Gangadhar Sastry Satirical Statements On Rgv | What Message They Gives To The Society |@RTV Telugu

  Рет қаралды 37,906

RTV Telugu

RTV Telugu

Күн бұрын

Пікірлер: 134
@mallikarjunay9185
@mallikarjunay9185 2 жыл бұрын
గంగాధర్ గారు చెప్పిన మాటలు నిజం.
@mishnah368
@mishnah368 2 жыл бұрын
గంగాధరశాస్త్రి చెప్పినాడనికాదుగాని, ఈ అబ్బాయి అంటే నాకు చాలా మంచి అభిప్రాయమేర్పడింది. జ్ఞానము జ్ఞాపకశక్తి కలవాడు. కొంతకాలంగా నా అభిప్రాయాన్ని చెప్పాలను కుంటున్నప్పుడు ఈ సందర్భము దొరికినది. Continue it!
@venkatasuryanarayanakannep4911
@venkatasuryanarayanakannep4911 3 күн бұрын
Your analysis is absolutely correct Sir.
@ramamurthydudimetla4957
@ramamurthydudimetla4957 Жыл бұрын
మీరు కఠినంగా మాట్లాడినా కానీ తప్పులు చూసి మాట్లాడతారు అర్థవంతమైన భావాలతో మాట్లాడే శక్తి ధైర్యం నీకున్నది థాంక్యూ సార్....👍👍
@mohanmohan8732
@mohanmohan8732 Жыл бұрын
గురువుగారు చాలా correct గా చెప్పారు
@bosegaru1
@bosegaru1 2 жыл бұрын
కృష్ణం వందే జగత్ గురుం, మీ కోరిక నెరవేరుగాక 🙏🙏🙏
@raghumadhura4148
@raghumadhura4148 9 ай бұрын
Meru chepadi 💯 correct guruvu garu ,,,RGV matldedi 💯 nijam,,elgay ibandiga untay
@svs7235
@svs7235 2 жыл бұрын
శాస్త్రి గారు కరెక్ట్🙏
@saipadma1820
@saipadma1820 2 жыл бұрын
Yesssss. బాగా చెప్పారు sir. 👌🙏
@mundurilakshmivijaya7905
@mundurilakshmivijaya7905 2 жыл бұрын
Chala baaga chepparu sir
@ananthamarneedi2321
@ananthamarneedi2321 2 жыл бұрын
బాగా చెప్పారు సూపర్
@mahigamer6673
@mahigamer6673 2 жыл бұрын
Baga chepparu sir
@commonman6304
@commonman6304 Ай бұрын
ధర్మాగ్రహం.. గంగాధరశాస్త్రి గారిది..!! 👌👌 అల్లు అరవింద్ గారికి చేసిన విన్నపం/అభ్యర్ధన కూడా చాలా గొప్పగా ఉంది..!! 👍👍🙏🙏
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు...
@koteswararaopamidi8861
@koteswararaopamidi8861 2 жыл бұрын
గంగాధర్ శాస్త్రి గారు మీ స్పీచ్ చాలా బాగుంటది మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. మీరు చాలా మేధావి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీలో నేను గమనించినది ఏమిటంటే సినిమాల్లో అవకాశాలు ఇవ్వలేదని ఇచ్చినా కూడా తన పాటను ఎవరితోనో పాటించారని అది సహించలేకపోయానని చెబుతున్నారు. మీలాంటి మహానుభావులు అలాంటి వాటిని దృష్టిలో పెట్టుకోకూడదు. అవన్నీ నీ మనసులో పెట్టుకుని ఒక రకమైన ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఉదాహరణకి నీ పాదం మీద పుట్టుమచ్చ నీ చెల్లెమ్మ అనే పాటని వందేమాతరం శ్రీనివాస్ గారితో పాటించారు. అదే కరెక్టు నీ వాయిస్ మోటివేషన్ కన్నా అయింది ఆ పాటకు సూటబుల్ అవుతుంది. ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ బెటర్మెంట్ కోరుకుంటారు. మీ పాట తీసేయటం తప్పే కానీ వాళ్ళు మీతో ఒక మాట చెప్పి ఉండవలసింది. మీ మాటల కొంత ఈర్ష గమనించాను. గొప్ప గొప్ప వాళ్ళకి ఈర్ష ఉండటం సహజమే. మీరు గీతను అవపాసనపట్టారు అలాంటి వాళ్ళు ప్రశాంత చిత్తులై ఒక తపస్వి లాగా ఉండాలి. అంతేగాని ఈర్షతో కోపంతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా మీ జ్ఞానానికి పాదాభివందనం.
@maheshalle471
@maheshalle471 2 жыл бұрын
RGV గారి గురించి చెప్పినట్లుంది శాస్ర్తీ గారు👍
@ramana2612
@ramana2612 2 жыл бұрын
Shastri garu direct ga cheppakunda undadam manchidiandi , vaariki telsu garikapati laaga vangapetti guddhevaaru RGV gaaru
@prasanthid7827
@prasanthid7827 2 жыл бұрын
Baga cheparu
@tirumalaraosirasani7508
@tirumalaraosirasani7508 2 жыл бұрын
Great idea ,Sastri gaaru👌👍🙏
@padmanabhamappadwedula1285
@padmanabhamappadwedula1285 6 күн бұрын
GREAT JOB ! SASTRYGARU.
@tip24360
@tip24360 Жыл бұрын
మానవ భావజాలం స్వార్థం, వాంఛ అనే రెండు గట్ల మధ్య ప్రవహించే ఏరు లాంటిది, ఆశ అనేది ఆ ఏటి ప్రవాహ వాలు లాంటిది, కోరిక అనేది నదిలో నీటి లాంటిది. ఈ కోరికల ఏటి ప్రవాహానికి అడ్డు వచ్చే నైతిక విలువలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు లాంటివి అన్నీ కోరికల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ అవినీతి, అక్రమము, స్వార్థం లాంటి ఉప ఏర్లు కోరికల ప్రవాహ వేగాన్ని ఉదృతిని మరింత పెంచుతూనే ఉంటాయి, ఈ వేగానికి దైవచింతన అనే మట్టి కూడా కోతకు గురి అవుతూ ఉంటుంది. మీలాంటివారు ఏటికి ఎదురీదాలి అనుకోవటం చాలా కష్టం.
@machirajuramaprasad4153
@machirajuramaprasad4153 2 жыл бұрын
హేతువాద సమాజాలలో క్రైమ్ రేట్ తక్కువుంది. అంటే నేరాలలో వున్న హేతుబద్ధత , మానసిక స్థితి విశ్లేషణ జరగాలి. గీత, గీతా ఆర్ట్స్ ఇవ్వన్నీ వేరే విషయాలు. అవి వినడం , చూడటం,మరోటి నేను చేస్తాను.
@jlsrinivas4092
@jlsrinivas4092 2 жыл бұрын
Sehabhash Gangadhar Anna Do more videos for better Society . Namaste 🙏💐🌹
@vanimadhu8207
@vanimadhu8207 5 күн бұрын
మీ కోరిక సంపూర్ణం కావాలి 🙏🏻మీ పుస్తకం అందరికి అందుబాటులో ఉన్నట్లు చుడండి సర్
@mitnalavenkataramanaiah2139
@mitnalavenkataramanaiah2139 2 күн бұрын
ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో గుడులలో బడులలో భగవద్గీత రికార్డ్స్ పెడితే అవి విన్నవారు ప్రభావితులై లంచాలు చెడు ప్రభావిత పనులు చెయ్యరు తీసుకోరు అంటాను నేను
@musthafajm
@musthafajm 14 сағат бұрын
🙏💐
@prasadnadh
@prasadnadh 2 жыл бұрын
Sastry garu, evari intellegence varidi sir,
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Gangadhar garu namaskar jai Hind
@srinubabu1852
@srinubabu1852 2 жыл бұрын
Thanks sastry garu, milanti vallu other coutries lo kuda publicity cheyyandi. e work Kakunda miru emi chestaru
@thetransferaccount4586
@thetransferaccount4586 5 ай бұрын
nice comments on RGV
@jangasubramanyasharma6752
@jangasubramanyasharma6752 2 жыл бұрын
బాబు గోగినేని తో డిబేట్ చేసి దాని మీద ఒక క్లాస్ చేయగలరు
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 2 жыл бұрын
బాబు గోగినేని ఆ వాడొక వెదవ
@nagendrababumarthy5213
@nagendrababumarthy5213 2 жыл бұрын
కొంత మంది ఉన్నారు హిందువులు గా పుట్టి అవతలి వారిని సమర్థిస్తూ. సొంత దానికి వెన్నుపోటు పొడిచే వాళ్ళు.
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 жыл бұрын
Gogineni will make him say "I made a mistake. I donno anything. Please leave me. I wanna go"
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
లంచాలు లేని భారతదేశానికి భగవద్గీత పఠనం/ఆచరణ ఒక్కటే మార్గమా?!
@prameelakoppana3213
@prameelakoppana3213 2 жыл бұрын
Oh! Great 🙏
@gaddampavani3502
@gaddampavani3502 Жыл бұрын
💯 right gurugaru
@bommisettysrinivasarao9908
@bommisettysrinivasarao9908 2 жыл бұрын
Namaskaram.gurugaru
@vijayalakshmi4753
@vijayalakshmi4753 2 жыл бұрын
🙏🙏🙏🙏
@nursinggoud4700
@nursinggoud4700 2 жыл бұрын
Jai shree Krishna 💐💐🌹🌹🌹🌺🌺🏵️🏵️🌸🕉️🕉️🙏🙏🙏🙏🕉️🕉️
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Hare krishna Prabhu
@satyalaxmi8461
@satyalaxmi8461 2 жыл бұрын
Shastri garu maku bhagvad gita cd telugu version akkada labhistundi pls cheppandi
@satyakameswararaokosana5467
@satyakameswararaokosana5467 2 жыл бұрын
ఎడ్యుకేషన్ system is not కరెక్ట్. No reforms
@srinivasaraochirala350
@srinivasaraochirala350 2 жыл бұрын
Guruvu gaaru, bhodanalu vinataaniki vachhe vaallalone chaalaa mandi neechulu unnaru. Bhodanalu vinakundaane manchigaa bathike vaallu chaalaa mandi unnaru.
@yrs5188
@yrs5188 5 күн бұрын
Recorded Bhavatgeetha ante avarikaina gurthuku vavhhedi great Ghantasa master garidi
@indragantinarasimhasarma3289
@indragantinarasimhasarma3289 9 күн бұрын
ఆ స్వప్న గారికి చెప్పండి ముందు ఇదే విషయం ఆ మృగం తో ఇంటర్వ్యూ చేయవద్దని
@mukkavillidvprao6899
@mukkavillidvprao6899 2 жыл бұрын
You are right sir he didn't believe relationships parents affections, and don't know husband and wife attachment he only knows how to enjoy and spoil the youth.
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 2 жыл бұрын
శాస్త్రి గారూ...మీరు స్వనీతిని ( Self righteousness ) బాగా తగ్గించుకోవాలి...ప్రతీ ఒక్కరికీ తమ తమ నీతి వుంటుంది అది ఇంకొకరికి నచ్చాలని లేదు...కాబట్టి ఇది ప్రజాస్వామ్య సమాజం ఎవరికి నచ్చిన భావజాలం వారు అనుసరించవచ్చు దానిని మరొకరు ప్రశ్నించ జాలరు...
@kalyancy4151
@kalyancy4151 2 жыл бұрын
Baga chepparu
@bhaskararaopeesapati2722
@bhaskararaopeesapati2722 Жыл бұрын
Meedi meeku samaskaram, valladi vallaku samaskaram
@jlsrinivas4092
@jlsrinivas4092 2 жыл бұрын
Request Srikant bayya Do more videos for better Society.
@Balu-jd6im
@Balu-jd6im Жыл бұрын
RGV 😀🤗
@indragantivenkataramana6375
@indragantivenkataramana6375 2 жыл бұрын
👏👏👏👏👏🙏🙏🎩
@thirdeyeteroch
@thirdeyeteroch Жыл бұрын
Bhadyata Leni channels ni bhahiskarinchandi samajanni raksinchandi,like lu kosam bratakavaddu.
@saradatummalapalli5732
@saradatummalapalli5732 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@maddiraju6083
@maddiraju6083 2 жыл бұрын
RGV is radical reformer 🔥🔥
@govindaprasadtulasi3810
@govindaprasadtulasi3810 Жыл бұрын
Vado dagulbajigadu. Rgv gadanta chendalapu vedavsni chudaledu
@sivanarasimhaprasadtalluri2929
@sivanarasimhaprasadtalluri2929 2 жыл бұрын
There are two sections of people. One is you kind of people. Another section is .,...
@phanisurya6689
@phanisurya6689 2 жыл бұрын
Jai RGV
@panditkiran4331
@panditkiran4331 Күн бұрын
Gangadhar ki ahankaaram yekkuva. Tagginchukuntey gouravam perugutundi. You are addressing every one 'gaadu, vaadu.'
@ramalakshmirama6114
@ramalakshmirama6114 Жыл бұрын
Mi maatalu vintunte manasuki aanandanga vuntundi guruvugaaru
@panduleo6147
@panduleo6147 2 жыл бұрын
Yedhavalu maararu gruvu Garu... Kali kaalam... Vaallaki poye kaalam.... So meeru feel avvakandi....🙏🙏🙏
@vasantakumar2509
@vasantakumar2509 Жыл бұрын
ఛానెల్స్ వారికి రేటింగ్ కావాలి నేటి సమాజం మెసేజ్ ఇస్తె ఆచరించే పరిస్థితిల్లో లేరు.పెద్ద పెద్ద వాళ్ళు నోరు జారి ఎదుటివారిని చులకనగా మాట్లాడితే ఎదుటి వారు గోల చేసిన తరువాత వారు అనే మాట ఒక్కటే మీడియా వక్రీకరించింది ఆ తర్వాత సారి అని తప్పించుకోవటం.
@qidesign8101
@qidesign8101 2 жыл бұрын
Dayachesi anchor garu wear Cheneta Vastralu , not ready made clothes , daily so many cheneta karmikulu bukti leka chanipothunaru , encourage indigenous clothing and indigenous workers .
@kusumadasari4160
@kusumadasari4160 2 жыл бұрын
Nenu. Eppudu. Nundi. Chepthunnanu. Sir. Vedhavalni. Pilavaddha i
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 2 жыл бұрын
Samajam emaipothe vallakenduku TRP Vasthundi, diversion politics and channel Edo oka chetha tho run avuthunda Leda society tho valla ki enti sambandham
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai SANATHANA DHARMAM
@venkatsrikanth6613
@venkatsrikanth6613 2 жыл бұрын
RGV and jagan and sakshi channel and paper elanti valley 😓
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 жыл бұрын
There is no direct mention of RGV in the interview
@ksr-rm1wp
@ksr-rm1wp 2 күн бұрын
Meru yevvarini ina vadu vedio anochha
@ramana2612
@ramana2612 2 жыл бұрын
RGV make people change their thought process, he is one in a million, Gangadhar Sastry gaari kind of people we find them everywhere..
@kongarasambasivarao4711
@kongarasambasivarao4711 2 жыл бұрын
మీరు విమర్శించే వారిని వాడు వీడు అని సంబోధించడం సంస్కారం కాదేమో ఆలోచించండి.
@shivashiva4558
@shivashiva4558 2 жыл бұрын
Neeee puka
@sunv8500
@sunv8500 2 жыл бұрын
Kalikalam.................... ippudu FrEEDOM anukuntunnaru yerri janalu Meeru chestunna vishayam andhariki andhaali
@virajkarthikeyareddygobugari
@virajkarthikeyareddygobugari 2 жыл бұрын
Ramu gaaru thanaku nachhina vidanga bathakuthunnadu.... evarini kuda nannu follow avamani cheppadu...... okasaari akella gaari tho interview choodandi rgv meedha mee abhiprayam maaravachhu. RGV edavala tho edhava laaga maatladuthadu.. medhavi tho medhavi laaga maatladathadu. Akella RGV interview choodandi.
@SlayStarProductions
@SlayStarProductions 2 жыл бұрын
Krishna ne nindiste ela swamy 😁
@RRCASTLE
@RRCASTLE Жыл бұрын
Vadu Veedu ante correct aa
@polinaidu3734
@polinaidu3734 2 жыл бұрын
Sastri gaaru pappulo neyyi veskuni thinesi padukondi
@aryanlokesh1850
@aryanlokesh1850 Жыл бұрын
Sorry gangadhar garu
@nagarajuking6957
@nagarajuking6957 2 жыл бұрын
RGV
@satyalaxmi8461
@satyalaxmi8461 2 жыл бұрын
Bhagvadgeeta nu padeyatam anakandi shastri garu
@modiboss8769
@modiboss8769 2 жыл бұрын
veedu paadu vaade...ippudu koncam natistunnadu
@kalyancy4151
@kalyancy4151 2 жыл бұрын
Garvam taginchukunte manchidi. Eme sadhincharani anta yegiri yegiri padutunaru
@muralidharan4836
@muralidharan4836 2 жыл бұрын
Jai rgv
@prakashagencies9541
@prakashagencies9541 5 күн бұрын
నీకేదో ఉన్నట్టు ఊర్కోరాబాబా
@manoharkrishna62
@manoharkrishna62 2 жыл бұрын
RGV is dangerous but u r also dangerous.
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 жыл бұрын
Indirect gaa money adukkuntunnaadu allu aravindni
@sandheep3877
@sandheep3877 2 жыл бұрын
శాస్త్రికి శర్మకు అస్సలు పడదు గా
@vishnuchalla5559
@vishnuchalla5559 2 жыл бұрын
Sankrajathi ma rajulu cenimaki pattina chida diractar la
@RRCASTLE
@RRCASTLE Жыл бұрын
Ekkada matlade vadu evadu
@chinnapanguyarrakarunakar3860
@chinnapanguyarrakarunakar3860 2 жыл бұрын
Same sollu vintune vunnam, konni samvatsaraalanunchi
@indiran8879
@indiran8879 2 жыл бұрын
Me laga untey samajam epudo bagupadutundi
@transformertransformer4230
@transformertransformer4230 Жыл бұрын
ఆయ్యా, సినిమా వాళ్ళు, అమ్మాయిలను వారి శరీరాలను, అంగాలను చూపిస్తూ, యువతను రెచ్చగొట్టే పాటలు, సాహిత్యం, నాట్యం ఇంకా చెత్త సినిమాలు, ఒక్కొక్కడు ఇద్దరు హీరోయిన్లతో , ముగ్గురితో చేసే ప్రేమ కథలు, ఐటెం గీతాలు అవి ఏమన్నా మంచివా? మీరు మంచి వాళ్ళు అని మెచ్చుకునే సినిమా ప్రపంచం నుండి పుట్టిన/ఆవిర్భవించిన వ్యక్తే RGV అని అనిపిస్తుంది. ముందు మన సినిమాలలో ఉన్న అసభ్య సాహిత్యాన్ని వ్యతిరేకించు. వాటి లో అసభ్యతను ప్రోత్సహించే నిర్మాతలు(అమ్మలు), డైరెక్టర్లు(నాన్నలు) మరియు,ఇంకా అనేక మంది పిల్లలు అనగా తారాగణం, తదితర బృందాలను వ్యతిరేకించిన తరువాత RGV సంగతి కూడా చూద్దాం..
@Tiruvisa
@Tiruvisa 2 жыл бұрын
Please don't open this with Modi or any politicians . Every religion's heads are corrupted with power and money. Please open it with children.
@gkr1649
@gkr1649 2 жыл бұрын
Geetha యజ్ఞానికి Arvind దగ్గర నుండి దశమ భాగం కాదు కదా, ఏక భాగం కూడా రాదు శాస్త్రి గారూ!
@cnu_vlogs
@cnu_vlogs 2 жыл бұрын
Nuvvu samajaniki istunna sandesamenti? Verevallapaina visham chimmadama? Sunakamu sunaka mamsamu tinuvariyandu panditulu samadrustini kaligi unduru annaru bhagavathgeethalo nuvu chadivava?..nuvvu nijamaina panditudena?
@GangaRaju-zu2zf
@GangaRaju-zu2zf Жыл бұрын
Nee taapatrayam antha sastry ga to ki ani telusu ani janaalu anukovali famous avali antey
@nanibabu7278
@nanibabu7278 Жыл бұрын
ముందు మీరు మాట్లాడటం నేర్చుకోండి ఆయన ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మరియు స్త్రీలను కించపరిచేలాగా మాట్లాడలేదు ఎందుకని అంటే ఆయనకే తెలుసు గౌరవం అనే పదానికి అర్థం ఏంటి అనేది మీరు వాడు అని మృగం అని అన్నారు ముందు మీరు పాజిటివ్ గా మాట్లాడటం నేర్చుకోండి ఆ తర్వాత ఎదుటి వాళ్ళకి చెప్పుతారు కానీ మీ మాట ఎదుటి వాళ్ళు వినాలంటే మీరు పర్ఫెక్ట్ గా ఉండాలి కదా ఎందుకని అంటే మీరే అన్నారు ఇష్టం లేనప్పుడు చాలా పాజిటివ్ గా చెప్పొచ్చు అలా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని ఇంకొక విషయం ఆయన ఎప్పుడూ కూడా సమాజానికి సందేశం ఇద్దామని ఇంటర్వ్యూలు చేయలేదు సినిమాలు తీయలేదు { నా చావు నేను చస్తా మీ బ్రతుకు మీరు బతకండి } అన్నారే కానీ నాలా నువ్వుండు నేను చెప్పిందే నువ్వు విను అని ఎప్పుడూ చెప్పలేదు
@GangaRaju-zu2zf
@GangaRaju-zu2zf Жыл бұрын
Boda ne pinda kuda,ramayanam mahabharatam ni follow aite society call ap avutundi eri puspam sastry
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 жыл бұрын
Yevarakkadaa gangadhara Sastry gaadi bochhe ivvandi for begging
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 жыл бұрын
RGV is 1 million times more useful to society than Gangadhar Sastry. Just Ramuism series is sufficient
@kalyancy4151
@kalyancy4151 2 жыл бұрын
Yes
@RajaThoughts
@RajaThoughts 2 жыл бұрын
Meee andrni Areal view lo chusi chusi ala ayyadu le
@krishsri7164
@krishsri7164 2 жыл бұрын
You better follow him, why are you seeing this video.
@kalyancy4151
@kalyancy4151 2 жыл бұрын
@@krishsri7164 why you are seeing my comment? This is a democratic country don’t behave with a feudal mentality.
@madhukiranattivilli2321
@madhukiranattivilli2321 2 жыл бұрын
@@krishsri7164 Well! I usually try to watch any video where there is a mention of RGV as I like to know about him from others' views. But there was not much to know from this video Adhi pakkana pedithe... looks like u didn't understand the meaning of social networking like yt, twitter, etc There is absolutely no use in telling the other person what to do. That is a decision. Every one decides what they wanna do U can give logic, i.e. the outcome of ur analysis on anything. And the other person may use it or may not. Logic will be useful to anyone as logic is universal So please notice what I'm saying and stop making statement to people about what they should do. Doesn't work.
@RRR27279
@RRR27279 5 күн бұрын
Buildup
@ksr-rm1wp
@ksr-rm1wp 2 күн бұрын
Nuvvu vedava
@panditkiran4331
@panditkiran4331 Күн бұрын
Sastry garu also get into the historical research.
@Suribabu-yz8jx
@Suribabu-yz8jx Жыл бұрын
Posa niiadava.
@SkIRaN82
@SkIRaN82 2 жыл бұрын
Yevdra nuvvu useless.. Jai RGV💪
@manoharkrishna62
@manoharkrishna62 2 жыл бұрын
Ne bondha. Ahankaram vadhiley first
@RadhaKrishna-ln9hc
@RadhaKrishna-ln9hc 2 жыл бұрын
Sastri gari potta baaga penxharee thamaru iche sandheshalenti...
@maddiraju6083
@maddiraju6083 2 жыл бұрын
3:05 nuvvey oppukunnattu kadha , n Mee valla yem impact ledhani. Adhey RGV aythey konchemaina impact create chesthadu
@kiranmayeboppana9684
@kiranmayeboppana9684 2 жыл бұрын
Whether it is good impact or bad impact that is more important
@maddiraju6083
@maddiraju6083 2 жыл бұрын
That is subjective
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 34 МЛН
I was just passing by
00:10
Artem Ivashin
Рет қаралды 18 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 23 МЛН
Боксёра проверили
0:51
видосик
Рет қаралды 3,4 МЛН
Дедушка зарабатывает на пенсию 😂🔥🛢
0:39
Мир за минуту
Рет қаралды 1,7 МЛН
黑天使被操控了#short #angel #clown
0:40
Super Beauty team
Рет қаралды 41 МЛН