మావ నిజం చెప్పాలి ante ఈ సాంగ్ కి హా female voice బాగుంది.... ముసలి వాళ్లకు అర్ధం కావాలి ante ఈ సాంగ్ ఇలానే ఉండాలి వాయిస్..... ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥 waiting next part కోసం...
@tharunkumarkumar53653 ай бұрын
Yes bro
@ashokbandra24442 ай бұрын
Very nice song s అలాగే ఉండాలి బ్రదర్
@madhugamingff69482 ай бұрын
Y@@tharunkumarkumar5365
@cherryvolga67732 ай бұрын
అవును ఈ పాటకి ఆమె వాయిస్ చాలా బాగుంది
@vasantfacts60442 ай бұрын
Yes voice super
@bikshapathikonney14983 ай бұрын
పార్ట్ వన్ పార్ట్ టు చాలా చాలా బాగుంది శ్రీకాంత్ అన్న పార్ట్ 3 తొందరగా కావాలి వీడియో సాంగ్ వేచి చూస్తా ఇలాంటి సాంగ్లు ఇంకా మరెన్నో పడాలి శ్రీకాంత్ అన్న❤
@ashokbandra24443 ай бұрын
దేవుడు ఏ రూపంలో వచ్చే ఎవరికి తెలియదు జైశ్రీరామ్
@prashantharmoor22252 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అన్న ఇలా పుడతాము అలా చస్తాము, నూరేళ్ళు అయినా చావు తప్పదు , కానీ మధ్యలో పుట్టుకకు చావుకకు మధ్య ఎన్నో గొడవలు , విభేదాలు, ప్రేమలు, కానీ చివరికి కట్టుకున్నవారిని ,కన్నవారిని , మన పిల్లల్ని అందరినీ ఎప్పుడో ఒకప్పుడు విడిచి వెళ్ళాల్సిందే. అందుకే అందరితో కలిసి మెలిసి ఉండాలి. మనం సంపాదించింది ఏది మనతో రాదు. 😢
@MuluguTv3 ай бұрын
పాటను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ముందుగా మా కళాభివందనాలు. Part 2 of 5 ఎవరి కామెంట్స్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో.... ఈ పాటకు Mulugu Tv నుండి చిన్న బహుమతి ఉంటుంది. 5M mark (50 లక్షల వ్యూస్ దగ్గర) మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు.Thank you.
@sridharkancharla79373 ай бұрын
Nice song
@snehakki0003 ай бұрын
Lady voice baledu over all song is good.
@ranjithgoud11383 ай бұрын
వాయిస్ బాగా లేదని కాదు పాట పాడే వాళ్లను మనము ప్రోత్సహించాలి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి పనికిరాని మెసేజ్ చెయ్యకండి దయచేసి కళను ఆదరించాలి కానీ కించపరచకండి ప్లీజ్ ఈ మెసేజ్ మీరు తప్పుగా భావించకండి l
@maheshbunny99333 ай бұрын
Lady voice baledu anna
@raamsairaam64483 ай бұрын
Venkatesh anna super song
@bandarinaveen.3 ай бұрын
మనం పోయే తొవ్వల్లా ఆకలవ్వు దూపల్లవు ఏమి తిందు ఏమి తాగుదు ఓ యమబటులు ఏమి తిందు ఏమి తాగుదు.. అలనాడు నువ్వు ఏసిన పుణ్యము ఉన్నాది ధర్మమ్ము ఉన్నాది ఆది తిని ఆది తాగమ్మా ఓ మురళీబొమ్మా ఆది తిని ఆది తాగమ్మా ఓ మురళీబొమ్మా.. 🙏
@jyothiyellamla94753 ай бұрын
Nice
@vishukasettiАй бұрын
supar
@nakirekanti_suresh3 ай бұрын
Part 3 Waiting....అద్భుతంగా ఉంది...❤ఎడిపించేశారు😢
@charan10973 ай бұрын
నక్క శ్రీకాంత్ అన్న ఫ్యాన్స్ లైక్ కొట్టండి
@AnjuBollevlogs3 ай бұрын
ఆమ్మాయి వాయిస్ బాగుంది కొత్తగా వెరిటైగ్ ❤❤❤❤
@charan10973 ай бұрын
అందుకే అప్పుడప్పుడు మనకు ఉన్నంతలో దానధర్మాలు చేయాలి
@Hayansh_baby_official2 ай бұрын
చాలా మంది పిల్లలు చిన్న వయసులో పోతున్నారు మరి వాళ్ళ ఏమి ధర్మ చేయలేదు అని ఆ దేవుడు తీసుకోపోతున్నాడా ఏంటి... మంచి చేసిన వల్లే ముందు చనిపోతున్నారు
@Aswini-ashu3 ай бұрын
నిజంగా ఈ సాంగ్ తో చాల మందికి కనువిప్పు కలుగుతుంది😮😮లైఫ్ లో ఎం చేయాలో ఎంచేయకుడదో తెలుస్తుంది...tq bro very important m sg
@p.saikiran_yadav2 ай бұрын
ఈ పాట DJ పెట్టి డాన్సులు వేయడానికి కాదు, అర్ధవంతమైన పాట, మీనింగ్ అర్ధం చేసుకొని ఆస్వాదించాలి అంతే, 🙏🏻👏👏
@vennelajellajella73443 ай бұрын
Part 3kosam antha mandhi waiting like cheyyandi❤
@mahendravadloory8308Ай бұрын
అంబ వారేవా సూపర్ మీకు నా ధన్యవాదాలు అందుకే ధర్మం చేయాలిఏంతోకోంత కంచితంగ ఓకేనా
@maheshderam91012 ай бұрын
ఫస్ట్ టైం ఈ సాంగ్ వింటే ఒళ్ళు జిలకర ఇస్తుంది అంత బాగుంది భయ్యా.......
@anjiraparthi80933 ай бұрын
వెయ్యేండ్లు అయిన వేరు తప్పదు 100 ఏడ్లయిన సావు తప్పదు మంచి పేరుతో చనిపోతే అయ్యో మంచివల్లను తొందర తీసుకెళ్త్తాడు అంటారు ,ఈ పాట తో మంచి ఏదో చెడు ఏదో చూసుకోవాలి ,కర్మ అనేది అనుభవించలిసింది
@KarunakarDasari-vy3ce3 ай бұрын
🎉🎉🎉పాట చాలా అద్భుతంగా ఉంది పార్టు కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు లైక్ చేయండి🎉🎉
@murthybeats12893 ай бұрын
చాల రోజుల కి ఇంత మంచి పాట కోరకు ఆగడం తప్పు కాదు బ్రో 🙏❤️
@rajamouly3 ай бұрын
పార్ట్ 1+ పార్ట్ 2 చాలా బాగుంది పార్ట్ 3 కూడా కావాలి❤❤
@PadmapalemPalemАй бұрын
❤
@pandusiddharth22583 ай бұрын
ఈ పాటకు వినోద వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది.. 👌🏻👌🏻
@anilkumar-vy5kq3 ай бұрын
Lady voice lo back base chudandi... excellent 👌
@CherakuriYadagiri3 ай бұрын
Female voice is very fantastic and Srikanth Bro U r Voice Super i❤My Telangana تلنگانہ all most totally song super🎵🎵🎵🎵
@raazpottiyadav143Ай бұрын
Part 1 & Part 2 at time vine vallu like kottandi frends..... Part 3 kosam wait chesthunna vallu kudaa ❤❤❤❤❤
@Naveenvlogs-u5w3 ай бұрын
Ravali unte bagundedi part 3 kosam entha mandhi waiting chesthuru chinna like cheyandi
@VIJAY-fk2kj12 күн бұрын
మనం ఏం సంపాదించిన ఏది మనతో రాదు. మనం చేసిన పుణ్యాలు,మంచి మాత్రమే మనతో ఎప్పటికీ ఉంటుంది. మంచి మాటను వివరించినప్పటికి మరిడిబొమ్మ వాయిస్ తో పాటకి అర్థం వస్తుంది. పార్ట్:-3 కి అదే మరిడి బొమ్మ ❤వాయిస్ వచ్చింది...😅😅😅
@bodeddulalakshmimanoharred32732 ай бұрын
సింగర్ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌. Actors అందరూ బాగా చేసారు. సూపర్ 👌👌👌
@rajashekarb49492 ай бұрын
ఎందుకు బాలేదు అన్న లేడీ వాయిస్ సూపర్ గా ఉంది 😍😍😍
@naveendj54783 ай бұрын
I am waiting this song also part 3 ❤
@Ramesh143rm2 ай бұрын
Part 3 kuda thiyyandi please chala bagundhi songs emotional 😢
@parshuramnagam65972 ай бұрын
వస్తుంది❤
@BBuchibabu-s2p2 ай бұрын
అన్న జెంట్స్ టోన్ కి తిరుగు లేదు 🎉👌.
@satyas70182 ай бұрын
Chesina papam chesina punyam annitini chustadu aa mahadev 🙏🙏🙏🙏🙏
@maheshderam91012 ай бұрын
వీలున్నంత త్వరగా పార్ట్ 3వదిలాడు భయ్యా......❤
@parshuramnagam65972 ай бұрын
జానపదంలో పౌరాణిక పాటని ఆదరిస్తున్న కళాభిమానులందరికి కళాభివందనాలు❤ త్వరలోనే PART-3 తో మీ ముందుకు వస్తున్నాము❤
@badavathsanthosh14072 ай бұрын
Part 3 కూడా తొందరగా తీయండి....pls
@perlamahendar3298Ай бұрын
Aa song padatam valla pulì pooja craze pothundhi
@sail0sheki881Ай бұрын
Hffffhbidhni
@BalaCA219 күн бұрын
Great lyrics bro. Truth revealed 👏
@SrinivasLamba3 ай бұрын
సూపర్
@kornekishorebabumudhiraj755127 күн бұрын
Valanu Kalchadame correct 💯
@pawanijam-if4pn3 ай бұрын
నాకు మాత్రం పాటతొ పాటు అమ్మాయి voice సూపర్❤❤❤❤
@gangadhar22373 ай бұрын
👌👌సూపర్ సాంగ్ 👌👌👌
@vishukasettiАй бұрын
ila endaro తల్లి తండ్రులు vallu chanipoyetappudu valla pillakosam badhapadutaru ka, 😭
సమస్త ఆద్యాత్మిక సారాన్ని అతి సామాన్యంగా ఒక్క జానపద పాటలో అద్భుతంగా, హృద్యంగా ఆవిష్కరించిన పాట సృష్టికర్త కు శతకోటి ప్రణామములు తెలియజేస్తున్నాము.
@MuluguTvАй бұрын
Thank you.
@nayakpraveen18242 ай бұрын
Super next episode coming up
@dabburajitha7288Ай бұрын
Chala bagundi srikanth Anna Mi voice excellent brother 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@sridharkancharla79373 ай бұрын
పాట మాత్రం చాలా బాగుంది అన్న
@musicartsgellary35633 ай бұрын
Manishi okka jevithanni oka 4 sentence loney chala baga ardham ayela chupincharu , great sir ❤
@little_star_lovely76063 ай бұрын
సాంగ్ చాలా బాగుంది... కానీ అది ఒక్కప్పుడు కాబట్టి అందులో ఎవరినీ వదిలి వెళ్లలేక బాధపడుతుంది... కానీ ఇప్పుడు ఉన్న జెనరేషన్ లో అయితే లవర్స్ బేస్ట్స్ పోన్ అని ఏడుస్తుండే అనుకుంటా......🎉🎉🎉🎉🎉🎉
@RameshAkaram-j9s13 күн бұрын
నక్క శ్రీకాంత్ అన్న పార్ట్ 3 సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నాం
@namaramalingaiah16293 ай бұрын
Super undu Shivuni Acting Srikanth Anna
@evenugopal83673 ай бұрын
First view
@bmohanbmohan666011 күн бұрын
Vice supwr ga vundhi ❤️❤️
@naveenkumar-jh1zgАй бұрын
Super bro Inka ide tune lo song continuation cheyandi
@venkateshsaudi63563 ай бұрын
సూపర్ సాంగ్ బ్రో 🎉🎉🎉🎉❤❤💕💕💞💞
@ammucreations64943 ай бұрын
పల్లవి: Male: వచ్చే వచ్చే యమభటులం, దివి నుంచి వచ్చినాము "వచ్చి వాకిట నిలిచినమమ్మో..... ఓ మురళీ బొమ్మ".... "వచ్చి వాకిట నిలిచినమమ్మో..... ఓ మురళీ బొమ్మ".... Female: ఎవ్వారయ్య మీరు "ఎందుకాని వచ్చినారయ్య...ఓ అయ్యలారా".. ఎవరూ పంపించనరయ్య ఓ అయ్యలారా.... Male: శివుడు ఆజ్ఞ ఇచ్చినాడు యముడూపంపించినాడు యమ భటులమ్ వచ్చినమమ్మా.... ఓ మురళీ బొమ్మ. బయలుదేరు బయలుదేరమ్మా... ఓ మురళీ బొమ్మ Female: ఏమి తగులుతీరయ్యా... యమ భటులు నా యెంట బాగా తగులుతీరయ్య.. భంట్లు నా వెంట. "ఏమి చెద్దు,ఏడ పోదయ్యో ఓ యమభటులు " "ఏమి చెద్దు,ఏడ పోదయ్యో ఓ యమభటులు " చరణం: 1 Female: ఇరువాయి ఆరువేల పోసి ఇల్లుజాగ కొనుక్కుంటి అరవై ఆరువేలు అవులేగా కొనుక్కుంటి .. "వాటిని ఎట్లా వదిలి రానయ్యో ఓ యమభటులు " Male: ఇల్లు జాగా ఇపునేసుకో. ఆవులేగా ముందటేస్కో.. బయలుదేరు భయలుదేరామ్మ.. ఓ మురళీ బొమ్మ. బయలుదేరు భయలుదేరామ్మ.. ఓ మురళీ బొమ్మ. Female: అవిటి వాడు నా భర్త, కోటి పూజలు నేను చేసి కొడుకుల కన్నింటి " "వాళ్ళ నెట్ల వదిలి రానయ్యో ఓ యమ భటులు " "వాళ్ళ నెట్ల వదిలి రానయ్యో ఓ యమ భటులు " Male: నీ ఆలిని ఎంటపెట్టుకో. బాలున్ని సంకనేస్కో.. బయలుదేరు భయలుదేరామ్మ.. ఓ మురళీ బొమ్మ. బయలుదేరు భయలుదేరామ్మ.. ఓ మురళీ బొమ్మ చరణం 2 : Female: ఏమి పాపం నేను చేసిన ఏమి దోసం నేనూ చేసిన.. ఎందుకని రమ్మన్నాడు ఆ పరమశివుడు. ఎందుకని రమ్మన్నాడు ఆ పరమశివుడు Male: పాప పుణ్యాలేమో పరమాత్మునికి ఎరుకా. శివుడు ఆజ్ఞ ఇచ్చినాడు.. బయలుదేరు భయలుదేరామ్మ.. ఓ మురళీ బొమ్మ. బయలుదేరు భయలుదేరామ్మ.. ఓ మురళీ బొమ్మ Female: మనం పోయే తొవ్వల్ల ఆకలవ్వు దూపలవ్వు ఏమి తిందు ఏమి తగుదూ ఓ యమభటులు ఏమి తిందు ఏమి తగుదూ ఓ యమభటులు Male: అలనాడు నువ్వూ చేసిన పుణ్యము ఉన్నది ధర్మము ఉన్నది అది తిని అది తగమ్మో.. ఓ మురలిబొమ్మ... అది తిని అది తగమ్మో.. ఓ మురలిబొమ్మ... Female ఏమి పుణ్యము చెయ్యనైతి ఏమీ ధర్మము చెయ్యానియాతి ఏమి తిందూ ఏమి తాగుదో.. ఓ యమబటులు .male: కట్ట కొమ్ముకు కంది గింజ పెండ నీళ్ళు బుర్రాలున్నాయి.. అది తిని అది తాగమ్మ ఓ మురళీ బొమ్మ అది తిని అది తాగమ్మ ఓ మురళీ బొమ్మ ........ Male: అలనాడు జంగమయ్య ఇంటి ముందుకు వస్తేను అలుకు పిడస నువ్వు వేస్తివా.. ఓ మురళీ బొమ్మా. అలుకు పిడస నువ్వు వేస్తివా.. ఓ మురళీ బొమ్మా. అలుకు పిడుస కడిగి చూస్తే కంది గింజ చేతికొచ్చిన ఆ పారమశివుడికి .. కంది గింజ చేతికొచ్చిన.... కంది గింజ కట్టకేసి పెండా నీలు బుర్రలపోసి చెట్టుకేసి కట్టినదనమ్మ్ a పరమశివుడు కైలాసం వెళ్ళిపోయన... యమధర్మ రాజు మమ్ముల పంపినదమ్మ ఓ మురాలిబొమ్మ యమా బతులం వచ్చినమమ్మ...
@venkatakrishnapitta213418 күн бұрын
Super song anna part 3song thondhraga rahyandi anna
@aldhasayendhar42413 ай бұрын
ఇష్టం లేని వాళ్ళు దయచేసి వినకండి,ఎంతో వినసొంపుగా ఉంది లేడీస్ వాయిస్ అది ఆ పెద్దమ్మది,ఆమె గొంతు నచ్చలేదు మార్చండి అనే వాళ్ళు దయచేసి వినకండి లేడీస్ వాయిస్ యే ఈ పాటకు ఎట్రాక్షన్🕉️ కళ్లు మూసుకొని వినండి, యాక్టింగ్ చేసే ఆమెను చూసి వాయిస్ మార్చండి అనకండి🙏
@BandiVenkatesh-g6b24 күн бұрын
సూపర్ మీ పాదాలకు వందనాలు
@user-vedhasriqueen1003 ай бұрын
Nice supr next part3 koncham thondaraga tiyandi
@MuluguTv3 ай бұрын
Okay,sure.
@chsaisarrainodu49933 ай бұрын
Part 3 kavali bro
@simhadricharan-p3b2 ай бұрын
Yama batulu part 3 ..song kavali❤❤
@Mamaths-l6eАй бұрын
Challa manchi pata bro ❤❤❤❤
@srikanthchekkala52713 ай бұрын
శ్రీకాంత్ అన్న గారు సాంగ్ సూపర్ Psrt 3 కూడా రావాలని కోరుకుంటున్నాను 🙏🏻
@vikramthokala0111Ай бұрын
వచ్చే వచ్చే జంగమయ్య ఈ సాంగ్స్ లో నటించడం కాదు జీవించారు ❤
@MuluguTvАй бұрын
Thank you
@devallaraju50053 ай бұрын
🎉🎉🎉super
@ambadasmudiraj44153 ай бұрын
Super song🎉🎉🎉🎉
@bandamididevender5243 ай бұрын
Super 😍💯
@mylifenaninani10672 ай бұрын
Part 3 song plz🙏🏻👏🙏🏻👏🏼
@dudekulaonnuru54512 ай бұрын
❤ super
@SwamyBonthala3 ай бұрын
Super song bro ❤
@ajaysailla79493 ай бұрын
Part3 lo lady voice marchandi pls
@vinayakastudio48513 ай бұрын
vadhu bro
@sunithakanugula96Ай бұрын
Part 3 kosam waiting
@RsupriyaRouthu12 күн бұрын
, ❤❤❤❤❤ElantiPatalu Inka Ravali Anna
@madirajugopi3235Ай бұрын
I found this song on insta and I have just opened this song on KZbin. I opened just for female voice. How cute it is … I’m travelling by metro and I heard it 3 times just because of female voice.. it is like a spring
@MuluguTvАй бұрын
Thank you brother.
@ShaikhShadulmiyaАй бұрын
Nivo.supr..ho.colmi
@ravindharthokala63642 ай бұрын
Part 3 kuda kavali anna vallu oka like veyandi
@swapnakarniwar9106Ай бұрын
Supar songggg🎉🎉🎉❤
@ippamaheshmahesh92722 ай бұрын
పాటకు చిరునామా....... పాటకు ప్రాణం పోసినారు.....sir.... super 👍
@yadagiriyadav12492 ай бұрын
Supar sangu
@battinisindhuja97923 ай бұрын
Part 1 lo unna ammaye super ga set Ayindhi Next part ki Thanane pettandi
@venkateshmanne78243 ай бұрын
🖤🔥
@sureshmanne5523 ай бұрын
💞💥💖
@sureshmanne5523 ай бұрын
❤❤❤🥰☺️
@BaaluHai3 ай бұрын
Concpet super..part 3-theyandi. Voice Lavanya garu padithe inka bagunttundhi
@nallagasumounika59572 ай бұрын
Chala bagundi voice 🎉❤
@aldhasayendhar42413 ай бұрын
Very very nice part 2 song❤
@rajukota54203 ай бұрын
అమ్మ వాయిస్ అద్భుతం ❤❤
@anandmiriyala81783 ай бұрын
Super
@MarvadilaxmanАй бұрын
Nice song in this generation❤❤
@VijayAntony-c5i3 ай бұрын
Yes part 3 రావాలి
@thotaprashanthprashanthnan72362 ай бұрын
అన్న పాట చాల బాగుంది patr 1 2..3 కూడ వినలని ఆసాగ ఉన్నది❤❤❤❤
@MuluguTv2 ай бұрын
Okay, coming soon
@ShaikhShadulmiyaАй бұрын
Ok🎉
@EraveniSwetha3 ай бұрын
సూపర్ సాంగ్ అన్న ❤❤❤
@tajoddinmohammad88532 ай бұрын
అమ్మాయి యాక్టింగ్ చాలా బాగుంది and సాంగ్ male వాయిస్ సూపర్ చాలా బాగుంది
@maddhelavijay95852 ай бұрын
Manchi sandesham echaru thanks
@rajithadevulapally57893 ай бұрын
Chala bagundi super
@RamRamesh-q3bАй бұрын
Anna vaish super ga vundi kani ledies vaise bagalle Ni vais super anna thanks anna
@AyyalappaAyyalappa-nt4sb2 ай бұрын
సూపర్ అన్న 🙏
@Sravanthi-m5c2 ай бұрын
Bagundi.❤❤❤
@nagarajuparki3 ай бұрын
అన్న పార్ట్ 1 పార్ట్ 2 కి ఎందుకని ఆర్టిస్ట్ లను మారుస్తున్నారు. రిప్లై ఇవ్వు అన్న 💙
@MuluguTv3 ай бұрын
Veelu kaledhu.
@nagarajuparki3 ай бұрын
@@MuluguTv Tq అన్న రిప్లై ఇచ్చినందుకు. ఇక్కడ నేను శ్రీకాంత్ అన్న అభిమానిని అందుకని అడిగాను
@ammucreations64942 ай бұрын
@@nagarajuparkipart 3 lo Srikanth anna untadu.
@anuraj80473 ай бұрын
హలో అందరికి ధనం చేసుకుంటూ ఉంటే లాస్టుకి యముడు తోలుక పూకున్నానా సరే వల్లే వస్తారు కొన్నిరోజుల తరువాత అదే దాచుకొని తింటే యముడు వచ్చేదాకా పో అవసరం లేదు E సాంగ్ విన్నాక అర్ధం ఏంది