Sad ending. Chala badha kaligindi Radhika garu. Papam manju real life story la undandi 🙏🏻😭
@KathaluKathanikalu2250 Жыл бұрын
అవునండీ యద్దనపూడి సులోచనారాణి గారు నిజజీవితంలో జరిగే సంఘటనలను సునిశితంగా గమనిస్తూ నవలా రూపంలో మనముందుకు తెచ్చారు. ఈ విషయం ఆవిడ ఒక తెలుగు ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. Thanks for sharing your view. మళ్ళీ మరొక్కసారి ఆవిడ రూపం ,మాట కళ్ళముందు మెదిలాయి
@Prabhatakamalam1351 Жыл бұрын
కథ బాగుందండి. బాగా చదివారు.
@KathaluKathanikalu2250 Жыл бұрын
Tq 🙏🙂
@rameshmalla4131 Жыл бұрын
మీరు చదివిన కథ చాలా బాగుంది ముగింపు అనూహ్యంగా ఉంది