# VAADUKO YESAYYA # BRO.SUBHAKR # TELUGU CHRISTIAN SONG

  Рет қаралды 975,098

brother subhakar

brother subhakar

Күн бұрын

VAADUKO YESAYYA # BRO.SUBHAKR # TELUGU CHRISTIAN SONG
ప) వాడిపోకముందే నన్ను వాడుకో
పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో
|| వాడుకో యెసయ్యా - నీ కాడి నే మోస్తా ||
1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే
నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే
2. నీవిచ్చిన జీవితనికి వెలుగులింక పోకముందే
నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే
3. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే
నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే
4. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే
నాకున్న అవకాశం చేజారి పోకముందే

Пікірлер: 406
@danielrajukanakam2453
@danielrajukanakam2453 2 жыл бұрын
మళ్ళీ మళ్ళీ ఈ పాట వినేవారు ఇక్కడ like చేయండి
@amruthasangeethapatasala
@amruthasangeethapatasala Жыл бұрын
వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపొక ముందే నన్ను వాడుకో II వాడిపోక II వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా 1. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యం కాక ముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పొక ముందే IIనీవిచ్చినII వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా- వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా 2.నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పొకముందే నా బ్రతుకు యాత్రకు చికటింక రాకముందే II నీవిచ్చిన II వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా 3.నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నాదినముల పరిమాణం సంపూర్ణం కాకముందే IIనీవిచ్చిన II వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా- వాడుకోయేసయ్యా-నీ కాడి నే మోస్తా II వాడిపోక II
@revabhishekbabunakkana7541
@revabhishekbabunakkana7541 7 ай бұрын
Nice song.
@chsomeswararao385
@chsomeswararao385 5 ай бұрын
Thank you brother
@thotavenkatalaxmi8236
@thotavenkatalaxmi8236 2 ай бұрын
🙏
@thotavenkatalaxmi8236
@thotavenkatalaxmi8236 2 ай бұрын
Tanks bredar
@thotavenkatalaxmi8236
@thotavenkatalaxmi8236 2 ай бұрын
🙏
@ballikaveri197
@ballikaveri197 6 ай бұрын
Praise the lord amen 🙏
@buradaguntaanupama7698
@buradaguntaanupama7698 Жыл бұрын
Vandanalu pastor garu
@mandhapuramkondanna
@mandhapuramkondanna Ай бұрын
Praise the lord
@satyanirikshanrajp2352
@satyanirikshanrajp2352 29 күн бұрын
Lyrics; నాకెన్నో మేలులు చేసితివే నీకేమి చెల్లింతును - దేవా నీకేమి అర్పింతును (2) హల్లెలూయా యేసునాథా - కృతజ్ఞతా స్తుతులివే (2) ||నాకెన్నో|| కృప చేత నన్ను రక్షించినావే కృప వెంబడి కృపతో - నను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపమును కడిగి - పరిశద్ధపరచితివే (2) ||హల్లెలూయా|| నాకిక ఆశలు లేవనుకొనగా నా ఆశ నీవైతివే - ఆశలు తీర్చితివే నలుదిశల నన్ను భయమావరింప నా పక్షమందుంటివే - నాకభయమిచ్చితివే (2) ||హల్లెలూయా|| నా కాడి మోసి నా తోడు నీవే నీ చేతి నీడలో - నను దాచియున్నావే ఏ కీడు నాకు రాకుండ చేసి నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2) ||హల్లెలూయా|| నీ రాజ్యమందు నను చేర్చుకొందువు రానున్న రారాజువు - నా రాజువు నీవు నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు నను కొన్నవాడవు - నా వరుడవు నీవు (2) ||హల్లెలూయా||
@pallevinodkumar5944
@pallevinodkumar5944 Жыл бұрын
Amen
@rajsehkarp5207
@rajsehkarp5207 Жыл бұрын
ఈ పాట లేకుండా మా ఆదివారం ఆరాధన ఉండదు.మా పాస్టర్ గారికి అంత ఇష్టం.
@gopalac5632
@gopalac5632 6 ай бұрын
Oil raastada
@rajupandu4658
@rajupandu4658 8 ай бұрын
Yes Lord
@mahalaxmipulagala-hj5qf
@mahalaxmipulagala-hj5qf Жыл бұрын
Anannaa vadhanalu
@DeepaChrismily
@DeepaChrismily Ай бұрын
Super song
@rameshthumala3231
@rameshthumala3231 Жыл бұрын
God blish you
@barnabasbinkam5072
@barnabasbinkam5072 2 жыл бұрын
అద్భుతమైన సాంగ్ వింటూవుంటే తన్మైయమైపోతున్నాం. దేవుడు మిమ్ము దీవించును గాక.
@palletikala7578
@palletikala7578 2 жыл бұрын
నువ్వు వాడుకోన్న వారే ధన్యులు యేసయ్య!
@ccduddukhallunimmakapapara2217
@ccduddukhallunimmakapapara2217 Жыл бұрын
శుభా కర్ అన్న ఈ పాట మీ నోటి నుండి వింటుంటే హృదయంలో నెమ్మది,ప్రశాంతత,ఆదరణ కలుగుతుంది అన్నా. ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు.దేవునికే మహిమ, ఘనత,ప్రభావము లు చెల్లును గాక.MANY MANY THANKS అన్నా.
@vidyaswarupa2488
@vidyaswarupa2488 Жыл бұрын
ఈ, పాట నాకు చాలా ఇష్టం అయ్యాగారు అమేన్ 👌👌👌ప్రై స్ ది లార్డ్
@pastor___naresh
@pastor___naresh 10 ай бұрын
నీకిష్టమైన నైవేద్యముగా. ఆరాధన ఉండని మ్యూజిక్ ట్రాక్ చేయండి అన్నగారు. దేవునికి మహిమ కలుగును గాక. 🙏
@nagamallaiahb8195
@nagamallaiahb8195 9 ай бұрын
Eepatanu.trc.chand
@Pratap_Mocherla_official
@Pratap_Mocherla_official 2 жыл бұрын
వాడుకో… యేసయ్యా…. పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తానయ్యా - (2) వాడిపోకముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో (2) వాడుకో యేసయ్యా - నీ కాడి నే మోస్తా (2) ||వాడిపోక|| నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చి పోకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన జీవితానికి వెలుగులింక పోకముందే నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే (2) ||వాడుకో|| నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే (2) ||వాడుకో||
@agnanaprakash9864
@agnanaprakash9864 2 жыл бұрын
Gnan
@sudhakarbabu369
@sudhakarbabu369 Жыл бұрын
Thank you bro
@paulprasad8835
@paulprasad8835 Жыл бұрын
Praise the లార్డ్ jesus చాలా సార్లు ఈ పాట విన్నా ఇంకా కొత్తగా వుంది. దేవుడు మీకు ఇచ్చిన మంచి తరుణం సర్
@kranthipallati2647
@kranthipallati2647 10 ай бұрын
Emmanuel brother
@williamcarey8461
@williamcarey8461 Жыл бұрын
" వాడిపోక ముందే నన్ను వాడుకో " అన్న పాట బావుంది..కాని యే విశ్వాసి యైనా ప్రభువు దృష్టి లో నిర్దోషి గా మరియు తన సేవ కై సిద్ధ పడి నట్లు ఆయన కనుగొంటే అప్పుడు యేసే వాడుకుంటాడు. రచయిత ఈ పాటను ప్రసంగి ఆధారంగా రాసి నట్లు కనిపిస్తుంది. యవ్వన కాలమంతా వృధా కాగా జీవిత చివరి దశ లో యేసయ్య ను వాడుకో అన్నట్లు శ్రోతలకు తెలుస్తుంది. నాకు అలా అనిపిస్తుంది సోదరా . సరే నా భావన వేరు లెండి అని మీరు అన వచ్చు. ఒకే. " పహాడీ " రాగం లో బాగా పాడారు. అభినందనలు. -- dr . Carey
@danaiahbashipally-ew6gy
@danaiahbashipally-ew6gy Жыл бұрын
👍🙏🙏🙏💐💐💐🙏🙏
@surendrakokkiligadda4600
@surendrakokkiligadda4600 6 ай бұрын
Anna super ❤🙌🙌🙌🙏
@vamsivamsi3242
@vamsivamsi3242 5 жыл бұрын
ఆత్మీయత కలిగిన పాట చాలా బాగుంది దేవునికే మహిమ కలుగును గాక! ఆమెన్!
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U🎶🎶🎶🎶✝️✝️
@muralarambabu7094
@muralarambabu7094 2 жыл бұрын
Good,,,house,,soung,,,super,,,soung,,,good
@vardhan8115
@vardhan8115 21 күн бұрын
Good performance brother 🎉🎉
@penueldgm6384
@penueldgm6384 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@thewordministries-batlapal3024
@thewordministries-batlapal3024 Жыл бұрын
వందనాలు అయ్యగారు ఆత్మసంబంధమైన గీతం, వాక్య సంబంధమైన గీతం
@powerofprayerhyd3423
@powerofprayerhyd3423 2 жыл бұрын
దేవుని సన్నిధిలో ఉన్న వారికి ఆయన కృప కాపుధల ఉండును గాక.
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U🙏🙏🙏🙏🙏🙏
@sahadevudusaripalli3374
@sahadevudusaripalli3374 5 ай бұрын
నేను అనారోగ్యం తో ఉండగా విజయనగరం దగ్గర చెల్లూరు లో యిల్ షాడాయి మినిస్ట్రీస్ వారి మీటింగ్స్ జరుగుతున్నాయి మా పాస్టర్ గారు మీరు రండి స్వస్థత జరుగుతుంది అన్నారు నేను వెళ్ళాను ఈ పాట నన్ను ఎంతో ఆదరించింది
@manjarieemani87
@manjarieemani87 11 ай бұрын
Praise the lord for this song
@mahankalijhansirani3864
@mahankalijhansirani3864 2 жыл бұрын
హల్లేలూయ దేవునికి స్తోత్రం వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 ఝాన్సీ ఖమ్మం
@davidprakash6376
@davidprakash6376 4 ай бұрын
చాలా మంచి పాట... దేవునికి మహిమ కలుగును గాక.
@jyothiannavarapu9586
@jyothiannavarapu9586 Жыл бұрын
అదృతమైన ఈపాటను మరల మరల వీనలని ఉంది మీకు వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@motruratnam1915
@motruratnam1915 8 ай бұрын
Hi
@malothpadma1555
@malothpadma1555 Жыл бұрын
😭😭😭😭🙏🙏🙏🙏🙌🙌🙌
@vijayavikas4413
@vijayavikas4413 3 жыл бұрын
దేవుడు మీకు మంచి పాట ఇచ్చారు దేవుని కి వందనాలు దవునికె మహిమ
@veerabhadhrammedida5554
@veerabhadhrammedida5554 3 жыл бұрын
Veera bhadram అన దేవుడు నీకు మంచి పాట ఇచాడు
@bollaniramalamani9719
@bollaniramalamani9719 3 жыл бұрын
దేవునికి వందానాలు, మంచి పాట ఇచారు దేవునికి.
@tanukondasuryanarayana3380
@tanukondasuryanarayana3380 Жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక అమెం అయ్య మంచి పాట అందించిన మిమల్ని దేవుడు ఆరోగ్యా మిచ్చి బలంమిచ్చి అయన సేవలో వాడుకునుగాక అమెం
@vgnnaidu
@vgnnaidu Күн бұрын
అరే లంక కొడకా పేరు మార్చుకో లేకపోతే వచ్చి గుద్దలొ తంతా
@Sureshtimothy1986
@Sureshtimothy1986 Жыл бұрын
Praise the Lord Ayyagaru 🙏
@johnlsrkommu5050
@johnlsrkommu5050 3 жыл бұрын
🙏✝️🙏దేవునికి మహిమ కలుగునుగాక 🙏✝️🙏
@nbhaskar8273
@nbhaskar8273 3 жыл бұрын
మహీమాగలయేషయ్యగుడ్ సాంగ్ ప్రేమ యావ ఈ గుడ్ బై టు ది బెస్ట్ ఫ్రెండ్స్ టు సుపర్ సింగర్ ప్రేమించే సింగర్ ప్రేమించే మనసు పలికే మౌన మనసు కథ రచయిత ఎవరో రచయిత వ్యాఖ్యలు వర్గాలు తెలిపాయి
@jpchristianchannel555
@jpchristianchannel555 Жыл бұрын
Glory and praise to Jehovah god father...amen
@palletikala7578
@palletikala7578 2 жыл бұрын
హల్లేలూయ యేసయ్య ఆమేన్!
@majjidaniel1920
@majjidaniel1920 Жыл бұрын
PRAISE THE LORD
@gsanjeevulu1677
@gsanjeevulu1677 3 жыл бұрын
Devuniki vandanalu
@dhanarajk5025
@dhanarajk5025 2 жыл бұрын
యౌవనస్తులను కదిలించే పాటను రాయడానికి దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానంకై దేవునికే స్తోత్రములు మీరు ఇంకా అనేక పాటలు రాయడానికి దేవుడు పురి కొల్పభడాలని కోరుతూ....
@rameshmahankali6563
@rameshmahankali6563 2 жыл бұрын
Praise the Lord🙏
@karunasrimandadi160
@karunasrimandadi160 3 жыл бұрын
Brother chaala baga paadaru .no devude paata chaala baga padincharu super jesus daddy
@pulluruluther2622
@pulluruluther2622 2 жыл бұрын
Amen! Praise the Lord.
@Biddika.Ramarao7717
@Biddika.Ramarao7717 3 ай бұрын
Nice ❤
@yallaiahyallaiah3153
@yallaiahyallaiah3153 2 жыл бұрын
Praise the lord brother's. Heart touching song. Devvuni ke mahima kalugu nu gaka.Amen
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKOEraise God kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U
@manjulaniharika9806
@manjulaniharika9806 2 жыл бұрын
Praise the lord brother very heart touching song 🙏
@rameshdevarapalli7329
@rameshdevarapalli7329 5 жыл бұрын
Jesus mimmunu vaadukobatti memu balapadutunnamu
@managr7083
@managr7083 2 жыл бұрын
, praise the Lord sir💐💐💐
@yohanvelijala
@yohanvelijala 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్
@kodavaliravikumar8930
@kodavaliravikumar8930 Жыл бұрын
YESA NU MAHIEMA PRUSTU CHALA BAGU NDHI ANNYA 🙏🏻🙏🏻PRAISE THE LORD ☦️☦️☦️☦️🛐🛐
@sathishg1453
@sathishg1453 4 жыл бұрын
Super smash Bros
@Csr721
@Csr721 2 жыл бұрын
Very good song.devunike 👍 మహిమ కలుగును గాక. ఆమెను.
@veerapagachandrababu1378
@veerapagachandrababu1378 2 жыл бұрын
Super సాంగ్ ఎలాంటి పడలని మరెన్నో పడాలని కోరుకుంటున్నాం మిమల్ని దేవుడు దివించునుగాక .
@somaiahjalle1446
@somaiahjalle1446 3 жыл бұрын
థ్యాంక్స్ పాస్టర్ గారు
@ushag1217
@ushag1217 2 жыл бұрын
Wonderful Song Priase The Lord Brothers 🙏🙏🙏🙋🙋🙋🙋🙏
@abrahamkadthal5380
@abrahamkadthal5380 Жыл бұрын
Praise the lord Anna chalamanchiga arthamtho kudina song padinanduku vandanamulu God mimulanu sevalo balanga vadabadali Ani korukuntunnanu
@deavunimaatalu
@deavunimaatalu Жыл бұрын
ఎంతో పచ్చాతాప గీతం🙏🙏🙏
@mahitej3912
@mahitej3912 Жыл бұрын
Supar song 🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍👍
@ktimothy4021
@ktimothy4021 2 жыл бұрын
Praise the Lord anna 🙏 I heard this song lot of times. అయ్యినప్పటికి అప్పుడప్పుడు మరల వింటుంన్నాను
@jeevanmelodies77
@jeevanmelodies77 2 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన యేసయ్యా పాట 😍😍
@nvijayasagarvijayasagar4934
@nvijayasagarvijayasagar4934 2 жыл бұрын
Zzza
@animemarveldcshorts6460
@animemarveldcshorts6460 2 жыл бұрын
Praise the Lord🙏🙏🙏 nice👍 song
@hepsibha8953
@hepsibha8953 3 жыл бұрын
చాల ఆత్మీయంగా ఉంది సాంగ్ బ్రదర్. గాడ్ బ్లెస్స్ యు
@sarithapalleti3680
@sarithapalleti3680 3 жыл бұрын
Priase lord ayya garu 🙏🙏🙏🙏🙏🙏🧖🏻‍♀️👏🤝🤝👏👏👏👏
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U
@tellurisravanthi5080
@tellurisravanthi5080 2 жыл бұрын
🙏🙏🙏Amen
@p.vijayalakshmi9169
@p.vijayalakshmi9169 Жыл бұрын
Praise The LORD Annayya 🙌🙏
@krupakumariparimi9772
@krupakumariparimi9772 2 жыл бұрын
Praise the Lord my dear brother.. It's a heart touching song... Glory to God
@lavanyaswamy5689
@lavanyaswamy5689 Жыл бұрын
Nannu vaduko Deva 🙏🏻
@aravindchatla3732
@aravindchatla3732 2 жыл бұрын
Praise the lord Anna 🙏 Song chala chala bagundhi Anna
@ravinaik967
@ravinaik967 Жыл бұрын
అన్న చాలా మంచి గా. పాట రాసి పాడారు.
@ellandhularkellandhulark4864
@ellandhularkellandhulark4864 2 жыл бұрын
Amen Amen Amen🙏
@narsimlujetti8240
@narsimlujetti8240 6 жыл бұрын
God gift of voice praise the lord sir
@tmanohar7152
@tmanohar7152 2 жыл бұрын
O
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKOElz watch and like it kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U
@sandeepjs1438
@sandeepjs1438 3 жыл бұрын
సూపర్ అన్నా చాలా అద్భుతంగా దేవుడు మీచే పాడించారు సీయోనులో నుండి దేవుడు మిమ్ము మినిస్త్రిని బహుగా దీవించును గాక... from.. కృష్ణా పాల్ వైజాగ్ జీవీఎంసీ
@gotemukulaanand6207
@gotemukulaanand6207 2 жыл бұрын
God bless you brother Chala Chala baguoga phadenaru devudu memulanu dhivinchu gaka amen devudu memulanu andharini dhivinchu gaka amen God bless to all Indias amen thank you God Jesus Christ balsh to all world amen
@shechemjcgmchallagundlapas3348
@shechemjcgmchallagundlapas3348 2 жыл бұрын
praise the Lord🙏🙏🙏
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKM
@darkshukurenai8671
@darkshukurenai8671 Жыл бұрын
Praise the lord brother
@chalambonela5690
@chalambonela5690 3 жыл бұрын
Praise the lord Brother 🙏 wonderful song God bless you 🙏
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKM
@susanjayasree2851
@susanjayasree2851 Жыл бұрын
Brother...Song meeru padadam entho bagundi... lyrics adbhutham...nee kadi ne mosta.... will give a short message on it.thnk you.
@pavankalyan1211
@pavankalyan1211 Жыл бұрын
Praise the lord hallelujah
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 жыл бұрын
Super Song Heart Thocing 。 。。 。。
@jyothikarumanchi3018
@jyothikarumanchi3018 4 жыл бұрын
Chala chala bagunde e song
@sudhakarmanthapuram6037
@sudhakarmanthapuram6037 2 жыл бұрын
God bless you my brother, may God use you Mightily
@kirankumar-dn6gl
@kirankumar-dn6gl 2 жыл бұрын
Super 👌👌🙏🙏🙏
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKOHhow some love and like it kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U
@subhushanyeniberi2703
@subhushanyeniberi2703 3 жыл бұрын
Praise God very nice song brother I had listened your song number of times. 🙏
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKOLatch and like it kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U
@pseenu8650
@pseenu8650 2 жыл бұрын
Aluluya
@brother.israel2153
@brother.israel2153 2 жыл бұрын
Galore to God amen hallelujah 🙏
@korrapadma311
@korrapadma311 Жыл бұрын
లిరిక్స్ కావాలి
@SureshSuresh-bl7qc
@SureshSuresh-bl7qc 4 жыл бұрын
Praise the Lord anna good song
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKM
@sajjanraosaggurthy9322
@sajjanraosaggurthy9322 2 жыл бұрын
Wonderful Song HighLighted To the Wonderful Jesus World Jesus Loves You All So Much , God Bless You
@thimothimary4439
@thimothimary4439 3 жыл бұрын
Praisethelord song chala istam chala bagundi
@ezekielpydimetta1598
@ezekielpydimetta1598 2 жыл бұрын
Praise the ayyagaru
@josephsrinivas
@josephsrinivas 2 жыл бұрын
Praise God 🙏
@KrishnaVeni-zd6vc
@KrishnaVeni-zd6vc 2 жыл бұрын
Lot of times. Amen.
@kamalaratnampilleli7998
@kamalaratnampilleli7998 3 жыл бұрын
Very Very Nice And Meeningfull Song .Thank u So much.
@calvarypremajallu1640
@calvarypremajallu1640 3 жыл бұрын
Very interesting sprichuval song iam very happy to lison
@bolleddusuresh8971
@bolleddusuresh8971 3 жыл бұрын
Super song
@rajpaulcheveti6400
@rajpaulcheveti6400 2 жыл бұрын
Praise the Lord ayyagaru
@bprabhu6817
@bprabhu6817 2 жыл бұрын
చాలా అద్భుతమైన పాట బ్రదర్ god bless you🙏💐💐👌👍
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/iXLamodufa6Kg9WEraise God🙏🙏🙏
@yadagirirajyalaxmi1972
@yadagirirajyalaxmi1972 2 жыл бұрын
Exlent song god bless you ayyagaru
@SatishKumar-ms4bp
@SatishKumar-ms4bp 2 жыл бұрын
Super song.🙏🏻🙏🏻👏👏
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/iXLamodufa6Kg9U🕎🕎🕎🕎🎶🎶🎶🎶🙏🙏
@pasupuletipasupuletimanjan7767
@pasupuletipasupuletimanjan7767 4 жыл бұрын
Nice and meaning full song brother god gives good vice praise the lord brother
@vinay-si1ip
@vinay-si1ip 4 жыл бұрын
Tq brother
@stellagrace7274
@stellagrace7274 2 жыл бұрын
kzbin.info/www/bejne/lXmUkGuPrs2qoKM
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,4 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
brother subhakar
6:45
brother subhakar
Рет қаралды 111 М.
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 18 МЛН
Yoodha Sthuthi Gothrapu Simahama
10:04
Teepalapudi Yesanna - Topic
Рет қаралды 698 М.
The Joker wanted to stand at the front, but unexpectedly was beaten up by Officer Rabbit
00:12