#వంకాయటమాటరోటిపచ్చడి

  Рет қаралды 69,681

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Пікірлер: 197
@madhum1860
@madhum1860 2 жыл бұрын
Guruvu garu food tree Facebook page lo Inka pedutunnaru Andi mi vantalu ..miru complaint cheyandi ..mi vantalu ki Facebook lo yentamandi followers vunnaro telusa ..nuvvula podia vedio ki 21k views vachayi...mi official Facebook page start cheyandi
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
ఒకసారి మీరందరూ దీని గురించి పట్టించుకు ని నాకు help చేయండి నాన్న..! నేను వాళ్ళకి చెప్తున్నాను మెసేజ్ ద్వారా..!! కానీ వాళ్ళు తీయడం లేదు..! ఈ విషయంలో మీరందరూ నాకు help చేయగలరు..!
@maheshalla6141
@maheshalla6141 2 жыл бұрын
@@PalaniSwamyVantalu vetrivel murganamkarohara
@maheshalla6141
@maheshalla6141 2 жыл бұрын
vetrivel murganamkarohara
@maheshalla6141
@maheshalla6141 2 жыл бұрын
vetrivel murganamkarohara
@maheshalla6141
@maheshalla6141 2 жыл бұрын
vetrivel murganamkarohara
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 2 жыл бұрын
మీలాగా మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో లేరండి నా చిన్నప్పుడు పెద్దలు మీలాగా మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ వెలితి ఉంది. మంచి భోజనం చేస్తే కడుపు నిండి తృప్తిగా ఎలా ఉంటుందో ఇలాంటి మాటలు లేక ఎంతో ఆకలితో ఉన్న నా మనసుకు మీ మాటలతో మనసు నిండి తృప్తిగా ఉంది.
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Correct matala tho manadu potta nindipithundi.parents expired single life leading.@chandra shekhar
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc 2 жыл бұрын
@@haripriyam9577 oh sorry for that Where are you from
@raghavendrachaterjee8947
@raghavendrachaterjee8947 2 жыл бұрын
గురువు గారు మీరు పచ్చడి చేస్తూ మాట్లాడే మాటలకు చూస్తున్న వాళ్లకు తిన్న అనుభూతి కూడా కలుగుతోంది 🌹🙏👍👌🌷
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
మీరు చాలా మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని మీ కుటుంబం లో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలి అని మురుగన్ స్వామిని ప్రార్థిస్తున్నాము గురుదెవా మీ శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర 🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍯🍯🍯🍯🍯🍌🍌🍌🍌🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🥥🥥🥥🍒🍒🍒🍒🌺🌺🌺🌺🦚🦚🦚🦚🍓🍓🍓🍓🌹🌹🌹🌹🔱🔱🔱🔱🌷🌷🌷🥭🥭🥭🍎🍎🍎💐💐💐🥀🥀🥀🍇🍇🍇🍇🍇🌽🌽🌽🌽🌽🌽🌽🥰🥰🥰🥰
@nagarajaarcot6549
@nagarajaarcot6549 2 жыл бұрын
mee vantalu, matalu chala baguntayi Guruvu garu. Dhanyavdalu guruvu garu..chakati vantalu cheyadam thelipinanduku.
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 2 жыл бұрын
Good channel
@veeraraghavasharma4450
@veeraraghavasharma4450 2 жыл бұрын
Pichekkistunnaru guruvu garu, ma vanta ki poorthi bhinnam ga, stoves levi, mixie ledu...super and temptinģ.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
@tummalalakshmi8902
@tummalalakshmi8902 2 жыл бұрын
Namaste Andi 🙏 chaala bagundi meeru chese teeru 🙏
@sailajapisupati7888
@sailajapisupati7888 2 жыл бұрын
Sir your cooking is excellent,and is very delicious
@pratapteegala7428
@pratapteegala7428 2 жыл бұрын
Guruvu Garu meeru eppu maa andhareki ashirwadam analli .. 🙏🙏 Meru maku kuruthagnyathallu anee anavadhu..🙏🙏 Jai shree ram 🙏🙏
@rekha5824
@rekha5824 2 жыл бұрын
miru kumpati chala sunaayaasam ga raachestunnaru.. adi kuda oka video cheyyandi.. aku kumpati undi kani..easy ga ela raacheyyalo teliyadu.
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 2 жыл бұрын
అద్భుతః. 👍.👌
@kakumanikrishnaveni1287
@kakumanikrishnaveni1287 2 жыл бұрын
గురువు గారి కి నా నమస్కారములు. జై శ్రీమన్నారాయణ 🙏🏻. పచ్చి పులుసు తెలియజేయగలరని ఆశిస్తున్నాను.
@gprmoon3043
@gprmoon3043 2 жыл бұрын
చాలా బాగుంది స్వామి వంకాయ పచ్చడి👌👍🙏🏻
@panjaanjani7737
@panjaanjani7737 2 жыл бұрын
🙏
@laxmim1836
@laxmim1836 2 жыл бұрын
Pantulu garu meru chyppena kakarakaya vepudu chysanu challa challa bavundhi naku challa nachendhe 🙏🙏
@madhusakhamuri156
@madhusakhamuri156 2 жыл бұрын
Sir MEERU OKA HOTEL PETTANDI SIR
@simba1537
@simba1537 2 жыл бұрын
Slow motion lo chesina part Chala bagundi guruvu garu 🙏🙂
@dasarinavya3965
@dasarinavya3965 2 жыл бұрын
Guru garu Andi me arogyam merugu gane undha eppudu
@sowmyavardhan2727
@sowmyavardhan2727 2 жыл бұрын
Chala bagundi 🙏
@kameswararao6872
@kameswararao6872 2 жыл бұрын
గురువు గారు....అయ్యా..ఈ రోటీ పచ్చడిలో..కొంచం అల్లం కూడా నూరికలిపితే..అబ్బో రుచి అదుర్స్..కదా స్వామీ
@udaykiran1784
@udaykiran1784 2 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు అయితే మీ అడ్రస్స్ కావాలి మిమ్ములను కలవాలనివుంది..
@mdbros9157
@mdbros9157 2 жыл бұрын
Enta chakkaga vivaristunnaru swami Naku inka chustune undalanipistundi🙏🙏🙏🙏🙏🙏
@mallikarjunnadimpalli2807
@mallikarjunnadimpalli2807 2 жыл бұрын
😀😀😀😀😀
@applegemsjewellers178
@applegemsjewellers178 2 жыл бұрын
Mi exprections tho mi మాటలతో వీడియోలో చాలా బాగా చెప్పారు,🙏🙏🙏
@cscscs7979
@cscscs7979 2 жыл бұрын
Subramaniyan swamy sakshatu vanta chesi choopinatu undee.....dhanyulam andi
@kalpana1974
@kalpana1974 2 жыл бұрын
Guruvu aa rollu peru enti
@shaikkhadarvalli9492
@shaikkhadarvalli9492 2 жыл бұрын
మీ వంటలు చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా మీలో పరిశుభ్రత చాలా బాగా వుంది.
@rajasreekocherlakota3107
@rajasreekocherlakota3107 2 жыл бұрын
Namaste andi,kumpati మీద వంట అమోఘంగా చేస్తున్నారు మా చిన్నప్పటి జ్ఞాపకాలతో సంతోషంగా మీ video chustunna andi ,meeku chaalaa chaalaa kruthagnathalu,naa first video వంకాయ కారం పెట్టి కూర సూపర్ గురువుగారు
@dvrprasad1401
@dvrprasad1401 2 жыл бұрын
Hi
@archananalla8862
@archananalla8862 2 жыл бұрын
Meru cheptunte...meru chese vidhanam chustuntene thinnantha anubhuthi kaluguthundi sir....
@chandrarekha9950
@chandrarekha9950 2 жыл бұрын
Jeelakarra......vellulli vesthe enka......baaguntundhi sir ....
@rajeswarikishore3852
@rajeswarikishore3852 2 жыл бұрын
మీ కుటుంబ సభ్యులు చాలా అదృష్టవంతులు 👌👌
@laxmangundra8510
@laxmangundra8510 2 жыл бұрын
గురువు గారు నేను గుర్తు ఉన్నానా అండీ. మీ లక్ష్మణ్ నీ. 🙏🙏🙏🙏
@tshobhatondupally9065
@tshobhatondupally9065 2 жыл бұрын
Guruvugaru nomulu vrathalugurunchikoodha chepandhi
@subbaraoj6413
@subbaraoj6413 2 жыл бұрын
ధధోజనం ఎలా తయారు చెయ్యాలో చేసి చూపించి గలరని ప్రార్దన
@koneuma7847
@koneuma7847 2 жыл бұрын
Guruvugaru yee pachhadi chustuntene thinalanipinchela undhi patha rojulu guruthukochhayee👍🙏
@kalyankumar4754
@kalyankumar4754 2 жыл бұрын
Sir! Biyyam pindi udikinchi pesarapappu chegodilu ela chesthaaro, cheppandi please!
@raninemani9615
@raninemani9615 2 жыл бұрын
గురువు గారు మీరు రాజమండ్రి లో ఎక్కడ ఉంటారు. ఈరోజు మీరు చేసిన వంకాయ టమాటా పచ్చడి చాలా బాగుంది.
@sandya6748
@sandya6748 2 жыл бұрын
Madi kuda Rajahmundy ne
@nagananddevina2795
@nagananddevina2795 2 жыл бұрын
అరటి పువ్వు తో కూర ఎలా చేస్తారో చెప్పండి గురువు గారు ..
@hematirupathi1283
@hematirupathi1283 2 жыл бұрын
Abbaaa kadupu nindipoyi Swamy!! Ahaa em cheparu andi!!!!
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 2 жыл бұрын
ఆట వెలది పద్యము : పళణి స్వామి వారు వంకాయను టమాట రోటి పచ్చడొకటి దీటుగాను చేసి చూపినారు శీఘ్రమ్ముగా నేడు వందనముల మాల అందుకొనుడు
@anitanaidu420
@anitanaidu420 2 жыл бұрын
@nana gaaru meeku raasi dhoshalu thelisthey kuda cheppandi..ante memu cheyalsina parihaaralu,poojalu kuda theleecheyandi dayachesi..
@sambasivaraoaradhyula304
@sambasivaraoaradhyula304 2 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌻🌻🌻🌼🌼🌼
@satyathomas1050
@satyathomas1050 2 жыл бұрын
Namaskaram uncle me vantalanni super vegetables currys entha bavunnayo cheppalemu. Aloo, cabbage, tomato curry chesanu ma pillalaku chala nachindandi vallu nonveg priyulu but me vantaku follow ai chesthe vegetables kuda isthanga tintunnaru thank you🙏 ayyagaru
@saraswathiy.r5652
@saraswathiy.r5652 2 жыл бұрын
.Purina rice recipe lo meerkat tasting salt ayyamani recommend Chesaru. Adi parama visham.and banned. Please dont recommend it
@padmamaramganti835
@padmamaramganti835 2 жыл бұрын
ఎంత ప్రేమగా మాట్లాడతారో గురువుగారు మీరు 🙏 ఆ పచ్చడి కోసం వాడిన వంకాయలు టమాటాలు పచ్చిమిపకాయలు కూడా పులకించి పోయి ఉంటాయి...అంతా సున్నతంగా తరిగి, వేగించి, సన్నికల్లు మీద నూరితే 🙏👍😇 Your videos are pure love n happiness ❤️💯 మీరు చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఎప్పుడూ హాయిగా ఉండాలి 🙏🙏🙏
@jayameka6502
@jayameka6502 2 жыл бұрын
Epudu cheskunede ayna miru chepthunte ventane thinalanipisthundi swamy garu 🙏
@sowjanyamuralidhar2687
@sowjanyamuralidhar2687 2 жыл бұрын
Meeru telugu chakkaga matladuthunnaaru..murugan ,Palani ani anutunnaaru..meeru telugu vaaraa? Tamilulaa? Guruji
@sridevibonthu8262
@sridevibonthu8262 2 жыл бұрын
Babai garu Mee family gurinchi cheppandi
@pranatitele1437
@pranatitele1437 2 жыл бұрын
old is gold
@vaishnavamsrilakshmi205
@vaishnavamsrilakshmi205 Жыл бұрын
Meru dhorakadam ma adhrushtam
@arunapedapati9046
@arunapedapati9046 2 жыл бұрын
Me matalu chala manchiga vunnayi. Andi. Baga cheptunaru
@THE_GOLDEN_DRAG0N
@THE_GOLDEN_DRAG0N 2 жыл бұрын
Inguva details cheppandi...
@bollimpalliswaralahari8804
@bollimpalliswaralahari8804 2 жыл бұрын
Mee bhashanalu maku swanthatha nisthayi guruvu garu
@sairam.channel2560
@sairam.channel2560 2 жыл бұрын
Dosakaaya baddhalu pachadi chesi chupinchandi
@YJSPrasad
@YJSPrasad 2 жыл бұрын
Swamy, nenu aa facebook page lo mee channel link icchanu, hope people will realize what is going on.
@lakshmich5255
@lakshmich5255 2 жыл бұрын
Choosthunte noru ooruthundi swamy garu
@lalithavlogs9327
@lalithavlogs9327 2 жыл бұрын
ఎంత ఓపిక అండి మీకు గురువు గారు
@mallikarjunnadimpalli2807
@mallikarjunnadimpalli2807 2 жыл бұрын
Meeru cheppevidanm naaku chaaala etham
@purna.2.O
@purna.2.O 2 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు 🙏 వంకాయ టమాట రోటి పచ్చడి చాలా బాగా చేశారు అద్భుతః బాబాయ్ గారు 👌🙏
@suryakumarinareddi4803
@suryakumarinareddi4803 2 жыл бұрын
Nenu varusaga like estunnanu 🙏🙏🙏🙏🙏
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Nenu kuda
@Madhumannava
@Madhumannava 2 жыл бұрын
Oil lekunda kalchina pachadi chupinchandi
@prasannanaroju820
@prasannanaroju820 2 жыл бұрын
Guruvu garu namaskarm Chala baga chestunaru
@madhavilathab2240
@madhavilathab2240 2 жыл бұрын
Kumpati vanta chala baguntundi guru garu
@user-tt4de2cf1t
@user-tt4de2cf1t 2 жыл бұрын
Meru chepe vidanam Amogam guruvu garu
@maniganti6866
@maniganti6866 2 жыл бұрын
అబ్బా తినాలని అనిపించే లా వుంది
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻👌
@shymalakumari2023
@shymalakumari2023 2 жыл бұрын
Guruvu garu paccadu noruruthondi
@sridevinichenametla7864
@sridevinichenametla7864 2 жыл бұрын
దీపావళి మరియు నరక చతుర్ధశి శుభాకాంక్షలు అండి అందరి జీవితాల్గొ వెలుగులు నిండి అందరు మీరు చేసే వంటలు చూస్తు చేసుకొని తింటూ మీ మాటలు వింటూ ఆ నందంగా ఆరోగ్యం గా ఉండాలని ఆ రాధకృష్ణులను వేడుకుంటూన్నాను. హరేకృష్ణ '👌🙏
@suryadevanshch7907
@suryadevanshch7907 2 жыл бұрын
Guruvu garu meedi rajahmundry na
@purnapadmaja8971
@purnapadmaja8971 2 жыл бұрын
Adbhutam ga vundi guruvu garu pachadi
@grandheveerabhadrappa4623
@grandheveerabhadrappa4623 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 స్వామి మీ రూపం దైవ స్వరూపం తీయని చక్కటి పథజాలము నీ మాటలు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది ఈ కాలంలో కూడా మీలాంటి మహానుభావులు ఉండటం మాలాంటి వాళ్లకు అదృష్టం అక్క భక్తి నిష్ట శుభ్రత చక్కని స్వరూపము సాంప్రదాయ బద్దమైనటువంటి వంటలు చూడటం మా అదృష్టం శ్రీ వల్లి దేవసేన య నమః🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@grandheveerabhadrappa4623
@grandheveerabhadrappa4623 2 жыл бұрын
స్వామి కింద నేను తెలియపరిచిన కామెంట్లు మా యొక్క అదృష్టం మీయొక్క శ్రద్ధ భక్తి నియమము అని సరిచూసుకోలేను
@sapnabalivada3149
@sapnabalivada3149 2 жыл бұрын
Namaskaramandi guruvu garu 🙏. Chala ruchikaramaina pachchadi chesi chupincharu guruvu garu. Chala chala dhanyavadhalandi guruvu garu 🙏.
@kavithautpala1449
@kavithautpala1449 2 жыл бұрын
Swachamaina telugu basha
@agastyarajumanga3113
@agastyarajumanga3113 2 жыл бұрын
Chala chakkaga vivaristharu
@gurappapottendla6674
@gurappapottendla6674 2 жыл бұрын
Guruvugariki namaskaramulu
@ram4941-h4b
@ram4941-h4b 2 жыл бұрын
మీ వంట అమ్మ చేతి వంట, స్వామీ...
@prakashmarripudi7383
@prakashmarripudi7383 2 жыл бұрын
guruvu garu padhabhi vandanam
@hemasownstyle8790
@hemasownstyle8790 2 жыл бұрын
Pappu charu nerpindi ji
@arunalugolu6968
@arunalugolu6968 2 жыл бұрын
Chala bhagundi guruvugaru
@nireeshavaranasi
@nireeshavaranasi 2 жыл бұрын
Chala bagundi guruvu garu meeru chupinchina vankaya roti pachadi... Danyavadalu andi
@jyothikishore8185
@jyothikishore8185 2 жыл бұрын
బాగుంది గురువుగారు
@durgankavi4840
@durgankavi4840 2 жыл бұрын
Fantastic. Mouth warming
@kamusrikamusri4316
@kamusrikamusri4316 2 жыл бұрын
Guruvu gaaru ma amma vanta lage undhi,
@lovelyssai_official7296
@lovelyssai_official7296 2 жыл бұрын
Nenu just me matathiru gurinchi a chustha gurugaru
@renump1523
@renump1523 2 жыл бұрын
Vetri vel muruganukku arogara,,vungal samayal romba jor 👍
@theavenger1298
@theavenger1298 2 жыл бұрын
Namasakaram guruvu garu
@inguvaramu9202
@inguvaramu9202 2 жыл бұрын
Super Guruvu garu
@bhaskararaobhallamudi1488
@bhaskararaobhallamudi1488 2 жыл бұрын
చాలా బాగుంది
@rameshbabu2918
@rameshbabu2918 2 жыл бұрын
Super anna mee aashirvadam God bless you super taste
@agastyarajumanga3113
@agastyarajumanga3113 2 жыл бұрын
Pachhadi soooper
@anjalikiran1872
@anjalikiran1872 2 жыл бұрын
😄😄😄😄 super sir, super anthe
@nandinivasist5967
@nandinivasist5967 2 жыл бұрын
Amogham
@tirumalavoona8143
@tirumalavoona8143 2 жыл бұрын
పాహి పరమేశ్వరా స్కంధ సుబ్రహ్మణ్యే పాహిమాం పాహి పరమేశ్వరా స్కంధ సుబ్రహ్మణ్యే పాహిమాం సుబ్రహ్మణ్య దీన బంధు సుబ్రహ్మణ్య దీన బంధు స్వామి అయ్యప్ప దయ సింధు సుబ్రహ్మణ్య దీన బంధు స్వామి అయ్యప్ప దయ సింధు పాహి పరమేశ్వరా స్కంధ సుబ్రహ్మణ్యే పాహిమాం
@raghaveswarijagarlapudi8345
@raghaveswarijagarlapudi8345 2 жыл бұрын
😋😋😋 super
@lionwalaedits
@lionwalaedits 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏 Swamy Garu. Chalabagundi. stone machine super ga UNDI
@homechefrecipestelugu
@homechefrecipestelugu 2 жыл бұрын
Namaste Guruvugaru. Mee vantalu anni chalanbaguntayi. Oka chinna suggestion andi...emi anuko vaddu...veelynantavaraku aluminium patrala vadakam tagginchandi. Health ki manchidikadu. Meerante abhimanamkoddi cheburunnanandi. Anyada bhavinchavaddu🙏
@lalalalaa9239
@lalalalaa9239 2 жыл бұрын
Guruvugaru meeru cheputhunteana tyaraga chesukuni thinalanipistundi dhanyavadhalu🙏🙏🙏🙏
@madhusudhanreddy477
@madhusudhanreddy477 2 жыл бұрын
Nasthy guruvu garu,super presentation .... Keep it up 🙂
@m.brahmani8832
@m.brahmani8832 2 жыл бұрын
Super uncle
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,9 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 14 МЛН
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 39 МЛН