Jafer garu thanks for asking about pawan kalyan garu 🔥🔥
@vigneshroofingsystemsvigne92352 жыл бұрын
TDP - JSP పొత్తు ఉంటే భీమవరం - గాజువాక పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయే వారు. ఆ రెండు చోట్ల బలమైన నాయకులు తో TDP ఓటు షేరింగ్ 30 + % సాధించింది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు.
@rameshrolla15742 жыл бұрын
True bro.. correct ga cheppav..idhe mata na frnds tho eppatnuncho chepthunna aina ardham cheskovatledh...may be media influence valla tdp jsp okate anedhi janala mind lo sync aipoindhi..nijalu kuda kanipiaytle vallaki entha cheppina kuda
@chamakurijayakrishna18892 жыл бұрын
Correct
@prasadnaga62802 жыл бұрын
Diverting politics
@sriduttmadduluri15262 жыл бұрын
Antha burra valaki ledu le bro
@fakruddintwincepspk62392 жыл бұрын
Paytm s ki thelidhu le bro
@Jaibalayya-xi1vu2 жыл бұрын
ఆస్థులు అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి , పద్మావతి తో సహా
@teluguentertainmenteducati32672 жыл бұрын
Lucha gadu vedu
@Naveenkumar-ic2yu2 жыл бұрын
26:20 starts
@atoz24702 жыл бұрын
Tq anna vamsi anna positive words on pawankalyan
@snanvesh10372 жыл бұрын
Trending journalist Jafar garu doing his work great
@phanikumar66982 жыл бұрын
vamsi anna seems to be cool person.🤩🤩.jaffar garu interviews👌
@rajumpc94182 жыл бұрын
Mache Manasu Vuna Maha vakti .Manava sayva ay Madava sayva ana Maha gopa naya kudu MA vamsi sir ji garu
@prashanthneruvatla28632 жыл бұрын
Pawan kalyan topic 26:26
@suneelbabu50482 жыл бұрын
Very great news
@Bala_Manikanta2 жыл бұрын
Tq Boss
@dheerendrarajasimha8642 жыл бұрын
Thanks🙏
@katariramesh13182 жыл бұрын
Tq
@మనం-ఞ2త2 жыл бұрын
👍👍
@sudheerbabu38902 жыл бұрын
Fire brand ki 🔥Fire merai jaffar garu
@jaaysrinu87022 жыл бұрын
💯💯
@raghukubireddy62602 жыл бұрын
Vamsi Anna ...when do you have the opening of Mutton & Fish shop of our Jagan Anna...
@parandhamareddy75142 жыл бұрын
Jafar garu mi Mukha Mukhi program TV9 lo vasthunnappudu baga chuse vadini. Malli alanti interviewa ippudu chusthunnanu. Chala padunania prasanalu vuntai mi interview lo .
@medicherlarajendhraprasad82792 жыл бұрын
వంశీ గారు ఇంత చిన్నవయస్సులో ఇంత చక్కగా అంరి గురించి మట్లాడం అభినందనలు
@ramakrishna35212 жыл бұрын
Nice questions.... good interview 👍
@justiceforallthepeople26422 жыл бұрын
Thank u jaffar. ...for the sequel interview. I remember u did this with him some years back.
@arjunram21742 жыл бұрын
Only for kalyan garu
@samuelongc2 жыл бұрын
చాలా బోల్డ్ గా ఉంది.
@maheshdusanapudi70852 жыл бұрын
జనసేన. గెలుస్తే.. వంశీ గాడు. జనసేన కు మద్దతుఇస్తాడు....
@gorripatiravikumar38232 жыл бұрын
Yela gelustadi brother....pk gaaru correct ga vundatam ledu...cbn tho merge
@chantik.chanti21362 жыл бұрын
Sir.meru.chala.baga.adigaru
@మనం-ఞ2త2 жыл бұрын
Chala baga chepparu
@mahesht29632 жыл бұрын
30:31 well said 👏
@ravis99742 жыл бұрын
Jaffar garu janasena leaders ni kuda meru interview cheyyandi please
@commoncitizen68992 жыл бұрын
Suman tv is Sakshi 2 they won't call others who r against Ysrcp
Good questions ⁉️. Good video. You are successful Babu. Looking cool but asking 🔥 hot questions. Good answers also. I like this video
@naveengandiboina17872 жыл бұрын
Superb Vamsi Garu
@bandlapurushotham23292 жыл бұрын
Jai power star
@వేటగాడు2 жыл бұрын
వంశి గారు మరిపోయరు మంచిగా
@vakadinaidu11322 жыл бұрын
Vamshi anna garu correct ga matladaru jai janasena jai power star
@ibrahimbasha23402 жыл бұрын
వంశీ ఇచ్చిన ఆన్సర్స్ అదుర్స్
@siyyadrisakshi52452 жыл бұрын
👏👏👏
@sarandtzk93562 жыл бұрын
Good వంశీ గారూ
@pvsnrj2 жыл бұрын
Vamsi garu cheppindi chala correct . He is people man. He is for good deeds.
@kumarajay20722 жыл бұрын
bokka em adu vadu vadi pulihora
@ArjilliAppalaraju932 жыл бұрын
జై జనసేన
@zafanya12 жыл бұрын
Jaffer bhayya also please take interview from Yarlagadda Venkatrao gaaru 🙏
@maheshv91432 жыл бұрын
Jai powerstar
@krishnam48332 жыл бұрын
జాఫర్ గారు వంశీ గారికి వైసీపీ కండువా వేశారా. లేదుకదా మరి చంద్రబాబు గారు డైరెక్టుగా కండువాలు వేసి తీసుకొన్నపుడు మీరేం చూసి కామ్ గా వున్నారు ఆ రోజు ఏమి చేస్తున్నావ్
@AshokCh-y7f6 ай бұрын
Rishi kumar
@kasturivenkataramana72362 жыл бұрын
Meerandaru vunte andhra baguntadu jai telangana 🌹🌹🌹🌹🌹🌹🌹
@kumarRoyalll2 жыл бұрын
Vamsi anna super nijalu matladaru
@srinivasvakulabharanam85882 жыл бұрын
Vamshi Garu super
@parasuramravikulagothram46662 жыл бұрын
ధర్మానికి ప్రతీక నేను. అందరూ సమానమే నాకు గమనించాలి. నన్ను రాజకీయం చెయ్యొద్దు. ధర్మంగా నడుస్తారో లేదో ఇక మీ ఇష్టం. అన్ని వర్గాలు నావే.
@siyyadrisakshi52452 жыл бұрын
Very nice interview
@sudheerbabu38902 жыл бұрын
Nice
@prashuprasanth49292 жыл бұрын
Nice one
@gnaneshyadavtinku50272 жыл бұрын
He. Is talking nd looking like VV vinayak
@rajuk87512 жыл бұрын
Nenu aite video chudaledu heading ki video ki interview ki sambandam unda
@maddiraju60832 жыл бұрын
26:00 RGV is legend 🔥🔥
@venkatk56072 жыл бұрын
Tq
@MOHANK-z3w2 жыл бұрын
Seriously 😳
@trimulakrishna25472 жыл бұрын
Super 👌👌
@sudheerbabu38902 жыл бұрын
Super
@prashuprasanth49292 жыл бұрын
Super
@rajud66062 жыл бұрын
Pavankalyan great sir
@anilkumart7242 жыл бұрын
Vamsi garu miru chepinatu jsp Bfrom టిడిపి ichiunte pawan garu yala odipoyaru sir
Vamsi sir sir your young and dynamic leader in AP you are choosing number 1 ladiss selected for me that is your birth
@padamataca20042 жыл бұрын
Jogi Ramesh Garu ni interwchayndi anna
@medicherlarajendhraprasad82792 жыл бұрын
వంశీ గారు మీరు ఏకడి కకడ ఫిల్టర్ చెయ్యాలి అది మీబాద్యత
@jaibheem97292 жыл бұрын
జూనియర్ కు లోకేష్ అడ్డం వస్తాడేమో అని.ముందుగానే లోకేష్ ని అస్సాసినేట్ చేస్తున్నారు.
@dasarinagendrababudasari59212 жыл бұрын
Power
@digitalg.s5682 жыл бұрын
Super interview sir keepit up great
@krishnaraopolamarasetty22892 жыл бұрын
Please don't blame that TDP is confined to the welfare of Kamma Community only. It is aware that all political parties are having different Castes. So, it is people's own choce to be loyal to any political party what they likes. Parties are different and Caste system is different. They does not overlap on each other.
@subhanishaik.6746 Жыл бұрын
26:00 about Pawankalyan
@diamondjublee39722 жыл бұрын
జాఫర్ భాయ్ నువ్వు ఇండియా ఛీఫ్ జస్టిస్ లా ప్రశ్నలు వేస్తావు,బాబు గారిని ఇంటర్వ్యూ ఎపుడు చేస్తావు,చూడాలని ఉంది.
Thumbnail lo RGV name lekapothey interview video kuda cheyanu. Jafar you are brilliant.
@srenivasulu28252 жыл бұрын
తను స్థాపించి...... అఖండ విజమైన తెలుగుదేశం పార్టీకీ NT రామారావుకు ఎటువంటి సంబంధం లేదని చంద్రబాబు అసెంబ్లీలో NTR సభ్యత్వాన్ని రద్దు చేసి తీర్మానం చేశాడు. 'లేదు నా MLAలు నాతోనే ఉన్నారు. కావాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని' కోరేందుకు ఒక్క ఛాన్స్ మాట్లాడటానికి మైక్ అడిగినా ఇవ్వకుండా..... యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉంటూ "NTRను బయటికి తోసేయండి" అని మార్షల్ తో బయటకి తీసేసారు. NTR ఎంత రోదించినా వినిపించుకోలేదు. చివరికి..... తమిళనాడు హీరో రజినీకాంత్ ఇక్కడికి వచ్చి... " మిమ్మలను ఆర్థికంగా రాజకీయంగా ఈ స్థాయికి తెచ్చిన వ్యక్తిని ఇలా చేయడం భావ్యం కాదు. అతనికి అసెంబ్లీలో ఒక చైర్ వెయ్యలేరా?" అని మోహన్ బాబు సమక్షంలోనే అందరినీ అడిగితే రజినీకాంత్ మాటలు కూడా లెక్కచేయక నీ పని నువ్వు చూసుకో అన్నారు. "బాలకృష్ణను ఎందుకు చంద్రబాబు దగ్గర ఉంచుకున్నాడు?!" NTR కు మొత్తం 12 మంది సంతానం. అందులో 1996లో కేవలం నలుగురు మాత్రమే చంద్రబాబుకు మద్దతు పలికి.... కేవలం 6 నెలల్లోనే ఆ ముగ్గురు కూడా చంద్రబాబును వ్యతిరేకించారు. ముఖ్యంగా.... హరికృష్ణ లక్ష్మీ పార్వతికే సపోర్ట్ చేసి NTR అనుకున్న "అన్న తెలుగుదేశం సింహం గుర్తు"తో పోటీ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. దగ్గుబాటి పురధరేశ్వరి కాంగ్రెస్స్ లోకి వెళ్ళిపోయింది. 12 మంది సంతానం లో కేవలం బాలకృష్ణ సపోర్ట్ చేశాడంటే, బాలకృష్ణను చంద్రబాబు దగ్గర పెట్టుకున్నాడాంటే కేవలం....., బాలకృష్ణకు NTRసినిమా ఇమేజ్ ఉందని, ఏ ఫంక్షన్ కు వెళ్ళిన మూడు కేకలు, ఆరు విజిల్స్ పడతాయని పబ్లిసిటీ కోసం చంద్రబాబు బాలకృష్ణను ఉంచుకున్నాడు. బాలకృష్ణకు కూడా సినిమా ఇమేజ్ లేకుంటే మిగిలిన 11 మంది సంతానంకు పట్టిన గతే పట్టేది. చంద్రబాబు సొంత తమ్ముడికీ కూడా వెన్నుపోటు పొడిస్తే తమ్ముడు కూడా సపోర్ట్ చేయలేదు. అది ఇక్కడ వేరే విషయం. "నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీలోకి వెళ్లాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు" కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకెళ్లాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు. చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహంగుర్తుతో కొత్తపార్టీ పెట్టాలని చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపేశారు. NTR శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTR బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు. అదే సింహంగుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు. ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరీ తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైతే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు : NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని, తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని...... ఇలాంటి న్యూస్ కొన్ని సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు...
@suribabu74312 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@abhiram-jl6wl2 жыл бұрын
🤣🤣
@raghavaraghava80612 жыл бұрын
Meeru cheppindi correcte kavochu.kani ala vadilesi vunte TDP party vundedi kaadu. L..parvathi valla nasaname yekkuva jarigedi
@satishmaster36742 жыл бұрын
Chandrababu మంచి రాజకీయ చాళుక్యడు మరియు మంచి వ్యక్తి. అందువల్లే వంశీ,నాని pirayincharu.
@shrinivasnaramala14232 жыл бұрын
Nuvu kuda pirayinchu...
@verakum23412 жыл бұрын
Manchi vyaktha...nuvvu doc ki choopinchukovali bhayya
@kallichettisuresh95882 жыл бұрын
Jaffar garu please meru question adagandi tpd & janasena potthu undhi kada ani but meru confirm cheiyakandi. Ila chesthe mi Midha unna credibility pothundhi. Thank you!
@rasheedamohammad28302 жыл бұрын
Wow Jaffar sir 😊
@manukondasrikanth54909 ай бұрын
Jai jai vamshi Anna
@verru74542 жыл бұрын
Jai jaffar
@trimulakrishna25472 жыл бұрын
Jai jaffar🔥
@neerajmindi34072 жыл бұрын
Jai jaffar
@jaaysrinu87022 жыл бұрын
Jai
@ssspointofview56772 жыл бұрын
PSPK IS THE LEADER
@garaju29782 жыл бұрын
పవన్ జనసేన మి నాయకుడు credibulity చూసుకోండి
@utcom3452 жыл бұрын
Video title lo pk ani pedite chalu, views vastaayi. Title koda correct pettaleru, malli peddha channel, at last antha business.
@hariprasad-ne4bg2 жыл бұрын
Vamshi garu Meru ayyappa swami mala vasukuntaru kada.... Meru swamy meda pramanam chasi chapandi Meru matladatam correct ani.....