అధ్బుతః. మెదటి సారి గురువుగారి నోటి వెంట వున్నాను...బచ్చలి రోటి పచ్చడి తయారీ విధానం మధురాతి మధురం. వారు చేసిన ఏ వంటకం చూసినా నోరూరవలసిందే...స్వానుభవం. రుచికి అమృత సమానం. ఆరోగ్యానికి నిలువెత్తు నిదర్శనం. స్వామి వారికి ప్రణామం.
@kolachala.venugopal Жыл бұрын
మీరు చేస్తున్న ఈ వంటకాలు చూస్తుంటే నలభీమ పాకాలు గుర్తుకు వస్తున్నాయి అమోఘం అత్యధ్బుతం ముఖ్యం గా బొగ్గుల కుంపటి వంట దాని రుచే వేరు. చిన్నప్పుడు బరంపురం ఇత్తడి గిన్నెలో కందులు దంచి వేయించిన బెల్లం పప్పు కుంపటి మీద వండితే వెన్నెలాగ ఉడికేది అందులో వేడి వేడి కొత్తిమీర చారు వేసుకుని తిన్న భోజనం భరద్వాజ విందు లాగ ఉండేది. మీ వంటలు నిజంగా నలభీమ పాకాలు.
@nagasadgunagunda7363 Жыл бұрын
నమస్కారం గురువుగారు నీ రోటి పచ్చడి చేసే విధానం మీ రోలు పోత్రం చాలా బాగున్నాయి.
@ramakumarikasibhatla2674 Жыл бұрын
Woh! గురువుగారికి పాదాభివందనాలు ఎన్నో వంటకాలు చాలా సులువుగా ,మంచిగా వివరణ చేస్తూ చూపిస్తున్నారు బచ్చలి తో రోటి పచ్చడి చెయ్యటం మహా అద్భుతం ఆశ్చర్యం చాలా చాలా ధన్యవాదాలు స్వామి గారికి🙏🙏🙏
@jindeparimala51052 жыл бұрын
బచ్చలాకు తో పప్పు చేయడం తెలుసు.. కానీ పచ్చడి కూడా చేయొచ్చని ఇప్పుడే తెలిసింది స్వామీ.. రుచికరమైన ఆధరువు చూపించారు.. ధన్యవాదాలు 👌👌🙏🙏🙏
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/Zp7CqZRuhd6Aiac
@srinivasd58382 жыл бұрын
కందా బచ్చలి ఫేమస్
@mallikachittipaka79902 жыл бұрын
ppppppppppp
@cnagamma91972 жыл бұрын
@@vimalakornepati3128 1
@OmVenkataRamanaPyramid2 жыл бұрын
మేము మొన్నే చూసాం మీ వీడియాలు ఈ పచ్చడి మేం చేసాము చాలా బాగుంది. మీరు ఎలా చెప్పారో అలానే ఉంది మా పచ్చడి కూడా, మా పిల్లలు పచ్చడంటే నాకు వద్దనే వాళ్ళు ఆ పచ్చడి తిన్న తర్వాత వారం రోజుల ఇదే పచ్చడి చేయమన్నారు అంత టెస్ట్ గా ఉంది సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇలా తయారుచేసి మాకు మీ వీడియో చూపించినందుకు....🙏🙏🤝👍👍
@devarrajuraghavendrarao33822 жыл бұрын
గురువు గారికి 🙏🏻నమస్కారం మీరు ఏది చేసినా మహా అద్భుతంగా ఉంటుంది కృతజ్ఞతలు 🙏🏻
@111saibaba2 жыл бұрын
మీరు చేప్పేది నిజం . వేలు పోసినా మన ఇంటి వంటకం రుచి రాదు . కాస్త ఓపిక చేసు కుంటే ఆరోగ్యం , సంతృప్తి . ఆహారాన్ని ఇప్పుడు జస్ట్ నోట్లో పడేసు కుంటున్నాం . ఆస్వా దించడం లేదు . ఆహారాన్ని ఎలా ఆస్వాదించాలో పిల్లలికి చెబుతున్నారు . సంతోషం.
@padmaa99432 жыл бұрын
బచ్చలి ఆకు ల తో పచ్చడి, చేసిన విధానం చాల చాలా బాగుంది అండి మీరు చాలా బాగా చేశారు బాబయి గారు,👌
@anuvegcooking98652 жыл бұрын
చూస్తుంటే నే రుచిగా ఉంది అంత బాగా చేసారు ఐతే ఇతర వంటలు ఎన్నో చూసాను కానీ రోట్లో ముందు దంచి తరువాత పొత్రం ఉపయోగించడం wow superb.🙏 మీ వంటలు.
@bommenasrinivas Жыл бұрын
మీ వంట అద్బుతం మీ మాటలు మహా అద్భుతం గురువుగారు 👌👌👌👌👌👌
@vidyasagar66102 жыл бұрын
Palani swamy Garu chala chakkaga mana telugu valla vantaku simple ga chesukone vidanga chupistunnaru meeku danyavadamulu
@jaggumark96512 жыл бұрын
స్వామి గారు నమస్కారములు బచ్చలి కూర ని పప్పలో వండుకోవటం తెలుసు కానీ పచ్చడి కూడా వండుకోవచ్చని మీ ద్వారా ఇప్పుడే తెలిసింది ధన్యవాదాలు తెలిపారు
@नमामिनव्यभारतीम्2 жыл бұрын
చాలా బాగుందండి పొన్నగంటి కూడా ఇలా చేయవచ్చు ఇంగువ నూనె మాత్రం మిమ్మల్ని చూసాకే ఆలోచన వచ్చింది
@saraswathisome75922 жыл бұрын
Hi mam 🙏
@saraswathisome75922 жыл бұрын
kzbin.info/www/bejne/Zp7CqZRuhd6Aiac
@ratnakumari98722 жыл бұрын
మీ పుణ్యమా అని ఆరోగ్యకరమైన రుచికరమైన వంటలు నేర్చుకున్నాం ధన్యవాదాలు అండి 🙏
Chala chakkaga chepparu guru just garu meeru chepu thundered nooruri pothundi😊😊🙏
@codatikrishnavenivedantham4 ай бұрын
Easy to do the paccadi. I will definitely try it out. Thank you
@sailajasailaja80092 жыл бұрын
Bachalo aaaku roti pachdi chala bagundi andi super, ma mata manninchi pitru karyakramalaku vande nalugu kuralu nalugu pachadlu vidhananni vivarinchagalaru, idhi brahmana adapadachulaku entho avasaramyna vantalu, prathi samvathsaram chesi pitrudevathala thidhi or aardhikam vanti vatiki vantalu chepamani na manavi, ee kura Ayina andulo emi popu petali, evi vadakudadu chepandi, request babayi garu
@satyajyothsna7401 Жыл бұрын
Miru great sir,vantallo popula tho saha vese karam gundallo Yememi veyyalo kudaa yelaa gurthupettukunnaaro teliyatledu.Miru chinnappatinunde alavaatu gaa vantalu chestunte tappa gurtundavu.maaku kotta rakam pachadi parichayam chesaaru..guruvugaaru.chaalaa aanandam ga undi tappaka try chestaamu.
@nunnasubadra6036 Жыл бұрын
Super and super your receip now I did.its come taste super and super taste and smell is very well with ragi sangati combination. I did tried Today after noon lunch.Thank u so much
@kusumakumari51212 жыл бұрын
waw - మట్టు బచ్చలి - తీగ బచ్చలి ;- పచ్చడి - పళని స్వామి తాతయ్య గారు చెబ్తున్న పద్ధతి, సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్న విధానం - గొప్పవి. "ఆకు నవనీతం, శుభ్రంగా ఉడుకుతుంది ..... " palani swami గారి vedios కు అసంఖ్యాక followers ఉండటంలో వింత లేదు కదూ ;
@vangipurampavanarchak32462 жыл бұрын
Sir meeru cheppinatte pachadi chesamu ruchi adbhutaha adbhutasya adbhutebhyaha.
@adityakunari68012 жыл бұрын
పచ్చడి చేయడం చక్కగా చేసి చూపించారు నేనుకూడా చేస్తాను ధన్యవాదాలు.
Bavundi Andi.....ma ammammagari intlo full pedda paadu undedi.....elanay meeru cheppinattu Anni use chesi anni rakalu chesayvaru.....nice
@doctorsunanda25672 жыл бұрын
Excellent, I am so happy with you tube notification about this channel, I immediately subscribed, traditional food explained in a simple way,thank you guruvu garu
@shobaraniudara90092 жыл бұрын
Thank you sir
@soundaryass57242 жыл бұрын
Mee matalu, me vantakalu paddhathi amogam 👌guruvugaru🙏
@gangadharkatakam80792 жыл бұрын
Chustuntene Notlo nillu vurutunnayi guruvu garu intlo e tiga vundi, tappakunda chestanu guruji 👌🙏🏻🕉️
మీరు చాలా బాగా చెప్పారు మీ రు బచ్చ లి ఆకు పచ్చడి అలాగే మెంతి ఆకు పచ్చడి చేసిన ము మేము అది కూడా చాలా బాగా వచ్చింది మీరు బచ్చలి ఆకు కూర పచ్చడి కి కావలసిన పదార్ధాలు మెంతి ఆకు కూర పచ్చడికి కుడా ఈ వంటకం కుడా చెప్పండి మీ చానల్ లో స్వామి
@sribeera14302 жыл бұрын
Sir chala chakkaga chepparu. Mi matalu amrutham sir
@srikalanilayam2 жыл бұрын
సూపర్ గా వుంది పచ్చడి
@venkataratnam24852 жыл бұрын
Babai gari ki namskamulu meeru chupinchina pachhadi Chala bavundi andi maa inti lo bachhali teega vunnadi andi nenu try chasanu 🙏🙏🙏
@ramaneelatha81842 жыл бұрын
Swamy garu chalaa bagaa vivarincheru anna matae
@devikarajmarkel465411 ай бұрын
Nammaskarm guruvu garu maa ppapayi ke arugudhala umdhy vantakam chyadhi
@devipattanayak89432 жыл бұрын
thanks for this wonderful videos Swamy garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramasubramanyam8030 Жыл бұрын
Very tasty aakukura bachchali pachchadi
@venkataramanachollangi95952 жыл бұрын
చాలా అద్భతంగా వివరించారు గురువు గారు
@vijayalakshmidhaduvai74782 жыл бұрын
Thankyou Guruji. New recipes.
@sugunakrishnan3222 жыл бұрын
Super guru u garu. Manchi receipe chepparu. Thanks
@saraswathisome75922 жыл бұрын
Hi mam 🙏
@saraswathisome75922 жыл бұрын
kzbin.info/www/bejne/Zp7CqZRuhd6Aiac
@koteshwarravi65712 жыл бұрын
గురువుగారు వంటకాలు బొగ్గుల కుంపటపై చేస్తే చాలా రుచిగా ఉంటాయి అందులోనూ బచ్చలాకు పచ్చడి కొత్త వెరైటీ మేము ఒకసారి ట్రై చేస్తాము
@upadhyayaravanamma9946 Жыл бұрын
Chaala.baaga.chesaru.nenu.kooda.try.chestaanu
@sridharbachati86182 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు మీ మాటలు చాలా బాగున్నాయి
@sudhajosyula77942 жыл бұрын
Mee maatalu andariki manasuki nachhevidhamga vuntayi sir 🙏🙏🙏
@ssrchi20087 ай бұрын
Tempting, definitely going to try.
@nlknlk785423 күн бұрын
😊super Swami bachalaku pachadi
@santhikhande19002 жыл бұрын
నమస్కారం పంతులు గారు 🙏🏻నేను మీ కొత్త subscriber ni 😊Abba యెంత బాగా చుపిస్తునరండి ఆన్ని వంటకాలు😊👌👌👌
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/Zp7CqZRuhd6Aiac
@santhikhande19002 жыл бұрын
@@vimalakornepati3128 hi mam nice muggulu andi 👌
@bharathigangavajula99512 жыл бұрын
Super అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు
@suvarchalarajanala90812 жыл бұрын
నేను ఇపుడే పచ్చడి చేయవచ్చునని తెలుసుకున్నాను ధన్యవాదాలు
మా పెరటిలో తీగ బచ్చలి ఉంది. నేనూ కూడా ఈ పచ్చడి చేస్తాను.
@vanajagade71012 жыл бұрын
🙏 ma nanamma, amma chesevaru nenu kuda ma pillalaku chesiprduthinna ma intlo andariki istamains roti pachadi . Mer video chustunte chala santhoshamaindandi tnq ventane subscribe chesanu
@nandinipalegar32422 жыл бұрын
Swamy garu meru chala baga matladutaru.i like yr channel a lot
@malathivvn3958 Жыл бұрын
Very good recipe. Guruvu garu
@twosidegamiers28942 жыл бұрын
Chalabaga Cheputhunaru sir
@sujathatrinadh2 жыл бұрын
E pacchadi annivepinapudu karivepaku lethadi vesi rubbithe chala baguntundi
@sharadasarika25882 жыл бұрын
Super you have so much knowledge sir thanks for sharing every thing and valuable messages sir
@vimalakornepati31282 жыл бұрын
Hi mam 🙏
@vimalakornepati31282 жыл бұрын
kzbin.info/www/bejne/Zp7CqZRuhd6Aiac
@rajeswaritadigadapa53312 жыл бұрын
సూపర్ మీవంటలు చాలాబావుంటాయీ ఇంకాఇంకా మీరువంటాలు చేసిచూపించాలనికోరుకోంటున్నాను
@sspudi4131 Жыл бұрын
చాలా బాగా చేసి చూబిన్ చారు పచ్చడి.
@kishoremvs9162 жыл бұрын
మీరు చెప్పిన receipe సూపర్ గా vochindi pachadi. మాకు గోంగూర కంటే ఇదే బాగా అనిపించింది. చాలా Thanks. ఇప్పుడు peratlo voche బచ్చలి full use cheyochu. 🙏🙏
@malathirayapu40512 жыл бұрын
👌👌👌👌🙏🙏🙏🙏సూపర్ అండి చేసే ఓపికే ఉండదు
@kvstraju2 жыл бұрын
Super duper chala bhagundhi
@naguranjith83202 жыл бұрын
Meeru cheppa vidhaanum chaala super thaathaa Gaaru......
@karlapudyglory3562 жыл бұрын
Mee vantalu chesukoni thinnaka non veg paina drustey undatam ledhu swamy. Adbhutham nijanga.
@ssrchi20082 жыл бұрын
It is so tempting. Your explanation is superb. Rotu pachadi process reminds me of my home.