ఈ పాట గొంతు కూడా అమ్ముడు పోయే😢😢😢😢....కానీ తప్పులేదు బడ బడ నాయకులే అమ్ముడు పోతున్నరు మనమెంత సోమన్న నీకు మంచి రాజకీయ భవిషత్తు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.....
@surigalaprashanth69248 ай бұрын
,
@gorentlasrisailamyadavshow34725 жыл бұрын
మన కల్లా ముందు జరుగుతున్నా అన్యాయన్ని బయట పెట్టిన మన హీరో ఏపూరి సోమన్నా నీకు శతకోటి వందనాలు🙏🙏🙏
@waaasbsgoud4 жыл бұрын
Annnaa ammmma
@bompallykarunakarrao11464 жыл бұрын
ఏమి అన్యాయం జరిగింది ఉరుకు నష్టపరిహారాన్ని ఇచ్చిలు కదా ఆ నష్టపరినమోతో జేసీబీ లు హార్వెస్ట్రర్లు కొనుక్కున్న వాళ్ళని అడుగు
@devenderpatel2004 жыл бұрын
@@bompallykarunakarrao1146 meedi trs kada
@devenderpatel2004 жыл бұрын
@@bompallykarunakarrao1146 adi jarigithey teslusthundi aa baada
@swamyreddyswamy44593 жыл бұрын
Nee elllu eyyu ,jaga eyyu
@sudhakarmaddikunta31134 жыл бұрын
పుట్టిన ఊరు వదిలి వెళితే తెలుస్తుంది భాధ అన్న సూపర్
@kavithasewingtechnology57833 жыл бұрын
Vinod.cpi.jananasena,àñna.
@RajKumar-bf4ut2 жыл бұрын
Avnu bro😓
@bharathaiahvasukula46144 жыл бұрын
ఏపూరి సోమన్న నీ పాట వింటే చాలా సంతోషంగా ఉంటది గ్రామం మల్లారెడ్డి పల్లి సర్పంచ్ చింతపల్లి మండలం నల్లగొండ జిల్లా
@lavanyathotalavanya8649 Жыл бұрын
Western man
@korimillidhathu25764 жыл бұрын
అక్షరాలకు పదును పెడితే ఎలా వుంటుందో నీ పాట తెలియజేస్తుంది అన్నా...ప్రశ్నించే వాడు లేకపోతే అణిచివేత అధికమవుతుంది నీలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర అభవృద్ధికి అవసరం అన్నా...✊✊
@funkychannel30473 жыл бұрын
Ni comment kirrock bro
@sharathidulapurams12366 жыл бұрын
అన్న ని లాంటి కళా కారులు ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వలు చేస్తున్న అరాచకాలు చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు ప్రజల కోసం చేసే ప్రతి శ్రమ వెనుక మేము ఉంటాము సోమన్న
@golivamshi91983 жыл бұрын
నీ పాటతో అక్కడి పరిస్థితిని కళ్ళకి కట్టినటుంది , పాట వింటే గుండెలో బాధగా ఉంది అన్న 😥..🙏🙏
@dealarraju1046 жыл бұрын
అన్న నీ పాట వింటే ధఖః వచ్చింది
@ganeshuggumalla27806 жыл бұрын
అన్న మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది... మీ పాటలకు తెలంగాణ ప్రజల బాధలు కళ్ళకు కట్టినట్లుగానే ఉంటాయి, మీ పాటలు వింటే తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్లు కరిపోతున్నాయి...
@anilmoutam77263 жыл бұрын
స్వంత ఊరిలో ఎన్నో జ్ఞాపకాలు ఆటపాటలు మన గుడి బడి ఎలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జ్ణాపకాలు 😢😢😢😢
@amark905 жыл бұрын
అన్న ఈ పాటల్లో పదానికి పదానికి అర్థం ఉన్నది సూపర్
@nagendradasari66442 жыл бұрын
..;.:+please, Badger sad
@emotionworld.2 жыл бұрын
Niyantha palana song @ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@@*@@
@rajumarupaka76802 жыл бұрын
@@nagendradasari6644 to kk 6
@thirupathiv49016 жыл бұрын
అయ్యా దొర గారు. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలకోసం తెలంగాణ రాలేదు. మా పేద ప్రజలు విద్యార్థులైన పన్నెండు వందల మంది బలిదానాలు ఎంతోమంది ఉద్యమకారుల వలన తెలంగాణ వస్తే నువ్వు , ఈ తెలంగాణా ప్రజలను మభ్యపెడుతూ కటినంగా పరిపాలన కొనసాగిస్తున్న సీఎం గారు మీరు ,
@g.vaishnavigunti-ek9vq Жыл бұрын
అన్న మా విలేజ్ కూడా మునిగిపోతుంది రంగనాయక రైజర్వియర్ లో వనపర్తి జిల్లా srirangapur మండలం నగరాల విలేజ్ నాకు ఈ పాట విన్నప్పుడు మా విలేజ్ కూడా. నాకు gurthuvastadhi
@jayabhaskar88397 ай бұрын
Iam from Sriangapur
@jayabhaskar88397 ай бұрын
Srirangapur
@parshuramnagam65974 жыл бұрын
మీ త్యాగం మరువలేనిది అన్న. మీకు పాదాభివందనం అన్న🙏💟🙏💟
@mahmadahmad10602 жыл бұрын
Bayarsy gady
@mamindlaaparna36242 жыл бұрын
🙏
@emotionworld.2 жыл бұрын
Niyantha palana song @ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@@*@@
@vijayanandareddy36382 жыл бұрын
Anna maa ooru srirangawaram dundigal airforce lo lands mottam kolpoyi chettukokaru vellaru. Ippatiki maa ooru gurthukoste kanneellu vastaayi.mee pata wonderful 👍
@gangannarodda67933 жыл бұрын
ఊరు విడిచి వెళ్ళిన ప్రజల బదలను పాటు ద్వారా వినిపించి న సొమ నీకు వందనములు
@kiranmimicry98483 жыл бұрын
అన్న మీ పాట వింటే గుండె బాధతో బరువెక్కింది
@mahendergopu45466 жыл бұрын
ఈ పాట విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది మల్లన్న సాగర్ లో అన్ని కోల్పోతున్నా ప్రజల వారి మనో వేదన.. మనకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కదా మనకు ఏం తెలియదు ఇలా ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే భరోసా కాకుండా ఆ ప్రాజెక్టు ద్వారా లాభం పొందుతున్న ప్రజలు కూడా అందరు కలిసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి
@satishchinna094 жыл бұрын
Who ever wrote this song, it is Super song, you won so many hearts, thank you. I keep listening 👂 20 times.
@rajashekarreddyrikkala13502 жыл бұрын
Ni patatho akkadi prajala badhanu😭😭😭😭 chala baga cheppav....super bro🙏🙏🙏🙏🙏
@gaddamsai48443 жыл бұрын
ఈ పాట వింటే గుండెలు పగిలి నట్టు అనిపిస్తుంది అన్నగారు 😥😥😥
@prudviraj32233 жыл бұрын
Roju morning okasari e pata vinaalanipistundi... Oka pata lo alasi paristhi ni cheppi e pata .... A voice lo oka vibration undi...
@santhuYadav89774 жыл бұрын
ఔను అన్న పుట్టిన ఊరు మల్లన్న సాగర్ లో పోతుంది అని అందరం చాలా ఏడుస్తున్నం అన్న ఎంత ఐన పుట్టిన ఊరు ఊరే అన్న 😭😭😭😭😭 ఐ మిస్ యూ మై ఊరు
@balnesrinivassrinivas89804 жыл бұрын
😭😭
@bheemanathinisrinivas92174 жыл бұрын
Village name enti anna
@venkat3084 жыл бұрын
Kcr nituku cheptundu kada
@nalikanaveen20174 жыл бұрын
chala badestundi bro
@telugutechnicalsrinivas98253 жыл бұрын
Bro
@Murali99580 Жыл бұрын
మన కళ్ళముందు మల్లన్న సాగర్ లో కలిసిపోతుంది. జరుగుతున్న అన్యాయాన్ని పాట రూపంలో రాసిన ఏ ఊరి సోమన్న కు నీకు శతకోటి వందనాలు ఈ పాట మాత్రం నాకు కన్నీరు పెట్టిస్తుంది ఊరు గుర్తు వస్తుంది చచ్చేదాకా మర్చిపోలేము😢
@naresh_cinema7 жыл бұрын
అన్న చాల బాగా పాడినవు real heart touching song bro.....
@sathishsupersongkatu27377 жыл бұрын
సూపర్ సోమన్న
@mdimtiyaz3226 жыл бұрын
Yas boruo
@kondetinaveen5396 жыл бұрын
anna song supar miracle
@nandolla.yadagirinandolla83696 жыл бұрын
Nandollayadagiri
@santhirajumah19666 жыл бұрын
Naresh Chilumula ok
@gopaltiger90864 жыл бұрын
అన్నా నువ్వు తెలంగాణ అని ముత్యం అన్నానువ్వు పాట పాడితే చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు పోరాడుతారు అన్న తెలుగు ప్రజల తరఫున నీకు వందనాలు అన్నా
@pavanpusala36555 жыл бұрын
చాలా చక్కగా ఉంది అన్న పాట సోమన్న పాటలు చాలా బాగుంటాయి
@VinodVinod-wo1vl6 жыл бұрын
Annagaru ne patalante naku pichi rojuku okkasaraina vintanu Anna ninnu kaluvalani na korika anna.nuv ante naku pichi Anna.ne tho matladina tharuvatha em aina paruvaledu anna.nelo nachina vishayam entante a party laku kakunda janala kosam paduthav adi super annagaru
@rameshadhasi23916 жыл бұрын
అన్న నీ పాటలు మాటలు నాకు చాలా ఇష్టం
@lucky.gaming19543 жыл бұрын
Anna e pata 50 times vinnanu Anna thanks for you voice and meaning of the song iam from visakhapatnam
@sureshG-bb4tc7 жыл бұрын
Anna pata bhagundi,enka elanti patalu padali
@anand52234 жыл бұрын
ANNA water coming from eyes for your song 🙏🙏🙏
@velpulaanil84974 жыл бұрын
అన్న ఈ పాట లో ప్రతియొక్క అక్షరం మాత్రం నిజం అన్న
@jarplapandu42566 жыл бұрын
Mee patalaku pranam vanikepothundhe,, Sir................. I'm big fance,, Sir..... Tnq so much... 🌷🌹🌸🌻
@kadavanchasrinivasswami38224 жыл бұрын
అమ్మ మన ఊరు అగమైందె పాట పాడిన ఏపూరిసోమన్న గారికి ధన్యవాదాలు మా ఊరు మిడ్ మానేరుప్రాజెక్టులో పోయింది. మా చీర్లవంచ గ్రామంలో కొంత మందికి ప్లాట్లు రాలేవు కొంత మందికి ఇండ్ల పైసలు రాలేదు,ప్రభుత్వ ఆఫీసుల m r o &m p d o కార్యాలయల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు.ఎన్నో ధర్నాలు,ఎన్నో రాస్తారోకోలు చేసిన లాభం లేదు. రాజకీయ నాయకులు మా ముంపుగ్రామల తరపున ర్యాలీలు,రాస్తారోకోలు,కలెక్టర్ భవన్ ముట్టడి లాభం లేదు. మిడ్ మానేరు ప్రాజెక్టులో మునిగిన ముంపుగ్రామల సమస్యల మీద బాధల మీద పాట పాడాలని మా యొక్క ప్రార్థనా.ఏపూరిసోమన్న గారికి శత కోటి నమస్కారాలు
@devenderpatel2004 жыл бұрын
Baadapadakandi brother meeku aa manchi roju kachitanga ravali
@sridharkakarla28334 жыл бұрын
😔😔😔
@emotionworld.2 жыл бұрын
Niyantha palana song @ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@@*@@
@callmebalupspk0092 жыл бұрын
శ్రీశైలం ప్రాజెక్టు లో మా తాతలు తండ్రులు భూములు కోల్పోయారు కూల్ పైన వారిలో కొంతమంది మాత్రమే లబ్ధి పొందారు ఇంకా కొంతమంది ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి నుంచి ఇప్పటివరకు ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు భూ నిర్వాసితులకు ఇలాంటి న్యాయం చేయలేదు. అప్పటి ముఖ్యమంత్రి 98 మరియు 68 జీవోలను ప్రవేశపెట్టిన వాటి వల్ల ఎలాంటి న్యాయం జరగలేదు
@vishlavathvishnuvishlavath Жыл бұрын
Qqqqqaqqqa
@brahmacharyammoju86912 жыл бұрын
అన్న పాట చాలా బాగుంది వాయిస్ బాగుంది సాహిత్యం బాగుంది అన్న రెడ్ సెల్యూట్
@Sathishtours4 жыл бұрын
ఈ బాధ ఎవరికి రాకూడదు..😥😥
@DavidKumar-l8nАй бұрын
Good song Anna jai mrps.
@Palle_Naveen_19943 жыл бұрын
గత జ్ఞాపకాలను మించిన శత్రువు ఉండడు 😭😭😭😭😇😇😴😴
@majjisrinivasarao99844 жыл бұрын
Annagaru Chalaa Baga Padaru Anna Am Big Fan Of U Love UR All Songs Annagaru Mimmalni Okkasaraina Kalusukovalanna
@gunnicriyotionspspk8656 жыл бұрын
అన్న సోమన్న లాల్ సలామ్ పాట సూపర్ ఉంది అన్న
@muraleedharmedipally86623 жыл бұрын
song kadu anna edi nijam chepindu chepindu
@mandaashok60263 жыл бұрын
This video's
@ibrahimshaik87603 жыл бұрын
9889966
@chsathishchsathish16863 жыл бұрын
Anna super. Song
@emotionworld.2 жыл бұрын
Niyantha palana song @@ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@@*
@gentevenuyadav61853 жыл бұрын
అన్న సొమన లాల్ సలాం పాట సూపర్ గా రాశారు అన్న 👌👌
@mycomedychannel55445 жыл бұрын
నువ్వు ఏ పాట పాడిన చాలు 1st టైమ్ విన్నాం అంటే చాలు అన్న వొళ్లు పులుకరించిపోతది అన్న.. 🙏🙏
@b.ashish50353 жыл бұрын
Heart touching song సోమన్న సూపర్ మా విల్జ్ కూడా డ్యామ్ లో లేచి పోయింది🙏🙏👌👌👌🙏🙏
@nareshrajana44336 жыл бұрын
నీ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి అన్న
@peraladayakar72646 жыл бұрын
Super Anna
@anthatiparamesh31665 жыл бұрын
anna super
@venkatchinna33145 жыл бұрын
Venkata
@emotionworld.2 жыл бұрын
Niyantha palana song @ చూడండి. నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి.@@*@@*@
@NareshKumar-pj2ho3 жыл бұрын
Super composing Anna gaaru,, entha baaga prathi vishayanni spashtanga chuparu, u are great...
@ajmeeraramesh79556 жыл бұрын
Anna Super song i like this your attitude Naku nachina Kalakarunivi
@singeethamshravankumar1062 Жыл бұрын
సొమ్మన్న ఇంత మంచి పాటలకు ప్రాణం పోసిన మీకు వందనాలు అన్న
@erramprashanth91617 жыл бұрын
Sir,miru padina song raithula kosam runamafi.a song nen mock assembly state level lo padina sir.maku state 1st prize vachchindi sir..am a big fan of ur songs ...
@thirupathieppapula50266 жыл бұрын
Excellent song
@punnamsandeepkumar57826 жыл бұрын
Super bro
@swethasuresh71745 жыл бұрын
Hai bro iam suresh dara madhiga
@swathiyadav94994 жыл бұрын
Spr bro
@chinthakuntavenkateshwarlu44734 жыл бұрын
Congrats thammudu
@RamuYadav-zo5zu5 жыл бұрын
Somanna ne songs chanipoyina manishini kuda nidra lepothayi anna
@shintalarohini55807 жыл бұрын
Super song Anna
@srikanthkandakatla76043 жыл бұрын
అద్భుతం అన్న. పాట వింటుంటే మాటలు విన్నంత సాధారణంగా ఉంది.
@kishornkumarburam81746 жыл бұрын
Heart touching song superb keep it up
@sunkaraboinavenu10254 жыл бұрын
Super song 👌👌 somanna Garu meku menu pedda die hard fan anna
@roddathirunithrajvlogs19897 жыл бұрын
Superrrr song anna. Your voice different and excellent anna....!!
@somushaker18555 жыл бұрын
Hi
@harshamudhiraj84694 жыл бұрын
ఈ నిరంకుశ పాలనలో నీలాంటి ఒక అంకుశం చాలా అవసరం అన్న Super 👌👌👌 Anna
@polojuraju21587 жыл бұрын
Anna song awesome
@gotterenukarenuka32844 жыл бұрын
Anna challa baga prajala badhalanu gurthisthunav hats of u nenu neku chethulethi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rockeyboys14384 жыл бұрын
చాలా బాగుంది పాట నాకు చాలా బాగా నచ్చింది
@thouryabarmavath14946 жыл бұрын
wonderful song thank u yepoori
@dharmarao103411 ай бұрын
ముంపు ప్రజలకు పూర్తి న్యాయంచేయండి. ఆగమకాన్యొద్దు
@ravindereravena64954 жыл бұрын
Anna nijanga meeru great super anna chala chala baagundi maro gaddaranna etaraniki meeru inka manchi patalu raayali paadali
@NaveenNaveen-xk9rs4 жыл бұрын
అన్న నీకు నేను పెద్ద వీర అభిమాని నీ
@mandulaparusharamulu7033 жыл бұрын
Tyyytt4444
@panjaramu92567 ай бұрын
సూపర్ అన్న మీరు చాలా భాగపాడిన రు 🙏🏿👌🏼👍👏
@chilumularavinder39407 жыл бұрын
excellent bayya
@VenkateshVenkatesh-hu5nr4 жыл бұрын
Superr Ana Ni voice ki like
@gundakiran15836 жыл бұрын
ని పేరు apuri పడే పాట జనం కోసం అందుకే somana అంటే నాకు చాల ఇష్టం