కంచ ఐలయ్య సార్ నిజం మాత్రమే చెబుతాడు అబద్దాలతో బ్రతెకే కొందరికి కంచ ఐలయ్య సార్ చెప్పే. నిజం నచ్చడం లేదు వారు సారు పైన ఏడుపు ముఖం పెట్టుకొని ఉంటున్నారు
@tadepallisyamakrishna70755 сағат бұрын
@@laxmansunka9939 కంచె ఐలయ్య అంత గొప్ప మేథావి కాదు, సంఘసంస్కర్త అంత కంటే కాదు. శతకోటి లింగాలలో ఒక బోడి లింగం. వాడిని చూసి ఏడవ వలసిన అవసరం ఎవరికీ లేదు. అతను విదేశీ క్రైస్తవ ప్రతినిధి.
@Writerramuofficial78321 күн бұрын
Meeru great sir
@Arrachinthala24 күн бұрын
Hi ఐలయ్య గారు జై భీమ్... ✊
@ravindramedagam250619 күн бұрын
తెలివైన వ్యక్తులు: రిజర్వేషన్ కోసం ప్రజలు భారతీయులు మరియు వారికి CASTE ఉంది. కానీ ప్రతి ఆదివారం ప్రజలు చర్చికి వెళతారు భారత ప్రభుత్వ చట్టాలకు ధన్యవాదాలు, దేవాలయాలకు మాత్రమే పన్నులు, చర్చిలకు కాదు భారతీయ దేవాలయాలలో జరిగే ఏ వేడుక అయినా తప్పనిసరిగా చర్చ్ నుండి NOC సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే చర్చ్ ఎలాంటి అనుమతి లేకుండా వేడుకలు చేసుకోవచ్చు.
@b.srinivas238924 күн бұрын
Jaibhim sir
@vaddisatyam557318 күн бұрын
Really well said sir 👌🏾👌🏾
@swamynatheyedr490121 күн бұрын
Your సూపర్ sir
@chinthakalamgalam906521 күн бұрын
Great illaiah sir your great Sir
@kspmkrupaswaroopiprardhana662817 күн бұрын
Jai Bheem
@bethalababurao482421 күн бұрын
ఎంపిక చేసిన జర్నలిజం నడుస్తుంది అయ్యా .మీడియా కూడా వారి వారి కులం ,డబ్బు కోసం పనిచేస్తున్నారు అని ప్రజల అభిప్రాయం.సొంత ప్రయోజనాలు కోసం
@kandulathirupathireddy512121 күн бұрын
జార్జి సురోస్ భారతదేశంలో అన్ని కుట్రలు విఫలమయ్యాక కులాల పంచాయితీ పెట్టాలనుకున్నారు దానికి వీళ్ళందరూ పనిముట్లుగా పనిచేస్తున్నారు
@kasaramsudhakar527316 күн бұрын
Correct sir
@asikasivaram48926 күн бұрын
What sir said is absolutely 100 % right 👍
@indranath423521 күн бұрын
Jai bhim jai kancha ilaiah sir👌
@narsimhacheera179720 күн бұрын
అయ్యా మీరు ఒక ప్రణాళికా తోనే ఇలా చేస్తున్నారు... మీ మాటకు చేతకు తేడా కనిపిస్తోంది... ఒక వైపు బౌద్ధం అంటూనే...బఱ్ఱె ను తినమంటావు....ఏ కురుమ కులస్తులు పెట్టుకోని పేరు షేఫర్డ్ అని విదేశీ క్రిస్టియన్ నిధుల కోసమేనా... బహుజన బువ్వ కాంటీన్స్ పెడతానని చెప్పారు...T MAS మీటింగ్ లో గుర్తు ఉందా...ఇంకా చాల ఉన్నా రాయలేదు
@somaraju868321 күн бұрын
అదిరా బాబు మా ఆంధ్రా కమ్మ మీడియాలో గొప్పా చాలా జాగ్రత్త
@BhaskaraiahChintha-tj7ve20 күн бұрын
కంచ ఐలయ్య షెఫర్డ్ కు బదులుగా కంచ ఐలయ్య గొర్రె అని పెట్టుకోవచ్చు కదా, షెఫర్డ్ అంటే గొర్రె కదా, షెఫర్డ్ అనే పదం మాకు అర్థం కావడం లేదు కాబట్టి అచ్చ తెలుగులో "గొర్రె" అని తగిలించుకోండి మాకు సంతోషంగా ఉంటుంది . మీరు తెలుగు భాషను గౌరవించినట్లు ఉంటుంది
@bharathb306519 күн бұрын
Shepherd ante gorre kadura eddigorre, shepherd ante gorrela kapari
@AnilKumar-te4hr18 күн бұрын
జ్ఞానం లేని మీకూ మీ... చదువురాని... లకు ప్రొఫెసర్ గారి భాష అర్థం కాదులే 😂😂😂
@AnilKumar-te4hr18 күн бұрын
జ్ఞానం లేని మీకూ మీ... చదువురాని... లకు ప్రొఫెసర్ భాష అర్థం కాదులే 😂😂😂
@true_indian9875 күн бұрын
😂 నీ కున్న జ్ఞానం వల్ల ఆయన అలానే కనిపిస్తాడు .. కొంచం చదువుకుని ఉంటే అర్థమయి ఉండేది ..
@azraovenkatarao747018 күн бұрын
Super spech ❤Anna
@kameshyerramsetti124521 күн бұрын
Nice sir milanty vaallu samajam ku kaavali👌👌👏👏❤️
@jagadeeshbattalula657621 күн бұрын
జై భీమ్ పేరు చెప్పి హిందూ మతానికి వ్యతిరేకంగా అనేక పోస్టులు పెడుతున్నారు ఆ హిందూ మతమే లేకపోతే అంబేద్కర్ స్థాయికి ఎదిగే వారా సోదరా ఆలోచించండి ఆనాడు అన్ని రకాలుగా అంబేద్కర్ సాయం చేసింది హిందూ సమాజమే క్రీస్తు సమాజంలో సమాజంలో ఇటువంటి హెల్పింగ్ చేయలేదు
@bharathkumaraduri636020 күн бұрын
హిందూ సమాజం సహాయం చేసింద బ్రదర్ బరోడా మహారాజ్ సహాయం చేసారు అందుకు గాను ఆయన ఆ రాజ్యంలో వర్క్ చేయాలి అన్ని అన్నారు
@pundalik.janagam.musicacad981717 күн бұрын
Hindu మతం అంబేద్కర్ కు సహాయం చేసిందా.... అలా అని నీవు ఎక్కడ చదివావు..ఎక్కడ విన్నావు.. 😂😂
@mdnjohnnybasha58093 күн бұрын
నిజాం నవాబు అంబేద్కర్ కి సహాయం చేసాడు
@YeedaMahalakshmiRao20 күн бұрын
గౌరవ కంచె ఐలయ్య గారు మీరు చెప్పినది నిజమే కానీ ఈ ఆర్ యస్ యస్ వారు చేసే పని
@SamuelJada21 күн бұрын
గొప్ప మానవతావాది కంచె ఐలయ్యగారు, జైభీమ్ 💐
@MRD-qf6nc21 күн бұрын
ఎవడికి రా మానవతా వాది?
@venkateswararaoparuchuri302621 күн бұрын
ఎవడికి మానవతా వాది నీకా ,నీ స్లో బ్రదర్స్ సంకరజాతి మతానికా వాడిని దమ్ముంటే అల్లాహ్ నీ గానీ మీ యేసు గాడిని అనమను.
@natural123-vc9sl5 күн бұрын
@@MRD-qf6nc mee OC,baapanollaki Nachhadu raa , BC,SC,ST వాళ్ళు బాగుపడితే
@ramamohandarla182020 күн бұрын
Great analysis sir.you are the common people 's voice.
@veeraswamyoorugonda837021 күн бұрын
తిరుపతి,తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి హిందువుల ఆరాధ్యు దైవం. మీరు కూడా ఒక మతానికి చెందినవారు.మీ మతానికి చెందిన దైవానికి ఏమైనా చదువుకు సంబంధించిన సమాచారమున్నదా? దైవాలకు,చదువులకు ముడి పెట్టడం సంస్కారం అవుతుందా?
How u are responding to common human needs great dialogues 🙏
@రాజు-ఙ6మ21 күн бұрын
😮super
@maximumgamerz477825 күн бұрын
Pro..I 17:43 layya garu openin correct and Enalitical very good
@chennau22 күн бұрын
Vadu goree nuvu kuda na
@SHRAVANKUMAR-zg5yg24 күн бұрын
Super 👌👌👌
@kandukuriprakash932025 күн бұрын
ఎస్సీలకు చేయొద్దు అంటే బీసీలకు చేయొచ్చు అంట వక్రబుద్ధి
@venkateswararaomekapothula583620 күн бұрын
జై భారత్ జై శ్రీ రామ్
@chbhimaraju60113 күн бұрын
Great professor
@gandhibabupilla665122 күн бұрын
Super explanation sir
@purimitlaramesh64821 күн бұрын
Kanche ilaiah sir ki unna Knownledge,Moral Values Tv9 ki levu kadaa,Tv9 RIP.
@bethalababurao482421 күн бұрын
జై భీమ్ ఐలయ్య గారు🎉
@venkataramana878821 күн бұрын
కంచి ఐలయ్య గారు మీరు సమాజానికి చాలా అవసరం సంస్కర్తలకు నిందలు తప్పవు 🙏🙏🙏🙏🙏 i love u sir
@MRD-qf6nc21 күн бұрын
కంచే ఐలయ్య గాడు ఏమ్ పీకుతున్నాడు.ఎవరికైనా దానం చేశాడా?సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నాడా? చెత్తనా కొడుకు.....ఏళ్లు వచ్చాయి కానీ వివరం రాలేదు ఏధవకు......
@chakravartyvellanki207020 күн бұрын
పెళ్లి చేసుకో
@tadepallisyamakrishna707519 күн бұрын
@@venkataramana8788 సమాజానికి ఐలయ్య ఏమీ చేయలేదు. బ్రాహ్మణులను తిట్టడం తప్ప ఏమి చేయలేదు. దళిత ముసుగులో ఉన్న కుహనా మేధావి, భావదరిద్రుడు.
@BADIREDDDY19 күн бұрын
Veedu valana society baguntundha..... Good joke of the century. Mee caste lo thappa ika evaru ee cyco gadiki respect ivvaru.
ఇతను ఒక అజ్ఞాని. ఎప్పుడు పబ్లిసిటి కోసం ప్రాకులాడుతాడు.
@PodiyamAshokКүн бұрын
😂
@venkatakumar279020 күн бұрын
నువ్వు ఎంత వ్యతిరేకి వో అందరికీ తెలుసు... దెయ్యాలు వేదాలు వళ్లించి నట్టు అనిపించింది... ప్రొఫెసర్ గా పనికి రావు అని అర్థం అవుతుంది ప్రజలకి
@hebron.jesudasbabu485621 күн бұрын
Br. Ambedkar really hero
@koteswararao.a127220 күн бұрын
Real Super star ❤❤❤
@BADIREDDDY19 күн бұрын
Cyco star
@kandulathirupathireddy512121 күн бұрын
కంచ ఐలయ్య విదేశీ క్రైస్తవ మతపు ప్రతినిధి
@gokulbhaktichannel461121 күн бұрын
Andaru medhaule
@tadepallisyamakrishna707517 күн бұрын
@@kandulathirupathireddy5121 నిజం చెప్పారు. హాట్సాఫ్
@vattikutivenkataratnam604121 күн бұрын
Rama may be literate or illiterate people are remembering him till today since thousands of years. What about the fate of these intellectuals?
@tirupathiramatmakuri25 күн бұрын
Correct sir
@ramud94219 күн бұрын
సంచలన వ్యాఖ్యలు అంత హిందూ వ్యతిరేకత సంచలనం ఎమిర ఇది డబ్బా మీడియా డబ్బా
@bharatamitra899625 күн бұрын
Sc st 2011 census data ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నది ఎస్సీ వర్గీకరణ కు అది చాలు
@Maheshkammi24 күн бұрын
Court chala clear ga chepindi APPARENT data paina divide cheyali ani....daniki recent data paina jaragali kani eppudu 14 years kindati data paina jarigithe adhi invalid avthundhi......new census data base paina jarigithe andhariki acceptable....
@SureshKumar-mz6jn5 күн бұрын
SIR మీరు చెప్పే SO called పెద్ద టీవీ వాళ్ళు మీకు ఉన్న గొప్ప పాపులారిటీని వాడుకుని డబ్బులు సంపాదించుకోవాలని మాత్రమే చూస్తుంది అంతేగానీ ప్రజోపయోగ కార్యక్రమం అనేది ఎప్పటికి చేయదు
@kalapalababurao178820 күн бұрын
Nagarjuna పేరు మీద కూడా
@sateeshsateesh147621 күн бұрын
JAI BHEEM ✊✊✊ 💯👌👍🏽💐💐🙏🏻🙏🏻🙏🏻✊✊✊
@mailathirupathi697221 күн бұрын
Jai bheem sir
@chinthakalamgalam906521 күн бұрын
Good morning sir
@prabhupdv579721 күн бұрын
Jai Bheem✊️ Jai Jai Rajyangam❤️ Jai Bharath 🫡🙌
@SavineersIllip2 күн бұрын
అసలు చదువు అంటే ఏమిటి, విద్య అంటే ఏమిటి, తేడా ఏమిటి అనేవి తెలుసుకుని మాట్లాడాలి...
@palenkukorra583721 күн бұрын
We support kanche Ilaiah...jai...
@12378964920 күн бұрын
Deeniki venkateswara university ki emina sambandam vunda venkateswara University Edo general ga peru pettaledu daniki maximum funds tdd nunchi funds istaru anduke peru pettaru telusukondi sir please...
@srinivasasvs-xm3of25 күн бұрын
కంచె ఐలయ్య సార్ గారి మేద సంపత్తి తో సమానమైన వార అందరు. కామెంట్ పెట్టే ముందు ఆలోచించాలి.
కంచ ఐలయ్య మాటలు వేస్ట్ చాకలి ఐలమ్మ రాముడి భక్తురాలు
@myagriculturenews234819 күн бұрын
ఇలాంటి వాళ్ళ ఇంటర్యూ ఎలా తీసుకుంటారు.అది నోరు కాదు కదా
@laxmansunka993918 күн бұрын
చిన్న నీకు నిజం మాట్లాడితే నచ్చదా కంచ ఐలయ్య నిజమే చెబుతాడు
@ravikumarchoti1820 күн бұрын
Jai Bheem sir
@kalapalababurao178820 күн бұрын
You are always right sir That TV is caste based TV
@psraoengineer303821 күн бұрын
This great proffeser eating Cristian funds and always scolding indu devatas,this is his dicease,what can we do,
@Voiceofallthetruth20 күн бұрын
ఏమన్నా చెప్పిండ్ర సారు... మను ఆదరించే వరకు వాళ్ళు దేవుళ్లైతే... ఇంకా వాళ్ళు ఎందుకు సారు..
@SairajGanlekar21 күн бұрын
Jai bhim jai bharat 💙💙💙💙
@uv-517 күн бұрын
జరిగిన విషయం పై ఇలా ఉంది అని మీ వివరణ అడగకుండా ప్రచరించిన ఛానల్ ను పెద్ధ ఛానల్ అనడం వృధా? వివరణ తీసుకోకుండా ప్రచురించిన క్లాప్ ను ప్రఛారం చేయటం అది ఒక చెత్త ఛానల్. బ్లేక్ మెయిల్ ఛానల్ అనే విమర్శలు ఉన్నాయి.
@ratanraj970120 күн бұрын
అవును sir nenu T.V.9 చూడడం మానేశా
@BADIREDDDY19 күн бұрын
Andhukey tv9 loss lo vundhi😮
@KhaderVali-b6j15 күн бұрын
Jai bhim Jai ho India 🇮🇳
@b.a.donaldvidyasagar939621 күн бұрын
Long live Ilayya sir
@dasarikeshavadasarikeshava745920 күн бұрын
Jai ilaiah sir
@prabhupdv579721 күн бұрын
Media ku SAMAJAMU PATLA ANKITHA BHAWAM LEDU... Perukosam prakulata ekkuwaindi ...😢
@dswt1324 күн бұрын
Kancha Ilahiah sir vinod kumar sir digamber kamble sir unatavaraku amit shah and friend manda krishna em pikaleru
@kesanakurtisomanadham343321 күн бұрын
Jai baba saheb
@gopikrishnajonnalagadda832620 күн бұрын
Jai sakali ielamma
@arvasantha762820 күн бұрын
🙏 మహనీయులు ప్రొఫీసర్ కంచె ఐలయ్య గారు కి జే జే లు
@Ramking726221 күн бұрын
నిజమే సార్,
@PriyaKumar-h6j20 күн бұрын
Controversy lekapothe veellu undaleru.
@SubbaraoNeethipudi20 күн бұрын
ఐలయ్యగారు చక్కగా నిజాలు మాట్లాడారు 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@SURENDRABABU-fu9ip19 күн бұрын
Super talking sir.
@Warrior-ew9mz21 күн бұрын
Jai Bhim !
@sambasivasastrypola138817 күн бұрын
మీరు చెప్పింది అందరూ ఎందుకు వినాలి.
@malleshj894520 күн бұрын
Jai bheem 🎉
@tadepallisyamakrishna707520 күн бұрын
ఒరేయ్ ఐలయ్య నీవు చావరా. నువ్వు భావదరిద్రుడవు.
@joykumar561621 күн бұрын
🎉🎉🎉🎉
@rottalazar757021 күн бұрын
క్షత్రియుడు కదా చదువుకొని యుండవచ్చు.
@purushothamsettibathula7947Күн бұрын
Well said sir, but the fault lies with the people and not anything else sir. Present-day priorities of the majority of our telugu people are quite different from the rest of other states people and moreover they are known to humiliate each other, and the word Reformation is a misnomer to them. If they smell that somebody's speeches Or deeds are going on reformistic way they instantly attack violently hence the reapers are selfish giants of popular fields like cinema, political etc. Everybody knows that your endeavour is in the interest of enlightening the people mainly on social and educational development linked with humanity and equality on this land of hypocrites who say one thing and practice the opposite. Oppotion to any humanly positive issue or thing however have a short life sir. Ultimately the archaic nature of the people run away and people will be left with no other option except embracing the concept of humanity and equality . 🙏
@AnilKumar-te4hr18 күн бұрын
జ్ఞానం లేని మీకూ మీ... చదువురాని... లకు ప్రొఫెసర్ గారి భాష అర్థం కాదులే 😂😂😂
@prabhakardussa576220 күн бұрын
మీరు ఏ జాతిని కలపకూడదు
@truecitizen121 күн бұрын
Illiah garu is aways correct
@jakkalavenkatesh198919 күн бұрын
వాళ్ళు చేసేదే ఇలాంటి ఫేక్ వీడియోలు 😂😂😂
@devarajus986321 күн бұрын
జై భీం జై బౌద్ధం
@polinasubbarao739821 күн бұрын
కులాల పేరులతో యూనివర్సిటీ లు ఎందుకు? దేవతలకు చదువు వచ్చా అంటే హేళనగా మాట్లాడటమే. కానీ మీ తప్పు లేదు లెండి
@nrcreddy401420 күн бұрын
వింత పశువు మాట్లాడుతున్నది 😡
@ThirupathayyaG12 күн бұрын
గుణం లేని వాడు కులం గురించి మాట్లాడు తాడు కంచె ilaiah లాంటి వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు
@Postman318120 күн бұрын
శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు బ్రాహ్మణ చేతిలో బంది అయినప్పటికీ వారు మానవరే
@Hinduvudu20 күн бұрын
మనుధర్మ ప్రకారం 8 వ ఏట ఉపనయనం చేసుకొని బ్రాహ్మణ ఆచారాలు పాటిస్తూ ఎవరైనా పూజారులుగా మారవచ్చు, ఈ మధ్య మద్రాస్ హై కోర్టు కూడా అదే చెప్పింది, మీరు ఎందుకు ప్రయత్నించకూడదు? చాలా చోట్ల వందలాది ఏళ్ల గా దళిత అర్చకులు ప్రసిద్ధ వెంకటేశ్వర, శైవ దేవాలయాలలో అర్చకులుగా ఉన్నారు.
@VKantharao-f9u20 күн бұрын
Ilayya educated person even he usedsuch wards about god rama .he should think deeply about rama,
@kishanbabu156620 күн бұрын
నువు ఉంటే ఏంది పొతే ఏంది
@hillsandvalleys476717 күн бұрын
Same to you too సోదరా...
@arjunagorla717219 күн бұрын
Swayam prakatitha medaavi...
@MudimaduglaBrammaiah19 күн бұрын
Jai bheem jai ilaiah.great ma n manchiga matladithe mathapichivallaku gittadhukadha.
@d.r.prasad999020 күн бұрын
Ailayya not eligible to live in India.
@ramud94219 күн бұрын
నిన్ను ఎందుకు అడుగుతారు నువ్వు ఏమైనా పెట్టినావా యూనివర్సిటీ. ఏదో విధంగా హిందూ లకు వ్యతిరేకంగా మాట్లాడడానికి వస్తావు .