Sir, మీరు చెప్పింది నూటికి నూరుశాతం కరెక్ట్. మా అమ్మాయి కూడా ఇదే విధంగా చెప్పినా మా husband సహకరించరు. అందుకే తక్కువ నూనె తో వంటలు fry items ekku a లేకుండా! అప్పటికీ మా అమ్మాయి గానుగ నూనెలు 2 years తెచ్చి అలవాటు చేసింది. కానీ అవి ఎక్కువ రేట్ అని ఒప్పుకోరు. మందులు కోసం ఖర్చు అవుతుంది కదా!? ఇలాంటి వాళ్ళు అందరూ మంచిని తీసుకుని మారాలి. థాంక్యూ.
@murthybommalla4132 жыл бұрын
Prm garu మీరు చెప్పింది 100% correct అసలు బయట దొరికే నూనెలు ఏది వాడకూడదు న్యాచురల్ గా పండించిన పల్లి నువ్వులు నూనెను వాడితే మీకు ఎలాంటి రోగాలు రావు మీరు తినడానికి మంచి నేచురల్ ఫుడ్స్ ఇంకా ఆయిల్స్ వాడితే మీ ఆరోగ్యం బాగుంటుంది దయచేసి ఇప్పుడు లభించే ఆయిల్స్ ఎవరూ వాడకండి బహుశా మీకు ఖరీదుగా అనిపించవచ్చు కానీ అదే శ్రేష్టం ధన్యవాదములు
@anasurisrinivas77002 жыл бұрын
S
@subbaraju78932 жыл бұрын
Last 2years nundi grundnut missan lo ganuga pattinchi vaduthunnamu
@sanjanarcmteluguvideos64822 жыл бұрын
RCM company health grad oil for cooking good healthy product
@ranipalla49782 жыл бұрын
నమస్తే అండి మేము చాలా సంవత్సరాల నుండి నువ్వుల నూనె దగ్గరుండి ఆడించుకుని వాడుతున్నాం అలావాడవచ్చా దయచేసి రిప్లై ఇవ్వండి నమస్తే
@gsreddy67392 ай бұрын
పాలు గురించి కూడా చెప్పగలరు.
@varalakshmi94542 жыл бұрын
S sir... మీరు చెప్పింది నిజం...మేము కూడా నాలుగు సంవత్సరాలనుండి గానుగ నూనె వాడుతున్నాము... చాలా రుచిగా కూడా ఉంటుంది...
@Shankaryadav-ed3pt2 жыл бұрын
ప్రేమ్ గారికి దాన్యవాదములు చాల బాగా అర్ధమయ్యిలా చెప్పరు నేను మీకు పెద్ద అభిమానిని
@RRKPrasad2 жыл бұрын
మీరు చెప్పింది వందశాతం కరెక్ట్...అందరూ ఒక్కసారి ఆలోచించాలి..👍👍
@anasurisrinivas77002 жыл бұрын
S
@ssooraiahs4062 жыл бұрын
000
@ssooraiahs4062 жыл бұрын
Lo p0 Lo 00 0 Lo 09lpl
@soujanyasatyam57192 жыл бұрын
P) 0p
@saleemsk65642 жыл бұрын
Sssss
@reddeppabandi41612 жыл бұрын
Sir మీరు చెప్పిన మాటలు dr. అశోక్ వర్ధన్ రెడ్డి you tube చానెల్ లో 3years ముందే చెప్పారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు మీరు చెపుతున్నారు సంతోషం ఇకనైనా యువతరం మారాలని కోరుకుంటున్నాను
@a.mallikarjun3402 жыл бұрын
మనం నాగరికత పేరుతో ఎంతో విలువైన ఆరోగ్య మార్గాలను మర్చిపోతున్నాం
@VijayaLakshmi-si1ep2 жыл бұрын
Ok best cooking oil yedi ane vishayam telipinanduku chala chala thanks andi.
@sujathakandikatla59672 жыл бұрын
Manchi visayam chepparu thank you sir
@santaboorla902 жыл бұрын
Very true prem Garu whatever we cook within 15 days items giving rote smell
@bpcrao30872 жыл бұрын
Morevedios need
@adiraju782 жыл бұрын
It is true sir we should avoid refined oils and better to use cool pressed Ground nut oil.
@venkateshwarluyarravoinave45272 жыл бұрын
ప్రేమ్ గారు మీరు పెట్టిన ఈ వీడియో ఎంతోమంది కి కనువిప్పు కలిగిస్తుంది. మాతృభూమి కి మీరు చేస్తున్న సేవ ఎనలేనిది. మీకు కృతజ్ఞతలు
@anandkumarg83512 жыл бұрын
మీరు చెప్పింది కరెక్ట్ సార్
@128194212 жыл бұрын
మీరు చెప్పిన నూనె విషయంలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం, ఇది అందరికీ తెలిసిన విషయమే! కానీ ఎవరూ దీని గురించి పెద్దగా ఆలోచించరు, హాస్పిటల్ కి వెళ్లి రవడాం కూడా ఒక స్టేటస్ సింబల్ ఈ రోజుల్లో. ఈ సమస్యకు అధికారులు, కల్తీ చేసే వారు, వారి బంధు మత్రులతో సహా సమస్త సమాజం బాధితులే, Kg కల్తీ నునేకంటే ఒక స్పూన్ మంచి నూనే చాలు . దీని మీద వీడియో చేసినందుకు మీకు ధన్యవాదాలు🙏
@khajavalisarkar57252 жыл бұрын
It's really true and your information regarding oils is worthy to save our health on priority. Great job sir
@bonamchakradhar24952 жыл бұрын
Bp , sugar kuda prajalu status la bavistunnaru sir
@Rajendra97712 жыл бұрын
ప్రేమ్ sir, 2019 లో నేను ఈ విషయం తెలుసుకున్న. మా కరీంనగర్ లో లాభాపేక్ష రహితంగా ఒక షాప్ పెట్టిన. 15 kgs పల్లి కి 5.5 నుంచి 6 kgs ఆయిల్ వస్తుంది. నువ్వులు కూడా సేమ్. కొబ్బరి మాత్రం దాదాపు 50% వస్తుంది. గానుగ నూనె శ్రేష్ఠం. మిల్ ఆయిల్ మిషన్స్ కూడా ఉంటాయి. ఇందులో ఆయిల్ కొంచెం వేడి అవుతుంది. కానీ ఔట్ పుట్ ఎక్కువ వస్తుంది. మనం పల్లి, నువ్వులు తీసుకొని పట్టించుకోవడమే మంచిది. ఆయిల్ రెండు సార్ల కంటే ఎక్కువ వేడి చేస్తే కేన్సర్ కారకం. కానీ మనకు packed oils దాదాపు 3 సార్లు వేడి చేసి వస్తుంది. ఇంకా మీరన్నట్టు chemicals కూడా కలుపుతారు. మరొక్కసారి ఆలోచించండి. మన దేశం లో sunflower production ఎంత? Sunflower oil consumption ఎంత? అనేది. Even imports చేసుకున్న ఆయిల్ కూడా అక్కడి దేశాల్లో పంట ఉత్పత్తి ఎంత? ఎంత export చేస్తున్నారు అనేది చూడండి. ఎంత gambling ఉందో తెలుస్తుంది
@srinivaskuruvella5512 жыл бұрын
Great job sir … can you please send me your to call you…
@shobhagp68922 жыл бұрын
Karimnagar lo ekkada dorukuthundi sir
@Rajendra97712 жыл бұрын
SRI LAXMI BALAJI COLD PRESSED OILS, Jyothi Nagar Karimnagar
@chaithanyapishke74962 жыл бұрын
Wholesale price chepthra
@santhoshburra97452 жыл бұрын
కరీనగర్లో ఎక్కడ sir mana shop
@sowmyareddyp45192 жыл бұрын
మీరు చెప్పింది నిజం సార్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది మేము గానుగ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను థాంక్స్ సార్
@Ay..srinivaslu2 жыл бұрын
It's very simple Prem Garu, not only oil, every one should avoid all packed foods. It's so simple as that.
@sriguru22302 жыл бұрын
దేశి ఆవు నెయ్యి, గానుగ పట్టిన వేరుశెనగ నూనె, పప్పు నూనె కొబ్బరి నూనె వంటకు అన్నివిధాలా శ్రేష్టమైనవి!
@narenderak60972 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు సార్.
@manoahharraaval17662 жыл бұрын
సార్ వంట నూనె సమాచారం బాగుంది. నేను ఒక్కసారి శాంపిల్ చూద్దామని బేగంబజార్ హోల్సేల్ మార్కెట్ నుండి 1kg ఆలివ్ ఆయిల్ (made in spain) 1030/- కి కొన్నాను (MRP 1200/-). కొద్దికొద్దిగా ఒక వారం వాడిన తర్వాత నా శరీరం లో fat levels అసాధారణంగా పెరిగిపోయాయి. నాకైతే ఈ ఆయిల్ సరికాదని అర్దమైంది. మీరు చెప్పినట్టు మనకు అందుబాటులో ఉండే గానుగ మిల్లు నుండి వేరుశెనగ లేదా సన్ ఫ్లవర్ ఆయిల్ తెచ్చుకోవడం చాలా ఉత్తమం.
@satyatanuku56292 жыл бұрын
Very good narration Prem sir. Every family must use గానుగ నూనె.
@kanurik2 жыл бұрын
Thanks
@shaikmercy20102 жыл бұрын
Oils కోసం కూడా dr ఖాదర్ గారే చెప్పారు ఇంకాచెపుతూనే ఉన్నారు కానీ ఆయన్ని అయన బాధని ఎవ్వరు అర్ధం చేసుకోవటంలేదు గత 10ఏళ్ళ చెపుతూనే ఉన్నారు plz plz fallow dr ఖాదర్ life స్టైల్
@jagannadhveluvarti10 ай бұрын
CORRECT
@ramaiahyedla31648 ай бұрын
True...
@vikasavaniorg73182 жыл бұрын
మీరు చెప్పిన మాటలు చాలా బాగుంది ఎంతో మంది కి పనికి వచ్చే మంచి మంచినూనే గురించి తెలియజేశారు
@ramachandrareddy68142 жыл бұрын
We are using cold pressed oil over two years and also i grow vegitable on our terrace garden for six years..70% of vegetables for my family comes from my terrace garden. Presently, i am growing potato, small onions, beans brinjal, tomato 🍅 4 types of greens, sweet potato , coriander etc i spend half an hour daily to look after my plants
@santhoshclinical2 жыл бұрын
Im frm Bangalore.. Where n which brand is producing Cold pressed oil? I wish to use from now on wards. Ty
@dpjosh1922 жыл бұрын
@@santhoshclinical vrk naturals, super quality bro
@Ay..srinivaslu2 жыл бұрын
Good work Sir
@healthyoilsandfoods93502 жыл бұрын
Chala baga alochincharu family health gurinchi great andi, Cold pressed best
@kiruaryasree2 жыл бұрын
Suprr REDDY Garu. Inspiring comment👌
@kakarlajhansi134 Жыл бұрын
Mee వీడియో s చాలా రెగ్యులర్ ga చూస్తున్న. చాలా use ful ga undandi నమస్కారం
@GangaRam-jc9ps2 жыл бұрын
మేము సంవత్సరం నుండి ఆర్గానిక్ వ్యవసాయం పండిస్తున్న కూరగాయలు మరియు వరి include black rice చాలా టేస్ట్ గా ఉంటుంది
@kummarinagesh54472 жыл бұрын
Yekkada bro
@nothing-lvrx2 жыл бұрын
Black rice contains arsenic...be careful bro...take in less quantities .
@GangaRam-jc9ps2 жыл бұрын
@@kummarinagesh5447 Srikakulam
@hyndavieepoori51772 жыл бұрын
Prem garu memu 5 years nunchi ganuga oil vadutunnamu meru cheppina vishayam maku telusu thanku very much for your information
@venkatswamyp87652 жыл бұрын
చాలా మంచి శుభవార్త చెప్పారు sir 🙏 Good
@indiramoka695711 ай бұрын
మీరు చెప్పిన మాటలు 100 percent correct sir నేను కూడా ఇది గమనించి గత one year నుండి గానుగు నూనెను🙏 వాడుతున్న నా BP sugar చాలా కంట్రోల్ లో ఉన్నాయి
@kalyannalla2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.
@satyanarayanach30452 жыл бұрын
చాలా బాగా చెప్పారు నెంబర్ వన్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది
@jagadeeshchtube2 жыл бұрын
చాలా మంచి తెలియని విషయాలు చెప్పారు 🙏🏻 సర్
@pattabhidasipalle59282 жыл бұрын
మీరు కరెక్ట్ గా చెప్పారు సార్. క నేను కూడా ఇప్పుడు గత రెండున్నర మాసము నుండి గానుగ నూనె వాడుతున్నాను. అందరికీ ఈ విషయం తెలియజేసిన మీకు ధన్యవాదాలు. మీరు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చేయాలని కోరుతున్నాను. 👃👍👃
@B.knvlprasanna10 ай бұрын
Meru ekkada tisukunaru andi madi west godavari please cheppandi
@venkataramanamokarala49682 жыл бұрын
మీరు చెప్పిన విషయం చాలా అమూల్యమైనది.
@mukundareddys26352 жыл бұрын
ప్రేమ్ గారు మీరు చెప్పింది 100%సరి యైనది నేను కుడ గత కాలంలో 20year క్రితం కుసుమలు పండించి గానుగ పట్టించేవాళ్ళము . ఇప్పుడు మీరన్నట్టు ఎక్కువ డబ్బులు అయిన సరే గానుగ నూనె వాడడం చాలా ఉత్తమమైన పని.
@sudharanijuttukonda78922 жыл бұрын
I am agree with you Prem garu. 💯 Percent correct. From last 3 months we are also using wood pressed oil. Thank you so much.🙏
@VinayakSinger2 жыл бұрын
Where do we get this wood pressed oil andi
@p.karthik2636 Жыл бұрын
Mam wood pressed oil available where 🤔tell me please🙏🙏
@rajigunda6329 Жыл бұрын
Which cold pressed oil re you using for cooking ? In high heat, it won't spoil the food ?
@saimanohar12942 жыл бұрын
Prem garu meeru cheppindi 100% correct sir. Memu 4 years nuchi cold press ground nut oil vadutunnamu sir. Mee videos reality ga untai sir.mee videos dwara andaraki good message istunnaru sir 🙏
@rahulreddym62 жыл бұрын
Prem garu… we realised this and start using coconut oil in all cooking items since 2-3 yrs…. Coconut oil also pressed in village in Karnataka are using…oil, milk, eggs and chicken from broiler hen are the main route cause for major illness for all
@madhuleo78792 жыл бұрын
Thank You Sir,అద్భుతమైన సబ్జెక్ట్ మీద వివరంగా చెప్పారు.
@srivatsavapalaparthy26002 жыл бұрын
GOOD INFORMATION GIVEN BY MR.PREM JI 🙏 👍 👏 👌
@rupasekharnaidupasupuleti38722 жыл бұрын
సూపర్, సూపర్ ఎక్సలెంట్ సార్ వాస్తవం చెప్పేరు
@ehmneh58412 жыл бұрын
BM Hegde garu cheppaaru, coconut oil mother milk tho equal ani, next best groundnut and sesame cold pressed
@GaneshBalu-t8i24 күн бұрын
మంచి నూనె గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు 🙏
@VeeraForBharat2 жыл бұрын
Thank you for the great video Prem garu as always. We would like to switch to cold pressed oil as well but what if they are selling normal oil under the sticker of cold pressed oil. Since the composition is same , is there a certificate or anything that we can rely on. I know we can go to a cold pressed mill ourself and be there for the entire process but not everyone can afford it. What we need I think is some certification of the process and also any tests that can validate the authenticity of the oil..
@mastanaiahbommisetty662 жыл бұрын
అవును,, మీరు చెప్పింది అక్షరాలా నిజం,, మా అదృష్టం మా యోగా గురువు గారు,, సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి చెక్క గానుగ ను పెట్టి,,చెనగనూనె, నువ్వులనూనె,కొబ్బరినూనె ను తయారు చేసి ఇస్తూ ఉన్నారు, మాకు యోగా తో సహా అనిలోమ - విలోమ తదితర శ్వాస క్రియలు మరియు మానసిక స్థితిని నియంత్రణకి ఎంతో చైతన్య పరిచేందుకు ఉచితంగా శిక్షణ ఇస్తూ కృషి చేస్తున్నారు,,శ్రీ వలివేటి రామానుజం గురువు గారికి మీ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ,,, 🙏🙏🙏
@sandeep-zb9ig2 жыл бұрын
Thank you soo much for this video sir, Actually we have an Organic Store (Wanaparthy) and we are promoting Cold Wooden Pressed oils
@sujathajinka34442 жыл бұрын
Oils rates pls
@శింగంశెట్టిదుర్గాప్రసాద్శింగం2 жыл бұрын
బాగుంది ప్రేమ్,చెప్పీన ఆయిల్ విషయం
@anilkumar-qw4et2 жыл бұрын
Veeramachi neni Garu kuda cheparu…about refined oils
@tulasiram33212 ай бұрын
Prem sir meeru maku varam..meeru manchi ni grahinchi prajala bagu kosam chustharu..great sir
@kummarinagesh54472 жыл бұрын
Prem sir your great job 🙏
@srilaxmisadu9642 жыл бұрын
మీరు చెప్పింది 100పర్సెంట్ కరక్ట్ సర్ నేను గానుగ నూని వాడుతున్నాను ఇప్పటినుండి కొబ్బరి నూనె కూడా వాడుతాను థాంక్స్ అన్నయా
@Praveenkumar-dq5vt2 жыл бұрын
This is a known fact. So we already started using coconut oil from last 4 years. I place order from Kerala to Mumbai. Thank you for your awareness.
@chepyalamallesham38479 ай бұрын
ప్రేమ్ సార్ మీరు చెప్పింది100.శాతం నిజము మీరు రిపైన్డ్ ఆయిల్ లో ఇంత మోసపురితమైన కల్తీ చేసి అమ్ముతురంటే మాకు మాత్రం అసలు తెలియదు సార్ మేము ప్రస్తుతం వాడుతున్నది రిపైన్డ్ ఆయిల్ నూనె మాత్రం వాడుతున్నాము ఇప్పటి నుంచే ఈ ఆయిల్ అసలు వాడనే వాడము సార్.🙏.
@TALAPATRANIDHIOM2 жыл бұрын
ధన్యవాదాలు ప్రేమ్ గారు
@mamidisudarshan3642 Жыл бұрын
ప్రేమ్ గారు మేము వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో నూతనంగా చెక్క గానుగ నూనె మిషన్ పెట్టినాము, ప్రజలకు నాణ్యమైన వంట నూనెలు అందించాలని ,వారి ఆరోగ్యము కాపాడాలని మా ప్రయత్నము.
@swathifancyjone71362 ай бұрын
Address
@h.v.s.s.ramamohan56562 жыл бұрын
కల్తీ లేని, preservatives లేని, enriched/fortified కాని, సంప్రదాయ గానుగ పట్టిన, coldpressed వగైరా వగైరా మరియు ఆర్గానిక్ వంటనూనెలు సామాన్యులకు అందరికీ అందుబాటు ధరలలో లభించవు. దీనికి మనకు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క మార్గం వీలైనంత తక్కువ మోతాదులో వంట నూనెలను ఉపయోగించడం మాత్రమే.
@tharubh2 жыл бұрын
Manchi ganuga lo ayithe.. manam 2 spoons lo use chese oil lo ganuga lo daniki 1 spoon ye paduthundhi
@pammisubbarao83352 жыл бұрын
,we can not incline for refined oils, however costlier the pressed oil.may be. .Not that one can afford much oil, the utility should always be very little..usually women stress for a bit high dose to make the recipe tasty.
@rajas67462 жыл бұрын
Cost ekkuva kada ani petrol bandi lo kerosene poste emavutundo.costly kada ani chetta tinte manaki kuda antey.
@tharubh2 жыл бұрын
@@rajas6746 ? Ardham kala
@somidianuradha87412 жыл бұрын
@@rajas6746 ss
@h.d.992 жыл бұрын
ఆమ్మయ్యా ప్రేమ్ గారు మీ యుద్ద కాంక్ష తగ్గి పుతిన్ మీద ప్రేమ తగ్గి భారతీయుల మేలు కోరి ఇటువంటి వీడియో లు చేస్తున్నందుకు శతకోటి వందనాలు. మీ యుద్ద వీడియోలు చూడలేక మీ వీడియోలు చూడటం మానుకున్నాను. ఈ రోజే మళ్ళీ నీ వీడియో చూడటం జరిగింది.ప్రజల మేలు కోరి ఇటువంటి వీడియో లు చేసినంత కాలం మీరు నాకు ప్రాణం తో సమానం. మీ లాగే మంతెన సత్యనారాయణ రాజు గారు కూడా వీడియోలు చేస్తున్నారు.నిజమైన దేశ భక్తులు అంటే ప్రజల మేలు కోరేవారు మాత్రమే.జై భారత్.
@sk94692 жыл бұрын
He is right.. After knowing about slow poison called Refined cooking oil.. I just started 15 days before my own manufacturing company Cold Pressed Cooking oil.. Great He is spreading awareness in people.. 👍
Sir your description is 👌 can you describe about DNA test details related to paternity test.
@issacbandela9035 Жыл бұрын
సర్ తెలియక చాలా మంది ఈ రేఫైండ్ ఆయిల్ వాడుతున్నారు విలువైన విషయాలు చెప్పారు మరి కల్తీ లేని నూనె చాలా కాస్ట్ పడుతుంది సామాన్యుడు పరిస్థితి ఎలాగా మొత్తం ఆహార పదార్థాలన్నీ కల్తీగానే వస్తున్నాయి మనలను ఆ దేవుడే కాపాడాలి థాంక్యూ సర్
@anil4nature2 жыл бұрын
Thanks So Much Prem Garu for the info on Refined Oils & Danger to Health 👌👌🤎 I am using Cold Pressed Oil since few years, and usage is less. I use Ghee and Butter more.
@hemasankarpetla25762 жыл бұрын
సార్ మీ ప్రతి వీడియో చూస్తాను thank s u r valubule information allvideos
@manoharreddy1232 жыл бұрын
Yes sir...2yrs నుండీ నేను కూడా గానుగ నుండి తీసినా నూనె వాడుతున్నా
@venkateswarareddydondeti97882 жыл бұрын
Yekkada dhorikiddi sir gaanuga oil...pls share me that link. And pls send me ur whats app no
@ramuramamohanarao73812 жыл бұрын
100%కరెక్ట్ ప్రేమ్ గారు
@sivaramaiahw77242 жыл бұрын
Sir, Namaskaram, you are giving information in various fields, in addition to this you are doing yeoman service to the viewers of your channel in respect of personal matters viz, health, yoga, pranayama, spiritual matters etc for the good of the viewers. Keep it up. 👍🙏
@manduvanageswararao92982 жыл бұрын
100% కరెక్ట్ ప్రేమ్ గారు.. మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు
@bharadwajak44852 жыл бұрын
100%true. Good motivation. Excellent guidance for life. Informative video in the society interest.🙏🙏
@Ashoksoftube7 ай бұрын
Me subject unbelievable sir❤❤❤❤.... అన్నిటి పై మీ knowledge amogham
@cvprasad31022 жыл бұрын
In machilipatam one hotel using ganuga oil for food,maintaining ganuga also
@RAINBOWDIGITAL-ig4nf2 жыл бұрын
Sir Manchiga Chepindru Very Good Infromation thank you Sir
@kasulakbp2 жыл бұрын
ఈ మధ్య వంటనూనెలలో రైస్ బ్రాన్ నూనే చాలా వాడుతున్నారు... ఈ నూనే మరియు పామాయిల్ ఎంతవరకు మంచిది
@satyanarayanajuluru19202 жыл бұрын
Namaste prem garu Meeru manchi vidio release chesinanduku Danyavadamulu 10% marina melu chesinavaraitaru Baghvantudu meeku ninda 100 years Korukuntamu Ma family
@bizyanand2 жыл бұрын
Good research and analysis. You have succeeded what you want to help the society. Those who dont heed will suffer
@krishnaprasad-zr6qx2 жыл бұрын
Yes sir. Your 200% correct Sir. Thanks a lot. Your every video is useful to Society.
@rajashekhar55372 жыл бұрын
ఎంత చెప్పినా మన జనాలు మారారు గాక మారారు.
@AN-hq9gd2 жыл бұрын
ఎవరికివారు ఒక్కొక్కరుగా మారితే, వీరిని చూసి ఇతరులు మారుతారు.
@hanvikacreations11702 жыл бұрын
Chala currect ga chepparu prem garu. I am big fan off your information Vedios. Thank you sir
@rajkumar-mc7zz2 жыл бұрын
Sir I m from visakhapatnam but near arakuloya Ane orru undhii akada... 1/70 act undhi aaa act valla non tribes oka houses levvu oka penction ledhu atleast oka kattukovallana 2to 3 lacks press and mro office laki lachallu evvalie... Vetti medhi oka video cheyadhii sir🙏🙏🙏
@venkateshmuniganti44302 жыл бұрын
Video cheyyaali aithe
@sivaprasad-tc5xw2 жыл бұрын
Okka video cheyyandi sir
@muralik89262 жыл бұрын
premgaru i agree with ur facts. kalla mundu chesi icchina cold pressed pallilu nuni nijamuga oka adbhutham. mana aarogyam chana melu paduthadi mari adbhuthamyna ruchi untadi.
@RajaRaja-ld1sq2 жыл бұрын
జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳 నమస్తే సార్ 🙏🏻🌹🇮🇳.
@jayanthiburka35152 жыл бұрын
Namaskaram sir meeru correct ga cheputhunnaru memu mathram ganuga adinchina kobbari noone vaduthunnamu thank you sir🙏
@ToEpicLesson2 жыл бұрын
The levels of oil or any substance to cook food are 1. Ghee [nayii] the super food 2. butter [venna] 3.coconut oil [only original] 4. peanut oil
@choudharyradha87452 жыл бұрын
8i0i0
@nagarjunaadarapu26182 жыл бұрын
Peanut 🥜 oil cholesterol antaru.
@pammisubbarao83352 жыл бұрын
Only nutritionists might better recommend & clarify....
@prsnt100 Жыл бұрын
@@nagarjunaadarapu2618Its not true. Its a lie
@vantaramvenkat2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాల నిజం కోల్డ్ ప్రెస్ మూడు నెలలు మాత్రమే వాడండి రిఫైన్డ్ ఆయిల్ అసలు వాడొద్దు థాంక్స్ ప్రేమ్ గారు
@MURALIKRISHNA-bl4rt2 жыл бұрын
వేరుశనగ ,సన్ ఫ్లవర్ నూనెలు మంచివే అయినప్పటికీ ,ధర అత్యధికంగా ఉంది కనుక,ఇతర నూనెలతో కల్తీ చేసి అమ్ముచున్నారూ ..కనుక పామ్ ఆయిల్ ప్రత్యన్మయంగా తీసుకొంటే, అది LDL ని చాలా తగ్గిస్తుంది. ధర కూడా చాలా తక్కువ ఉంటుందిది...పైగా ఇది గడ్డ కట్టే స్వభావం ఉండటంవల్ల కల్తీచెయ్యటం కష్టం. కనుక ప్రభుత్వాలు పామ్ సాగుని ప్రోత్సహించి, పామ్ ఆయిల్ బాగా ఉత్పత్తి చేయించాలి..
@BigBossLaxman2 жыл бұрын
It's 100% correct brother
@veeranna072 жыл бұрын
మంచి వీడియో చేశారు. ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల వీడియోలు ఇంకా చేయాలని కోరుకుంటున్నాము. ధన్యవాదములు.
@satyakumarlocharla99822 жыл бұрын
Prem garu, You have shared good and useful information about cooking oil. You know not only cooking oil, today what we are eating is totally different food than our parents, grandparents ate. Because you know due to the huge growing population where these organic food or cold pressed oils will not meet the current demand. And also the common people can't afford it due to the huge price. Therefore there should be different strategies to be adopted by Govt to convert into that by supporting Farming which is not happening purely. So that the people who are aware and can afford are converting slowly. Even organic food which is marketing is not having 100% clarity.
@kagupatilakshmi92772 жыл бұрын
Yes chala baga chepparu sir inka manchi vishayalu cheppandi sir konthavarakyna realise avutaru
@kamalg6322 жыл бұрын
గత 2 సంవత్సరాల నుండి గానుగా నూనె వాడుతున్నాము. 2 లేదా 3 లీటర్ల రిఫైన్డ్ ఆయిల్ కి బదులు 1 లీటర్ గానుగా నూనె సరిపోతుంది.
@nagamaninagamani61192 жыл бұрын
Annayya ganuga oil akkada dorukuthundi bro
@NaveenKumar-gg8jk2 жыл бұрын
రిజల్ట్ ఎలా ఉంది??
@kamalg6322 жыл бұрын
@@NaveenKumar-gg8jk బాగుంది
@ramchandernune84652 жыл бұрын
100% correct prem garu mee awareness ku Danyavadalu. 🙏
@muralik89262 жыл бұрын
Mr.prem i think most of the oil brands mixed with paraffin oil. can u do please videos about this also. thank u prem.
@veniganllasambasivarao53122 жыл бұрын
Well said prem garu. True.
@neosmith72722 жыл бұрын
market price of groundnut is for retail users, that means its the last max price, whereas oil extractors buy at wholesale rate from distributors or directly from farmers, price difference is huge, as farmers get peanut price for these peanuts. so don't compare with retail price, compare with wholesale or farmer price
@vivekcandy2 жыл бұрын
Exactly. Ide నేను చెప్తా అందరికీ. Groundnut oil lo cholesterol ఉంటది అని bhayapedutharu అందరూ కానీ groundnut lo zero cholesterol. Refined oil konadinke చస్తున్నారు జనాలు ఆ prices కి. ఇంక కోల్డ్ pressed కొనాలంటే ఎన్ని డబ్బులు కావాలి
@MrMurali22852 жыл бұрын
At present wholesale price of groundnut is 90/- .Farmer కు govt 5500/- పల్లి పొట్ట తో కొన్నారు ఇప్పుడు చెప్పండి పల్లి ధర
@RamakrishnaRamakrishna-mi1id2 жыл бұрын
Goodinfermation. Thankyou premgaru.
@akkipallieswar96352 жыл бұрын
I realised 5 years before and trying to establish katti ganuga.....
@krishnamrajuchintalapati79822 жыл бұрын
Namaste 🙏 prem garu I would like to share my idea with you.already you know who cultivate organic food like rice ,peanuts vegetables. So my idea is who want to by this products let them create one batch from your viewers. Then we buy directly from farmar as bulk for each crop. That means the farmer earning sufficient money without brokrige. First atleast we buy organic food that 3 items like RICE,OILS & VEGETABLES. as per your research we will avoid 60% of illness. Thank you sir 🙏.
@kadiyalasupraja76402 жыл бұрын
Fortunately one of my friends running cold pressed oil and organic items by his own. If anyone wants I will provide the details.
@cb-fq8jc2 жыл бұрын
Where is this cold pressed being sold? Do they courier?
@dharasivakumar39902 жыл бұрын
Hello Prem garu ,manchi information ichaaru,mari Diabetes person ee cold pressed oils vaadacha ,thank you
@rajkumar-mc7zz2 жыл бұрын
In araku non tribes oka paniki ranni valla ga unaruu sir... At least oka govt sceme kuda radhuu... And that people's r facing more problems
@garrejagadish62982 жыл бұрын
గుడ్ మార్నింగ్ సార్ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌺🌺🌺🌺
@surendranathpr55042 жыл бұрын
When weather is cold Cold press oil will become thick and semi solid state and in summer it will be in liquid state. Refined oil doesnot happened according to weather. So they are heavy chemicals in it.
@ranjithkollapur79682 жыл бұрын
ప్రేమ్ గారు మీ వాట్సాప్ నెంబర్ నా యొక్క ఫోన్ పోవడం వల్ల ఆ నెంబర్ మిస్ అయింది మాకు ఒకసారి మీరు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వగలరు
@arellynarayana72142 жыл бұрын
It's not about chemicals, it's a phenomenon of saturated fatty acids
@surendranathpr55042 жыл бұрын
@@arellynarayana7214 okay. But there is difference between naturally extracted and factory made right.
@lekshaavanii18222 жыл бұрын
Proud of you Prem garu. Mct oil 🙏🏼🙏🏼🙏🏼🙏🏼Information totally true.👍👍👍👍
@nvcdotcom66822 жыл бұрын
సార్ మరి ప్రభుత్వము ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నట్టు
@nallaapparaohm24622 жыл бұрын
Wonderful and super healthy oil gurinchi chepparu
@umasankar89932 жыл бұрын
సార్ మొన్న మీరు చెప్పింది నిజమైంది బంగ్లాదేశ్ మనీ వ్యాల్యూ పడిపోయింది ఒక రాత్రిలోనే