ఓ సోదరీ! నా ప్రియసహోదరీ! ఏది నీదారి? ఎవరు నీమాదిరి? (2) 1, ఫీబెవలె నీవు పరిచర్య చేయగలవా? రోదెవలె నీవు రూఢిగా చెప్పగలవా? ప్రిస్కిల్లవలె నీవు అండగా ఉండగలవా? పెర్సిస్సువలె నీవు ప్రియముగాఉండగలవా? //ఓ సోదరీ!// 2, దెబోరావలె నీవు దర్శనాలు చూడగలవా? దమరివలె నీవు సత్యమెంబడించగలవా? ఎస్తేరువలె నీవు దయను పొందగలవా? ఎలిసబెతువలె నీవుఆనందించగలవా? //ఓ సోదరీ!// 3, మరియవలె నీవు బోధ వినుచు ఉండగలవా? మెస్సీయ భార్యవలె సిద్దపరచుకోగలవా? రూతువలె నీవు అత్త నెంబడించగలవా? రూపు తల్లివలె నీవు తల్లిగా ఉండగలవా? //ఓ సోదరీ!// 4, రిబ్కావలె నీవు దీవించబడగలవా? రాహెలువలె నీవు ప్రేమించబడగలవా? హన్నావలె నీవు ప్రార్ధించగలవా? అన్నావలె నీవు మందిరములో ఉండగలవా? //ఓ సోదరీ!// 5, సమరయస్త్రీవలె నీవు సాక్ష్యమియ్యగలవా? సత్ కన్యలవలె నీవు ప్రవచనాలు చెప్పగలవా? యొప్తాకుమార్తెవలె ఆహుతవ్వగలవా? యయీరువలె నీవు సాహసం చేయగలవా? //ఓ సోదరీ!// 6, షునేమీయురాలువలె శ్రద్ద చూపగలవా/ సుంటికేనువలె నీవు సహాయపడగలవా? లూదియావలె నీవు ఆశక్తి చూపగలవా? యునికేవలె నీవు విశ్వసింపగలవా? //ఓ సోదరీ!// 7. అభీగయిలువలె నీవు అల్లరాపగలవా? హవ్వమ్మవలె నీవు రక్షింపబడగలవా? తబితావలె నీవు సత్క్రియలు చేయగలవా? సత్యాన్వేషివై నీవు సంతోషింపగలవా? //ఓ సోదరీ!// రచన, స్వరకల్పన: బ్రదర్: ఐజక్ ఇ. కుసుమ అసెంబ్లీస్ ఆఫ్ ది లివింగ్ యెలోహీం మలికిపురం - 533 253 తూ/గో//జిల్లా ఫోన్: 98493 85038 వెబ్ సైట్: www.aotle-india.org 100 కి పైగా "సత్యమునకై పోరాటం" పత్రికలు మరియు 5 పుస్తకములు ఉచితముగా చదువుకోండి. www.aotle-india.org/sp.html
@kambhampatilalitha5599Ай бұрын
Super song ❤️🎉🙏🙏🙏
@VerakRavathi2 ай бұрын
సంవత్సరం నర నుంచి నా హస్బెండ్ వెళ్లిపోయిన కానుంచి నేను అన్ని రకాల సినిమాలు చూస్తున్నాను ఫోన్లోఅయినా నాకు దేవుని ఆత్మ ఎన్ని రకములుగా వాడ పడుతున్నానుఅంటే నేను పరిపూర్ణ పరిశుద్ధ రాలని చేస్తారు దేవుడు నాకు ఆయుష్షు ఉండదు అంటఅన్ని రకాల సినిమాలు చూసిన దేవుని ఆత్మ నాలో ఎలా వాడబడుతుందిబ్లూ ఫిలిమ్స్ కూడా చూశాను నేనునా దేవుని ఆత్మ ఎలా వాడబడుతుందిఅంటే దేవుని ఆత్మ నన్నుకమ్ముకుందిఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకో పోతే ఆయుష్షు ఉండదు అంట పరిపూర్ణ పరిశుద్ధ పరుస్తారు అంటఇన్ని రకాలుగా దేవుని ఆత్మ వాడ పడకూడదు అంటపరిపూర్ణ పరిశుద్ధ పరిచే వాళ్లకి ఇలా జరుగుతుంది అంటప్రసాద్ డాడీ గారు చెప్పారుసేవకులకు తెలియపరచండి
@umamaheswari9361 Жыл бұрын
తండ్రి స్తోత్రం మీరు నా జీవితంలో చేసిన మంచి కార్యాలు బటి మీకు వందనాలు తండ్రి మీరే దిక్కు అని నమ్ముతున్నాను తండ్రి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి ఆమేన్ వందనాలు తండ్రి 🌹 స్తోత్రం సంపూర్ణమనసు తో స్తోత్రం తండ్రి
@SravanthiMethrai Жыл бұрын
GN m Jj Jjjjn Njjhjjnn😊😊😊😊😊😊ñ
@simhamjayakarjayakar5604 күн бұрын
Amen
@krishnavenichitti47142 жыл бұрын
vandanm yesayya, vandanam yesayya,love u jesus
@tabitarepudi978510 ай бұрын
Akkha Na kosam prarthana cheyanddi na appulu tiralani
@yesuratnamkamidi17445 жыл бұрын
Thank u Jesus meeru na jeevitham lo chesina mellulaku meeru krupalaku meeku vandanaalu prabhuva
@repakagommuashok5933 жыл бұрын
Haleluya
@sravanthisravanthi38945 жыл бұрын
I love you jesus nv nannu enthagano preminchav tq lv u soooooo much jesus
@VerakRavathi2 ай бұрын
ఇప్పుడు ఇంకో నిజం కూడా తెలిసిందిప్రసాద్ పాస్టర్ గారు చెప్తున్నారువిజయవాడ బ్రదర్ గారి ప్లేస్ లో నా ఫస్ట్ హస్బెండ్ ని కావాలని పెట్టారు అంటఅందుకేసీయోను సిస్టర్ అని ఫీలింగ్స్ తో నాతోరియల్ గా సెక్స్ లో ఉన్నాడు నాతోఉన్నాడు నా ఫస్ట్ హస్బెండ్నా ఫస్ట్ హస్బెండ్ కి అయితే నా మీదఓన్లీ సీయోను సిస్టర్ అని ఫీలింగ్ మాత్రమే ఉంది అంటనాదొక ఫీలింగ్ తో నా మీద నాతో సెక్స్లో ఉన్నాడుతన సొంత భర్త కాబట్టి అట్లా పెట్టారు అంట వాళ్ళు దేవుడుఎందుకంటే అక్కడ సీయోను సిస్టర్స్ మీద ఆ ఫీలింగ్ రాకూడదునేను సొంత భార్యని కాబట్టి నా మీద ఆ ఫీలింగ్ రావచ్చుసీయోను సిస్టర్ అని ఫీలింగ్స్ తో నాతో నా ఫస్ట్ హస్బెండ్ తప్పు చేశాడని దేవుడు చెప్పారు కానీనేనైతే నా ఫస్ట్ హస్బెండ్ మీద సీయోను ఫీలింగ్స్ తో ఏ తప్పు చేయలేదునేను నా భర్త అని మాత్రమే ఆ టైంలో కాపురం చేశానుఇది కూడా ప్రసాద్ పాస్టర్ గారు ఇప్పుడు మీకు చెప్పమన్నారు
@lavanyaalliswell41315 жыл бұрын
Jesus ! Please pray for pavan, lavanya,sisira . Yesayya. Stotram
@veraswaminaiduthammisetti45005 жыл бұрын
Hi
@santhusoma66365 жыл бұрын
Good song sister devuniki samastha mahima ganatha prabhavamulu kalugunu gaka amen
@VerakRavathi2 ай бұрын
నేనుఆత్మను సారంగాసేవకుడు అని చూస్తే విజయవాడ ప్రజలు గారినిtpm చర్చ్ కి వెళ్ళినప్పుడు ఒక సిస్టర్ తో పోరాటం ఉండేదని జీసస్ దర్శనం చూపించారు అన్నానుఆ సిస్టర్ ని చూస్తున్నారుఅది కూడా ఒప్పుకున్నారు నేను చూస్తున్నాను అండి మీరు నన్ను సేవకుడిని చూసినప్పుడు నేను ఆ సిస్టర్ ని చూస్తున్నాను
Yasu help me Jesus plz plz 😭 plz help me Jesus please let me know
@GoliNagaiah-l8q15 күн бұрын
Jesus love s you 💕🙏💖❤❤❤
@VerakRavathi2 ай бұрын
tpm చర్చ్ కి వెళ్ళినప్పుడు సిస్టర్ అక్క తో ఈ బ్రదర్ కి పోరాటం ఉందని దర్శనం చూపించారు అని చెప్పానుఇప్పుడు నా ఫస్ట్ హస్బెండ్ కి మా పిల్లలకి నా మీద ఉండేది సేవకురాలిని పోరాటంఇప్పుడు నేనేమో నన్నేమో విజయవాడ బ్రదర్ గారు సేవ్ చేశారుఎందుకు అక్కడ సిస్టర్ అక్క మీద ఉండేది పోరాటం నా విజయవాడ బ్రదర్ గారికిఇప్పుడు విజయవాడ బ్రదర్ గారికినేను చూస్తే ఆ సిస్టర్ ని చూస్తారు అంటరాసి వస్తదంట నేను చూడడం వల్లసేవకుడా నీ ఆత్మను సారంగా చూస్తేనిన్ను చూడక పోతే మాత్రం నన్నే చూస్తారు సిస్టర్ అనినేనేమో నన్నే చూసుకుంటున్నానన్నే వైట్ సారీ తో చూసుకుంటున్న అట్లాగే కనిపిస్తుంది
@apparaobiddika61945 жыл бұрын
Super song akka vandanalu. I am Apparao chala samvathsaralu nundi back pain please pray akka.
@jesudasmarisetti88139 ай бұрын
The song is very melodious and excellent
@dasarimohanrao5775 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ S Lord 🙏
@VerakRavathi2 ай бұрын
చర్చిలో ప్రేయర్ కి వెళ్ళినప్పుడు tpm చర్చ్ లోఫస్ట్ హస్బెండ్ కి నా మీద వచ్చేది పోరాటంవాళ్ళ లవర్ పంపించేది నా హస్బెండ్ వైఫ్ కినాకేమో అక్కడ సేవకుడు ఆయనే కాబట్టిఆయనకి కృప వరం ఉంది కాబట్టి ఆయన మీదకి వచ్చేది నాకు పోరాటంవిజయవాడ బ్రదర్ గారికి నాకు కృప వరం ఉంది కాబట్టి నా వైపుకే వచ్చేది పోరాటంఅప్పుడు నేను మా ఇద్దరి పిల్లల వైపు చూసేదాన్నిఎందుకంటే నాకు మా పిల్లలు అంటే చాలా ఇష్టం మా హస్బెండ్ కంటే కూడా నేను పిల్లల్ని ఇష్టపడతానుఆ పిల్లలు అంటే నాకు ప్రాణంకోసం నేను విజయవాడ బ్రదర్ గారు నన్ను చూసినప్పుడుమా పిల్లల్ని చూసేదాన్ని చర్చిలో కూడాఇది జరిగేది ప్రతిసారిచర్చిలో కూర్చున్నప్పుడు
@sravnthimadhukar52723 жыл бұрын
Chinna papaa entha chakkaga aradhanaa chestundooo god bless u thalli
@SrinuSrinu-gl4kk2 жыл бұрын
Please pray for my parents, friends, neighbors, patients,workers, and who live on the earth and people who died once remember them
@surendrakumari7635 жыл бұрын
Super song nuvu chesina mellaku vandanam yessaya
@jangapallykalyani19395 жыл бұрын
Nice song baga phadaru
@swandanaankadi80274 жыл бұрын
Avunu Jesus Nike vadanaalu yasya
@GaddamSwapna-zq3de4 ай бұрын
Thank you lord
@srinualisha28315 жыл бұрын
Hi super songs Jesus I love you your Satya kakinada
@abhishekpaul7536Ай бұрын
Shalom 🙏.
@chandrasekharaiah6866 Жыл бұрын
Sukanya ruth praise the Lord sister and brother thanq
@VerakRavathi2 ай бұрын
ఇప్పుడు విశ్వాసి అని నన్ను చూస్తున్నారు నేను నిన్నే చూస్తున్నా విశ్వాసి అని ఆత్మను సారంగా వైట్ డ్రెస్ లో
@anilankitha74114 жыл бұрын
సూపర్ సాంగ్ అమ్మగారు
@pkamalesh56993 жыл бұрын
Praise the lord sister garu god bless ur family Amen Ardhan etho ..goppadhi thank you sister garu nenu me msg lu chuse etho balapaduthunna diryam eka eka nammakam A jesus pina
@maheshy66522 жыл бұрын
Beautiful voice given by Chirst Jesus 🙏🙏🙏🙏🙏🙏 God bless you sister 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashraopediredla33882 жыл бұрын
Sister excellent song
@vanajajampana26124 жыл бұрын
Me and my husband need government job plz pray for my family and children
@gnrgnr59794 жыл бұрын
00919573538541
@sravanthikodi13045 жыл бұрын
Praise the lord Akka .please pray for me and my family. Iam suffering from stomach pain please pray for me akka
@vijayaayennabathullla16675 жыл бұрын
Prise.the.lord.very.nice
@mariyadasuaalluri14925 жыл бұрын
Nice sister
@nallispandana5395 жыл бұрын
Lord forgive me, show me the way to do business 🙏
@sandhyagarule68994 жыл бұрын
Nenu hindu but naku Jesus God estam akka nenu anukunadi devudu naku estunadu 🙏
@VerakRavathi2 ай бұрын
నాకు విజయవాడ బ్రదర్ గారి లాగా కృపావరము ఉందని కూడా నన్ను ఇష్టపడుతున్నారు అంట అది ఒకటి చెప్పలేదునన్ను ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పారు
@VerakRavathi2 ай бұрын
ఇప్పుడు విశ్వాసి అని నన్ను చూస్తున్నారు వైట్ డ్రెస్ లోఅందుకే నేను నిన్ను చూస్తున్న వైట్ డ్రెస్ లో విశ్వాసి అని
@potharajulingam4774 жыл бұрын
Super song🎤 sister 👌🙏🌺🌷🌷🌷🙏good morning madam
@ragidisuvarnapriya86065 жыл бұрын
Praise the lord
@hanochjyothi79625 жыл бұрын
ಪೇಯ. ವಂಥನಲ
@kinthalavasantha5295 жыл бұрын
Good sister super song
@kiritimarneni62164 жыл бұрын
Good
@HanocGaddam9 ай бұрын
యాక్టింగ్ బోధకే యాక్టింగ్ విశ్వాసులు వీరిద్దరికీ లేదు పరలోకం సూపర్ అన్న
@VerakRavathi2 ай бұрын
ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోకపోతే నాకు ఈ భూమి మీద ఆయుష్షు ఉన్నది అంటదేవుడు నన్ను పరిపూర్ణంగా పరిశుద్ధ పరుస్తాడు అంటఇప్పుడు నాకైతేప్రవచనంఆత్మ నాతో మాట్లాడుతుందిదేవుని ఆత్మసేవకుల ద్వారా మాట్లాడుతుందిదేవుని ఆత్మ ప్రేరణతో మాట్లాడుతుందిదర్శనము తో మాట్లాడుతుంది దేవుని ఆత్మకలలతో మాట్లాడుతుంది దేవుని ఆత్మఇంక నాకు ఈ భూమి మీద ఆయుష్షు ఉండదు అంటనువ్వు ఇలా సింగల్ గా ఉంది సియోను చేస్తేనన్ను పరిపూర్ణంగా పరిశుద్ధ పరుస్తారు అంటఅందుకే ఎన్ని రకాలుగా దేవుని ఆత్మ నాలో ఉందిఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకోకపోతే భూమి మీద ఆయుష్షు నాకు లేదు అనినాకు చెప్పారుడాడీ నేను చాలా సార్లు మీకు పంపించాను ఈ మాటఇప్పుడు విజయవాడ భద్రకాళి కి అదే చెబుతుంది అంటదేవుడు పరిపూర్ణంగా పరిశుద్ధ పరుచుకుంటారు అంటఇంకా భూమి మీద ఆయుష్షు ఉండదు అంటఇప్పుడు గనక నేను మ్యారేజ్ చేసుకోకపోతేఆయనకి అదే చెప్పింది నాకు అదే చెప్పింది దేవుని ఆత్మనోరు మూసుకొని మీ ఫాస్టర్ అన్నకి మీ పాస్టర్ అక్కకిజోలికి రావద్దు అని చెప్పండినాకు దేవుడు ఏదైతే చెబుతాడో నేను అదే చేస్తానునా నిర్ణయందేవుడు చెప్పిందిమీ సొంత పెత్తనాలు చేసే మీ పాస్టర్ అక్క మీ పాస్టర్ అన్న చెప్పింది ఎవరు చేయరని చెప్పండిఈ మాట వాళ్ళకి తెలియపరచండి
@ManeeshaShaik-o9d7 ай бұрын
Very nice song🎉
@bhuvaneshnaidu64906 ай бұрын
Iam hindu but i love jesus songs every god is same❤
@devaramesh23595 жыл бұрын
Praise the Lord sister is love tha song glory to God amen jesus thank you lord
@klrchinniklh7163 жыл бұрын
Akka praise the lord pregnancy kos am prayer cheyandi please Chinni.
@juthugamrudula65155 жыл бұрын
thank you jesus for helping me to grow in you
@mullayasmin9967 Жыл бұрын
Praise the lord 🎉🙏🙏👏🙏praise the lord 🙏🙌🙏 naakosam akka super superrr maa kutumbam rashna pondhalani and naa chaduvu 1st sem pass kavalani sanganiki anti katti sithirapadalani pradhana cheyandi akka🙏
@kesariramu38175 жыл бұрын
Thanks for lord
@sudharaniguddati4941 Жыл бұрын
Sister please pray my studies
@sandeepbm955 жыл бұрын
Amen
@HanocGaddam9 ай бұрын
యాక్టింగ్ కలర్స్ బోధ మరియు కలర్స్ విశ్వాసులు సూపర్ అన్న మీరందరూ నరకానికి సిద్ధపడుతున్నారు
@ramrockramrock31655 жыл бұрын
Super sister god bless you sister Chala baga worship chesaru
@YelleshmYellesh-mp7lmАй бұрын
Super song akka,god, bless you ❤❤❤❤❤
@pulagamvenkatareddy79785 жыл бұрын
Devudu lokamunu entho preminchenu ni koraku na koraku samastham shrujinchenu ninnu jevamutho niluputaku thana pranamunu dharaposenu thalli pegu prema kanna devuni prema ni yedala goppadhi ni kenati aarthaamavuno
@ponnaladavid97425 жыл бұрын
Very very very nice sssssong
@sudhas18905 жыл бұрын
Praise the Lord akka Please pray for all intermediate students
@kampatiravi57445 жыл бұрын
Super song akkA
@ranganaik46435 жыл бұрын
Praise the lord Nice song akka
@maryveryverynicesongreally72255 жыл бұрын
Praise the lord.meru msg iste vela mandi inspire avutaru mam.but minmunu tisukoni meeting pettala Ni vundhi kani .meru ravalante 1 msg ki 20000ivali annaru ide Naku chala bada anipinchindhi .made kkd .pray cheyandi mam na kosam .meru kkd ravalani asistu......
Praise the lord 🙏 pastor garu pray for my money and plot problems and my daughter job from Myla anjali Vijayawada Andhra Pradesh
@darakalebu47794 жыл бұрын
Dara kalebu podili Super singing blessey God bless you
@satishbusi83455 жыл бұрын
Praise the Lord brother & sister's nice song tq u so much
@sasisaijonnakuti64882 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏
@rajeswararaoutala80124 жыл бұрын
Vandanam yesayya neeke vandanamayya good song sister
@konalapadmamojes19975 жыл бұрын
Praise the Lord sister Deuni ki mahima halleluya amen
@chinnababunakka38205 жыл бұрын
క్రైస్తవ సోదరి సోదరులకు వందనములు దయచేసి నేను వ్రాసే ఈ విషయాన్ని నిష్పక్షపాతంగా, వాక్యపు వెలుగులో ఆలోచించండి 1) తండ్రి అయిన దేవునిని గాని, మన ప్రభువైన యేసుక్రీస్తు ను గాని, బైబిల్ మొత్తం మీద ఏ ఒక్కరు, ఒక్కసారి కూడా "వందనములు" చెప్పలేదు. స్తుతులు, స్తోత్రములు చెప్పారు. ఆయన చేసిన మేలులకు గాను, ఆయనకు స్తుతులు, స్తోత్రములు చెప్పిన వారు బైబిల్ లో ఉన్నారుగాని, ఇలా వందనములు చెప్పి ఆయనను అవమానించిన వారు ఎవరులేరు. 2) యెహోవాను "" స్తుతించుట"" మంచిది అని వ్రాయబడి ఉంది. 3) "వందనములు" అనే పదం తెలుగు బైబిల్ లో 39 సార్లు వ్రాయబడింది. ఈ 39 సార్లు కేవలం వ్యక్తుల మధ్య, సంఘముల మధ్య మాత్రమే ఉపయోగించారు. దేవునికి సంబంధించి ఈ పదాన్ని ఎవరూ బైబిల్ లో ఉపయోగించలేదు. 4) బైబిల్ మొత్తం మీద ఒకే ఒక్క సారి, క్రీస్తుకి వందనము చేసినట్టు చూస్తాము. అది కూడా ఆయనకు గౌరవార్థం గా కాదు, ఆయనను ఎగతాళి చేయటానికి ఆ పదాన్ని వాడారు. మార్కు 15:18లో క్రీస్తుకు రోమా సైనికులు అవమాన కరంగా వందనము చేసినట్టు చూస్తాము. 5) బైబిల్ లో ఏ భక్తుడు, ఏ ప్రవక్త, ఏ రాజు, ఏ అపొస్తలులు, ఏ ఆది క్రైస్తవులు, దేవునిని గాని, క్రీస్తుని గాని ఉద్దేశించి వారికి "వందనములు" చెప్పలేదు. 6) మనము పాడేటప్పుడు కానీ, ప్రార్ధించేటప్పుడు గాని, స్తుతించే టప్పుడు గాని, దేవునికి వందనములు చెల్లించకూడదు. అది పాపము. ఆయన స్థుతులకు, స్తోత్రములకు అర్హుడు. వందనములకు కాదు. వందనములు అనే పదం బైబిల్ మొత్తం మీద కేవలం వ్యక్తులకు, సంఘాల మధ్య మాత్రమే వాడబడినది కనుక, అది దేవునికి ఆపాదించి, 'దేవుని స్థాయిని మనుష్యుల స్థాయికి దింపకూడడు, అలా చేస్తే అది పాపమే. మరిన్ని వివరాలకు నాతో మాట్లాడవచ్చు. నా ఫోన్ నెంబర్ 9989346126. నా పేరు చిన్న బాబు. ముగింపు: హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ యేసన్న గారు కూడా ఎన్నో మధుర పాటలను, మరువలేని పాటలను క్రైస్తవ లోకానికి అందించారు. ఎన్నో పాటలు హృదయానికి దగ్గరగా ఉన్నప్పటికీ, ఒకటి రెండు పాటలలో వాక్య విరుద్ధ వచనాలు కనిపిస్తాయి. అందులో ఒకటి : నజారేయుడా నా యేసయ్యా అనే పాటలో .... నీకే వందనం, నీకే వందనం.... అని పాడారు. యేసుకు వందనం చేయటం అంటే, యేసుని ఎగతాళి చేసేవారు "మాత్రమే" ఈ పదాన్ని బైబిల్ లో వాడినట్టు మనము చదువగలము. ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఆ ఒక్క పద ప్రయోగం తప్ప మిగతా పాట అంతా చాలా బాగుంది. అభినందనలు.
@bhagyaa13395 жыл бұрын
Shri Gajanan Patil Telugu Christmas songs Gunday Bareilly ki photo Hind
@chiranjeevin19465 жыл бұрын
Prise the Lord sister pray for me💒
@chandhanaponna7494 жыл бұрын
T dfdi
@mallikarjunagunjari97023 жыл бұрын
Vandanam yesssayya 😭😭😭😭😭😭 yesayyya vandanam neke tandri
@sandeepbodduboddu33044 жыл бұрын
Naku chala estam aina song ....vadhanam yesayya 🙏🙏🙇
@alexaanoshgaming92412 жыл бұрын
Price the lord brother and sister 🙏
@mouniktelaputla10102 жыл бұрын
Praise the lord sister please pray for me Na husband nannu accpect chesela Prayer cheyandi
@laxmanp18633 жыл бұрын
What a melodious song Exellent song to worship god
@voiletnirmala20653 жыл бұрын
Very good vioce mam God bless pastor amma garu
@srinukanna68275 жыл бұрын
Praise the lord. Sister. Jesus christ Loves U. Worderfull Song. Excellent Song. Good Song. Nice Song. Amen Amen Amen Amen.
@anitayadavbhairamgarh17803 жыл бұрын
God bless you and your family sister
@kethireddisailaja32863 жыл бұрын
మంచి ఆరాధన నడిపింపు
@Driftmakingideas7 ай бұрын
Sang telugu
@achinnayellaiah99353 жыл бұрын
Praise the Lord akka devuniyandu bayabakthulu kaligi nannu arthamu chesukone familylo rani,raniparents, brother, relationtho devudu matladi vari manasu mari rani tho naku may-2021lopu marriage kavalani plz.. prayer akka
@palletikala75782 жыл бұрын
స్తుతి సింహాసనాశీనుడా!మీకుస్తోత్రం!💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@sudeepgowakothapetakothape40634 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus Amen Jesus Amen god bless you
@sujipellakuru64575 жыл бұрын
Praise the lord sister wonderful song wonderful voice excellent amazing beautiful song Glory to our god only Amen God bless you sister Amen pray for me sister
@babikumar60875 жыл бұрын
i love Jesus
@PremKumar-xj9vd4 жыл бұрын
Ilove you Jesus
@podetyramarao70823 жыл бұрын
Like this song very much
@hymas48105 жыл бұрын
praise the lord pray for my degree 4th sem exams
@ashajyothiashajyothi23745 жыл бұрын
Nijame Deva neevu chesina mellaku emivva galanu tandri hrudhaya purvakanga ninne aaradhistanu atti Krupa anugrah hinchu Deva 😢😢😢😢😢
@rameshmodugu71263 жыл бұрын
Price of the Lord aunt
@BHASKARAKEPOGU4 ай бұрын
Praise God glory to God 🎉❤❤
@kadiriravikumar17784 жыл бұрын
Praise the lord madam song super madam god bless you
@soundaryan36645 жыл бұрын
Praise God
@seebanaguri91244 жыл бұрын
Praise the lord sis..
@Vinod-qy7vh11 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@udaysrinivas61412 жыл бұрын
Jesus is my strength
@anthonybabujada13335 жыл бұрын
Praise the Lord. Good singing. God bless you. Sister
@sailuk52045 жыл бұрын
super.sing
@babulalbabu51334 жыл бұрын
Praise the lord, Sister please pray about our family to be blessed by the God about me and my brother to get jobs and to happen miracles in our studies and to be very close to God