు తగ్గా మనిషి🙏🙏🚶
@RamRam-of2nx
@RamRam-of2nx 3 жыл бұрын
75 ఏళ్ల స్వాతంత్ర్యం లో ఇంకా ఈ ప్రపంచాన్ని చూడలేని మనుషులు ఎంతో మంది...... కారణం పాలకులు స్వార్థం
@guptahyd6208
@guptahyd6208 2 жыл бұрын
65 years khangress party em peekindhi mari
@gopidavid2947
@gopidavid2947 2 жыл бұрын
Wonderful Doctor, in forest area among tribal people.
@anandmindi3514
@anandmindi3514 3 жыл бұрын
వీడియో బాగుంది సార్. వాళ్ళు కష్టాలు, వారి పరిస్థితి సమాజానికి తెలియాలి.
@sharmakesavadasu9738
@sharmakesavadasu9738 2 жыл бұрын
మీరు కొంత ఆర్ధిక సాయం చేస్తే బాగుంటుందని అనిపించింది... మీకు సాధ్యమైనఅంత
@sreenudatti4401
@sreenudatti4401 3 жыл бұрын
ఇలాంటి విసయాలంటే నాకు చాలా ఇష్టం ఇంకా చూపియండి Bro
@gnagaraju8673
@gnagaraju8673 3 жыл бұрын
వినాయక చవితి శుభాకాంక్షలు..brother
@nagaranga7862
@nagaranga7862 3 жыл бұрын
ఈలాంటి సమాజసేవకులుమహానుభావులు ఎంతమందివున్నారో
@SwaroopaDraju
@SwaroopaDraju 3 жыл бұрын
సార్ ఈ వీడియో చూశాక మనసుకు చాలా సంతోషం అనిపించింది థాంక్యూ సార్
@sammetasuresh4581
@sammetasuresh4581 3 жыл бұрын
మీ విశ్లేషణ విధానం నాకు చాలా చాలా నచ్చింది బ్రదర్ 👈🙏😊
@satyanarayanadv5752
@satyanarayanadv5752 3 жыл бұрын
Only great people will have great thoughts .True inspiration to many
@appiliakhil3555
@appiliakhil3555 3 жыл бұрын
Anna meru chupinche vedhanam chala bagundi Anna Vella gurinchi antha chupinchina chulanipisthundi Anna tq anna💙💙💙
@sivasankarthota995
@sivasankarthota995 3 жыл бұрын
Grateful
@venkateshsaka7102
@venkateshsaka7102 3 жыл бұрын
Super video, pleasent nature 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@శంకర్-ఛ7ఢ
@శంకర్-ఛ7ఢ 3 жыл бұрын
డొంకరాయి దాటిన తర్వాత పాలగెడ్డ నుంచి లోపల కొండ పైన వాళ్లు ప్రతి శనివారం సంతాకు వస్తారు వాళ్ళనీ కలిసి ఒకసారి చుపించండి
@venkateshn7432
@venkateshn7432 Жыл бұрын
Hi brother meeru araku aa
@శంకర్-ఛ7ఢ
@శంకర్-ఛ7ఢ Жыл бұрын
@@venkateshn7432 కాదు
@శంకర్-ఛ7ఢ
@శంకర్-ఛ7ఢ Жыл бұрын
రాజమండ్రి
@venkateshn7432
@venkateshn7432 Жыл бұрын
@@శంకర్-ఛ7ఢ e bhagavan doctor garu phone no meeku telisi unte cheppandi bro
@venkateshn7432
@venkateshn7432 Жыл бұрын
@@శంకర్-ఛ7ఢ k brother
@MrKiran206
@MrKiran206 3 жыл бұрын
Thank you
@sureshakula9070
@sureshakula9070 3 жыл бұрын
hats off doctor sir, very impressed voice over...
@jaisriram9496
@jaisriram9496 3 жыл бұрын
మీ వాయిస్ వీడియో కంటెంట్ వీడియో పర్సెంటేషన్ Background మ్యూజిక్ సూపర్ సార్ 🌹🌹🌹 మీ వీడియో మమ్మల్ని వేరే లోకం లోకి తీసుకువెళ్తుంటాయి. 👍
@avramanamycoid398
@avramanamycoid398 3 жыл бұрын
KZbin channel ki
@shaikbibijan4086
@shaikbibijan4086 3 жыл бұрын
❤️❤️❤️❤️🌹🌹🌹🌹🌹👍👍👍👍👍munduga meku dhanyavadalu sir inta manchi vishayalanu maadaka me vedeos dvara chupistunnaru ❤️❤️🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍👍me aalochanalaku hatsoff🙏🙏🙏🙏🙏🙏🕵️🕵️🕵️bhootaddam petty vetikina melanti vallu kanapadaru sir 👌👌👌👌
@rammilkuri1623
@rammilkuri1623 2 жыл бұрын
అన్న మీరే చేసె ప్రతి వీడియో స్ మేము రోజు చూస్తం చాలా బాగుంటాయి ... ఆందులో ఏడుగురాళ్ల సంత ... tribs వాళ్ళ జీవన విధానం చాలా చక్క గా చుపించారు ....keep it up all the best anna 🙏🏻💐
@digitalgraphics4176
@digitalgraphics4176 3 жыл бұрын
*Great person, Good service*
@lrsreddy1709
@lrsreddy1709 2 жыл бұрын
Great service by the doctor
@vinnaay7963
@vinnaay7963 3 жыл бұрын
ఇలాంటి వాళ్లు ఉన్నందున సకాలంలో వర్షాలు పడి మనిషి జీవితం సాగుతుంది
@anjucookingvlogs5125
@anjucookingvlogs5125 2 жыл бұрын
Excellent human being
@sureshbeeram1359
@sureshbeeram1359 3 жыл бұрын
No words... Agnatha mahanu bavulu 🙏🏼
@ayyappaswamyaradhana
@ayyappaswamyaradhana 3 жыл бұрын
మహానుభావులకి 🙏🙏🙏
@dundravinodyadav3566
@dundravinodyadav3566 3 жыл бұрын
మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని కోరుకుంటున్నా
@g.sureshyadav1829
@g.sureshyadav1829 3 жыл бұрын
Chala rojulaku manchi video vadhilaru bhayya🙏🙏
@chaithanyavooke1984
@chaithanyavooke1984 3 жыл бұрын
ప్రకృతి ఆదివాసి సూపర్ 🏹🏹🏹
@neelamsailajakumari9488
@neelamsailajakumari9488 3 жыл бұрын
U lntrduced a super person tnx
@kandulavenkateswararao1080
@kandulavenkateswararao1080 3 жыл бұрын
Thank you for good information sharing about agency doctor .
@Learnthroughexperiencelikeme
@Learnthroughexperiencelikeme 3 жыл бұрын
This is the purpose of life and the perfect example of selflessness. Very impressive work! Suresh garu.
@muraleedharmedamoni3044
@muraleedharmedamoni3044 3 жыл бұрын
ఇలాంటి వాటికి ఆదరణతో పరిచయం చేయడం అభినందనీయం 🙏✌📢👍
@sivaswamy4642
@sivaswamy4642 2 жыл бұрын
హృదయపూర్వక అభినందనలు
@rkgorle
@rkgorle 3 жыл бұрын
Quite Nostalgic Scenery, I'm native of Daragedda very close to this place, any footage of my village brother?
@dspdilipkrishsadhwin6479
@dspdilipkrishsadhwin6479 3 жыл бұрын
ఫస్ట్ టైం యూట్యూబ్ లో ఓ మంచి వీడియో చూసాను సార్ 🙏🏻
@prakashgsvp
@prakashgsvp 3 жыл бұрын
మంచి విషయం , వారిని భగవంతుడు కాపాడుగాక.
@grandhisrinivas6159
@grandhisrinivas6159 3 жыл бұрын
Ee roju selabrity bhagavan gaaru.okka rupaayi theesukokundaa vaidyam chestaru kaabatti aayane neti selebriti suuuuuuper video sir tankyou🙏🙏🙏🙌🙌🙌👏👏👏👍👍👍👌👌👌💯💯💯
@shekharsumanchalla1158
@shekharsumanchalla1158 3 жыл бұрын
Very good video
@sudhirkumar-eo8vh
@sudhirkumar-eo8vh 3 жыл бұрын
Nice video..try to show their habits, culture, and what we dont know deep forest people.
@ramuduchinna8360
@ramuduchinna8360 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 సార్, ఇలాగ ఆయుర్వేదం లో మంచి knowledge జీవించే వారు ఉన్నారని, స్కూల్ లో పాఠం పెట్టాలి సార్.ఈ మానవ ప్రపంచం లో ఒక్కక్కరు ఏవిధంగా జీవిస్తున్నారో, అందరికి తెలిసేటట్లు పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి సార్.
@hrishiyalavarthy6264
@hrishiyalavarthy6264 3 жыл бұрын
Bhagavan is really a Bhagavan,God.
@vamsicbr
@vamsicbr 2 жыл бұрын
ఇలాంటి వారు 100 సంవత్సరాలు బ్రతకాలి 🙏🙏
@vijayam1972
@vijayam1972 3 жыл бұрын
ప్రకృతి మందుల్ మనకి దొరకవు
@vijayam1972
@vijayam1972 3 жыл бұрын
గురువుగారికి నమస్కారం
@gajulanageswar1296
@gajulanageswar1296 3 жыл бұрын
Eepakruthi vyduniki chinna vahanam evvali
@dayakardaya3149
@dayakardaya3149 3 жыл бұрын
Great
@vegarajuprabhakar5689
@vegarajuprabhakar5689 3 жыл бұрын
My immediate feeling and reaction to this video, "apara dhanwantari". To explain briefly, Dhanwantari is the physician par excellence as per Ayurveda Medical science. What can we do except doing "koti koti, pranaam" at their lotus feet, to all these exceptionally valiant heroes of past, present and future, at all times and all over the world. I don't know as to How many of you read the best selling book, "Where There is No Doctor". But I am reminded of such monumental and yeoman service from a very ordinary people across the communities all over the world. Once I came across a news item about an ordinary person like this gentleman treating hundreds of tribal village people even giving them food and shelter without charging a single paisa.
@saivenkatanaresh6441
@saivenkatanaresh6441 3 жыл бұрын
Superb 😍👌
@manyamveeravenkatasatyanar4799
@manyamveeravenkatasatyanar4799 3 жыл бұрын
It requires documentation of medicinal plants with the help of these Tribal Doctors for future generations.
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
భగవాన్ = భగవంతుడు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 భగవాన్ వారి పాలిటి భగవంతుడు ఆ భగవంతుడే ఈ భగవాన్ రూపమ్ లో వారి కోసం వచ్చినట్టు ఉంటాడు.
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
Tq bro...
@chandraraokaviti5840
@chandraraokaviti5840 3 жыл бұрын
Extraordinary vedio sir
@mandangiharsha7
@mandangiharsha7 3 жыл бұрын
అసలు Dislike ఎవరు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు..
@guttasangamitra5452
@guttasangamitra5452 3 жыл бұрын
🙄
@chakritv9094
@chakritv9094 3 жыл бұрын
Picholu dislike chesedhi
@mythilitalks
@mythilitalks 3 жыл бұрын
Medical mafia vallu dislike kodataru
@sandij6697
@sandij6697 3 жыл бұрын
Thenku soooooo mass andi
@amarnathreddyvagarooru6141
@amarnathreddyvagarooru6141 3 жыл бұрын
Credit to guys who have done this episode. After long time I can say one of the best video I watched.
@chaithumuralipandalapati9804
@chaithumuralipandalapati9804 3 жыл бұрын
You have done a good job of interviewing and showing a person as selfless as this gentleman...kudos to you brother 👍🏻
@mohammadtaher4173
@mohammadtaher4173 3 жыл бұрын
ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారంటే మన పాలకుల పని తనం అర్థమవుతుంది... పండగలకు,ఉచిత పథకాలకు కోట్లాను కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు అడవి బిడ్డలు ఉండటానికి మంచి ఇల్లులు కట్టిస్తే బాగుంటుంది. వాల్లకు కనీస సౌకర్యాలు కల్పించాలి.
@sathishroman93garuda96
@sathishroman93garuda96 3 жыл бұрын
మీ వీడియోస్ అప్డేట్స్ ఐతే యంత వర్క్ ఉన్న చూడకుండా ఉండలేను అన్న ..... 🙏🙏🙏మీ వీడియోస్ చూస్తేనే మనసుకి సంతోషం ........... మీకు మీ టీమ్ కు శత కోటి ధన్యవాదాలు ...... 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳❤️
@kasiviswanadh9746
@kasiviswanadh9746 2 жыл бұрын
Na life lo youtube lo chusina best video ede suresh garu.....meeku me team ki na padhabivandam .....we are all living in concrete jungles and elanyi videos chisna taravate life meda elamti vallu kuda vuntara anipistundi.....really appreciate ur hardwork🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshkumar6601
@sureshkumar6601 2 жыл бұрын
గుండెను హత్తుకునే వీడియోస్ చేస్తున్నారు. చాలా గ్రేట్ సర్. ఏదీ ఆశించకుండా అలా పని చేయడం వాళ్ళకే సాధ్యమేమో. చివరిలో మీ మాటలు, అలాగే నడిచి వెళ్లిపోతున్నా ఆ గిరిజనుడు పిక్చర్ చాలా బాగున్నాయి.
@psreenivas8438
@psreenivas8438 3 жыл бұрын
Nice video
@gsvrao3216
@gsvrao3216 2 жыл бұрын
In this event I remember my early days,1978-79 kutrawada maredumilli 10 km where a major bridge across river pamuleru constructed while I was asst exe engr,r.b which was a reserve forest area by walk only to travel everyday to bridge,culverts,road formations,tigers,move,wild animals,serpents moving place,no harm happened to me even with naxals around this forest due to my genuine behaviour there only automatically dhyan cultivated/introduced by God,people at that time no theft,no untruth,pious,eat leaves,its roots etc innocents but for those love nature can sustain in foggy forest use engrs who possess no political background will be thrown into forests such that influancial persons enjoy in cities
@srinivasaraorao4339
@srinivasaraorao4339 3 жыл бұрын
ఈ వీడియో ఎంత చూసినా , కళ్ళు చాలటం లేదు
@dinapaul4142
@dinapaul4142 3 жыл бұрын
Anna this life very beautiful I really thank you from dubai
@ramchandraraoandukuri9655
@ramchandraraoandukuri9655 3 жыл бұрын
Good job
@KONASEEMARIDERINFO
@KONASEEMARIDERINFO 3 жыл бұрын
Super video dear 💚🎉
@radhakrishna2270
@radhakrishna2270 2 жыл бұрын
super 🙏🙏🙏🙏🙏
@simhachalamdasari8651
@simhachalamdasari8651 3 жыл бұрын
Natural resources and also girijan medicine ,
@ravichandra5422
@ravichandra5422 2 жыл бұрын
Thank you very much Village Van Team for introducing great👏👍 Doctor 🙏
@podishettykrishnaiah3623
@podishettykrishnaiah3623 2 жыл бұрын
Well done brother.
@skyandcosmos4735
@skyandcosmos4735 3 жыл бұрын
❤️❤️❤️❤️ heartfull blessings to u guruv garu
@madhureddy114
@madhureddy114 3 жыл бұрын
టీవీ9 రజనీకాంత్ తెలిస్తే కేస్ చేస్తాడని ఇతని మీద
@srinivasraotiruvenglam5177
@srinivasraotiruvenglam5177 3 жыл бұрын
Mee vedeo ki 🙏🙏🙏👍👍👍👍👍👌
@sigampalliprasad4852
@sigampalliprasad4852 3 жыл бұрын
Chala bagundi mee video
@venkateshwarlujarugula196
@venkateshwarlujarugula196 3 жыл бұрын
మనసున్న డాక్టర్🎉🎉🎉
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
A Village On River నదిపై ఊరు
13:33
Village Van
Рет қаралды 554 М.
A RIVER HOUSE in Sabari
15:49
Village Van
Рет қаралды 261 М.
THE TRIBAL FAMILY LIVES ALONE IN DENSE FOREST || #village #travel
14:10
village boy siddhu
Рет қаралды 655 М.
CATTLE CASTLE
7:25
Village Van
Рет қаралды 169 М.
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН