For OWDC visit orggardener.in/product/30883965/OWDC--Original-Waste-Decomposer--50gms or WhatsApp 9014541405
@suvarnakanthiplantsandtree70535 ай бұрын
❤
@suvarnakanthiplantsandtree70535 ай бұрын
Supar
@sreedhargrandhi23569 ай бұрын
Positive energy n Positive perspective వేణుగోపాలరావు గారు has towards life is awesome, which we all should learn n take, great SOUL
@yogeswararaovinakollu90054 ай бұрын
వేణుగోపాల్ గారు మీ కృషి అద్వితీయం. మీకు శతాధిక వందనాలు. Sir...మొక్కల పెంపకంలో మెలకువలను, తీసుకోవలసిన జాగ్రత్తలను, మీ అనుభవాలను పుస్తక రూపంలో వెలువరించినచో చాలా చాలా ఉపయుక్తంగా ఉండగలదని నా అభిప్రాయం.
@manjulamalyala168510 ай бұрын
వేణుగోపాల్ గారికి మరియు సంపత్ గారికి శతకోటి వందనాలు❤❤ third episode kosam 1000000కన్నులతో చూస్తూ
@sitalakshmi74236 ай бұрын
👌ఏమి సంతోషం గా ఉందో 👌👍ఎంత గొప్ప మనిషి,, మన చుట్టూ ఉన్న పెద్ద వాళ్ళు 🙏🙏🙏మహా గొప్ప వాళ్ళు చెప్పడానికి ఏమీ లేదు, మాటలు లేవు అంతే 👍👍👍
@arunakothuriv343710 ай бұрын
వేణు గారు లక్ష్మీ దంపతులు మొక్కల పెంపకం లో వారి అనుభవాలను అందరితో పంచుకోవటం... నిజంగా అభనందనీయం..వారికి సకోటివందనాలు...🌹🙏🌹..వారి విశ్రాంత జీవితాన్ని...ఇంత స్ఫూర్తి దాయకం గా మలుచుకోవడం...👌👌🤩🙏🙏🙏మొక్కల
@suseelamoka203510 ай бұрын
Wonderful sir. మీరు చెప్పేవన్నీ... మీ ఓపిక కు హేట్సాఫ్ . మీరు అందర్నీ మోటివెట్ చెయ్యాలి. మీ దగ్గర ఘని లాంటి ఐడియాస్ వున్నాయి. థాంక్యూ విజయలక్ష్మి జీ. సంపత్ జీ.🙏🙏🙏🙏
@purnachandrarao71769 ай бұрын
ఈ సార్ వాడే టూల్స్ ను ఒక సపరేట్ వీడియో చేయగలరు . వారు వాడే టూల్స్ చూస్తే , వారెంత పనిమంతులో తెలుసుకో గలం . వేస్ట్ ను ప్రొడక్టువిటీ గా మార్చుకుంటే , అదే సంపద సృష్టించే క్రియేటివిటీ అవుతుంది . సార్ కు ధన్యవాదాలు . పదిమందికి తెలియడం , అవసరం . పరిచయం చేసిన org గార్డెనర్ కు ధన్యవాదాలు .👍✅☘️🌿🌾🍓🍎🏡
@Sanatani53010 ай бұрын
Oka manishi disciplined-organised- calculation- visionary ga ela undalo example venugopal garu.. hats off to you
@bonthuchiranjeevi5681Ай бұрын
Venu Gopal sir U are Global Human. U are so Great Great 🙏🙏🙏🌹🙏🙏🙏
@umanamburi36629 ай бұрын
తమ్ముడు మంచి వీడియో చూపించావు TQ.
@mausamamarapuri181410 ай бұрын
Venugopal గారిని వదలకండి అసలు. He has a lot of innovative ideas. I am a teacher in america. చాలా పెద్ద పెరడు ఉంది. నేనూ రిటైర్ అయ్యాక అలాగే జీవించాలని ఆశ. సంపత్ గారూ… మీకు కుదరకపోతే ఇంకెవరితోనైనా సరే, shoot his lifestyle… please
@arunakothuriv343710 ай бұрын
వేణు గోపాల్ గారి దంపతులకు శత కోటి వందనాలు...🌹🙏🌹🤩🤩👍
@anusuyaravoori31710 ай бұрын
వేణుగోపాల్ గారు చాలా చక్కగా వివరించారు. Really great.
@siddaiahtadiboyina891610 ай бұрын
Great person and good information sir 👍
@lakshmirao998610 ай бұрын
I think first video where sampath did not speak much and venugopal garu was speaking . What knowledge.innovative ideas, interest what not . Thank you so much sampath for this wonderful video .
@geethasangeetha72035 ай бұрын
Wonderful work.decidated person.role model to all.nature lovers
@VijayaLakshmi-ob4hz10 ай бұрын
Thanks Sampatgaru for introducing such a great person having multy talant.
@karimunsk67983 ай бұрын
Thanks sampth garu manchi vishayalu chu0incharu
@leenaprapurna10 ай бұрын
Very very informative & interesting video, thank you Sampath garu & Venugopal garu. Please give us details of fertilizers especially for pest control.
@leelakumari893010 ай бұрын
Sir chala chakkaga vivaramga cheputunnaru great sir chakkaga iddaru ఒకరికి ఒకరు తోడుగా గార్డెనింగ్ చేస్తున్నారు sampath good video 🎉🎉🎉❤❤❤
@vobilivijaya800710 ай бұрын
Gardening chesa vallaku manchi subject unna video🎉❤👌👌🙏🙏 thank you so much Venugopal sir
@ullasangautsahangawithmadh613810 ай бұрын
He is encyclopedia in terms of plant nutrition. I am very fortunate to meet him and he is my father’s colegue in my childhood days and I met him after years ❤🙏👏👏👏💐💐💐
@Shyamsterraceguarden6 ай бұрын
మీ గార్డెన్ చాలా బాగుంది Sir
@satyavani390710 ай бұрын
Venu gopal gari gurinchi inka telusukovalani vundi..chamanthi antha baga penchutaro clear ga video cheyandi......aa janta nu interview cheyandi...
@sumitravalluri394510 ай бұрын
Great person.🙏🙏🙏Tq Sampat. Mana chuttu unna great people ni introduce chestunnanduku chala tq. Mana photo grafter ki kooda Tq
@manjushamaddula675510 ай бұрын
Excellent video tq all of you
@lakshmi.nadimpalli314710 ай бұрын
Best video ever
@jayasriramanatham93710 ай бұрын
ఆయన చెప్పిన వివరాలు మేల్ ద్వారా తెలియచేసిన clarity వుంటుంది
@pkrishnarao52419 ай бұрын
Very good interview with venugopal garu.
@Prasanna30610 ай бұрын
Hi sampath garu ....me vedios anni chala bavuntay
@kamalacopparapu562810 ай бұрын
Manchi vedio chupeatinanduku Tnq Sampat
@SripathiNirmala10 ай бұрын
Excellent fertilizers Sampath hat's off to you and Venugopal garu
@Anitareddy11119 ай бұрын
Wow wonderful video mr Sampath 👏🏻thanks for sharing with us , mr Venugopal has really very innovative ideas
@padmavathisurapaneni22899 ай бұрын
Super mater sir cheppalenatha happy ga vundhi video chusthunnanthacepu
@madhavigunnala34797 ай бұрын
So much innovative ideas !, So much enthusiasm & energy with venugopal Rao gaaru !, Please do a Vedio about his tools etc !
@mdrafirafi575810 ай бұрын
Super information thank you sir
@laxmiulaxmi81329 ай бұрын
వేణుగోపాల్ గారికి మరియు సంపత్ గారికి చాలా బాగుంది సూపర్ కానీ ఆయన ఎలా వాడతారో ఏంటనేది మొక్కలకు ఇస్తారు అది కూడా మాకు చూపిస్తా ఉంటే చాలా బాగుంటుంది కూడా ఇంకొక విషయం అండి నేనేమైనా చేస్తున్నా అది కూడా పెడితే మా ఇంకా బాగుంటుందని సూపర్ అండి సూపర్
@jyothik46594 ай бұрын
Very nice video
@ssnmurtydanturty18389 ай бұрын
Excellent gardener and introduction. ❤❤❤❤❤
@srimayeemeka173610 ай бұрын
Great sir creative person ... Nice video
@vijayalakshmicherukuri56428 ай бұрын
Wow excellent idea namaste 🙏🏿 🎉
@MSneha-tz8sp9 ай бұрын
Hats Off for such a wonderful person at that age... It's amazing Thank you so much andi...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@srilakshmi280710 ай бұрын
వేణుగోపాల్ గారి మిద్దె తోట చాలా బాగుంటుంది వెళ్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఆయన ఎన్నో ఐడియాస్ ఆయన విధానాలు మాటల్లో చెప్పలేం అండి సూపర్ అండి బాబు ఆయన. మా రాజమండ్రి ctg గ్రూప్ కు ఆదర్శప్రాయం వేణుగోపాల సార్ గారు ఆయనకి నా వందనాలు😂😂
@B.రమ4 ай бұрын
రాజమండ్రి ctg గ్రూపు వివరాలు చెప్పండి ప్లీజ్
@gondelausharani42910 ай бұрын
NWDC gurinchi vivaramga cheppagalaru Venu Gopal gari ki Namaskaaram sir. Sir meeru Nwdc lo sunnam kapala poyina paravaaledu annaru. Kada.sir meeru try chesaa sir.
@SeramsettysatyaveniSatyaveni5 күн бұрын
🙏 sir super ideas
@jyothipagadala329710 ай бұрын
Thank you sir, mamchi video
@Vinayanjani10 ай бұрын
ఆయన చెప్పిన క్రిషన్ చంద్ర గారి ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయండీ సంపత్ గారూ.. ?
@mohiniiluri81355 ай бұрын
ఆ ప్రొడక్ట్స్ అన్ని ఎక్కడ దొరయకుతాయో plz చెప్పండి
@sriseshumachiraju33449 ай бұрын
Best video
@suryakalaillendula92289 ай бұрын
Great ideas n creative
@yhbindu4 ай бұрын
OWDC ekkada dorukuthadhi, ela replenish cheyyali, ela use cheyyalo koncham detailed ga cheppandi please
@sravanisunkari426110 ай бұрын
U r great sir
@arunakamuju32639 ай бұрын
Super video sir
@GR-tq4iu10 ай бұрын
Excellent
@devamani17429 ай бұрын
Chalsbagundi❤
@SitalakshmiVedullapalli4 ай бұрын
Sir owsc purugu pattindi vadocha sir
@RajasekharteddyGaddam5 ай бұрын
Sir nenu 8 years nuche jam lo vadanu pink jam lo vafanu epudu pamayel lo vafutunanu chalanagunade
Hi andi rose plant stem thotti lo nati 20 days avthundi present stems kindi nundi black avthundi andi leaf kuda vadi pothundi ala kakunda em cheyalo chepandi sir plz
@santhisri809710 ай бұрын
Water akkuva evvadam valla roots kullipothunayi.. Okasari Kundi lo matti motham gulla cheyandi oka roju water evvakunda next day Evandi..
@deyvisri99 ай бұрын
Yes sir... answer chestaraaaa..plzzz sir
@PreciousOrganicgardener5 ай бұрын
Owdc ela use cheyyali endi asala ardam kavadam ledu
@Smile-kz3tl10 ай бұрын
Sir meedi kakinadalo ekkada sir
@tvskrao873210 ай бұрын
👌👌👌
@venkatv62624 ай бұрын
Clarity and voice is not clarity in your videos. ... check once... explain clearly about bio fertilizers
@pepakayalaprasad97604 ай бұрын
Venugopal gari address cheppara please
@karunanulu65649 ай бұрын
Namaste andi maku venugopal gari number esthara matho mataladathara veru vunde vuru yekkadaandi
@ourlifeisinourhands9 ай бұрын
👌👏🙏👍
@karnatiganesh903510 ай бұрын
మైక్రో న్యూట్రియాంట్ తయారీ తెలుపగలరు
@satraj281510 ай бұрын
PRASAD GARDEN ZONE ఛానల్ చూడండి..అన్ని వివరం గా ఉంటాయి.అందులో.