వకుళ మాత జన్మ రహస్యం - వింటే కన్నీళ్లాగవు | Unknown Secrets of Vakula Devi | Nanduri Srinivas

  Рет қаралды 248,615

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 866
@adityarompella3966
@adityarompella3966 3 жыл бұрын
అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి గురించి చెప్పండి ❤️
@ESWARIVLOG
@ESWARIVLOG 3 жыл бұрын
నమస్కారం గురువు గారు మేము ఎంతో పుణ్యం చేసుకున్నాను ఇలాంటి వీడియోలు వింటున్నాము చూస్తున్నాము చాలా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాను
@damapavankumar86
@damapavankumar86 3 жыл бұрын
నేను తిరుపతి నుండి మా ఊరి కి వెళ్ళి వస్తున్న ప్రతి సారి పేరూరు దగ్గర ఉన్న వకుళమాత దేవాలయం దుస్థితి చూసి బండి ఆపి ఎదురు గా కనిపించే స్వామి వారి కొండను చూసి ఆయన కు విన్నపం చేసేవాడిని.. నిన్ను అంత ఆదరించిన ఆ అమ్మకు ఇలాంటి పరిస్థితి ఎందుకు అని.. ఇప్పుడు ఆ గుడి జీర్ణోద్ధరణ శరవేగంగా జరుగుతోంది..
@Vijay-fz7fs
@Vijay-fz7fs 3 жыл бұрын
Meeru mahanubhavulu andi Bahusa mee mora srinivasudu alakinchivuntadu
@vamsiuppalapati5000
@vamsiuppalapati5000 3 жыл бұрын
Who is that minister who took up this Noble task?
@kishorejanakirama4133
@kishorejanakirama4133 3 жыл бұрын
వకుళా మాత గురించి మీ నుండి తెలుసుకోవడం మా అదృష్టం సర్ ,🙏🙏🙏చాలా బాగా చెప్పారు
@errorotism
@errorotism 3 жыл бұрын
దేవుడు తన ఇప్పటి భక్తులను కలవడానికి మిమ్మల్ని ఒక సాధనంగా ఎంచుకున్నరు
@kokilaarts1471
@kokilaarts1471 3 жыл бұрын
మీరు ద్వారకా తిరుమల గురించి ఒక వీడియో చేయాలంటే ఇది నా యొక్క విన్నపం guruvu garu 🦶🙏🙏
@nagadurgakalaganti8305
@nagadurgakalaganti8305 3 жыл бұрын
భర్తలొ పరస్త్రీ వ్వమొహం పొగేటందుకు ఎమైనా మార్గం వుంటుందా.
@రమణమూర్తిఆత్మకూరి
@రమణమూర్తిఆత్మకూరి 3 жыл бұрын
Avunu gurugaru please Dwaraka tirumala gurinchi video cheyandhi please Guru garu
@amulyanavuluru9729
@amulyanavuluru9729 3 жыл бұрын
Avunu guru garu please
@PandaGamingTELUGUTM
@PandaGamingTELUGUTM 3 жыл бұрын
@@nagadurgakalaganti8305 undhi
@malleswaripodili9218
@malleswaripodili9218 3 жыл бұрын
@@nagadurgakalaganti8305 Rasaleelalu vinamannaru, check his before videos
@durgabhavani9387
@durgabhavani9387 3 жыл бұрын
అరుణాచల వైభవం మీద వీడియోలు చేయాలని విజ్ఞప్తి గురూజీ
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
Avunu yeppati nuncho aduguthunna but cbeyadam ledhu
@divyasricookingchannel3193
@divyasricookingchannel3193 3 жыл бұрын
అవును గురు గారు ఒక్క వీడియో అరుణాచలం గురించి మీ మాటల్లో వినాలి plz guru garu
@tejaswikapirala4859
@tejaswikapirala4859 3 жыл бұрын
Cheyyadam ledu anukokandi bavishyattu lo chestaremo yeduru chuddam okasari chaganti gari vedio chudandi ventane vellali anipistundi thappaithe kshanthavuralini
@praneethkrishna6090
@praneethkrishna6090 3 жыл бұрын
నా విజ్ఞప్తి కూడా 🙏🏻
@KR-vs2dq
@KR-vs2dq 3 жыл бұрын
సార్ తిరుమలకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నారు,అలాగే అరుణాచలం గురించి ధర్మస్థల గురించి జ్యోతిర్లింగాల గురించి కూడా చేయండి సార్ ప్లీజ్
@konalapereddy5549
@konalapereddy5549 3 жыл бұрын
నాతో పాటు ఎక్కువ మంది భక్తులకి తెలియని మంచి విషయం చెప్పిన గురువుగారికి ధన్యవాదములు 👂👂👌👏🇮🇳🏖️👣🙏
@vijayalakshmimn3353
@vijayalakshmimn3353 2 жыл бұрын
వకుళ మాత తల్లితండ్రులు ఎవరో.ఈసారి చెప్పండి.ఎవరికీ.ఎక్కడ పుట్టినది చెప్పగలరు.ధన్యవాదములు మీరు. ఏది చెప్పినా కళ్ళకు.కట్టినట్టుంటుంది విజయ లక్ష్మి ముళ్ళపూడి Yeditha
@rameshr6839
@rameshr6839 3 жыл бұрын
Nen present thirumala lo unna epudu darshanam cheskoni vacha me video Notification vachindhi.
@chantiguttikonda1291
@chantiguttikonda1291 3 жыл бұрын
Bro... Tirupati lo temple undi visit cheye...
@narendrasankar6717
@narendrasankar6717 3 жыл бұрын
Near chandra giri
@narendrasankar6717
@narendrasankar6717 3 жыл бұрын
Not bro Cherlopali
@srinivassree843
@srinivassree843 3 жыл бұрын
Me adrustam brother
@shivalaxmi4658
@shivalaxmi4658 3 жыл бұрын
Good tammudu
@kranthipinninti7316
@kranthipinninti7316 3 жыл бұрын
అయ్యప్ప స్వామి గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏
@nagarajpalim7302
@nagarajpalim7302 3 жыл бұрын
Avunu sir
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 3 жыл бұрын
నమో నమః 🙏. మీకు అనేక నమస్కారాలు
@sravanthiuday6985
@sravanthiuday6985 3 жыл бұрын
పూర్వ జన్మ లో చేసే పుణ్యం జన్మ జన్మలకీ ముడి పడి ఉంటుంది అని వకుళ మాత కధ మనకి నేర్పుతుంది ధన్యవాదాలు స్వామి
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 3 жыл бұрын
కాలభైరవ అష్టకం గురించి చెప్పండి స్వామి 🙏
@madhureemadhuree8291
@madhureemadhuree8291 3 жыл бұрын
Nakku ade adagalnai undi...klaabhairava swamy gurinchi vinalani undi
@delhibabue9736
@delhibabue9736 3 жыл бұрын
Pls
@shaikkarimunisa6493
@shaikkarimunisa6493 3 жыл бұрын
Yes guruvugaru
@poojitha3094
@poojitha3094 3 жыл бұрын
Avunu
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
@@madhureemadhuree8291 steel plant sector 8 lo Kala Bhairava Swamy temple vndhi chala Shakthi vanthamaina temple. Bala swaroopam lo darshanam istharu..google maps lo vntundhi (ukkunagaram sector 8 Kala Bhairava Swamy temple adress). Darshanam chesukondi sri mathre namaha 🙏
@DurgaPrasad-zq4iu
@DurgaPrasad-zq4iu 3 жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
@samudralamaheswari529
@samudralamaheswari529 3 жыл бұрын
మీరు నారాయణుడికి సంబందించిన vedios చెయ్యండి గురువుగారు చాలా బాగుంటాయి. మీ నోటి ద్వారా కృష్ణుడి గురించి వినాలని ఉంది. Pls consider my request🙏
@maheshbathika5555
@maheshbathika5555 3 жыл бұрын
Yes Lord Krishna Is Supreme God For Everyone He is Allha He is Father Of Bible God, Hari Krishna Jai Shree Hair! #Samudrala Maheswari
@rameshkumarponnada4325
@rameshkumarponnada4325 3 жыл бұрын
Ee lockdown lo mee vedios naa medha chala influence chesai guruvu garu.. ela sanathana dhari lo nadustunna.
@vadlajhansirani4675
@vadlajhansirani4675 3 жыл бұрын
Mee too influeced
@molakatallashyamaladevi7942
@molakatallashyamaladevi7942 3 жыл бұрын
లలితా సహస్ర నామం మెనింగ్ చప్పండీ స్వామే
@itsmeramsuni9902
@itsmeramsuni9902 3 жыл бұрын
1st view. Grama devathalu, inti devathalu gurinchi cheppandi guruvugaru
@Anithasri143
@Anithasri143 3 жыл бұрын
ఎల్లమ్మ తల్లి గురించి చేయండి గురు దేవా
@SOMANCHIMADHAVI
@SOMANCHIMADHAVI 3 жыл бұрын
మా నాన్నగారు చెప్పారు చిన్నప్పుడు అటువంటి తల్లితండ్రులని ఇచ్చిన శ్రీనివాసుడికి శతకోటి నమస్కారాలు జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏
@manasaharika21
@manasaharika21 3 жыл бұрын
Just now finished srivari darshanam in tirumala..watching with immense love ❤️ ..govindaa 🙏
@raghavajoshi7691
@raghavajoshi7691 2 жыл бұрын
Gurugaru merru entha anandhanga krishnuni katha chepparu🙏🏻🙏🏻 sri.gurubyo namaha.🙏🙏🙏
@rajithathallapelli6843
@rajithathallapelli6843 3 жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో అర్ధం కావడం లేదు... 🙏🌹🙏🌹🙏🌹🙏
@kanthbros
@kanthbros 3 жыл бұрын
వ్యాస మహర్షి పురాణాలను వేదాలను, వాల్మీకి రామాయణాన్ని లోకానికి అందించారు అని తెలుసు కానీ వారు ఎలా ఉంటారో ఎవరు చూడలేదు. కానీ వ్యాసులు వాల్మీకి వారు ఇరువురూ మీ రూపములో కలియుగం లో మళ్ళీ జన్మించి ఈశ్వరుని లీలలు జన్మ రహస్యాలను వేద నియమాలను యజ్ఞాలను మంత్రం రహస్యాలని ఉపాసనలని ప్రజలు తరించటానికి మీ రూపం లో చెబుతున్నారు అని అనిపిస్తుంది. మీరు కలియుగ వ్యాసులు. మీకు పాదాభి వందనాలు.
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
ఆ మహర్షులిద్దరికీ వందనం మీరు చెప్పినవన్నీ మీ అభిమానమే తప్ప, నా అర్హత కాదు. వ్యాసమహర్షి పాదాల క్రింద ఉన్న ఇసుక రేణువుతో కూడా పోలనేమో!
@saradaperumalla8227
@saradaperumalla8227 3 жыл бұрын
నిజంగా వకుళామాత జన్మ రహస్యం మీ వీడియో ద్వారా వింటుంటే కన్నీళ్ళు ఆగడం లేదు 🙏🙏🙏
@srinivassree843
@srinivassree843 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ నమః ఓం నమో వేంకటేశాయ నమః ఓం నమో శ్రీనివాస నమో నమః
@madhurivinukonda3977
@madhurivinukonda3977 3 жыл бұрын
maa amma garu..epudu japam chestu untaru..aavida kastha relax autuunnaru antey mee videos pettamani adugutaru...pmc channel interviews and yours videos are really guiding us towards godliness
@manikantha1289
@manikantha1289 3 жыл бұрын
మోపిదేవి సుబ్రమణ్య స్వామి ఆలయం కృష్ణా జిల్లా... గురించి ఒక వీడియో చేయండి గురువు గారు......🙏🙏
@sriharirajumca4994
@sriharirajumca4994 3 жыл бұрын
I am from mopidevi
@manikantha1289
@manikantha1289 3 жыл бұрын
@@sriharirajumca4994 మాది అవనిగడ్డ దగ్గర వి.కొత్తపాలెం....
@priyankakishore879
@priyankakishore879 3 жыл бұрын
I am from repala
@nagendra6610
@nagendra6610 3 жыл бұрын
దీని బట్టి నెక్స్ట్ వీడియో మా వూరి గురించే అని అర్థం అయ్యింది. శుకపురం , శ్రీ శుకనురు, తిరుశుకనూరు ఇలా ఎన్నో పాత పేర్లు ఉన్నాయి.
@padmakarkakumanu8146
@padmakarkakumanu8146 3 жыл бұрын
శుకపురం yekada bro ఆ ఊరు. చిత్తూరు దగర.తెలుపగలరు
@SekharSekhar-kv1jo
@SekharSekhar-kv1jo 3 жыл бұрын
@@padmakarkakumanu8146 ippati tiruchanoor Sri Padmavathi ammavaru vunna vuru
@vishalrockzz1909
@vishalrockzz1909 3 жыл бұрын
Sri Krishanudu Balaramudu unna Tiruchanoor gudi gurunchena Guruvugaru chepindi
@bhumireddysankar1869
@bhumireddysankar1869 3 жыл бұрын
గురువు గారికి మా యొక్క ముఖ్య విన్నపం గా చిన్న మనవి నేను పెట్టిన ది కామెంట్ గా భావించక కన్నీళ్ల అభ్యర్థన గా భావించమని ప్రార్థన.
@vanamsathyanarayana4406
@vanamsathyanarayana4406 3 жыл бұрын
Sir please explain about GAJENDRA MOKSHA STUTI, 🙏🙏🙏
@praveenparankusham8773
@praveenparankusham8773 3 жыл бұрын
అద్భుతం గురువు గారు...వకుళ మాత దేవి నమః
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹
@ratnakumari9872
@ratnakumari9872 3 жыл бұрын
పాదాభివందనం అని రాయాలండి, తప్పులెన్ను తున్నాను అనుకోకండి ఇకపైన రాసినప్పుడు సరిగ్గా రాస్తారని చెప్పాను అంతే.
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
@@ratnakumari9872 ok amma
@mdhanunjay8503
@mdhanunjay8503 3 жыл бұрын
హార్ట్ టచ్ ఇట్ . జై శ్రీ దనదేవి, యశోద మాత , వకుళ మాత 🙏🏻❤️
@sujanapulipati2304
@sujanapulipati2304 3 жыл бұрын
Naaku vakulamaatha yashodha Devi ani telusu kaani mundhu janma teliyadu manchi vishayam chepparu. thank you
@kuruvamounika148
@kuruvamounika148 3 жыл бұрын
Chinna pillalaki kuda artamaye laga antha clean ga explain chestharu miru supper guruvu garu.
@SSK_9490
@SSK_9490 3 жыл бұрын
నమస్కారం గురూజీ 🙏🏻 పద్మావతి అమ్మవారు తిరుచానూరు గురించి కూడా ఒక వీడియో, తిరుమల కొండ మీద ఉన్న ఆకాశగంగా, జపాలి, పాపవినాశనం, శ్రీవారి పాదాలు వాటి గురించి కూడా ఒక విడియో చేయండి గురూజీ 🙏🏻🙏🏻
@pratyushvenkat.577
@pratyushvenkat.577 Жыл бұрын
My heart is melting when we said vaikula Devi
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 3 жыл бұрын
ఓం నమో వీరబ్రహ్మేంద్రాయ🙏
@jhansijhansi3983
@jhansijhansi3983 3 жыл бұрын
Dhara devi drona vasuvu purana kadhani yeppudo okasari vinnanu kallalo nillu aagavu Srinivas garu 🙏 miru malli e purananni andariki telisela chepparu miku 🙏
@priyashetty2460
@priyashetty2460 3 жыл бұрын
Sri gurubhyo namah 🙏🙏🙏 Lalitha Sahara namalu parayanam gurinchi oka vedio cheyandi pls
@venkatachittisaibusa5596
@venkatachittisaibusa5596 3 жыл бұрын
Madam blavatsky gari gurinchi kuda chepte aanandha padatamu Requesting from many videos
@sangeethaprasad5610
@sangeethaprasad5610 3 жыл бұрын
గురువు గారికి నా నమస్కారాలు ఆ వెంకటేశ్వరా స్వామి ఆశీస్సులు మీకు ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏💐🙏
@ravisabba9847
@ravisabba9847 3 жыл бұрын
ఓం నమోనారాయణాయ ! శ్రీ మాత్రేయనమః శ్రీవిష్ణురూపాయ ఓంనమ;శివాయ !
@nagarajpasam
@nagarajpasam 3 жыл бұрын
Chala chakkaga cheparandi, naaku chala anandam ga undi "VAKULA MATA" janma rahasyam vinnaka. Thanks
@vineeladevi9575
@vineeladevi9575 3 жыл бұрын
Namaste Guruvu garu Elanti mahaneyalu gurunchi chepandeku chala krutagntalu
@grandhineeraja3607
@grandhineeraja3607 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు మీరు చెప్పుతుంటే కళ్ళకు చూసిన్నట్టుగా ఉంది ఇలాంటి మంచి విషయాలు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నాను
@thadisettipadmavathi146
@thadisettipadmavathi146 3 жыл бұрын
Namo Narayanaya!! Guruvugaru.Really your speech is wonderful and mesmerizing me. Lots of thanks ...,,🙏
@anuradhakotte9890
@anuradhakotte9890 3 жыл бұрын
నమస్తే. సార్.దేవుడు.మీలాంటి.వాళ్ళని.ఒకమంచి.పని.కోసం.మాకోసంపుట్టించాడు.మీవల్లమాకు.చాలా.విషయాలు.తెలుస్తున్నాయి.
@VRL369
@VRL369 3 жыл бұрын
Happy to know information, Thanks for sharing good videos, Sir 🙏🙏
@hanshithacollections2520
@hanshithacollections2520 3 жыл бұрын
Vakula matha gurinchi meeru cheppina story sri bhagavatham serial lo chusanandi nenu... Etv lo sri bhagavatham serial vachedhi .... Appudu chusanu...
@ratnareddykonala578
@ratnareddykonala578 3 жыл бұрын
Meeku sathakoti vandhanamulu. Yours expression and way of telling is very highfy. While and when listening your words, you are making us feel the situations. Once again thankyou Ji
@Meeintivantatojyothi
@Meeintivantatojyothi 3 жыл бұрын
గురువు గారు ఈ కథ నేను చదివాను మీరు చెప్తే నాకు కళ్ళమ్మట నీరు ఆగటం లేదు మీకుశతకోటి ధన్యవాదాలు
@khalvalasrujaan5490
@khalvalasrujaan5490 3 жыл бұрын
కులదైవం కోసం తెలుపండి గురుగారు, తెలియని వారు ఎలా తెలుసుకోవాలి...జాతకం లో ఎన్నో స్థానం కులదైవాన్ని తెలుపుతుంది.
@madhavithripuranthkam7577
@madhavithripuranthkam7577 3 жыл бұрын
Kuladivam jatakamlo enno place cheppandi sir
@mahirathnam5108
@mahirathnam5108 3 жыл бұрын
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏 Sankashtahara Chaturdi pooja Gurinchi oka video Cheyandi 🙏🙏🙏
@ramalakshmikaruturi4031
@ramalakshmikaruturi4031 3 жыл бұрын
fortunately we saw this in Bhagavatham serial from ETV, (about Dharadevi's sacrifice)
@shivasharma4624
@shivasharma4624 3 жыл бұрын
Maa amma cheppindandi naaku ,mee dwara ippudu vinnanu🙏
@gopalrao4548
@gopalrao4548 3 жыл бұрын
Very nicely narrated Thank you.
@vbsubrahmanyamumathi3038
@vbsubrahmanyamumathi3038 3 жыл бұрын
Thank you for the clarification of our doubt.
@rojaroja4285
@rojaroja4285 2 жыл бұрын
Entha baga explain chesaro Dhanyavadhalu,,,,
@sreenivasp2193
@sreenivasp2193 3 жыл бұрын
Om Sri Gurubhyonnamahaa.. Sree Maathre Namaha...
@deekshithareddy687
@deekshithareddy687 3 жыл бұрын
🙏 Guruji… please let us know clearly about the importance of Ekadashi and how to do the fasting and importance of it🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 3 жыл бұрын
నమస్కారములు నాగులాపురం శ్రీమహావిష్ణువు మత్యావతారం ఆలయం గురించి చెప్పండి గురువుగారు.
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 3 жыл бұрын
అయ్యా మీ పాదములకు, మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారం...
@akhilbobbili1169
@akhilbobbili1169 3 жыл бұрын
ఈ రోజు పోదున్నే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ఈ సీరియల్ చూసా అన్నయ్య 🙏🏻🙏🏻🙏🏻
@praveenketha8644
@praveenketha8644 3 жыл бұрын
I'm visited dhanakonda dhurgammma one week back🙏 thanks for sharing
@dineshnarayan3842
@dineshnarayan3842 3 жыл бұрын
అన్నగారు.. Meeru ila videos cheyyatam మా అందరి Adrustam. Sathakoti pranamalu..
@murthyvaddi2441
@murthyvaddi2441 3 жыл бұрын
అగస్త్య మహర్షి గురించి చెప్పిండి గురువు గారు
@guthateja2949
@guthateja2949 3 жыл бұрын
Me videos aypote apude aypoyinda ani badestondi srinivas garu. Meru me matalu oka adbhutam andi
@nileshpobatti
@nileshpobatti 3 жыл бұрын
Can u please make a video of bonalu history and all the goddess details that we worship during bonalu.
@lakshmi8398
@lakshmi8398 3 жыл бұрын
Nijamgane kanneellu vachhai guruvu garu …. ilanti manchi manchi video lu inka inka yenno aa Bhagavanthuni aaseervadam tho meeru cheyyali memu vini chusi tharimchali 🙏🙏🙏 All the best 👍👍👍😊
@sushmabhaskar5917
@sushmabhaskar5917 3 жыл бұрын
చాలా సంతోషము గురుగారు.... ధన్యవాదాలు
@sridevisrinath6311
@sridevisrinath6311 3 жыл бұрын
Thank u for sharing such unknown facts. God bless u 🙌🙌🙌🙌
@kkkumar777
@kkkumar777 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻
@KrishnaVeni-nd9qs
@KrishnaVeni-nd9qs 3 жыл бұрын
గురువుగారికి పాదభివందనలు శ్రీ మాత్రనమః
@surenderreddyappidi2410
@surenderreddyappidi2410 3 жыл бұрын
I am very thankful to you sir giving amazing and heart touching 12 and great moral and ethical scientific explanation Indian epics and Vedas praise the lord lord live u 200 years all want to be mine set of you address a lot it will happen soon please do a series on Lord Kalki and about Lord Kalki Upasana about Lord Kalki Stotra please please do a complete explanation series on Lord Kalki Avatar of Lord Vishnu
@rajithathallapelli6843
@rajithathallapelli6843 3 жыл бұрын
వకుళ అమ్మ గురించి మాకు తెలియని విషయాలు ఎంత బాగా చెప్పారు sir!మీ పరిచయం మా అదృష్టం.. ఏడుపు వొచ్చింది.. 😭😭..
@padmapadma3183
@padmapadma3183 3 жыл бұрын
Memu entha punyam chesukunnaamu. Anduke mee dwara verandari gurinchi chala vipulamgaa telusukunnaamu
@chaithanyamoorpa
@chaithanyamoorpa 3 жыл бұрын
Nanduri Srinivas garu ippude ippude aa temple bagu chesthunnaru. 2 yrs back chala dheena stithi lo vundi. Nenu tarachu AA margam gundane college ki velle vadini
@srinutechtelugu4297
@srinutechtelugu4297 3 жыл бұрын
ayya mi videos kosam wait chestunna na adrustam miru maku dorakadam mi videos vinadam chudadam valla nenu na life lo chala change ayyanu devotional ga miru srivishnurupaya namashivaya anagane olllu pulakinchipotundi asalu mi valla maku unna proublems anni clear avutunnai mi videos mi speech inspiration valla .tqqqqqqqqqqqqq u sir
@chinnipushpavathi6970
@chinnipushpavathi6970 3 жыл бұрын
Chala manchi information echaru guruvugaru thank you 🙏🙏🙏👌
@mraravinda123
@mraravinda123 3 жыл бұрын
Sri gurubhyo namha 🙏
@chaitanyatipsandtricks8024
@chaitanyatipsandtricks8024 2 жыл бұрын
Guruvu gaaru meru chappena vakula matha temple challa Baga undi naku challa happy ga undi. challa thanks guruvu garu . Meru ellanti manchi temples maku inka chappale.
@srideviaitha9182
@srideviaitha9182 3 жыл бұрын
Meeru aa venkateswara swami gurunchi cheptunte manasu antho Prashantanga vuntundhi enta chakkati vishayalu maaku theliya chestunnandhuku meeku shathakoti vandhanaalu guruvugaaru
@life.flow.
@life.flow. 3 жыл бұрын
Naku teliyindi mi dwara telusukunanu...gruthagynathalu miku..🙏..tapakunda velalisina pradesam..miraculously protected and being built again...devine grace..😊🙏
@lathadevi1334
@lathadevi1334 3 жыл бұрын
Namaskaram guru garu🙏🙏🙏 Ea janmalono eado punyam chesukunnamu...ilanti bhagavat rahasyalani vinadaniki...adee mee dwara...naa jeevitam dhanyamindi... Meeku dhanyavadalu...🙏🙏
@mokshasbros5079
@mokshasbros5079 3 жыл бұрын
గురువుగారునమస్కారం మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు
@jagadeeshpamidimalla9146
@jagadeeshpamidimalla9146 3 жыл бұрын
నాలో చాలా మార్పు కలిగింది , తమకి శతాకోటి నమస్కారములు గురువు గారు గారు
@Cherry-fc1js
@Cherry-fc1js 3 жыл бұрын
🙏🙏🙏 Guruvu garu... Nijam ga Nagadhosham untadha.... Santhanam lekapovadam adhi Karanam avvachaaa
@indian6807
@indian6807 3 жыл бұрын
Adbutanga ga chaparu guru garu vokulamata namaha 🙏 Danyavadalu guruvu garu 🙏
@saiteja4836
@saiteja4836 3 жыл бұрын
Ahhaaa me video notification na anandham 🙏
@padmagajula2145
@padmagajula2145 3 жыл бұрын
Goodone , all of them listen , stories like this 👌👌👌👌👏👏👏👏
@sudharao5310
@sudharao5310 3 жыл бұрын
నమస్కారం గురువు గారు మీరు నాకంటే చిన్నవారు నమస్కారం చేయవచ్చో లేదో తెలియదు మీరు ఎల్లప్పుడూ ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలని మేము తెలుసుకొని మంచి మార్గంలో నడవాలని ఆ భగవంతుని వెడుకొంటున్నాను బాబూ నా పేరు ఉషా రాణి చెన్నై నుండీ
@y.ramadevi208
@y.ramadevi208 3 жыл бұрын
Guruvugaariki namaskaaramulu.
@madhurimadhu2833
@madhurimadhu2833 3 жыл бұрын
Mi dayavalla ah thalli gurinchi telusukunanu eppatinuncho amey gurinchi telusukovalani unnadi dhanyavadhaalu guruvugaru🙏
@sravyab2383
@sravyab2383 3 жыл бұрын
చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 3 жыл бұрын
1st like and comment 🙏🙏🙏🙏🙏 Guvu Garu
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 44 МЛН
Tirumala Charitamrutham by Sri PVRK Prasad-Episode-25
26:25
Tvc Sanatanam
Рет қаралды 3,2 М.