S.P.Balu Singer, Actor, Director, Music director , Dubbing, Producer, Over all a legend.
@b.a.narayana10903 жыл бұрын
అద్భుతం ఈ ఇంటర్వూ ఒకమహానుభావుడు గంధర్వుని మనసు విప్పిమాట్లాడిన బాలు గారికి శతకోటి నమస్సులు🙏🙏🙏🙏 ఆఅధ్బుతనిర్వహణ కొప్పరపు కవులు మాధ్యమంలో మాశర్మగారు అభినందనీయం 👌👌🙏🙏🙏🙏👏👏👏💐💐💐💐🌻🌹
@satyalaxmi85273 жыл бұрын
అసలు ఏం గొంతు ఏమి ఆ భాషా పరిజ్ఞానం ఏమి సంస్కారం అసలు ఆయనలో ఉన్నన్ని సుగుణాలు ఎవరికి ఉన్నాయి బాలుగారు బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన లేకపోవడం నిజంగా తీర్చలేని లోటు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము బాలుగారు
@srinivassiddarth3 жыл бұрын
SPB didn't die. He is living in our hearts, and will live there forever.
@prasadlakshmi40633 жыл бұрын
Balu beginning lo Krishna Gari songs tho popular singer ayyaru. Multi talented voice. Never before. Ever after. Chirasmaraneeyudu.