ఇప్పుడు ఫొర్టిఫైడ్ రైస్ ని చాలా గొప్పగా చెబుతున్నారు . దానికి ఇంతకుముందు జరిగిన ఉదాహరణ ఒకటి చెప్పాలనుకుంటున్నాను . ఇదివరకు పాత రోజులలో గానుగతో నూనె తీస్తే ఆ నూనెలు వాడిన అప్పటివాళ్లు ఆరోగ్యంగా జీవించారు తర్వాత మిల్లులోంచి ఫిల్టరు నూనెలు తీయడం మొదలుపెట్టిన తర్వాత ఆ నూనెలో ఏముంటున్నాయో ఏం కలుస్తున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి అలాంటి నూనెలు వాడిన తరువాత నుంచి ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. అటువంటివి తెలుసుకోవడానికి ఈ ప్రజానీకానికి దాదాపుగా 30 40 సంవత్సరాలు పట్టింది ఇప్పుడు కళ్ళు తెరిచి మరల గానుగ నూనెలే మంచివి అది కూడా చెక్కగానుగనూనెలు మాత్రమే మంచిది అని గ్రహించి వెనక్కి ప్రయాణం చేస్తున్నారు . సేమ్ టు సేమ్ సరిగ్గా ఇదే విధానంగా ఇప్పుడు రైతుల పొలములోంచి ధాన్యాన్ని సేకరించి అవి బియ్యంగా చేసుకొని తినేటివి మంచిది కాదు వాటిల్లో పోషకాలు లేవు అందుకని పోటిఫైడ్ బియ్యం అనేది ఇప్పుడు మిల్లులో తయారు చేసి ఏ విధంగా తయారు చేస్తున్నారు నూకలని పిండి చేసి ఆ పిండిలో కొన్ని రకాలైన పోషకాలు అనే పేర్లతో కొన్ని రకాలవి కలిపి వాటిని బియ్యంగా తయారు చేసి అచ్చంగాబియ్యంలా ఉంటాయి తయారుచేసి వాటిని సప్లై చేస్తున్నారు ఇవి తిన్న తర్వాత ప్రస్తుతం అధికారులు ఏం చెబుతున్నారు అంటే ఆరోగ్యంగా మంచి బలవర్ధకంగా ఉంటారు అని ఇప్పుడు అధికారులు చెబుతున్నారు ఒక 30 20 సంవత్సరాలు తర్వాత దీని గురించి ఏం న్యూస్ వస్తదో ఒక్కసారి ఊహించుకోండి ఇది కనిపెట్టడానికి తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి 20 30 సంవత్సరాలు పడుతుంది . అప్పుడు వెతికితే ఇక మనుషుల్లో మంచి క్వాలిటీ ఆరోగ్యం కలిగిన మనుషులు చాలా చాలా వరకు తగ్గిపోతారు ఎంత అంటే నూటికి బాగా అయితే ఒక ఐదుగురు లేదా 10 మంది కనిపిస్తారు పరవాలేదు ఆరోగ్యంగా ఉన్నారు అనుకునేవాళ్లు . ఎందుకు అంటే మనిషి తినే ఆహారంలో నూనె ఒక భాగం మాత్రమే అలాంటి ఒక భాగం మాత్రమే అయిన నూనెని మారిస్తేనే కొన్ని రకాలైన అనారోగ్యాల కు లోనై ఇబ్బంది పడ్డారు , పడుతూనే ఉన్నారు అలాంటిది మనిషి ఆహారంలోని ప్రధాన భాగమైన ధాన్యాన్ని , బియ్యాన్ని ఈ రకంగా కల్తీ కల్తీ అనే మాట నేను వాడను గాని ఈ రకంగా ఫొర్టఫైడ్ బియ్యం అనే పేరుతో మార్పు చేస్తే ఆ ఎఫెక్ట్ మనిషి మీద ఎంత గట్టి ప్రభావం చూపిస్తుందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది . అప్పుడు ఫిల్టర్లు , రిఫైనరీ , అలానే ఇప్పుడు ఫొర్టిఫైడ్ ఇలాంటివి చాలా నే ఉండే ఉంటాయి .
@indramahesh3240 Жыл бұрын
S. Correct. Why don't the all central and state ministers, MP and MLA not consuming this fortified rice? Any problem to them to Consume this rice? Only for Annan wadi children . Why it is not recommended for children of ministers MP and MLA.?
@manitruefrndfrvr6482 Жыл бұрын
అన్న ఈ బియ్యం తినేది పేద వారే కదా... పొలిటికల్ లీడర్స్ తినరు కదా? 😱 😔
@p.v.ramaiah85925 ай бұрын
😅😅😅
@zeevi123 Жыл бұрын
ఒకప్పుడు తెలిసీ తెలియని వాళ్ళు చూసి ప్లాస్టిక్ బియ్యం అని చెడు ప్రచారం చేసేవారు. బాగా వివరించారు. కెమెరా మెన్ mill varu చెప్పేది ఒకటైతే చూపించేది ఇంకొకటి కాకుండా చూసుకుంటే మరింత బావుండేది.
@iasyoutubeguru2 жыл бұрын
Good information video 📸
@mahendermahi66822 жыл бұрын
Tq v6 tq Vekateshanna show the fortified rice gurinchi cheppinaduku
@AnasAnas-ol1ls2 жыл бұрын
Mm?. Hi
@siniusrinivas17812 жыл бұрын
Mee explain bhagundi
@ramaraoayithi54282 жыл бұрын
సృష్టికి ప్రతి సృష్టి పోర్ట్ పైడ్ రైస్ ...... అన్నదాత సుఖి భవ.....
@paladugupadma473111 ай бұрын
Super technology. Prajalu pastiche biyyam ani anumanisthunnaru.apohalu tholaginchalsina avasaram undi
@SKUMARGATTU2 жыл бұрын
Reporter explained beautifully. Thank you brother.
@ramireddy3362 жыл бұрын
పోషక విలువలు కలిగిన బియం అన్నది నిజము కాదు సహజం గా పండే ధాన్యం లో తక్కువ పాలిష్ చేసిన బియం మంచిది. There is No neet process in mill No Hand glouse Dress code shoud be nessarry
@Vijayabeulahjesus2 жыл бұрын
Original rice manchidi kada. Ee system correct kadu. Money tini government aadutunna naatakam.
@indramahesh3240 Жыл бұрын
S.ramireddy sir u correct. In this video is found two oil canes near the processing unit. This canes should be kept at a certain distance not near the food processing unit
@thirumaleshthiru61789 ай бұрын
పాత కాలం లో రోటిలో వేసి దంచి చెరిగి అన్నం తిన్న వాళ్ళకంటే updated with sterilization food తిన్న ఈ కాలం మనుషులకు తేడా తెలుస్తుంది కదా సార్ ఇంకా చేతి తొడుగులు డ్రెస్ కోడ్ ఎందుకు.
@johanmaraganti21902 жыл бұрын
ఇదే విధానాన్ని నాడు చైనావాడు చేస్తే దాన్ని ప్లాస్టిక్ బియ్యం అని పేరు పెట్టారు అదే ఇది
@surender19862 жыл бұрын
Correct bro
@naveenkumar-ob9kv2 жыл бұрын
ఆ వీడియోలు సరిగ్గా మీరు చూడలేదు ఒకపక్క వేస్ట్ ప్లాస్టిక్ మెటీరియల్ వేస్తూ ఉంటే గోనెసంచి లాంటివి పక్కలల్లి రైసు వచ్చేది
@makkaramakrishnanaidu91692 жыл бұрын
ఇంతెందుకు,రసాయనాలకు బదులు సేంద్రీయ ఎరువులు ఇచ్చి (అగ్రికల్చర్ ఉద్యోగులు పనులు లేకుండానే పడి ఉంటున్నారు.వాల్లద్వారా)రైతులకు అవగాహన కల్పించాలి.అలానే ప్లాస్టిక్ని తయాలేకుండా ఆపే భాద్యత ప్రభుత్వం తీసుకోవాలి,లేకుంటే రానున్న పదేళ్లలో రాజు,పేద తేడాలేకుండా ప్రజలు పిట్టల్లా రాలిపోతారు.మేధావులారా, నాయకులారా ఆలోచించండి.మీకు చేతులెత్తి తొక్కుతున్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@makkaramakrishnanaidu91692 жыл бұрын
మొక్కుతున్నా
@honeyappuchannel11 ай бұрын
నేను కూడా🤲🤲🤲🤲
@Srisri99502 жыл бұрын
నూడిల్స్ ను బియ్యం సైజ్ లో చేసి క్యూట్ చేయడం ,ఆ పద్ధతి ద్వారా నూడిల్స్ తయారు చేసే విధానం ఇది
@gptvtelugu97602 жыл бұрын
Reporter explanation bagundhi
@mylavarabhotlavbksatyanara98592 жыл бұрын
ప్రభుత్వాలు ప్రజలకు సరియైన అవగాహన కల్పించాలి. ప్రజలకు మంచి జరిగే ఏ ప్రయత్నమైన మంచిదే..
@jatothupender76952 жыл бұрын
Nice 👌👌🎈🎈 information
@kesav78342 ай бұрын
Good information 🎉
@satyam72112 жыл бұрын
Wow it's really great
@koltoorivenkatesham60692 жыл бұрын
chala bagunnadi🙏
@akulanarayana52842 жыл бұрын
Wow instant rice good for sugar patients and also who like less carbihydrates good for health???
@krishnab89162 жыл бұрын
Good job by v6
@ravishankar19722 жыл бұрын
Useful Journalism channel & useful journalist.
@venkateshambellakanti94472 жыл бұрын
Explanation is good
@pillirajeshwar2 жыл бұрын
Very nice report sir
@ehudbarak72382 жыл бұрын
Paniki Malina panulu, prakruthi vyavasayam ni prothsahinchandi desi rice ni prothsahinchandi adi vodilesi malli chemicals malli kotha prablams ika inthe janale ee rice thinali ani nirnainchu kovali
@divyatejaswi8972 жыл бұрын
సహజంగా రైస్ లో ఉన్న పోషకాలు పాలిష్ తో తీసివేసి మళ్ళీ fortified అని పోషకాలు కలపడం ఏంటి?
@indramahesh3240 Жыл бұрын
Correct.
@padmaprasad24932 жыл бұрын
Very good analacis
@sdvk77792 жыл бұрын
చైనా తయారు చేసే ప్లాస్టిక్ రైస్ అంటారు. అలాంటిదే నా ఇది?
@prakashkalwa86602 жыл бұрын
కాదు
@rajeshwargarrepally64452 жыл бұрын
దొడ్డు బియ్యం ని కూడా సన్న బియ్యం గా మార్చ వచ్చు కదా! మరి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు దొడ్డు బియ్యం ఇచ్చి వాటిని వారు తినలేక వృధాగా పడి పోస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది. దొడ్డు బియ్యాన్ని సన్నగా నైనా మార్చి ఇవ్వచ్చు కదా. లేదంటే రైతులను సన్నాలు వేసే విధంగా ప్రోత్సహించాలి. ప్రజలు తినలేని బియ్యాన్ని FCI సేకరించటం నిలిపివేయాలి.
@chandasisterschandasisters39472 жыл бұрын
Correct sir baga cheparu
@shankarmylavarapu22262 жыл бұрын
తెలివైన ప్రజలు తెలివి తక్కువ నాయకులు మంత్రులు కు ఓటు వేశారు
@sreenivasaraoperumalla55242 жыл бұрын
@@shankarmylavarapu2226 ఎవరు తెలివి తక్కువ వాళ్లు కాదు. ఎవరి స్వర్థం వారిది. వాళ్లకి వోట్లు కావాలి వీళ్లకి ఫ్రీలు కావాలి. పెద్దవాళ్లు ఏదో రకంగా బ్యాంక్ లోన్లో సబ్సిడీ లో పొందుతారు . మధ్యతరగతి వాళ్లు బలి. వీరికీవున్న ఆదాయం లో టాక్స్ లు కట్టి పెద్ద వారిని పేద వారిని బతికించాలీ .ఈ మధ్య తరగతి వాళ్లు కి రిజర్వేషన్లు ఒక శాపం .
bro meru vishayam marichipoyaru anukunta aa madya kcr sanna vadlu pandichandi doddu vadla ki demand ledu ante ikkada unna leaders anta kalisi enni matalu annaro gurthuku leda bro raitulu idi pandinchali ani cheppadaniki nuv evaru ani egatali cvesaru kada bro ayena mana vallu kastapadi sagu chedam ante dani investment ekkuva and rogalu ekkuva paipechhu rate doddubiyyam kanna takkuva according to fci goi rules prakaram mana vallu ekkuva ichi kontam ante aa vadlu biyyam memu tesukomu ani fci warning letters ippudu cheppandi em cheyamantaro iga manchi idea edi ante maname grp laga form ayyi raitulani adigi vallaki loss rakunda unde la rate istam ani cheppi pandinchukovadam better if possible it is not so impossible vallaki manaki iddariki benefit
@madicharlavvraghava5052 жыл бұрын
Good
@Abujjibabu2 жыл бұрын
రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు మొదట మంచిగా వుంటుంది తరువాత మొత్తం కల్తి అవుతుంది అప్పుడు మనిషి జీవితం నాశనం అవుతుంది....
@karrisatyakumari52802 жыл бұрын
కల్తీ కి తొలి మెట్టు ప్లాస్టిక్ బియ్యాన్ని తయారీ వెనుక ఇదే టెక్నాలజీ ఉపయోగించడం కాదని అనగలరా
@noordiningkitchen79972 жыл бұрын
S correct mana goverment kalthi biyyaniki offcial ga green signal ichindi
@prapullakomari Жыл бұрын
Gd video😮
@kanakarajuvanapala16982 жыл бұрын
Where this rice will be available in Hyderabad
@savitrifoodsagro23492 жыл бұрын
Karimnagar me
@prakashkalwa86602 жыл бұрын
💥 ఆర్యుల అనగా ఉత్తర భారతీయుల ~ ప్రధాన పంట ... గోధుమ పంట . వీరి ప్రధాన వంట .. పుల్కా , చపాతీ . ద్రావిడుల అనగా దక్షిణ భారతీయుల ~ ప్రధాన పంట ... వరి పంట . వీరి ప్రధాన వంట ... అన్నం .
@nareshnaresh3832 жыл бұрын
Aaryulu, dravidulu siddhanthmey thappu ani cheppadu gaa aa british vaadey...actual gaa dakshina bhaarata deshamu pradhaana panta jonnalu , neeti soulabhyam ekkuva ayyaka varini pandinchadam jarigindi
@prakashkalwa86602 жыл бұрын
నరేష్ గారూ ! దయచేసి చరిత్ర చదవండి 🙏
@vadamadhuraiqm27822 жыл бұрын
Rice fortification is good for human, When ever process is under food safety...
@damu_ffyt91092 жыл бұрын
Is good,this process of rice cultivate level ,all over India ns use
@baddaashok2442 жыл бұрын
Boiled rice ...... preparation ?
@tejeshkolisetty51472 жыл бұрын
All food processing industries should be strictly monitored...
Prakrithi lo manishi veelu pettakunda unte manchidi. Sahajam ga vache vatini polish chesi add chesi pindi chesi biyyam chesi kachidi kachidi chesina fortified rice first mana political leaders vaalla pillalu 2yrs thini amodinchandi chuddam ivi entha manchivo. Inka ye testlu akkarledu
@nakkavdvprasad11932 жыл бұрын
ఈ కల్తీ కాలం లో ఎవరిని నమ్మగలం రేషన్ బియ్యాన్ని ఈ విధంగా చేసే అవకాశం ఉంది నిజాయితీ గా విటమిన్స్ మరియు మినిరల్స్ కలుపుతార,?
@eswarchinni35822 жыл бұрын
ఈ రైస్ ధర ఎంత వుంటుంది. సుమారుగా కేజీ ఎంత
@rajumandha53402 жыл бұрын
36₹
@jagguankhath36232 жыл бұрын
కంట్రోల్ బియ్యం 10 రూపాయలకు కిలో ప్రజల దగ్గర కొన్ని ఈ రైస్ మిల్ వాడు 30 రూపాయల కిలో అమ్ముతున్నాడు
@GAMEPLAY-ug8pm2 жыл бұрын
Is it safe or not
@akulanarayana52842 жыл бұрын
గవర్నమెంట్ study is good???
@balaco11542 жыл бұрын
Previously same iodine salt introduced. Now it is happened thyroid problem 60-70% public suffering
@gadagammanageswararao30822 жыл бұрын
Vyaparam chatta baddamyna dopidi annaru o sasthravetta mokkala dvara srustinchabadinavi matrame kalushitam lenivi manishi srustinchina padardalu paristitulanu batti kalushitamga marchestaru.
@rlingam26022 жыл бұрын
Rate? Kg
@bisikesanobehera85182 жыл бұрын
Ela chesi kalti jarige abokasam akuwa.
@balaco11542 жыл бұрын
Last ki natural ga vache vitamins ni nashanam chesi, artificial kalipistaru. Nukalani addamina process chesi kalthi rice. Govt shld take care it should be lablled not mix with raw rice. Artificial vitamins future lo iodine salt la side effects vastayemo...jagratta.
@narsimulukovuri84022 жыл бұрын
పోషకా విటమిన్లు గల బియ్యము
@kranthikumar77202 жыл бұрын
Sarey tinandi meeru
@madhavareddyguduru53952 жыл бұрын
Anyhow we reduce the wastage, good project.
@kranthikumar77202 жыл бұрын
Chii
@ramcharyvishwakramas2672 жыл бұрын
1kg cost ..?
@mohiddinsheikh48612 жыл бұрын
The rice without polish, is good and healthy food.for all age groups.
@pitchaiahnallamothu38422 жыл бұрын
Where is the raw material sales location
@bonthalavenkaiah25792 жыл бұрын
Rice ni polisle cheuakunda is the pola
@sandeepkumarj16412 жыл бұрын
Shocked 😳😳 highly not recommend for children..
@mrandmrsbond77342 жыл бұрын
No basic food processing pre cautions. No headcaps no gloves no mask even reporter not wearing. V6 please instruct your ground reporter or show them food processing videos for reference.
@ashokraju9442 жыл бұрын
It is for animals
@vadamadhuraiqm27822 жыл бұрын
Yes
@ramakrishnavalavala41232 жыл бұрын
Plastic rice idhenaa
@sigilipellitirupathirao2 жыл бұрын
బియ్యపు లోని నూకలు పిండి చేసి premix వేడినిళ్ళు కలిపి Premix అంటే పోషక దాతువులు folic acid వంటివి.కలిపి రైస్ గా తయారు చేస్తారు.
@veldhisaichand83122 жыл бұрын
Sortex rice
@ASANTHU4022 жыл бұрын
School lo pillalaku diabetic patients ki gvts ivvandi
కెమికల్ మిక్స్ చేయడం ఏమిటి?ఇతర రహస్య కెమికల్స్, ప్లాస్టిక్ లాంటివి కలపరనీ ఏమి గ్యారంటీ?అలావచ్చిన బియ్యంలో మిషనరి ఇనుము తుప్పు కలిస్తే ప్రజల ఆరోగ్యానికి ఏంత ప్రమాదం? బాద్యులు ఎవరు???
@Sri_flour_mill2 жыл бұрын
Maddale ration biyyani sanna biyyam chese technique idi
@Ambethkarraju2 жыл бұрын
Pandinchedi kalthi chesesi..... Kalthi ledu ani thayaru chesukoni tinalsina paristhithi lo unnam 😂😂 Anni classes of society should eat this... If they r good
@manojkumarmudhiraj79972 жыл бұрын
Alavatayithe petrol Ela rate perugutundo ala ratlu penchutharu jagratha. dongala business start chestaru
aakariki annam kuda kalthi cheyyalankuntunnara chi chi desha culture ani tega murisipoyevallu ekkada
@nikdy52722 жыл бұрын
This is KCR....superb
@joshuvarajubontha5112 жыл бұрын
Chemical food are not good for health...framing food good for health...any one ask go for framing do it for health not chemical
@kranthikumar77202 жыл бұрын
Next mana bjp government ae vachedhe...idhe tinali ...idhe technology adopt chesukommannaru
@rohvemula2 жыл бұрын
Not prepared hyginacally
@tanipartyraazu60642 жыл бұрын
Same like Maida.nudeles.not recommended
@ravianumula27622 жыл бұрын
Maid in chaina
@mysticstar082 жыл бұрын
This is poisonous rice. Fortified had another has GMO.
@mallareddy988811 ай бұрын
అంతా అబద్దం ev i pla
@Sri_flour_mill2 жыл бұрын
Nuv pikudu ganvi ra. Rice lo lenivi malli kalputhav
@ghousiabegum8252 жыл бұрын
0
@nampellilingaiah99332 жыл бұрын
ఇది అంతా ఒక మాయకొద్దిరోజుల తర్వాత అంతా కల్తీ
@rajachinta60562 жыл бұрын
Very nice but what is the cost of yjis FRP rice is ot available in open market plz reply and what is the cost of this machinary thanks -Raja Chinta HYDERABAD