ఆహా నా చిన్నతనంలో మా అమ్మ ఇలాగే చేసిపెట్టేది...చాలా బాగుంది స్వామి మీరు చెప్పేవిధానం...నోరు ఊరుతుంది... ధన్యోస్మి..🙏🙏🙏
@jayanthilakshmi19312 жыл бұрын
iiiii
@veenadhariconikula79633 жыл бұрын
Hahaha last words "na vantantey ma avidiki istam avida vantantey Naku istam" it shows lovely bond. 👌
@haripriyam95773 жыл бұрын
Yes true
@hemadhruthi82362 жыл бұрын
Super mee vantalu guruvu garu meeru cheppe vidanam chala baguntai 🙏🙏🙏
@ushadu3 жыл бұрын
Ayyaa ee kura mee prakaarangaa vandaanu, adbhutaha 👏👏. Pellillallo vankaya kura ruchi vachesindi, dhanyavaadaalu 🙏🙏
@shyamasundaritalluri80433 жыл бұрын
KZbin లో ఇంతవరకూ ఎన్నో వంటల వీడియోలు చూసాను గురువు గారు మనతో పక్కనే కూర్చొని మాట్లాడుతూ చేస్తున్న విధానం ఒక ఎత్తైతే ఆ వంటల లోని కమ్మదనాన్ని వివరించే విధానం చాలా బాగుంది ధన్యులం గురూ గారూ🙏🙏
@arunakumari92733 жыл бұрын
🙏🙏🙏మీ కమ్మటి మాటల కే నోరూరిపోతుంది. 👏👏👏👏😄😄😋😋😋
@vvsmurthykuchi65463 жыл бұрын
మా అమ్మగారి వంటలా వుంది గురువుగారు నమస్కారములు, దయచేసి మీ స్వస్థలం తెలుపుగలరు. ధన్యవాదములు.
@rajaleela70042 жыл бұрын
Vaarudi godavari zilla
@venkateshvaylay50053 жыл бұрын
naenu eka meedata vaerae vanta channel lu choodadamu asadhyam . . . a fixed. powerful commentary / interpretation. melodious voice. cool, clear, rich language/vocabulary. my God ! mind'blowing person. Respects Sir.
@vangalaindirapriya3 жыл бұрын
Chala bagundandi brahmana yasa
@satyamtejavati-bd5po Жыл бұрын
P
@sarvall65763 жыл бұрын
Aha mi aadavaariki yemi adrushtam, yi koora tappakunda trybchesthamu ty for another wonderful recipe
🙏🙏meelaanti Guruvugaru dorikavu Mee sishyudu yentho adrushtavantudu🙏🙏
@kameswariakella65763 жыл бұрын
Guruvu garu Telugu baga matladutunnaru.hayiga vundi Mee voice.TV channel anchors matlade Telugu bhasha vini maku chala badha ga vuntundi.mee commentary olden days lo Radio lo vinna Manduri vari voice la vundi.meeku 🙏🙏🙏🙏🙏
@anuradhatanikella5363 жыл бұрын
Mee vanta chustuntene amrutamla undi. Tinte ela untundonandi. Ilanti vantalu inta sraddhaga chupistunnanduku meeku dhanyavadamulu
@rangan521 Жыл бұрын
గురువు గారు మీ వంటలు చాలా ఆరోగయకరమైనది. నేను ప్రయత్నించాను చాలా బాగా ఉన్నాయి. మీలాంటి వారు ఉంటే ప్రతీ కూర గాయాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ధన్యవాదాలు. ఆచార్య దేవో భవ.
Kattipeeta to taragadambagundi vantakalu mee maatalu chala bagundi
@naagmani31693 жыл бұрын
Namaskaram...me vantalu adbutham ga vunnayandi...Mana telugu sampradaya ruchulanu parichayam chesthunnaru, kani meru thappuga anukovaddandi, kuralo oil ni neellu laga vaduthunnaru, adi neti arogya paristhithula dristya manchidi kadu kadandi....me vantalu chala bagunnayi, meru Prema tho vaddinche paddhathi, me mata chala bavundi..
@devinunna90323 жыл бұрын
Sar chala baga chesaru meedi ye vooru cheppandi. Maa godavari jilla konaseema matala vundi. Chala baga cheptunnaru. 👌👍
@himabindurangoli43933 жыл бұрын
Guruvu gariki namaskaram E roju maintlo e kura chesanu chala..chala bagundi dhanyavadalu 🙏
@kiddishkids51733 жыл бұрын
Abba enta Baga chesaru guruvu garu!! Chustu untene Aha anela undi, Mee mantram lanti matalutho mammalni mantra mugdhulani chestunnaru 🙏🙏🙏, vja vankayalaki sati ledu
@UshaRani-js9xf Жыл бұрын
Guruvu garu chala vantalu nerpistunnaru. Chala dhanyavadamulu
@sreenivasv37333 жыл бұрын
Swamy meeru chesi choopistunna vantalu choostu vunte Midhunam movie lo SP Balu garu padina song saripotundi.
@varalaxmi88113 жыл бұрын
I feel happy to watch your way of making recipes.
@bhavani8011 ай бұрын
Super sir thanks
@poornitapoorna10893 жыл бұрын
Telugu bhashani telugu vantalni bratikistunnur guruv garu
@tbrmani66363 жыл бұрын
Qqq we're aw aw man I don't think so much more than just a few aw
వంకాయ కారం కూర నోరూరిపోతోంది. చాలా బాగా చేశారు అండి
@madhavigopal42073 жыл бұрын
అధ్బుతమైన వంటలు చేస్తున్నారు స్వామి మీరు. అందులో మీరు మాట్లాడుతూ వంట చేస్తుంటే ఇంకా అద్భుతం గా ఉంది. కొండపిండి ఆకు తో ఏమి వంటలు చేసుకోవచ్చు దయచేసి కొంచం తెలుపగలరు. ఎందుకంటే ఈ ఆకు కిడ్నీ లో రాళ్లు కరిగిస్తుంది. నాకు కిడ్నీ లో రాళ్లు ఉన్నాయ్. కానీ ఈ ఆకుని వంటలో ఎలా వాడాలి తెలీదు. అందుకని మీకు తెలిస్తే pls కొంచెం చెప్పండి
@vhspallavi44983 жыл бұрын
Swamy garu..vankaya kura meeru cheppina padhathilo thu..cha..thappakunda chesanu...ma vaari ki chala nachindi...kruthagnathalu
@pkmldevi62223 жыл бұрын
Super super Guruji
@subrahmanyammalladi66272 жыл бұрын
తేట గీతి పద్యము : కారమును పెట్టినట్టి వంకాయ కూర చేసి చూపించినారుగా శీఘ్రముగను పళణి స్వామియు చేసెడి వంట చూడ రెండు కళ్ళును చాలవు నిండు గాను
మీరు తోటకూర పచ్చడి చేసేటప్పుడు కూచున్నట్టు కూర్చోండి మాకు ఎదురుగా సర్. మీరు చాల చాల బాగ చెప్తున్నరు.ధన్యవాదాలు.ఈ ప్రోగ్రామ్ ద్వార డబ్బులు కూడా సంపాందించుకోండి . మీ ఆరోగ్యం కూడ జాగ్రత్త సర్.
@chokkaratulasi37482 жыл бұрын
Super my favourite dish
@prameelarani110 ай бұрын
Antha oil veyyakudadu recepi super babaye
@ramakrishna63043 жыл бұрын
Guru garu me matavidanm chala bavundi
@vamseekrishna90343 жыл бұрын
వంకాయ శనగపిండి వేపుడుచాలా బాగుంటుంది.ఆ రోజు ఇంకాస్ పొట్ట ఉంటే బాగుండునని అనిపిస్తుంది.మా అమ్మ చాలా బాగా చేసేది.అది నచ్చి మా వారు నల్ల వంకాయ లేటది కనపడితే ఇంక అదే చేయమనేవారు.శనగపిండి,జీలకర్ర,వాము కలిపి కూరాలి. వాము వేస్తే చాలా బాగుంటుంది.అలానే సన్న వంకాయ చీల్చి ఉల్లిపాయ జీలకర్ర మిర్చి కారం కూడా బాగుంటుంది.ఇల్లంతా ఘుమ ఘుమ
@jaggaraju19963 жыл бұрын
Very very Good tradition Receipes Guruvu Garu
@laxmirachiraju27423 жыл бұрын
Guruvugaru Namaskaramandi. ee koora ninna nenu chesanandi. Ma atthayyagariki, ma variki, ma babu ki chala baga nachindandi, meeku na dhanyavadamulu
@whereisthehall Жыл бұрын
Very very helpful videos . I think modifying our cooking for less oil consumption would be favorable. 👍
గురువుగారు నమస్కారమండి. మీరు చెప్పిన కారం పెట్టిన వంకాయ కూర చేసుకొని తిన్నానండి. మహా అద్భుతం గా ఉందండి. మీకు నమస్కారములు. మామూలు బీరకాయ... ముల్లంగి లతో ఏవైనా వంటలు చూపించండి.