నండూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదములు..అనేక నమస్కారములు🙏🙏... మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో హాయిగా ఉండాలి🎉
@puludandiyuvraju68343 ай бұрын
నమస్కారం గురు గారు. మీ వీడియో కోసం చాలా ఎదురుచూస్తునాం
@NakkaIndrani3 ай бұрын
అమ్మానాన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు 🙏.మా అందరికి మనసికంగ వైష్ణోదేవి ఆలయ దర్శనం చేయించారు 🥳🙏
@varahiDEVOTIONL3 ай бұрын
నేను 2014 లో వెళ్ళాను చాలా అద్భుతంగా వుంది జర్నీ.అప్పుడు ఆన్లైన్ లాంటివి లేవు,నడుచుకుంటూ వెళ్ళాము చాలా బావుంటుంది, అమ్మ దగ్గరనుండి భైరవ బాబా దగ్గరకి గుర్రం మీద వెళ్ళాము చాలా బావుంటుంది...ఓమ్ శ్రీ మాత్రే నమః
@sivaprasad27363 ай бұрын
గురువుగారు వైష్ణవి దేవి ని ప్రత్యక్షంగా చూసినంత భావన కలిగింది, మా భార్యాభర్తలు ఇద్దరు ఎప్పటి నుంచో వైష్ణవి దేవుని దర్శించాలని కోరిక, ఇప్పుడు మీరు చెప్పిన మార్గం మా ప్రయాణానికి ఎంతో సుఖమయం చేశారు
@harithavrnneti39273 ай бұрын
Memu repe velthunnam. Ippudu me video ravadam chala chala anandam ga undi. Aamavari daya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@santhipriya31433 ай бұрын
.గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@shankerprasad69143 ай бұрын
గురువు గారు, నాది ఒక విచిత్రమైన పరిస్థితి చెప్తాను. తిరుమల వెళ్లినప్పుడు, వేంకటేశ్వర స్వామి ని కోరికలు కోరుకోవాలని అనుకుంటాం. అదేం విచిత్రమో స్వామి విగ్రహం ఎదురుగా నిలబడి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసినప్పుడు, మనసులోని కోరిక కోరటం మరచి పోతున్నాను. ఇది నాకేనా, లేక అందరికీ జరుగుతుందా....?
@sampada99993 ай бұрын
Andhariki alane untundi
@saila-nt1cf3 ай бұрын
Yes 1 sec chudanike saripothundhi
@srinivas5123 ай бұрын
విమాన వేంకటేశ్వర స్వామిని చూసి కోరుకోండి.నా పరిస్థితి కూడా ఇదే అంది అప్పుడు మా నాన్నని అడిగితే ఇలా చెప్పారు. శ్రీనివాస వేంకటేశాయ నమః🙏🙏
@Lohith11113 ай бұрын
Same andi … andariki alane untundi 🥺🙏🙏
@Govinda_Bhakt3 ай бұрын
There is a separate video made by Shri Nanduri SrinivasJi on it please search for it
@nityasri59312 ай бұрын
Day 11 of requesting శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గురువు గారు to do a video on శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం and it's meaning.
@shanthig17033 ай бұрын
Thank god ,we missed your video so many days ,felt very happy to see it
@sanjusandhya41963 ай бұрын
Nenu nearly 8 times vellanu ....nenu mana srikakulam nunchi Kashmir ki vachanu btech kosam ❤ prati 3 months ki velthanu chala baguntadi nenu nadaka margana velthanu Shri matre namah
@meenam38403 ай бұрын
Nice
@venkatthe4203 ай бұрын
Kashmir lo b tech enti tammudu
@padhandipayaniddam3 ай бұрын
Chala rojulu nuchi wait chestunna sir eh yatra video kosam
@karronasre10832 ай бұрын
Asalu meeru cheppe vidhanam super guruvugaru 🙏
@boddusurya3 ай бұрын
I went to temple in 1997. Excellent journey. I felt so much happy. Both sides on foot.
@anusuyaravoori3173 ай бұрын
గురువు గారు వైష్ణవి దేవికి ఎలా వెళ్లాలి అని చాలా భయం వేసేది ఇప్పుడు మీరు చెప్పినది విని చాలా సంతోషింగా ఉంది. అమ్మ దర్శనం కలిగేలా దీవించండి గురువు గారు. ఓం 🙏🙏🙏🙏
@sivareddysubbalaxmi24543 ай бұрын
చాలా.బాగా. చెప్పేరు గురువుగారు🎉
@ramyasree64313 ай бұрын
Mali mi video s chusthunanduku chala happy ga vundi sir tq sir
@s.nandini29483 ай бұрын
Very good and informative video......Sir...I'm blessed to see this video Now I should visit Vaishno Devi shrine atleast once in my life time as soon as possible
@vidyavathikotamraju24343 ай бұрын
Thank you for sharing this information 🙏
@MSR89243 ай бұрын
మేము మొన్న may లో వెళ్ళాం గురువుగారు. Up and డౌన్ నడిచాం. వెళ్ళేటప్పుడు కొత్త దారిలో వెళ్ళాం.ఉదయం 6 కి స్టార్ట్ అయ్యాం. మధ్యాహ్నం 2 కి అమ్మవారి దర్శనం అయింది. No కాళ్ళ నెప్పులు. దిగేటప్పుడు పాత దారిలో దిగాము. దారినిండా గుర్రాలు, డోలిలు, పిల్లల ట్రాలీలు, ఇరుకు దారి. చాలా కష్టం అయింది. కొత్త దారిలోనే దిగితేనే బాగుంటుంది
@maheswararaokoyyana50253 ай бұрын
Mi video s kosam 1000kalla tho aduru chustunnamu guruvu garu
@TECHSTONETelugu3 ай бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@ugendharjonnalagadda14383 ай бұрын
మేము ఇక్కడే పంజాబ్ లో చదువుకుంటున్నాము నేను నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళాము ❤ 1) Sim card తీసుకోండి మర్చిపోవద్దు లేదా తప్పిపోతే కష్టమే 2)ఆగి ఆగి వెళ్ళండి 3)కర్ర ఉంటే మంచిది 4)స్వెట్టర్ ఉంటే బెటర్ 5) హెలికాప్టర్ లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందే బుక్ చేస్కోవాలి 😊
@sreddy69963 ай бұрын
Thank you so much sir..wish you could make other temples videos in the same manner.. This is really very helpful
@manjushagadipati45782 ай бұрын
Thank you for all this information!
@akhila_madhu_vlogs3 ай бұрын
thanks so much swamy, very informative
@LakshmiAdduri-w8c3 ай бұрын
Chala eduru chustunnamu sir mi video kosam,thank u sir
@AshokKumar-sj7pr3 ай бұрын
Sir after my Marriage in 1987 first we are visited the Temple by Amma blessings . 🙏🙏🙏
@FunnySaintBernard-nf1dq3 ай бұрын
Meeru chaala information icharu. Thank you
@vinodkelli13623 ай бұрын
గురువు గారు మీరూ చాలా బాగా చెప్పారు, నేను 5 times vellanu, లాస్ట్ ఏప్రిల్ లో కూడా vellanu, మీరు two mistakes చెప్పారు, 1st ఎటువంటి బుకింగ్ అవసరం లేదు కాలి నడకను వెళ్తే సాధారణ darshanam ayipotundi, 2nd మెట్లు ఉంటాయి and రోడ్డు కూడా ఉంటుంది,
@nagarjunav6483 ай бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU IMFERMATION.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@deepan92053 ай бұрын
Thanks a lot for this detailed information. Now I am confident to travel this place
@kancherlaprameeladevi86723 ай бұрын
Mee video chusi chala santhosham anipinchindi Swamy Maa entlo annayya palakarinchaledu anipinchindi enni rojulu
@mathrus_kitchen263 ай бұрын
ధన్యవాదాలు స్వామి🙏 చాలా బాగా చెప్పారు...మాకున్న అనుమానాలు అన్నీ పటాపంచలు చేసి, తేలికగా ఎలా వెళ్ళాలో.కూడా చెప్పారు😊
@radharaghu74043 ай бұрын
Tq for sharing such a valuable information 🎉🎉
@sridevijoshi75923 күн бұрын
Thnks for information gurugaru🙏🙏🚩🚩 jai mataji
@MuraliKrishna-hf9ow3 ай бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤
@srinivasyanagandula8073 ай бұрын
Nenu vaishnavi matha temple ki velanu nadichi 14km.chala bagundii Aa weather Akkada meditation cheste positive vibes vastavi Jai mata ji jai vaishanavi matha
@LAHARIKOLLURI3 ай бұрын
Guruvu garu.. Arjuna kruta Durga stotram nenu mee videos dwara telusukunna ventane.. nenu maximum daily chadukovadanike try chesanu... Ala start chesina one month lope.. maa varu kothaga manam vaishanava Devi temple ki vellali vellali ani anadam start chesaru... Naakerdam kaaledu 1st... Aah tarvatha tarvatha aah temple gurinchi nenu study chesthe... Naaku chala aaschryam kaliginchindi... Nenu last year December sagam lo chadavatam start chesanu.. January nundi ma varu manam aah gudiki vellali vellali Ane vallu... Memu saudi arabia lo untam maa vari ki selavalu October lo untai appudu katchitanga vellali ani plan cheskunnam... Amma Daya karuna valla mem July 2nd week lo ne ammavari darshana bhagyam cheskunnam
@VasanthiK6192 ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః జై వైష్ణోమాతా కీ జై 🌺🌺🌺
@ramadevimandla55623 ай бұрын
గురువు గారికి padabivandanalu 🙏🙏
@satyanarayana53843 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు చాలా థాంక్స్
@RameshDegala-sk2hc3 ай бұрын
గురువుగారు మీరు ఇన్ని వీడియోలు చేస్తున్నారు జీవితంలో ఒక మంచి ఆదాయ మార్గం గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్
@KVSLYRICALINDIA2 ай бұрын
🙏😊Guruvgaaru ee madya chala mandhi chepthunna Kushmanda deepam gurinchi konchem vivaram ga chepanndi...chala mandhi kashtalocchinappud kungipokunda ee deepanni amavasya rojuna ledha ashtami rojuna pettalani chebuthunnaru mari ee deepam yokka vishesham ento telupagalarani manavi😇🙏
@ramaraodoppa51223 ай бұрын
ఓం శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ గురుబ్యోమ్ నమః గురువు గారు కాల భైరవ అష్టకం చదువుతూ దాని అర్దం దయచేసి చెప్పరు🙏🙏🙏
@s.nandini29483 ай бұрын
We expect one more such video on CHARDHAM Yatra 🙏🙏🙏
@subbareddykonala25403 ай бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏
@annapureddyteja83073 ай бұрын
2 times, ee yatra chesaanu, chaala devotional ga untundhi, no need to worry at all.
@rashmiprasad32563 ай бұрын
Lopala Baga rush untunda andi? Do we hv to go in caves? Oxygen problem untada andi
స్వామి తీరుమల నడక దారిలో బాలుని చిరుత పులి దాడి లొ చంపి వెయడం చాలా బాధేసింది స్వామి వారి సన్నిధిలో ఎలా జరిగింది వెంకటేశ్వర స్వామి భక్తులను కాపాడుతూ ఉంటాడు గదా.నాకు స్వామి వారు అంటే చాలా ఇష్టం.ఇలా ఎలా జరిగింది నా సందేహాం ని వ్రుత్తి చెయగలరని ప్రార్థన
@shsekhar283 ай бұрын
Baludu kadu..baalika..😮
@anushareddy86353 ай бұрын
Nice video sir.
@VRNikethana3 ай бұрын
నమస్కారం గురువు గారు దయచేసి సుభద్రాదేవి గురించి కూడా ఒక్క వీడియో చేయండి
🙏Namaskaram Guruvugaru. Thank you so much for your information.
@sravanichalla12093 ай бұрын
Namaste guruvugaru we were lived family in nagrota on the way to katra .actually first darshan kandoli mandir in nagrota after katra veltaru andaru.miru katra gurinchi cheptunte maku a vaishno maata ni gurtu chestoni chala happy anpinchidi.
@Maruthi5433 ай бұрын
Jai Vaishno devi🙏😍 Nice video srinivas garu waiting for next video
@sailajakasamsetty69493 ай бұрын
Chaalaa thanks guruvu gaaruu...
@puppalanagalakshmi70433 ай бұрын
Thank you so much andi, chala months nunchi plan chaistunamu kani a la untado ani bhayam tho Vella laydu.
@MrMusicswami3 ай бұрын
Greetings from Kanakadhara Mahalakshmi temple, Punnorkode, Pazhamthottam, Ernakulam Dist, Kerala
గురువు గారికి నమస్కారం andi lalitha sahasranamam video kuda chasi patarandi గురువు garu
@sridevi-oi4yc3 ай бұрын
Ee video kosam enno😮 days nundi wait chestunnanu guruvugaru
@maheshanand42643 ай бұрын
I went in November. It is bit difficult weather but can manage it.
@djyothi41583 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 🙏
@18chaitu3 ай бұрын
Thank you andi very informative
@raki98273 ай бұрын
Thank you very much Swamy 🙏🙏🙏
@Akulasdrawingworld3 ай бұрын
Thank you so much guruvu garu...🙏🙏🙏🙏🙏🙏
@kiranjyothika12683 ай бұрын
GuruGaru, Meeku Namsakaramulu Jai Maata Di🙏🙏🙏🙏
@veenags41093 ай бұрын
Sri Matre Namaha Great Gurugaru
@dasarirajalingam14703 ай бұрын
అమ్మ ❤ గురుః గారికి సాష్టాంగ నమస్కారము
@kl94643 ай бұрын
ఈ మధ్య స్త్రీలపై అకృత్యాలు బాగా ఎక్కువ ఐపోయాయి గురువు గారు 😔 ప్రతీరోజు ఏదో ఒకటి విన్నాల్సివస్తుంది , ఆడబిడ్డలు అందరూ భద్రంగా, దేశం లోని స్త్రీలు అందరూ బాగుండాలి అంటే మన సాధన లో భాగంగా ఏం చేయాలో చెప్పండి గురువు గారు, నిజంగా మనసు విరిగిపోతుంది ఈ దారుణాలు చూస్తూ. అఖండ ప్రపంచానికి గురువైన దేశం లో ఇది తగదు , దయ చేసి చెప్పండి 🙏🙏🙏
@bruumeshumi87443 ай бұрын
Avnu. Adapillaunnavallu inkaa bayapadtunnam😢
@Leelamadhavi-c2b3 ай бұрын
Adapillaku badrata ledu
@VKSanthani-kd8qb3 ай бұрын
Varahi Stotram chaduvukovadam start cheyandi, night after 8, Pujalu emi avasaramle, simple ga 2mts Stotram just be in Amma's Saran automatic protection vachestadi, self experience tho saying, magadini ayina naake protection vachinappudu adolaki raada? Y only Varahi Amma, as on date unna rakshasulu bhayapadedi only Pan*I ki n heenam ga choosedi ladies ni, so aa 2 dots ki perfect solution Varahi Amma Rakshasula varalaki taggattu SrimanNarayanudu Avatharalu thisukunnadu. Need of the hour Varahi Amma. 1yr na self protection kosam chadivina, ippudu mama Shatru nivaranarthe daggara Sanathana Shatru nivaranarthe ani chaduvuthunna. Chanipoyedi elagu chanipotham, but manam sache lopala manakqyinantha protection chesi Savala intlo vallakii Sanathana Dharmaniki
@malathipechetti82343 ай бұрын
Tq sir Baga chepparu 🙏🙏🙏
@gshobarani40733 ай бұрын
Challa Baga cheppiru Inka chepandi Guruvu garu next year lo vellali anukuntunamu 🙏🏻🙏🏻
@sreesreenivas6353 ай бұрын
గురువు గారికి నమస్కారములు
@sandeepcool50853 ай бұрын
Jai mata di 🙏 Jai mata vaishno Devi 🙏 Guruvu gari padalaku vandanalu🙏mata daya valana memu two times 1999 and 2012 lo darshanam chesukunnamu . Two times 14kms by walk vellamu aa samayamlone akkada chala chakkati sadupayalu vunnavi. Night time lo kuda elanti bayam lekunda konda paina ki bhaktulu darshanam kosam velthu vuntaru
@bhaskervm993 ай бұрын
Thank u guruvu garu for video.
@swarnalathav84333 ай бұрын
Guruvugaru memu went by walk for three times and visited ardauari also namasthe
@sudhakarvs61813 ай бұрын
Dhanyavadamulu !
@srisaivijayalakshmi7bollin4713 ай бұрын
Padabhivandanalu😊😊😊amma me iddaru karanajanmulu inko mata ledu ante 😊😊😊indake evening ankuna manasulo epudu amma sankastahara chaturdi ki remind chestaru esari raledu enti video ankuna ganatake vachindi chala thanks amma😊😊
@satyalakshmi63683 ай бұрын
Mee Daya valla Arunachala darsanam chesukunamu..... ippudu vini vaishnavi devi chudalanukuntunamu.... Amma Daya kalipinchLi maa meeda🙏🙏sreematrenamaha
@sarveshdistributors17253 ай бұрын
dhanyavadhalu guruvu garu🙏
@cseveer3 ай бұрын
Sree Matree Namaha!! Praying maa to give her darshan one day ...
@AHemalatha-pr3hs3 ай бұрын
నమస్కారం గురువుగారు మీ వీడియోలు కోసం ఎదురు చూస్తున్నాము🙏