సిస్టర్ మీరు పాడిన పాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి చాలా బాగా పాడతారు దేవుని స్తుతించడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి దేవుడు మీకు మంచి భాగ్యాన్ని ఇచ్చాడు మిమ్మల్ని చూసి మేము కూడా పాడాలని దేవుని స్తుతించాలి అనుకుంటున్నాము
@emmanuelemmy12202 жыл бұрын
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా|| ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా|| సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2) సీయోనులో నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2) నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
@sagibandajayakar83492 жыл бұрын
Amma vandhanalu God bless you
@hemanthkumar57992 ай бұрын
God bless you Thalli
@gandhiPudamiАй бұрын
lakshmi
@annampallithiroja7155Ай бұрын
𝓢𝓾𝓹𝓮𝓻 𝓼𝓸𝓷𝓰 𝓪𝓴𝓴𝓪
@PerumallapalliLavanyaSudhakarАй бұрын
Sister vandanalu god bless you
@yehoshuvayehoshuva23302 жыл бұрын
✝✝✝యేసయ్య కే మహిమ కలుగునుగాక గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🙏🙏
@NRamachandrarao-kc3td Жыл бұрын
N. Rama Chandra Rao 4:46 ❤
@pastoryehoshuvarjy10892 жыл бұрын
అమ్మ చాలా బాగా పాడావు ప్రభువు ఆయన రాజ్య విస్తరణలో నిన్ను వాడుకొను గాక గాడ్ బ్లెస్ యు 🙌
@tharungillela142611 күн бұрын
❤
@lakshmanposipo56062 жыл бұрын
Really పరలోక ఆనందాన్ని అనుభవిస్తూ ఆత్మలో లీనమైపోయినట్టుంది. చాలా బాగా పాడారు.
@Ramadevi.kRamaSridhar4 ай бұрын
Avunu
@SavaraSimhachalam-zh1ef Жыл бұрын
ఆమెన్
@Pramod_77_882 жыл бұрын
Praise the lord Madam meeru padina e song మనసులోనుండి పాడుతున్నారు ఆ దేవుడు మిమ్మాల్ని ఇంక దీవించాలని కోరుకుంటున్నాను.
@buchirajukondalu3522 жыл бұрын
Skxodkcni
@ramatankupremavathi76062 жыл бұрын
Q zqq
@sananachika36802 жыл бұрын
Thank you sir
@ramanisrinu44012 жыл бұрын
🙏 Praise 🙏 the 🙏 lord 🙏 How many people listen 2023 year .this wonderful song excellent singing sister god bless you abundantly.
@MJakira-c9n4 ай бұрын
հίίί հαհαհα զςα❤❤❤❤❤❤❤ϖմϖ
@sudharani50084 ай бұрын
God bless you all
@mrvikram84552 жыл бұрын
Devudu mida nammakam potunnapudu me songs valle inka nammutunnanu👍
సిస్టర్ బాగా పాడారు ఇంత మంచి స్వరాన్ని మీకు ఇచ్చిన దేవా నీకే మహిమ కలిగెను గాక ఆమేన్ ❤❤❤
@v.nandakishorereddyv.nanda40272 жыл бұрын
మీ వాయిస్ చాలా చాలా బాగుంది సిస్టర్ దేవుడు నిన్ను దివించును గాక
@saikumarsr95622 жыл бұрын
Jesus change my life
@maddelasuresh552 жыл бұрын
మీరు పాడే ప్రతీ పాటనామనసుకి ఎంతో ఆదరణ ఇస్తుంది,సిస్టర్ మీరు మరెన్నో యేసయ్య పాటలు పాడాలి సిస్టర్ దేవునికి స్తోత్రం,హల్లెలూయ,
@VinayKumar-dk1hs Жыл бұрын
God bless sister chaalaa bagapadaru
@p.hannukah49392 жыл бұрын
యేసయ్యకు వేల సూత్రములు
@gudlasravankumar7192 жыл бұрын
చాలా very good voice అక్క యేసయ్యా నామము కే మహిమ కలుగును గాక
@prasadthommandru483011 ай бұрын
చాలా చక్కగా బాగా పాడారు సిస్టర్ దేవుడు బహుగా దీవించును గాక 🙏🙏🙏🙏🙏prise the lord 🙏🙏🙏🙏🙏
@patipandlakumari3288 Жыл бұрын
Chana Chakaga padaru sister 👌👌👌👌
@kommurusai94122 жыл бұрын
I'm hindu but your songs so beautiful super chala chala baguntae nanu meru padina prathi song chusthanu I love Jesus
@nissiprashanth10912 жыл бұрын
Tq brother
@buchirajukondalu3522 жыл бұрын
@@nissiprashanth1091 doxwntoxneh
@buchirajukondalu3522 жыл бұрын
@Satyanarayana Baswapuram wownxoryb jo o😍🤑🤩☺😜😶🤯
@yms99312 жыл бұрын
🥰🥰💕💞💓
@m.srinivasulu61202 жыл бұрын
మీ గొంతులో ఆ యేసయ్య ఏం మర్మం పెట్టా డో కానీ ఏ పాట పాడిన ఉజ్జీవం తో పాడుతున్నారు గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@babjibondili35062 жыл бұрын
8888
@IHRAO-qu6si2 жыл бұрын
@@babjibondili3506 ko
@undruvamsi350 Жыл бұрын
2
@ganeshchinta3080 Жыл бұрын
@@babjibondili3506 ep
@jehowashamajehowashama8707 Жыл бұрын
Qaaaaaààaaaàaàaaàaàaaàààaaa8najareuda
@ABVISUALS837 Жыл бұрын
Mi Voice Kosam Mathrame Subscribe Chesukunna And Nenu Hindhu But Song Goosebumps Vasthunnay Vintunte Mi voice lo.... Great Voice
@UpparaManisha-n8h10 ай бұрын
Praise the Lord sister super song glory to God
@koteswararaoathota68602 жыл бұрын
సిస్టర్స్ కీ మంచి స్వరాన్ని ఇచ్చిన దేవా నీకే మహిమ కలుగును గాక...ఆమెన్.
@chravic Жыл бұрын
Please prayer 🙏🙏🙏❤❤❤🎉🎉🎉😂😂😂
@sharonveera5045 Жыл бұрын
Amen Hallelujah Glory to JESUS CHRIST Our Heavenly Greatest Father Alone ❤️🙏🙌
@vedakumari85022 жыл бұрын
బాగ పాడారు తల్లులు దేవుడు మిమ్ములను దీవించును గాక
@PrakashPrakash-rb9et2 жыл бұрын
దేవుడు నిన్ను పాటలు కావడానికి పుట్టించాడు పెట్టమ్మా గాడ్ బ్లెస్స్ యు
@ashokh73872 жыл бұрын
Amen all glory to the lord Jesus Christ mighty name Amen
@mldflorence7951 Жыл бұрын
చాల చాల బాగా పాడుతున్నారు Godbless you thalli
@ashokkumarmatangi4554Ай бұрын
సిస్టర్ మీరు పాడే పాటలు చాలా బాగుంటాయి. బహుబలంగా దేవుడు మిమ్ములను వాడుకొనును గాక ఆమేన్.
@rambabuchinna87872 жыл бұрын
Enta chakaga padara andhi i love this song i love my jesus
@vasudevaraonimmala35142 жыл бұрын
సిస్టర్ మీరు అని పడిన పాటలు చాలా చాలా బాగా నాకైతే నచ్చింది ❤️💞❤️ బాగున్నాయి...👌🌹🌹🌹సిస్టర్ ని తీయతి రాగాలు చాలా మధురమైనవి 🥰 నిజంగా దేవుడు ఎల్లపాడు నీతో ఉడునుగాక.... 🙏🏻యుగయుగ మూలకు నీకై ఉడును గాక. ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PraveenKoduri-vq5lc3 ай бұрын
సిస్టర్ చాలా బాగా పాడారు
@prakashchowdarymaddukuri53132 жыл бұрын
బంగారుతల్లి సూపర్బ్ 👌👍🙌
@MaheshMahesh-si6qq Жыл бұрын
I am Hindu bit I Love You Jesus Christ ❤🙏
@muppidipaulraju55242 жыл бұрын
Super sister God bless you god bieing with in you ఆమేన్
@jcd1685. Жыл бұрын
V g voice by God grace
@rajabasha63252 жыл бұрын
Amen Sthootram Prabhuva Vandanamulu Amma
@rudramkotawea4332 жыл бұрын
Excellent sister daily vinnaa thanivi theeradam ledhu old song ayinaa superb
@sarojininanda7583 ай бұрын
Amen Amen 🙏🙏
@sarojininanda7583 ай бұрын
Hallelujah hallelujah 🙏🙏
@ap99302 жыл бұрын
మేడం మీరు పాడే విధానం అద్భుతంగా ఉంటుంది... అందులో హోసన్నా సాంగ్స్ అంటే చాలా బాగుంటుంది... దేవునికే యుగయుగాలు మహిమ కలుగును గాక...
@ap99302 жыл бұрын
@@bobbyshortvideo ok sir
@SathyamDolka5 ай бұрын
దేవుడు మీకు చక్కటి స్వరమును ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది పాట వింటుంటే 🌹👏🌹
@yohashuvaPidamarthy.3 ай бұрын
Akka me songs చాలా బాగుంటాయి Akka👌👌🛐🛐🛐✝️✝️✝️✝️ దేవుడు మీకు మంచి స్వరాన్ని ఇచ్చాడు Akka❤😊😊😊😊😊😊😊😊😊😊🙂
@rahanrahan55492 жыл бұрын
Anand Jaya Kumar garu padena pataa prise the Lord
@goldworkerpardhu9583 Жыл бұрын
Super prie the lord
@neelimadoddavaram78934 ай бұрын
Akka nuvu chalabaga paduthunavu akka song super
@Jesusvideos433 ай бұрын
Nijame ayena gopaa deyvudu.❤ love you Jesus ❤
@bashashaik7192 жыл бұрын
Praise the Lord Jesus Christ thank you Lord Jesus Christ for every thing Amen
@naliniboddu7292 жыл бұрын
Hii,,Betty,,blessing,song,godblessyou,,nalini
@SandhyakinthadaАй бұрын
మన ప్రియ ప్రభువైన యెహోవా తండ్రి నందు యేసుక్రీస్తు ప్రభువు నందు అందరికీ వందనాలు అక్క చాలా బాగా పాడారు
Praise the Lord 🙌🙏 bless me thandriii my family good health 🙏
@matpathiswapna66742 жыл бұрын
female voice first time suit iyindi e song ki.God bless you sis may you live long.My prayer s are with you .
@danag53412 жыл бұрын
The prayer hymn praisrng Jesus Christ the entire prayer party along with lead akka and musicians presented with Devine tunes prayer fully..thanks to all congression.
@konangianilkumar4 ай бұрын
అవును అన్నయ్య నేను పాపని కానీ నా ప్రార్థన దేవుడు ఆలకించిన నన్ను స్వస్థపరిచాడు నా ప్రార్థన దేవుడు ఆలకించడు దేవునికి మహిమ కలుగును గాక
@gjeevarathnamgjeevarathnam28002 жыл бұрын
అమ్మా పాట చాలా బాగా పాడినారు మీకు స్వరం దేవుడు ఇచ్చిన వరం... 🙏🙏
@RajaSekhar-pu3xs Жыл бұрын
Rajasekhar
@ravindrakumarmaddela4102 ай бұрын
ఆమెన్ ఆమెన్ ప్రభువా సిస్టర్ మీ రు చాలా బాగా పడినర్ మరియతల్లి వదనం ⛪✝️⛪✝️⛪✝️⛪✝️♥️😃💐⛪🙏✝️
@richithrichi29172 жыл бұрын
Thank you Lord for your gift Amen🙏
@siri8120 Жыл бұрын
God bless you papa
@padminikatteboina20912 жыл бұрын
God bless you sister i will pray for you for the glory of god
@sureshgollapalli44162 жыл бұрын
Wonderful spiritual song
@KRV19862 жыл бұрын
Praise the lord sister super song
@Prasanna-s8fАй бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉reshma azher🎉
@machakrishnamraju6623 Жыл бұрын
యేసయను నీవు అనకండి ప్లీజ్ ,మీరు అంటే బాగుంటది ప్లీజ్. నీ వద్దు మీ ఒకే. మేడంగారు.కృతజ్ఞతలు...
@ekkiralamadhuri69198 ай бұрын
Madburi
@ekkiralamadhuri69198 ай бұрын
322
@joy87732 жыл бұрын
Your my favorite Singer 🙏
@GideonReddy Жыл бұрын
Jesus loves you🌹 India🇮🇳 Jesus Christ loves you🌹 Indian🇮🇳 Constitution
@jayalakshmi58552 жыл бұрын
Praise the lord Amma garu 🙏🙏🙏🙏thandri ki vandanlu sthostralu mihima Ganatha kalugunugaka amen amen amen amen amen hallelujah amen 🙏🙏🙏🙏
@SAISUDHAEXECUTIVE Жыл бұрын
praise the LORD SISTER DR. BETTY SANDESH GARU. PLEASE SING MANY MORE SUCH SPIRITUAL SONGS IN THE ENSUING DAYS. MAY GOD GIVE FULL STRENGTH.
@ramukuruba1979 Жыл бұрын
Super super aka
@bandelibhushanam15504 ай бұрын
Super madam me voice God bless you madam
@SatishKumar-ms4bp2 жыл бұрын
Wonderful song Amma Garu 🙏🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻
@CharanPolimuri6 ай бұрын
Praise the lord akka ,🙏🎵🎶🎙️🎤
@kandulayesubabu1996 Жыл бұрын
అక్క మీ వాయిస్ చాలా బాగుంది
@yesudossyendluri98832 жыл бұрын
కామెంట్స్ దేవుని దగ్గర కావాలి, మనుషులు ఇచ్చేది తక్కువే, కానీ దేవుడు ఇచ్చే కామెంట్స్ చాలా గొప్పవి 🙏
@paul27788 ай бұрын
Emantunaro ardham kale
@richithrichi29172 жыл бұрын
Help me Lord please Amen 🙏
@fameglory......26752 жыл бұрын
Praise the lord sister miku jesus manchi swaraanni ichina vidhanam batti dhevuniki vandhanalu 🙏
@abhishelomukancharla67862 жыл бұрын
Praise the Lord sister beautiful singing Glory to God
@sidhurose09222 жыл бұрын
నజరేయుడా నా యేసయ్య ఎన్ని యుగలకైనా .. ఆరాధ్య దైవము నీవెనని గళమెత్తి నీ కీర్తి నే చాటేద..((2)) ( (నజరేయుడా)) ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితిమి (2) శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్య ((2)) నీకె వందనం నీకె వందనం (2) ( (నజరేయుడా)) అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2) జలములలోబడి నే వెళ్లినా నన్నేమి చేయవు నా యేసయ్య నీకే వందనం నీకే వందనం (2) ((నజరేయుడా)) సీయోను శిఖరాగ్రాము నీ సింహాసనమయెనా((2)) సీయోనులో చూడాలని నిను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య నీకే వందనం నీకే వందనం ((నజరేయుడా))
@khamlanayakramavath61802 жыл бұрын
Prise the lord brother .. Prathi pata ela maku comment lo adhchalni korukuntunnanu
@mbeesanna71182 жыл бұрын
@@khamlanayakramavath6180 super
@dasariravikumar78732 жыл бұрын
Thank you very much Praise the lord 🙌 🙏
@sidhurose09222 жыл бұрын
Thappakunda brother
@sunithan39402 жыл бұрын
Super song sister 🙌🙌🙌
@benjaminjutke94202 жыл бұрын
Praise God for the meaningful and wonderful song. This song speaks a lot with us.
@vallabhanenirajesh94782 жыл бұрын
Ameen
@p.hannukah49392 жыл бұрын
హల్లెలూయ 🙏🙏🙏
@shaikjilanijilani3532 жыл бұрын
asha
@stevepal123 Жыл бұрын
Very pleasant to hear. I am from Tamilnadu not understanding the words meaning but praising god with the song.. Praise be to god.
@reddykannamnaidu41802 жыл бұрын
Old is always gold. Naku istamaina song.
@khamlanayakramavath61802 жыл бұрын
Super voice akka dhi ...Inka marenni patalu padalani korukuntunnanu ... అలగే గాథ ఏళ్ళ నుంచి నేను ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను ..నా గురించి కూడా ప్రార్థన చేయమని అందరి ప్రేమతో అడుగుతున్నాను....దేవుడు మీకు అశ్వరదించును గాక .
@rajeswarrao94972 жыл бұрын
Vandanalu to u also amma thanks
@kanaparthivenkateswarlu3712 жыл бұрын
Now a days you are having excellent voice in AP and telangana states
@nanisubham40692 жыл бұрын
🙏
@stephenyerikipati46442 жыл бұрын
Praise the lord akka 🎼🎶🎤
@Prasanna-s8f3 ай бұрын
what a peacefull song praise the lord
@jannibalanna2721 Жыл бұрын
అక్క మీకు చక్కటి స్వరం దేవుడు ఇచ్చాడు, మీకు మీ కుటుంబాని దేవుడు దీవుంచును గాక ఆమేన్ మరియు మీ పాటలు ఎక్కువగా వింటున్నాను అక్క మా కోసం కూడా ప్రార్ధన చేయండి మేము కూడా మీలాగా పాడలని... ఆశ
@antoniyelika9604 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤❤😊
@antoniyelika9604 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤
@mapparaomapparao1051 Жыл бұрын
😮
@arogyanathan3753 Жыл бұрын
@@antoniyelika9604aq 😮ku inga np bijou joote y cm t
@arogyanathan3753 Жыл бұрын
@@antoniyelika9604aq 😮ku inga np bijou joote y cm t