మర్చి పోతున్న ఆచార వ్యవహారాలను మన తెలుగు వారికి జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు శతకోటి వందనాలు. ఇట్లు మీ శ్రేయోభిలాషి Dr. వీ కె నాయక్. మాచర్ల.
@gummidibhaskararao66043 жыл бұрын
Mee research wonderful andi
@purushothamramisetty76713 жыл бұрын
పాత రోజులు గుర్తుకు తీసుకువచ్చి నందుకు మీకు వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏
@RajeshRajesh-ji5ut3 жыл бұрын
గురువుగారు నేను క్రిస్టియన్ కానీ మీ మాటలూ నాకు చాలా చాలా ఇష్టము అండి
@sivaKumar124103 жыл бұрын
Kristinaty ekadi andi india lo
@kondepatinagamani32603 жыл бұрын
జ్ఞానం ఎక్కడ ఉన్నా ,మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు అండి.ముందుగా మనం అందరం భారత మాత బిడ్డలం.
@poudapellysaheb48543 жыл бұрын
Bro appreciate u
@user-lt9fl8xf8j3 жыл бұрын
Religion edhaina Guruvugaru cheppevi personality development course lantidhi. Evaraina paatinchochchu.
@mooolaa72223 жыл бұрын
Indian Christians are only converts
@RamaKrishna-bq2kn4 жыл бұрын
మీలాంటి వారు ఇప్పుడున్న యువతకి చాలా అవరసరం......
@sivasathish3593 жыл бұрын
అలాంటి రోజులు మళ్లీ వస్తే బాగుండును... ఇప్పటి రోజులలో పలకరించడానికి బరువు గా అనుకుంటున్నారు గురువుగారు
@dasarieswararao38903 жыл бұрын
నేడు అంతరించిపోతున్న సంస్కృతి సంప్రదాయాలు... మళ్ళీ మీ యొక్క మాటలతో గుర్తు చేశారు గురువుగారు.... 🙏
@mahaboobunnisabegum9264 жыл бұрын
మీ ప్రసంగాలు , కవితలు వింటూ ఉంటే ఎన్నో మధుర స్మృతులు గుర్తు కొస్తాయి.,🙏
@saariikamoto3 жыл бұрын
Awesome video excellent 👍 మీరు చెప్పిన మాటలు నిజమే. పూర్వం రోజులే బాగుందేవట.
@ramadevimovidi99624 жыл бұрын
అప్పట్లో బంతి భోజనాలు అనేవి ఉండేవి. ...అందరం సరదాగా కలిసి ఆ వేడుకలకు హాజరయ్యే వారు. ....చాలా సంతోషంగా ఉండేది. ...భోజనాలపుడు కొసరి కొసరి వడ్డీఇంచే వారు. ....ఇప్పుడు మనమే అన్ని వడ్డీ ఇంచుకోవాలి అప్పటి సంతోషాలు లేవు. ...ఇప్పుడు వచ్చామా పోయమా అన్న టుగా వుంది.
@hotaagnikumar2318 Жыл бұрын
Avi telisina vaallam koddi mandime migilaamandi... Angeekarinchaka chesedi ledu.
@chedalasomaraju43863 жыл бұрын
చాలా రోజుల తరువాత ఈ వీడియో చూస్తున్నంత చెపూ నా చిన్నతనం గుర్తువచ్చింది...! చాలా థాంక్స్ యూ సార్...🙏🙏🙏🙏
గురువుగారు మీరు ఏది చెప్పినా వాస్తవంగా ఉంటుంది. ధన్యవాదాలు
@thebox1374 жыл бұрын
పెట్టినంతే తినాలి , పెట్టిందే తినాలి . రెండోసారి అడిగితే ఏమనుకుంటారో అన్న నామోషీ , అసలు పెడతారో పెట్టరో అన్న అనుమానం. ఒకవేళ పెట్టినా మొహం వైపు ప్లేట్ వైపు చూసి పెడతాడు సరిపోక మూడోసారి వెళితే లేదని చెప్పటానికి.
@saibatthula99163 жыл бұрын
Baaga chepparu ,sir
@rajamanibandi33373 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@puttajrlswamy10744 жыл бұрын
Thank u sir, for recollecting olden days.🙏
@sujathasujatha67023 жыл бұрын
మీ ఉపన్యాసం చాలా బాగుంది
@deviyuva2354 жыл бұрын
తిన్నలన్ని ఉన్న పెట్టరు స్వామి🙏
@kishanrao24423 жыл бұрын
Excellent analysis. Chaala bagundi. 🙏🙏
@ramareddy75253 жыл бұрын
Sir. You speak good. People must listen carefully. Thanks.
@subramanyammallampalli94934 жыл бұрын
సత్యనారాయణ గారు వ్రాసిన ఈ పద్యం మీరు చెప్పిన విదానంచాలా బాగుంది నేటి పరిస్థితి వివరంగా చెప్పారు ధన్యవాదాలు
@gvnprasad72803 жыл бұрын
Nice difference between olden days n now a days meal
గురువుగారి పాదములకు నమస్కారం.....మీరే మంచి తరమును కోల్పోయాము అంటే ఇక మేమంతా ఎంత కోల్పోయి ఉంటామో కదా
@sampathkumarncs26963 жыл бұрын
ఒకాయన విస్తరి చివరి కూర అందుకో లేక అవస్థ పడుతుంటే --ఆకందకే అవస్థ పడుతున్నారా? అంటే --అవును!ఆ కందకే(కందకూరకే) ఈ అవస్థ అంతా అన్నాడట!!
@kongalaprashanth47624 жыл бұрын
మీరు ఈ సమాజానికి చాలా అవసరం సార్
@prabhakarkmv41353 жыл бұрын
Sir, is it బంతి భోజనం or పంక్తి భోజనం!?!🤣 But you are fantastic! When I was a child I used to go with my mother wherever she went.Once she took me to some ladies function where they served me with a big laddoo but my mom asked them to cut it half telling them that I could not eat that much& give me only half! U can just imagine my instant feeling!I felt like I was deprived of whole world! When reached home I created such a hell for her that she had to prepare some sweet dish &feed me! Then only I was happy !!😂I am happy that u are reminding me of my childhood!🤣😂😊🙏
@bindusrinivas65023 жыл бұрын
నిజం గా అండి , ఇప్పుడు నేను రెండు generations చూసాను , అసలు ఆ విస్తరి భోజనానికి అలవాటు పడిన వాళ్లకు , ఫస్ట్ టైం బఫెలో తినాలంటే అడక్కు తన్నట్లే అనిపించింది, ఖర్మరా దేవుడా , ఇప్పుడిప్పుడే అలవాటు పడ్డాను.
@theunknownworld81274 жыл бұрын
Ratri padukonapudu garika pati gari pravachanalu vinte nidari super ga padtundi. How many ppl watching this on nigth before sleeping like me. At 10:20 PM 😜✌️
@LathaP12162 жыл бұрын
Me too
@nandirajuabhi2805 Жыл бұрын
@@LathaP1216i too madam 🎉😊
@humungous094 жыл бұрын
ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్తే ఖాళీ కడుపు తో వెనక్కి రావడమే.. బిరియాని చాలా కొంచెం వడ్డిస్తాడు. రెండో సారి అడిగితే పరువు పోయినట్టే..
@@kalad7565 అన్న శాంతి జరపాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. పెళ్లికి వచ్చిన వారు కడుపు నిండా తిని కొత్త దంపతులను ఆశీర్వదిస్తే కదా వాళ్ల కాపురం బావుండేది.. ఇలా తూ తూ మంత్రంగా చేయడం వల్ల చాలా మంది విడిపోతున్నారు. శుభం ఎలా జరుగుతుంది?
@mudapakavaralakshmi23564 жыл бұрын
@@kalad7565 అదంతా భోజనాలు వండి వడ్డించడానికి కేటరింగ్ వారికి ఒప్పజెప్పడంతోనే ఈ సమస్య. క్యాటరింగ్ వారికి ప్లేటు కి ఇంత అని ధర నిర్ణయించడంతో ప్రతి ప్లేటుకి ఎంత కేటాయించాలీ ఇక క్యాటరింగ్ వారి ఇష్టమే వారికి కూడా లాభార్జనే ముఖ్యం కదా.
@nagalakshmigali61654 жыл бұрын
@@mudapakavaralakshmi2356 ......ledhandi.....vandatam yekkuve vanduthunnaru.manam adigithe mallii pedatharu kuda.cattering vaallu manam order chesinadhanikante yekkuve thestharu.problem anthaa plates thone.aa mushti paper plates ledhanti banda baruvunde pingani plates.renduu inconvenient ye.dhanivalla sariga thinalekapothunnaru.food anthaa migilipothunnadhi.i don't find any wrong with caterers.very few caterers kanjoos
@rohiththeagent83754 жыл бұрын
Correct ga chepparu
@sundrukrishna51913 жыл бұрын
శతకోటి వందనాలు గురువు గారు.
@prochesser182 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 guruvugaru
@gousiashaik16512 жыл бұрын
Tq sir good message
@hanumantharaoch.hmt.96783 жыл бұрын
Tq సార్ 👍🙏
@narayanammakollisetty95534 жыл бұрын
Meru cheppinadi 100 . /.super
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai sri ram 🙏 🙏 🙏
@UMADEVI-zs4cg3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు. నేను ఇప్పటికీ ఇంట్లో వండుకొని...ఫంక్షన్ లో ఏదో మమ అనిపించి ఇంటికి వచ్చి భోజనం కానిస్తాను గురువు గారు బఫే system అంటే అంత విరక్తి గురువు గారు.
@khandrikavenkatasubbalaksh30773 жыл бұрын
తినవలసిన వయస్సులోనే తినాలి,ఆచారాలను పాటించాలి, అప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు.
@uppadasarees2423 жыл бұрын
పూర్వం బాగుండేదేమోగానీ, అ మధ్యకాలంలో టేబుల్ మీద భోజనాలు మాత్రం బాగుండేవికాదు, ఎందుకంటే ఒకసారి వడ్డీంచి మల్లీ చివర్నా ఎక్కడో వడ్డించేవాడు,వాడ్ని పిలవాలంటే ఆలస్యం అయేది, ఇ లోగ మన ప్రకవాళ్ళు లేచిపోయేవాళ్లు, ఒకడు ఎక్కువతింటాడు ఒకడు తక్కువ తింటాడు, తక్కువ తినేవాడు త్వరగా లేచివెల్లిపోయేవాడు, ఎక్కువ తినేవాడు ఒంటరిగా తినలేక సిగ్గుతో ఆకలితో లేచిపోయేవాడు, మళ్ళీ దానికీతోడు కుర్చీ వెనకాల మనం లేచిపోతే ఎపుడు కూర్చుదామా అని ఒకళ్ళు కాపలా, ఇంత బాధపడేబదులు, నాకు తెలిసి బఫె అంత సుఖం లేదు, ఎందుకంటే మనకి కావాల్సినపుడు వెళ్లి వేయించుకోవచ్చు, మనం వెళ్ళగానే భోజనం చేయచ్చు, మనకు కావాల్సిన టైములో మనకు కావాల్సినంత సేపు భోజనం చేయవచ్చు, మనం బఫె లో మస్ఫూర్తిగా భోజనం చేయచ్చు అన్నది నా అభిప్రాయం, నేను చెప్పేది తప్పయితే మన్నించండి గురువుగారు, నాకు నచ్చింది చెప్పాను అంతే గురువుగారు
@vinayganasala17233 жыл бұрын
😂😂😂😂😂😂 super guruvugaru
@ramtumuluri21923 жыл бұрын
మీ ఉపన్యాసాలకు dislike లేదు
@mahendarb50873 жыл бұрын
Correct chepparu food gurinchi xlnt.
@nagendrayadida97543 жыл бұрын
ఈ మధ్య ఓ శుభకార్యనికి వెలా అక్కడ వడ్డీచే వాళ్ళు అన్నాడు తక్కువ వేయండి పళానికి పామండీ చాలు అన్నాడు అప్పటి నుంచీ బఫే భోజనాలు అంటే వెనక్కి వచ్చేస్తాను
@1234ysdffgg3 жыл бұрын
Good explanation..
@ramasastry22743 жыл бұрын
Super sir👏👏
@srinivaskadrekar89983 жыл бұрын
Manchi mataku matalu kulalu addu kavu. Satyam satyame. We have to accept the fact
@sssubrahmanyam79544 жыл бұрын
అదేంటండి బాబూ. ఎవ్వరో తినిపడేసిన ఐస్క్రీమ్ పుల్లలతో చట్నీవేస్తారు. ఆ పుల్లతో ఏమిరాదు. మజ్జిగ బాగుంటే అన్నం అడుగుతారు. ఆఖరున బుర్లు మళ్ళీ వడ్డిస్తారు. పావుకిలో కూర, పావుకిలో పచ్చ్చడి సుమారు వెయ్యిమందికి పెడతారు మళ్ళీ అడిగితే గుర్రుగా చూస్తారు. కందిపొడుము వగైరా చెంచా ఆడిన ఇసుపుల్ల కన్నా ఎక్కువ వెయ్యరు. పెద్ద ఆకు వెయ్యరు. చిన్న దరిద్రపు పేపర్ ప్లేటు.. అందులో ఏదీ నిలవదు. మన ప్లేట్లోది మన ఫాంట్ జిప్ మీద పడిపోతుంది. వెనకవాడి ప్లేట్లోది మన ఫాంట్ వెనక కారిపోతుంది. ఎవరో చెప్తేగాని తెలియదు. చూసేవాళ్ళకి వేరేలా అనిపించదా. ముష్టి బఫెట్
@leelakrishna40114 жыл бұрын
😂😂😂😂😂😂🤭🤭🤭🤭🤭🤭🤭🤣🤣🤣🤣😂😂😂😔
@hemalathag37683 жыл бұрын
Thanks guruvugaru
@sivaramanakrishnagaraga37624 жыл бұрын
Mee matalu vintunte kamnayi bojanam chestunnattuntundi.
@murtymn19213 жыл бұрын
Excellent
@k.satyanarayanarao11593 жыл бұрын
Baaga chepparu sir.
@gouthammadyala1704 жыл бұрын
Good message guruvu gaaru
@saisubbireddypadala76463 жыл бұрын
పెరిగిన రెట్లు .. పెరిగిన కోర్కెలు... పెరిగిన స్వార్థం ఇంకేం పెడతారు
@padyasudhamanjari20153 жыл бұрын
కస్తిగా = కష్టం గా
@srinivasg41653 жыл бұрын
Gharikapati.. I like you
@suryateja93914 жыл бұрын
Dislike కొట్టిన vedhavalu మనుషులు kadu, pasuvule.......
@naveendcp4 жыл бұрын
Catering vallemo bhayya😜
@srilakshmit75364 жыл бұрын
Mana samajani chedagottataniki prayatnam jarugutundhi
@Fan2ysjagan4 жыл бұрын
@@naveendcp 😆😆😆😆
@rohiththeagent83754 жыл бұрын
Yes
@target16654 жыл бұрын
@@naveendcp 😂 😂 😂
@kumarkumar-zc1xc3 жыл бұрын
సా ర్ అలా బంతి బోజన్నం పెట్టిన నాకు సరిగా వడించలేదు అంటే నాకు సరిగా వడిoచలేదు అని గొడవ మళ్ళీ .... ఆలోచనలో మార్పు ఓస్తే బాగుండేది🙏
@srinivasa.40454 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు
@sharadadevi451 Жыл бұрын
Maa amma alaage Kosuri Kosuri voddichchedandi.🙏🏻
@anithakotte36813 жыл бұрын
Sundaracanda gurinchi chepparada Guruji
@RamaKrishna-bq2kn4 жыл бұрын
ఆహా ఏం చెప్పారు గురూజీ
@puvvadapadmavathy95474 жыл бұрын
అప్పటి వారి ప్రేమకు సాటి లేరు వేరెవరూ
@murthymedandraoa12344 жыл бұрын
You are great sir...
@vemuri.karuna53053 жыл бұрын
Baga chepparu
@ch.nagarjunavarmach58263 жыл бұрын
గురువు గారు ఆ రోజులు కీ ఇ రోజులు కి చాలా తేడా వుందని
@venkataramana3023 жыл бұрын
గురువు గారు మీ ప్రవచనాలు అంటే నేను చాలా చాలా ఇ్టపడతాను. మీరు చెప్పే విధానము చాలా సరళము గాను మామూలు మనిషి కూడా చక్కగా అర్థమవుతాయి. కానీ మీరు కొన్ని సందర్భాల్లో "మా బ్రామ్మలు" అని అంటారు. దీంతో మీకు మీ కుల అభిమానము ఎక్కువ అని అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు, అన్ని కులలవారు మీ ప్రవచనాలు వింటారు. అందుకని మీరు బ్రాహమ్మలు కు ముందు "మా"అనే పదాన్ని ఉపయోగించ వద్దని నా విన్నపము. తప్పుగా సూచించిన మన్నించ గలరు🙏
@BAKASURAEATINGCHALLENGES3 жыл бұрын
Chala baga chepparu🙏🙏🙏
@murtymn19213 жыл бұрын
Om Sairam Swami
@satyanarayanabollapini93784 жыл бұрын
గురువుగారు నిజంగా అలాగే వుండేవి వడ్డెనలు. మా ఊరు కరివేన అగ్రహారం లో ఏ ఇంట్లో చూసినా ఇలాగే వడ్డించే వారు. తినేటప్పుడు పంక్తి లో కూర్చున్నవారు పద్యాలు పాడేవారు అలాగే సిరీస్ సల్లాపాలు తో బావ భోజనం చేస్తున్నప్పుడు బావమరిది వడ్డించే ఇప్పుడు చూడాలి ఆ సరదా. నాకు వద్దు కుయ్యో మొర్రో అన్నాసరే నాలుగు లడ్లు ఎక్కువ వేసే వారు
@maheshgilakathila5053 жыл бұрын
Love u gurujee
@bkrao6603 жыл бұрын
Alaanti rojulu malli vaste bavundu Guruvugaaru.
@ramjiprudhvi61643 жыл бұрын
Pls these words followed by all religions.. because very common points
@venkatachalamkolluru50314 жыл бұрын
Chaos bagaundi Emil cheppitiri Emi cheppitiri Wah wah
@vijayarani79793 жыл бұрын
Saraswathula Venkateshwarlu is really great man
@srinivasakula43593 жыл бұрын
Supar sir
@sunv85003 жыл бұрын
haha..........sarigga chepparu sir.
@aasrithrocksTheKing3 жыл бұрын
meeku mere sati garikipati
@srimannarayanacollections8594 жыл бұрын
బంతి భోజనం కాదు, పంక్తి భోజనం... పంక్తి పంక్తి కాస్తా బంతి అయిపోయినది...
@mixedvideos91584 жыл бұрын
Pankti prakriti.. banthi vikruti
@anuradhabsr4 жыл бұрын
@@mixedvideos9158 correct. Garikapati varu saraswathi putrulu. Sahasravadhani. Vari language lo thappulu vundavu.