Gaddar Last Song | Gaddar Sings Song On His Demise | V6 News

  Рет қаралды 624,217

V6 News Telugu

V6 News Telugu

Күн бұрын

Пікірлер: 381
@మోహన్దండు
@మోహన్దండు 3 ай бұрын
ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగడం లేదు. గద్దర్ లాంటి కళామేధవినీ ఎక్కడా లేరు. ఈ లోక కల్యాణం కోసం గద్దర్ మళ్లీపుట్టాలి.
@spandanapaul2715
@spandanapaul2715 Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ,ఏమి గొంతు ఏమి పదకూర్పు ఎంత అద్భుతంగా పాడాడు ,ని పాట ఎప్పుడు బ్రతికే ఉంటుంది అన్నా 🙏
@mvrstories
@mvrstories Жыл бұрын
ఈ పాట అద్భుతం. మీకు మరణం లేదు గద్దర్ అన్నా ! కన్నీళ్ళు ఆగటం లేదు.
@kljesinth8921
@kljesinth8921 Жыл бұрын
గద్దర్ గారు చనిపోయిన రోజు మొట్టమొదటి సారీ ఈ పాట విన్నాను... ఆ రోజు నుండి ఈ పాటని రోజుకి కనీసం 2 సార్లు వింటున్నాను.... చాలా గొప్ప గాయకుల పాటలు విన్నాము గాని.. ఈ గొంతులో ఉన్న గుండెల్ని తట్టే ఆర్ధత, స్వచ్ఛత , తట్టి లేపే ప్రేరణ, ఆకర్షణ మరే గొంతులో వినలేదు... జోహార్ గద్దరన్న... నీ పాట అమరం... మాకు ఈ విప్లవాల గురించి ఏమి తెలియదు కానీ మీ పాటల్ని వినటం గొప్ప అదృష్టం...
@vrameshkrushnadannana5658
@vrameshkrushnadannana5658 Жыл бұрын
పేదప్రజల, దగాపడ్డ జాతి కోసం జీవితమంతా పోరాడిన గద్దర్ నీకు జోహార్ అన్నా
@kothapellypeter4635
@kothapellypeter4635 Жыл бұрын
తను.చనిపోయిన.తర్వాత.తన.లాగా.బాధ్యత.ఎవరు.తీసుకుంటారో.....అని.తనలో. తానే బాధపడుతూ.... తానే రాసుకున్న..ఆత్మ. పాట..హ్యాట్సాఫ్..అన్న
@namugadddiwar982
@namugadddiwar982 Жыл бұрын
m
@v.nbattu2527
@v.nbattu2527 Жыл бұрын
కన్నీళ్లు ఆగట్లేదు ఈ పాట వింటుంటే...పేద, అణగారిన వర్గాల ప్రజల గొంతుక అయిన గద్దర్ అన్న...మళ్ళీ పుట్టాలి మీరు😢😢😢😢😢
@madhupeddireddy5490
@madhupeddireddy5490 Жыл бұрын
Joharu 🙏🙏😭😭😭 gaddar anna amaraheee🙏🙏
@sudhakarmkl203
@sudhakarmkl203 Жыл бұрын
@@madhupeddireddy5490 pp
@sudhakarmkl203
@sudhakarmkl203 Жыл бұрын
@@madhupeddireddy5490 lpppp
@Padma.C
@Padma.C Жыл бұрын
l
@potlaravi7405
@potlaravi7405 Жыл бұрын
​@@madhupeddireddy5490qqq😊😊😊😊
@shekharsunkasari9775
@shekharsunkasari9775 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న మీ ఆత్మకి శాంతి కలగాలని ఈ లోకం కోరుకుంటుంది. అర్థాంతరంగా మాకు దూరం కావడం తట్టుకోలేకపోతున్నాను😢❤
@SvnmCreations
@SvnmCreations Жыл бұрын
మీరు ఉపయోగించిన రూమాలు,చేతి కర్ర,డప్పు............ఇవే కాకుండా మీ నీవితం లో అనుభవించిన సంఘటనతో పాడిన ఈ పాట లో దాగి ఉన్న సాహిత్యం అద్భతం అద్వీతీయం .ఈ పాటలో గొప్ప సాహిత్యం దాగి ఉంది.ఈ పాట ని పాటలా కాకుండా మీ నిష్క్రమణ అనంతరం నా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారో అని అందరిని కంట తడి పెట్టించారు 😢😢😢😢😢😢😢😢 నా జీవితం లో లెక్క లేనన్ని సార్లు విన్న పాట బహుశా ఇదే నేమో
@laxmanprabha915
@laxmanprabha915 Жыл бұрын
గద్దర్ అన్న లేడు అంటే మనసు నమ్మబుద్ధి కావడం లేదు ఈ పాట కళ్ళ వెంబడి కన్నీరు ఆగడం లేదు గద్దర్ అన్న నీకు జోహార్
@lankasrinu5333
@lankasrinu5333 Жыл бұрын
ముగా బోయిన గొంతులో రాగం ఎవరు తీసేదరు... మీకు మీరే సాటి ప్రజా కవి గద్దర్ అన్నా... జోహార్ అన్నా
@kannurimadhavarao509
@kannurimadhavarao509 Жыл бұрын
గద్దర్ ఒక నిరంతర విప్లవ స్ఫూర్తి, పేదల,అణగారిన వర్గాలకు చైతన్య దీప్తి. పోరాటమన్న మాట ఉన్నంత కాలం, పీడిత ప్రజల గుండెల్లో ఎల్లపుడూ ఉంటారు.ప్రజలకోసం పోరాడిన నీవు అమరుడవు 😢
@sridevisridevi8347
@sridevisridevi8347 Жыл бұрын
ఈ పాట చాలా అద్భుతం కన్నీళ్లు ఆగట్లేవు ఈ పాట వింటుంటే చాలా బాధగా ఉంటుంది
@ChendiSathishMudiraj
@ChendiSathishMudiraj Жыл бұрын
"పొడుస్తున్న పొద్దు అస్తమించింది"జోహార్లు గద్దర్ అన్న..🌹
@venuennamsetti
@venuennamsetti Жыл бұрын
పొడుస్తున్న పొద్దు మీద నడుస్తూ వెళ్ళినారు
@hjjjdddd33
@hjjjdddd33 Жыл бұрын
ఎంతో మంది పుడతారు చస్తారు, కానీ ప్రజల కోసం బ్రతికి జీవితంమొత్తం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మళ్ళీ పుట్టరు జోహార్లు 🙏🙏🙏
@laxmanprabha915
@laxmanprabha915 Жыл бұрын
గద్దర్ అన్న మీరు ఇప్పుడు లేకపోవచ్చు కానీ ఈ ప్రపంచం ఉన్నంత వరకు మీ పాటల ద్వారా మా గుండెల్లో బతికే ఉంటారు మీకు మరణం వచ్చిందేమో కానీ మీ పాటకు మరణం లేదు పీడిత వర్గాల కోసం కొట్లాడిన మీకు జోహార్ మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@cbhaskar4817
@cbhaskar4817 Жыл бұрын
గద్దర్ అన్న మీ త్యాగం వల్ల తెలంగాణ ప్రజలు బానిసత్వం నుండి కొంత వరకు విముక్తి చెందారు .. మిగతా విముక్తిని మేం సాధిస్తాం
@AMBASSADORFORCHRISTRMN
@AMBASSADORFORCHRISTRMN Жыл бұрын
మానవాళి గుండెలో... మునిగిన పోయిన గద్దరు... మీకు జోహార్లు... మీ ఆత్మ శాంతించును గాక...
@yrraoranga2222
@yrraoranga2222 Жыл бұрын
గద్దరన్న మీరు మరణించారు అని అంటున్నారు అందరు కాని నేను అంటున్నాను మీరు మరణించలేదు అని.... మీ పాటరూపంలో మా హృదయాలలో జీవించి ఉన్నారు మీకు మీపాటకు మరణం లేదు అన్న జోహార్ గద్దరన్న 😭😭😭జోహార్..
@ganithatv2281
@ganithatv2281 Жыл бұрын
పొడిచిన పొద్దు అస్తమించింది మళ్ళీ పొడవాలి ...... మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జోహార్ గద్దరన్న💐💐
@narsinggolakonda39
@narsinggolakonda39 Жыл бұрын
అన్న పాట వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు అన్న జోహార్లు జోహార్లు గద్దరు అన్న 😢😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vishnugoudgunaganti5505
@vishnugoudgunaganti5505 Жыл бұрын
తెలంగాణ ప్రజా యుద్ధ కవి గద్దర్ గారికి విప్లవా జోహార్లు 💐💐💐💐💐
@BhanuLakshminarayana
@BhanuLakshminarayana Жыл бұрын
బాబాయ్ నీకు మరణం లేదు నీవు ఎప్పుడు విప్లవ జ్యోతివి నీకు విప్లవ జోహార్లు
@SaiSai-ju8me
@SaiSai-ju8me Жыл бұрын
గద్దర్ అన్న గారికి నా జోహార్లు గద్దర్ గారి శరీరం మాత్రమే కాలిపోయింది ఆయన అందరి మనసులో ఇంకా బతికే ఉన్నారు ఎప్పుడు బతికే ఉంటారు
@pulisrinivas8832
@pulisrinivas8832 Жыл бұрын
గద్దరన్న మీరు మరణించారు అని అంటున్నారు అందరు కాని నేను అంటున్నాను మీరు మరణించలేదు అని.... మీ పాటరూపంలో మా హృదయాలలో జీవించి ఉన్నారు మీకు మీపాటకు మరణం లేదు అన్న జోహార్ గద్దరన్న జోహార్ జోహార్..
@wagmarelaxman8551
@wagmarelaxman8551 Жыл бұрын
జోహార్లు ..జోహార్లు గద్దర్ అన్న ..😢😢
@ashokreddynagireddy4092
@ashokreddynagireddy4092 Жыл бұрын
మీ పాదాలకు వందనాలు 🙏
@RAJU5KPHYSICALTRAINAR
@RAJU5KPHYSICALTRAINAR Жыл бұрын
ఆ చావు దగ్గర పడ్డప్పుడు ఆ సమయంలో తన చావు మీద రాసుకున్న పాట వెలకట్టలేనిది నేను లోకం విడిచి పెడుతున్నా అని తెలిసి నాపాట నారాగం నాగొంగడి నా మూగబోయిన గొంతును ఎవరు ఎత్తుకుందురో ప్రపంచంలోనే ఎవరు ఇంత గొప్పగా రాయలేరు పాడలేరూ జోహార్ గద్దర్ అన్న ✊✊✊😭😭😭💐💐💐🙏🙏🙏
@koraganti
@koraganti Жыл бұрын
Com.Gaddar gari song heart touching 😢 He is living in the song 😢 I like him..he is a legendary person, We can't count him service, Lal Salam Jai Budha Jai Bheem
@kavitha8369
@kavitha8369 Жыл бұрын
ప్రజలు మారాలి అప్పుడే గద్దర్ ఆత్మ శాంతి ఉంచుతుంది.... పేద ప్రజల విముక్తి కోసం... తన రక్తాన్ని చిందించిన అమరుడు జోహార్ జోహార్...
@VenkataRamana-wt4cy
@VenkataRamana-wt4cy Жыл бұрын
What a meaningful song. Johar Gaddar!!
@SanthoshKumar-ie5os
@SanthoshKumar-ie5os Жыл бұрын
నీ విలువ ఇప్పుడు తెలిసింది అన్న జోహార్ గద్దర్ ప్రజా గుండె గద్దర్
@harikrishnasinguru9806
@harikrishnasinguru9806 Жыл бұрын
గద్ధర్ గారు ఒక అధ్భతమైన వ్యక్తి .. అంతకు మించి ఆయనొక గొప్ప శక్తి... గద్దరు గారు ..మీ పాట "పొడుస్తున్న పొద్దు" ఒక విప్లవం.. ఆ పాట తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి .. నేను ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడినైనప్పటికీ ఆ పాట నా ఆల్ టైమ్ ఫేవరేట్ పాట .. ఆ పాట వింటుంటే ఇప్పటికీ గూస్ బమ్స్ వస్తాయి.. నాకు ఎంత ఇష్టమో ఆ పాట..! ఆ పాట విని కరడు గట్టిన సమైఖ్యవాదులు కూడా తెలంగాణకు సానుకూలంగా మారారు అనడంలో సందేహం లేదు..! బ్రతుకు బండి కి ప్రజా పాటే ఇంధనమై ఇన్నాళ్ళు కొనసాగించిన మీ జీవన పోరాటం ..।పొడుస్తున్న పొద్దు ఇప్పుడు అస్తమించిందంటే తట్టుకోలేకపోతున్నా ..! మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం🙏🙏
@srinivasgolagopu466
@srinivasgolagopu466 Жыл бұрын
నక్సలైట్ రోడ్డు గద్దర్ అన్న విగ్రహం ఏర్పాటు చేయాలని
@Maheshsinger999
@Maheshsinger999 Жыл бұрын
మహానుభావుడు
@dubbalaxminarayana3571
@dubbalaxminarayana3571 Жыл бұрын
తెలంగాణ ఉద్యమంలో వూపిరయ్యినోడు వూపిరి లేకుండా చేసిండ్రు తెలంగాణోళ్లు తోడు కోసం పాడిండు
@netivarthalunews
@netivarthalunews Жыл бұрын
*గంధర్వుడా అమర్ రహే* కదిలిపోతుందిన కన్నీటి పాట.. చితిమంటలల్లో విప్లవ అడుగుల గజ్జల సవ్వడి అగ్గవ్వతుంది.గళ్లు గళ్లు మంటూ మళ్లీ రావా కామ్రేడ్.. మాకు ఇంకా కన్నీటి వ్యధలు ఉన్నాయి. *గంధర్వుడా అమర్ రహే* మా ముద్దుల గద్దరన్న..
@parnandikranthi1808
@parnandikranthi1808 Жыл бұрын
Anna nuv chala great
@vishnu_vlogstelugu3016
@vishnu_vlogstelugu3016 Жыл бұрын
విప్లవాత్మక భావాలు ఉన్నగద్దర్ ప్రజస్వామ్య భావాలు వైపు మ ర లి నాడు అంటే .....ప్రజాస్వామ్య విజయం
@dharavathchandru6184
@dharavathchandru6184 Жыл бұрын
Wow what a tone? Great personality hats off you......
@thirupathivenkatadriy5131
@thirupathivenkatadriy5131 Жыл бұрын
జీవకణంలో... Exllent వర్డ్స్
@prasannadorepally7381
@prasannadorepally7381 Жыл бұрын
తన నిష్క్రమణం పై తాను పాట పాడటం గొప్ప సంఘటన .. వివక్ష కు గురైన నిమ్న వర్గాలు, పీడిత వర్గాల ప్రతినిధి గా పాలకులను ప్రశ్నించిన గద్దరన్న గానం ... ఆగదు .. నిరంతర ప్రజా ఉద్యమాల తో చైతన్యం నింపిన గద్దరన్న ఆత్మ సైతం ప్రశ్నిస్తూనే ఉంటుంది ... జోహార్ గద్దరన్న
@bikshapathiganji3792
@bikshapathiganji3792 Жыл бұрын
Pataku maranamu ledu. Gaddar amar rahey
@AvulaSaibaba
@AvulaSaibaba Жыл бұрын
Anna ni marana varthanu memu jeerntchukoleka badhapaduthunamu😭😭😭😭😭
@రైతన్నబిడ్డ
@రైతన్నబిడ్డ Жыл бұрын
గద్దర్ గారి మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు..
@srinivaspenchala1462
@srinivaspenchala1462 Жыл бұрын
Peoples great singer voice never silent your voice ever hear anywhere and everywhere People keep your voice in their hearts in all monents
@srinivaspenchala1462
@srinivaspenchala1462 Жыл бұрын
Read as instead of monents movements
@vijayaaron3124
@vijayaaron3124 Жыл бұрын
గద్దర్ గొప్ప విప్లవకారుడు! అయనగురించిన చిన్న విశ్లేషణ. అసలు భారత దేశంలోని పాలక వర్గాల దళారీ స్వభావం,భూస్వామ్య fuedalism దాని తాలూకు భయంకరమైన కుసంసృతి మొదలైనవన్నీ కూడా ఆర్య బ్రాహ్మణ మనుస్మృతి అనే రాజ్యాంగం అమలు నుండి పుట్టినవే అని గుర్తించాలి.కాబట్టి భారత పాలక వర్గాలు , మనువాద ఆర్య బ్రాహ్మణ రాక్షస నైజం కలిగిన వారు. అర్యబ్రహ్మణులు చాలా conspiracy తో "విభజించి పాలించు" అనే కాన్సెప్ట్ తో సృష్టించినటు వంటి, "అంటరానితనం" అనే అతి భయంకరమైన,దుర్మార్గమైన మహమ్మారిని ఎవరిమీద కావాలని ప్రయోగించారో తెలుసా? ,ఒకప్పటి ఈదేశ నాయకులు,పాలకులు, మరియు మూలవాసులు ఐన ,protectors (రక్షకులు) (దళితులు)లమీద, అర్యబ్రాహ్మణులు కుట్రతో అపాదిoచి అమలు చేశారు,ఇప్పటికీ అమలు చేస్తున్నారు. భారత దేశంలో విప్లవం ఎంత ముఖ్యమో, విప్లవ వ్యతిరేకులను గుర్తించడం కూడా అంతే ముఖ్యం. విప్లవ వ్యతిరేకుల స్థానంలో మొట్టమొదటిగా ఆర్యబ్రాహ్మణ మనువాద రాజకీయం వంటబట్టించుకున్నవారు ముందువరుసలో ఉంటారు . గద్దర్ మొదటినుండి కూడా విప్లవకారుడు. విప్లవానికి వ్యతిరేకoగా ఎప్పుడూ లేడు. ఐతే,విప్లవ సిద్ధాంత గందరగోళంలో peoples war,తర్వాత మావోయిస్టులు పడి పోయినప్పుడు, సహజంగా గద్దర్ కూడా గందరగోళంలో పడటం సహజం. భారత విప్లవ ఉద్యమాన్ని రాజకీయంగా బలహీన పరిచింది, సాoస్కృతికంగ మిక్స్ చేసి వాడుకున్నది మనువాద రాజకీయ కుట్రదారులు,వాళ్ళే పాలక వర్గాలు . గద్దర్ విప్లవ కమ్యునిస్టు అగ్ర "నాయకుడు" కాకపోవచ్చు కానీ , ఒక ప్రత్యేక విశిష్టమైన unique విప్లవ కారుడు,గొప్ప విప్లవ ప్రజా రచయిత,గొప్ప పాట గాడు. వంగపండు, గద్దర్ వీరిరువురూ కూడా అదే కోవకు చెందిన కవీశ్వరులు. గద్దర్ international fame విప్లవ ప్రజాకవి పాటగాడు. వంగపండు కంటే కూడా చాలా ప్రసిద్ది చెందిన విప్లవ మహా మనిషి గద్దర్. ఒక గొప్ప విప్లవ స్ఫూర్తి గద్దర్. భారత దేశం ఒక గొప్ప విప్లవ కారుణ్డ కోల్పోయింది అనుటలో సందేహం లేనేలేదు. ప్రభుత్వ లాoచనాలతో గద్దర్ గారికి కేసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అంతిమ సంస్కారాలు సబబే.
@chalavadimahesh2608
@chalavadimahesh2608 Жыл бұрын
True leader for poor people Gaddar sir
@mutyalaraghupathy287
@mutyalaraghupathy287 Жыл бұрын
గద్దరన్నకు విప్లవ జోహార్లు
@Chandrappa-zx5dz
@Chandrappa-zx5dz Жыл бұрын
Great
@danuradhad
@danuradhad Жыл бұрын
Johar gadar anna
@koraganti
@koraganti Жыл бұрын
India Real war ship Gaddar anna., His life completely dedicated for dagapadda poor people,..
@hemanthmorapally1281
@hemanthmorapally1281 Жыл бұрын
Super gadder garu
@satyapalreddy3254
@satyapalreddy3254 Жыл бұрын
జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్న....💐
@moinjournalist8379
@moinjournalist8379 Жыл бұрын
Very nice song....
@yashwanthgoudvlogs6472
@yashwanthgoudvlogs6472 Жыл бұрын
Joharlu Gaddaranna Johar
@koraganti
@koraganti Жыл бұрын
Kaarana janmudu Gadar anna,
@madhupeddireddy5490
@madhupeddireddy5490 Жыл бұрын
Mee song ni 🙏🙏🙏🙏🙏1000 years ayina maruvalenu
@allampallygovardhan5309
@allampallygovardhan5309 9 ай бұрын
ప్రతివాగేయాకళాకారులకి గురువుగారే దేవుడే ఒక స్వస్వతీమత
@allampallygovardhan5309
@allampallygovardhan5309 9 ай бұрын
గద్దర్ దేవుడే ప్రతివాగేయాకళాకారులకి 🙏🙏🙏🙏
@bezawadaramarao4267
@bezawadaramarao4267 6 күн бұрын
Gaddar Anna Malle Putta li
@TGN14
@TGN14 Жыл бұрын
జోహార్ గద్దరన్న జోహార్... జోహార్...
@rameshdanduwar6545
@rameshdanduwar6545 Жыл бұрын
never before ever after like you sir
@srinivasreddy5733
@srinivasreddy5733 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@Ram.8614
@Ram.8614 Жыл бұрын
Great.person.prajayuddanowka😮
@namasthetelenganarepoterba8303
@namasthetelenganarepoterba8303 Жыл бұрын
సూపర్
@venkatkeyboard3725
@venkatkeyboard3725 Жыл бұрын
Great person
@venkateelaprolu4678
@venkateelaprolu4678 Жыл бұрын
Me marana varthanu vinu AP prajalam inaa memu chala badhapaduthunnam sir . Melanti viplava gayakudu ika leru anee nijam ni memu thattukolekapothunnam . Me patalalo mimalni appudu chusukuntamu sir . JOHAR GADHAR ANNA
@BegariYadaiah-ph3ve
@BegariYadaiah-ph3ve Жыл бұрын
లాల్ సలామ్✊️✊️✊️
@rajashekarraiashekarkadama1930
@rajashekarraiashekarkadama1930 Жыл бұрын
😢Rip😢sir😢
@itsninja329
@itsninja329 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐
@rafishaik5556
@rafishaik5556 Жыл бұрын
Punyapurushulaku chaavu gurinchi mundhe thelusthundhi kaani yevvarikee chepparu ee paata aa bhaavamlo nunchevachinatlundhi kalalu koodaa nijamgaa jarigeve vasthaai Johaar GADDHAR Annaa 😭😭😭Innalillahi wa innah ilaihi rajiwoon
@charyns7106
@charyns7106 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న,జోహార్ ✊✊✊
@narsingrao5964
@narsingrao5964 Жыл бұрын
OM SHANTHI OM SHANTHI OM SHANTHI....
@kanakarajukode3112
@kanakarajukode3112 Жыл бұрын
తుపాకీ తూటను ఎవరు దాచెదరు... Johar Gaddarannaa😢😢😢
@koraganti
@koraganti Жыл бұрын
Gaddaranna your real hero 👏 Jai Bheem Poor people gundechappudu
@kanakamravi763
@kanakamravi763 Жыл бұрын
Could u pls send song karaoke link
@polojuanji568
@polojuanji568 Жыл бұрын
Gaddar anna 🙏🙏
@vikramnayak4995
@vikramnayak4995 Жыл бұрын
Gadadar anna rest in peace 🙏
@sudarshansudarshan9622
@sudarshansudarshan9622 Жыл бұрын
Real hero gaddar gaaru❤❤❤❤❤
@macharlasaidulu2391
@macharlasaidulu2391 Жыл бұрын
Very sad గద్దరన్న. We Miss you 😭
@jacobisraelsalavadi6133
@jacobisraelsalavadi6133 Жыл бұрын
Johar gadhar Anna🙏
@jyothichavali4799
@jyothichavali4799 Жыл бұрын
Patalo jivamuunnadi miku maranameledu 😭😭😭😭
@theubiquitous60
@theubiquitous60 Жыл бұрын
అన్నా, ఉంటడే నీ వారసుడు....
@koraganti
@koraganti Жыл бұрын
Lal Salam 😢
@charanteja2365
@charanteja2365 Жыл бұрын
Johar Gaddar anna.
@venkatyadav8280
@venkatyadav8280 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@Riyanshith
@Riyanshith Жыл бұрын
Mee paataku maranam ledu gaddar anna ❤
@devidasbegari4485
@devidasbegari4485 Жыл бұрын
We miss you anna garu 😢😢😢🙏
@sridharreddykoppula151
@sridharreddykoppula151 Жыл бұрын
Super Anna నీ పాట
@lyagalavarsha4221
@lyagalavarsha4221 Жыл бұрын
Super
@shivajaisriram5767
@shivajaisriram5767 Жыл бұрын
నిలిచిపోయిన ప్రజా యుద్ధనౌక..గద్దరన్నా లాల్ సలాం
@chintumehindi3968
@chintumehindi3968 Жыл бұрын
Ur always in our hearts Anna😭
@satishrathod7832
@satishrathod7832 Жыл бұрын
Gaddar annaku maranamledu
@ranjithyadavranjithyadav1744
@ranjithyadavranjithyadav1744 Жыл бұрын
Gaddar Anna Super Anna
@itsninja329
@itsninja329 Жыл бұрын
🙏🏻🙏🏻👌🎉👍👍💐💐🙏🏻🙏🏻🙏🏻
@lavudiyaravi7188
@lavudiyaravi7188 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న 💐💐💐😭😭😭🙏
@srikanthmekala6747
@srikanthmekala6747 Жыл бұрын
ఎం గొంతు గద్దర్ అన్న ఈ పెర్చడం ఎవరితోనైనా ఐతడ మీ స్వరం ఎవరికి రాదు గ్రేట్ అన్న మీరు
@rkalyankumar9754
@rkalyankumar9754 Жыл бұрын
All time king sir meru
@ravigoud8820
@ravigoud8820 Жыл бұрын
జోహార్లు అన్న 💐💐🙏🙏😭😭
@DhulipallaSrinivasarao-px9mf
@DhulipallaSrinivasarao-px9mf 3 ай бұрын
Super అనా
Banisalara Lendira Lyrical Song | Gaddar | MM Keeravani | V6 Entertainment
6:53
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
Deadpool family by Tsuriki Show
00:12
Tsuriki Show
Рет қаралды 5 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 172 МЛН
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 41 МЛН
Gaddar police song Gaddar_song jnm_song
8:21
Madhu Yamjala
Рет қаралды 34 М.
YS Rajasekhar Reddy And Jagan Relation Unseen Video
6:05
Telugu Media
Рет қаралды 8 МЛН
Amma Telanganama Aakali kekala Gaanama
11:43
Gaddaranna - Topic
Рет қаралды 2,6 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59