వనపర్తి సంస్థానం చరిత్ర / History of Wanaparthy Institution / HISTORY OF INDIA

  Рет қаралды 305,261

PARASHURAM TALKS

PARASHURAM TALKS

2 жыл бұрын

వనపర్తి సంస్థానం చరిత్ర / History of wanaparthiy Institution / HISTORY OF INDIA
19 వ శతాబ్దంలో ఆర్య సమాజ పాత్ర: • 19 వ శతాబ్దం లో ఆర్య స...
1947 స్వరాజ్యంలో RSS పాత్ర: • 1947 స్వరాజ్యంలో RSS ప...
హైద్రాబాద్ సంస్థానం లో వందేమాతరం ఉద్యమం: • హైద్రాబాద్ రాష్ట్రంలో ...

Пікірлер: 292
@shivasurya1992
@shivasurya1992 Жыл бұрын
బ్రదర్ నేను వనపర్తి లొనే పుట్టి పెరిగిన మా ముని తాత గారు ఆ సంస్థనం లొనే కూలీలుగా పని చేసారంట (నిర్మాణం లోక దు) నిజంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
@chinthapallirangareddy1947
@chinthapallirangareddy1947 Жыл бұрын
సారీ ! చాలా అసమగ్రంగా ఉంది . అతి ముఖ్యమైన విషయం రాణి శంకరమ్మ గారి పరిపాలనా సమయం . నేటికి పట్టణానికి తలమానికంగా వున్న కోట భవనం శంకరమ్మ దొరసాని కాలంలోనే నిర్మించబడింది . ఆమె పరిపాలనా కాలం నేటికీ ప్రజల జ్ఞాపకాలలో నిలిచిఉంది ! గమనించ గలరు .
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 Жыл бұрын
అవును నిజమే
@aabhyyprassadkaabhyyprassa8474
@aabhyyprassadkaabhyyprassa8474 Жыл бұрын
వనపర్తి సంస్థానం యొక్క గొప్ప విశిష్టతను మాకు తెలిపిన మీకు ధన్యవాదాలు సర్.
@gnyaneswaricon9129
@gnyaneswaricon9129 Жыл бұрын
మాది కూడా వనపర్తి యే bro
@chandhuapollokomari8972
@chandhuapollokomari8972 Жыл бұрын
sa
@chandhuapollokomari8972
@chandhuapollokomari8972 Жыл бұрын
2a
@chandhuapollokomari8972
@chandhuapollokomari8972 Жыл бұрын
aazAAA Z
@chandhuapollokomari8972
@chandhuapollokomari8972 Жыл бұрын
z
@koushikreddy2246
@koushikreddy2246 Жыл бұрын
Rani shankaramma garu chala important in wanaparthy history
@newindiatravelhub5102
@newindiatravelhub5102 Жыл бұрын
సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు.నాకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞుడను.నేను కూడా మోటటి రెడ్డినే
@DhanduHanumanthu
@DhanduHanumanthu 4 күн бұрын
అన్నగారు నేను మీ సింగర్ రైటర్ దండు హనుమంతు వనపర్తి జిల్లా గొప్పతనం గురించి చాలా మంచిగా చెప్పారు... అన్నగారు వనపర్తి జిల్లా గొప్పతనం గురించి నేను పాట రూపకంగా చేయడం జరిగింది ... DHANDU HANUMANTHU SONGS KZbin ఛానల్ లో ఉంది
@kundhanavlogs9
@kundhanavlogs9 Жыл бұрын
హిందువుగా జీవించు హిందువుగా మరణించు
Жыл бұрын
నెను వనపర్తి సంస్థానము లో రాజానగరం బ్రాహ్మణ వీధిఉన్న రామకృష్ణేశ్వర స్వామి ఆలయం లో నేను 5వతరం పూజారిని మా దేవాలయం భూమి కట్టిన స్తలం 1507 లో ఈ సంస్థానం రాజారామకృష్ణారావు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది అంటే ఈ సంస్థానం 1500 సంవత్సరం నుంచి ఉంది అని అర్థం త్రేతాయుగంలో రాముల వారి ప్రతిష్టాపన చేసిన శివాలయం అది అప్పటి కే పురాతన ఆలయం జీర్ణమై శిథిలావస్థలో ఉంటే అప్పటి కంచి కామకోటి పీఠం శంకరాచార్య దేశ పర్యటనలో భాగంగా నడిచి వెళుతూ ప్రతిరోజు వాళ్లు చంద్రమౌళీశ్వర స్వామి ఆరాధన చేయాలి కనుక ఒక రాత్రి బస చేసి ఉదయమే పూజ చేసుకోవాలి అనుకున్న సమయంలో దివ్య దృష్టితో ఇక్కడ ఏదైనా ఆలయం ఉందా అని పరిశీలించినప్పుడు ఆ స్థలంలో బాలా త్రి ప్రసాద్ అమ్మవారు దర్శనం ఇచ్చిన్న ఇచ్చారట ఇక్కడ అమ్మవారి ఉంది అంటే శివుడు కూడా ఉన్నట్టే అని అక్కడికి వెళ్లి చూడగా అక్కడ శివుడు శిథిలమై ఉన్నాడని ఆ సమయంలో సూగూరు ఉన్నటువంటి రాజునకు పిలిపించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి దీన్ని పునర్ ప్రతిష్ట చేయమని ఆదేశించి వెళ్ళాడట ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అంటే 15 11 ఆ ప్రాంతంలో అదే శంకరాచార్య గారు వచ్చేంతవరకు ఆగి ఆలయాన్ని నిర్మించారని మా పెద్దలు చెప్పారు
@arunrangam424
@arunrangam424 Жыл бұрын
❤️❤️ thnx ayyagru... Me valla goppa charithra telsukogaligam 🙏🙏
@gunamoniparashuram4250
@gunamoniparashuram4250 Жыл бұрын
నుగురు కాదు సూగురు సంస్థానం, పెబ్బేరు మండలం, మాది సూగురు గ్రామం. ఇలాంటి చరిత్ర చెప్పినప్పుడు పూర్తిగా తెలుసుకుని చెప్పండి 🙏🙏.
@nallanmohan
@nallanmohan Жыл бұрын
పరసురాం, మీరు స్మార్ట్ గా ఉన్నారు. మీ voice కూడా చాలా బాగుంది.
@manoharceo3827
@manoharceo3827 2 жыл бұрын
నూ గురు kaadhu సుగూరు. వీడియో పెట్టీ మంచి సమాచారం ఇచ్చి నందుకు ధన్యవాదాలు.
@yallambhatlavenkateshwaras1709
@yallambhatlavenkateshwaras1709 Жыл бұрын
మీ కృషి చాలా గొప్పది...ప్రశంసనీయం కూడా
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
హిందువులు కళ్ళు తెరవాలి అన్యోమతస్తులు ఎప్పటికైన ప్రమాదమే అంతం చేయడమే సరైన సమాధానం జై హింద్🚩✊
@kshabbaralikhan5758
@kshabbaralikhan5758 Жыл бұрын
Saddest .Niki Manuvadu le carrect.
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
@@kshabbaralikhan5758 ఒరేయ్ మధ్యలో మతం మారిన సంకరాజాతి కుక్క
@RULARZ
@RULARZ Жыл бұрын
Inaka unarrra miru
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
@@RULARZ మధ్యలో మతం మారిన నీలాంటి సంకరాజాతి కుక్కల్ని అంతం చేయడమేరా ముందు ముందు తెలుస్తుందిరా మీకు
@pranayraj3474
@pranayraj3474 Жыл бұрын
Mr whatsapp University graduate
@naveenln1577
@naveenln1577 7 ай бұрын
My great grandfather stood as Financial head 😊
@sarveshwarreddyrachala1712
@sarveshwarreddyrachala1712 2 жыл бұрын
నుగురు కాదు రా బాబు, సూగురు, సంస్థానం, సూగురు గ్రామం ,పెబ్బైరు మండలం, వనపర్తి నియోజకవర్గం.
@dilip6419
@dilip6419 Жыл бұрын
Sugur is belongs to Srirangapuram mandal
@gunamoniparashuram4250
@gunamoniparashuram4250 Жыл бұрын
@@dilip6419 పెబ్బేరు మండలం
@srilathavasudevan8017
@srilathavasudevan8017 Жыл бұрын
I know about wanaparthy College greatness we are all belongs to wanaparthy Polytechnic College my father was worked here in this college I am great full to my dad and this Polytechnic College 🎓🎓🎓, and one more thing thanks to you also why because of you are doing very good job
@uppuamaresham3105
@uppuamaresham3105 Жыл бұрын
జై హింద్ జై భారత్ జై శ్రీ కృష్ణ
@durgarao6680
@durgarao6680 Жыл бұрын
సూపర్ బయ్య మంచి ఇన్ఫర్మేషన్ చేపవు ఈలాంటి వీడియోస్ అంటే బాగా ఇంట్రస్ట్ బాయ్యా నువ్వు సూపర్
@bharathkumar4051
@bharathkumar4051 2 жыл бұрын
Sir namaskaarum.xcellent u r subject amazing Analysis..God bles you sir elaa anni topucs pyna video cheyagalaru.
@noorjahanmd6938
@noorjahanmd6938 Жыл бұрын
Chaala baaga wnp charitranu thelipaaru 👍
@gaddamshivakumar3920
@gaddamshivakumar3920 Жыл бұрын
చాల బాగా వివరించారు.
@noorjahanmd6938
@noorjahanmd6938 Жыл бұрын
Putti perigina wnp gurinchi naaku yemi theliyadu,meeku chaala tqs 👌🙏
@SHEEPANDGOATACADEMY
@SHEEPANDGOATACADEMY Жыл бұрын
Nice informative video Thank you
@gnaresh5287
@gnaresh5287 2 жыл бұрын
Chala Baga cheparu anna madhi wanaparthy
@m.ameersaheb2388
@m.ameersaheb2388 Жыл бұрын
గ్రేట్ వీడియో
@Villageamer
@Villageamer Жыл бұрын
Tq for the information brother... From wanaparthy
@Laxminarayana_97
@Laxminarayana_97 2 жыл бұрын
Thanks Anna.Keep it up
@bashalaw6010
@bashalaw6010 Жыл бұрын
Great 👍
@user-qh4to2ni1q
@user-qh4to2ni1q 2 ай бұрын
Super super
@kommidishivakrishnareddy
@kommidishivakrishnareddy Жыл бұрын
Good information good job
@gurrampallygiridhar7684
@gurrampallygiridhar7684 Жыл бұрын
Super vidio
@bhanuprakash-ng9px
@bhanuprakash-ng9px Жыл бұрын
Love ❤from Wanaparthy 🔥
@prakashkalwa8660
@prakashkalwa8660 Жыл бұрын
💥 తటాకం అనే కంటే సేద్యపు నీటి పారుదల ప్రాజెక్ట్ అంటే బాగుండేది .
@shailashkumar7549
@shailashkumar7549 Жыл бұрын
Wanarparthy family belong to Motati Reddy's..
@bangarumahesh3028
@bangarumahesh3028 Жыл бұрын
Super teaching stories Anna 🙏
@ramachanderraoramachanderr8377
@ramachanderraoramachanderr8377 Жыл бұрын
I am the student of this college I like the college and the wanaparthy people and town
@sumanpastam2004
@sumanpastam2004 Жыл бұрын
Nenu pakka like chestha bro
@niranjanreddy140
@niranjanreddy140 2 жыл бұрын
Good information
@sridevichukkayapalli2263
@sridevichukkayapalli2263 Жыл бұрын
అది నూగూరు కాదు సూగూరుగా పలకండి
@bridegroom2957
@bridegroom2957 Жыл бұрын
This is my college...Completed Diploma in E&I C-00 batch at K.D.R.G.P T.... I'm from Hanamkonda... I love my college...
@krachannel5109
@krachannel5109 Жыл бұрын
Brother iam also C-00 batch civil what is ur name
@krachannel5109
@krachannel5109 Жыл бұрын
Any one c-00 k.d.r.g.p.t batch students please message
@sagarcreativethinks
@sagarcreativethinks Жыл бұрын
మది వనపర్తి i love My హోమ్ టౌన్
@thummathomasreddy3669
@thummathomasreddy3669 Жыл бұрын
Super 👌👌👍👍
@Laxminarayana_97
@Laxminarayana_97 2 жыл бұрын
Matter and Background music 👌
@pushpapushpalatha8868
@pushpapushpalatha8868 Жыл бұрын
Nadi wanaparthi Andi nice i love wanaparthy
@mamatharamu7811
@mamatharamu7811 Жыл бұрын
Memu wanaparthy lo unntam anna good information 😊😊
@prasadduggina7688
@prasadduggina7688 6 ай бұрын
Good video thanks
@vuppusravankumar
@vuppusravankumar Жыл бұрын
Nice explain bro really superb. iam from Nalgonda.. kurnool velthu chudam anukunta miss aitha ..next pakka chustha
@bhaskarD9431
@bhaskarD9431 Жыл бұрын
Super video Anna 👍
@viralupdates5642
@viralupdates5642 Жыл бұрын
👏👏👏
@dgovardhan7906
@dgovardhan7906 Жыл бұрын
ఓ ఇంకా చాలా వుంది చరిత్ర
@GundaRadha-rp1bv
@GundaRadha-rp1bv 3 ай бұрын
Super video
@mevsrikanth963
@mevsrikanth963 2 жыл бұрын
Thanq anna
@karimullashashaik8684
@karimullashashaik8684 Жыл бұрын
Wanaparthy Sankaramma gurenchi Cheppaledu Any how good information Sir God bless you all the way
@mudangulagoverdan4711
@mudangulagoverdan4711 Жыл бұрын
👌👌
@vasanthasagar3022
@vasanthasagar3022 Жыл бұрын
Ma adhi wanaparthi brother.... Chala baga chepaaru
@purushothamreddy96
@purushothamreddy96 3 ай бұрын
It's rather an acadamic curiosity and not a caste centric interest. We are from Pavagada Karnataka, abutting Anantapur. My predecessors migrated from Kalluru area of Kurnool province, after the fall of Vijayanagar empire. You said, Vanaparti rulers are MOTATI Reddys and PENUBALA gotram. Our Gotram is PENUBOLU and we are SAJJANA Kapulu. Can there be any un connected dots ??
@muraliwnp7921
@muraliwnp7921 Жыл бұрын
మీరు వనపర్తి సంస్థానం లో గల దేవాలయాల చరిత్ర (20 దేవస్థానములు )తెలుపగలరు
@kvk9478
@kvk9478 Жыл бұрын
Good video bro
@singireddyanjaneyulu8922
@singireddyanjaneyulu8922 Жыл бұрын
Good
@BhaskarGujjula6
@BhaskarGujjula6 Жыл бұрын
👌👍🤝
@dhanunjaygoud4837
@dhanunjaygoud4837 Жыл бұрын
గద్వాల గురించి కుడా చెప్పండి బ్రదర్
@srilathavasudevan8017
@srilathavasudevan8017 Жыл бұрын
🙏🙏🙏
@KankanalaRakesh747
@KankanalaRakesh747 Жыл бұрын
బాగుంది కాని కొంచం వివరంగా చెప్పండి
@SivaAllinonechannel
@SivaAllinonechannel Жыл бұрын
Iam from kothakota
@hyderabadpropertyconsultant
@hyderabadpropertyconsultant Жыл бұрын
I have visited this building once
@mrbunny9384
@mrbunny9384 Жыл бұрын
Your voice soo sweet annayya
@nagendernerella06
@nagendernerella06 Жыл бұрын
Anna miru chala Baga chepthunnaru Dayachesi bgm pettakandi only voice okkate pettandi
@rajeshgattu3226
@rajeshgattu3226 2 жыл бұрын
Gadwal samsthanam gurinchi kuda video cheyandi
@shekaryadavofficial5334
@shekaryadavofficial5334 Жыл бұрын
Background Music 🎶🎶🎼❤️❤️❤️
@RAMESHKUMAR-ld8pg
@RAMESHKUMAR-ld8pg Жыл бұрын
Present adhiti Rao hydari vamshasthuralu
@mahidharreddy69
@mahidharreddy69 Жыл бұрын
Background music tho patu mi voice superb 👌
@lvly_princss_syda
@lvly_princss_syda Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ammamom5115
@ammamom5115 Жыл бұрын
❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊😊😊
@ammamom5115
@ammamom5115 Жыл бұрын
Hi
@ammamom5115
@ammamom5115 Жыл бұрын
in
@srinuakula8645
@srinuakula8645 Жыл бұрын
Like chesa
@rsp5378
@rsp5378 Жыл бұрын
Telangana lo chala samsthanalu mariyu Deshmukh Zamindarilu unnai. Zillala variga cheppandi.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
నేపథ్య సంగీతం అనవసరంగా పెట్టారు. Background music quite unnecessary and disturbing.
@praveenkumar-iq3lr
@praveenkumar-iq3lr Жыл бұрын
Ist year kdrgpt college I love my polythenic college
@chandrashekar-ug9tr
@chandrashekar-ug9tr Жыл бұрын
జై పాతపల్లి
@srikanth4170
@srikanth4170 Жыл бұрын
Ha background music yendhuku centant dhebathintundhi
@niranjanreddy140
@niranjanreddy140 2 жыл бұрын
Please make video on pingali and pingili family
@alimuddinshaik9703
@alimuddinshaik9703 Жыл бұрын
Background music veyyakandi brother.....meeru cheppedi clear ga ardham kavatledu......chala disturbance ga undi.....meeru cheppe vidhanam chala baundu.........aa BGM okkati teeseste chala bauntundi .......👍👍
@sathyanarayanayaday263
@sathyanarayanayaday263 Жыл бұрын
Kakulwar savastanam vidio cheyandi e savastanam karnataka lo Gurmatakal taluka lo unnadi
@raviejjigiri6239
@raviejjigiri6239 Жыл бұрын
Anni samstanalu videos cheyadi
@JagadishKumarDindi
@JagadishKumarDindi Жыл бұрын
Am from wanaparthi
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 Жыл бұрын
We are in wanaparthy .
@mallarapubalaraju-jt8zp
@mallarapubalaraju-jt8zp Жыл бұрын
Sir please explain mathangi rajullu story
@manikantabheema9137
@manikantabheema9137 Жыл бұрын
I'm also from wanaparty , kothakota. People who are living here can comment
@shanvimusic7850
@shanvimusic7850 Жыл бұрын
కొత్తకోట,,,,, సూగురు అన్న, చరిత్ర కరెక్ట్ తెలుసుకుని చెప్పడం మంచిది,, థాంక్స్ upload this video,,,,, please watch share nd subscribe SHANVI MUSIC
@duppallygunakanth
@duppallygunakanth Жыл бұрын
Nadi kothakota
@s.yerrannasanjja9446
@s.yerrannasanjja9446 Жыл бұрын
కిల గన్ పూర్ రాజవంశస్థుల చరిత్ర చెప్పగలరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్
@PARASHURAMTALKS
@PARASHURAMTALKS Жыл бұрын
త్వరలో చెబుతాను అన్నా
@ramaraoayithi5428
@ramaraoayithi5428 2 жыл бұрын
నేను ఈ మధ్య వనపర్తి సం.. నం చూశాను....
@naroselaxmi8848
@naroselaxmi8848 Жыл бұрын
Presently Am studying in kdr college
@mohammedali7193
@mohammedali7193 Жыл бұрын
like
@ysrinivasulu-vb7fw
@ysrinivasulu-vb7fw Жыл бұрын
More videos
@ravichandrasubramanyam6070
@ravichandrasubramanyam6070 4 ай бұрын
Please do not play music in the background, we can not focus and get information.
@r.rameshramayana2243
@r.rameshramayana2243 Жыл бұрын
Suguru notnugur pl cirrect
@mustaqahmed7408
@mustaqahmed7408 Жыл бұрын
🔥WNP❤️
@penchalakrishna6043
@penchalakrishna6043 2 жыл бұрын
Padmasali charitra gurinchi chapandi
@nagamaniedla5468
@nagamaniedla5468 Жыл бұрын
Ma intla vachi battalu kuttu adhe ni charithra
@lokesh.nikhil.brother
@lokesh.nikhil.brother Жыл бұрын
My wanapathi dest
@bswarankumar7277
@bswarankumar7277 2 жыл бұрын
Brahmins chayritra plz chaypunde sir.
@tammisettyashokgopi9651
@tammisettyashokgopi9651 Жыл бұрын
Anna vadde raajulu history peytav
@itsmemanya5581
@itsmemanya5581 Жыл бұрын
Chennakesava reddy aadhi movies done here
@shaikmustaqahmed5307
@shaikmustaqahmed5307 Жыл бұрын
WNP😍🥰💖
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН
Получилось у Вики?😂 #хабибка
00:14
ХАБИБ
Рет қаралды 7 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 38 МЛН
Why Indira Gandhi Declared 1975 National Emergency ?
17:47
Voice of Surya Telugu
Рет қаралды 1 МЛН
터키아이스크림🇹🇷🍦Turkish ice cream #funny #shorts
00:26
Byungari 병아리언니
Рет қаралды 29 МЛН