మేము ఎండుకొబ్బరి కూడా వేస్తాము.ఇలాచేసినపుడు సాంబారులో పచ్చికొబ్బరి వేసుకోవాలి.మీరుచేసినపద్ధతి చాలాబాగుందిమేడమ్
@vanta_shala10 ай бұрын
Thank you so much
@vasudevantamakula.d39329 ай бұрын
సాంబార్ పొడి చేశారు.బాగుంది.సాంబార్ ఎలా చెయ్యాలో చెప్పలేదు.
@Japammacookingchannel826010 ай бұрын
Chala chakkaga chupinchi chepparu. Tq. Meeru మైకు పెట్టుకొని చెపుతూ చేశారా వీడియో ఆ మైకు ధర ఎంత ఆ డీటైల్స్ చెపుతారా మేడం. నేను కొనాలి
@Hari-ud5zr2 ай бұрын
సూపర్ మేడం చాలా బాగా చెప్పారు 👌👌
@kalyanikuchipudi59916 ай бұрын
Authentic sambar powder lo masala veyaru
@venkateswararaovundavalli59947 ай бұрын
Order meeda supply 500 gm emduku pampinchakudadu.madam.?
@RAVIKUMAR-xm8gh10 ай бұрын
చాలా చక్కగా వివరించారు !!!👌👌👌
@lakshmi51574 ай бұрын
Can we use this powder for vegetable sambar
@MothukoorilalithaLalitha8 ай бұрын
thankyouedam
@balnarayana10 ай бұрын
Dear Madam, thank you very much. We will try and inform you later /with appreciation
@pakapathasala559 ай бұрын
Nenu Sambar premix chestanu
@subbaraopalakodeti19719 ай бұрын
సాంబారు పొడిలో కందిపప్ప, మినపప్పు లవంగాలు ఆవాలు వేయరు. దాల్చిన చెక్క ఇడ్లీ లో వేసుకునే సాంబారులో కర్నాటక రాష్ట్రం వారు మాత్రమే వాడుతారు. అన్నం లో వేసుకొనే సాంబారులో ఇవేవి వాడరు. ముల్లంగి వేసుకుంటే సాంబారు కి మంచి అరోమా,టేస్టు వస్తుంది.
మే🤦ము మల్లీ వినాలి తర్వాత కలు🤝ద్దాం 🙋💋 గా 👌💋👌👩💼👌🇲🇰 రు🇲🇰స🇲🇰రే✌️నా👌👍👌
@janakibura39278 ай бұрын
👌👌👌👍
@meerunenuokamata9 ай бұрын
నేను మిరియాలు పుట్నాలు ఆవాలు వెయ్యను కందిపప్పు కూడా వయ్యను
@bajjankianandkumar42204 ай бұрын
అమ్మా....ఇంతకీ ఇది ఇడ్లి సాంబార పొడా? లేక అన్నం సాంబార పొడా?
@hemakonda-ox5dc9 ай бұрын
I want besan muruku
@sujathacreation495110 ай бұрын
Super akka❤
@sulakshanarachapudi41810 ай бұрын
Nice andi
@anuradhabodi511310 ай бұрын
Super formula
@vijayalakshmi85549 ай бұрын
👌🏼👌🏼👌🏼
@repakavenkateswarrao91610 ай бұрын
Nice
@saiprasad24669 ай бұрын
Medam badige ante Kashmir kayalu kadhu badige Ane Karnataka lo vunna oka prantham akkada pandutharu kabatti badige kayalu Ani Karnataka vallu pilustaru Kashmir mirchi vere adhi koddiga dhara yekkuva
@gangavalli59558 ай бұрын
Veedi mukudu pattukunnaru ammo😮
@Suvarnajyothi-r3p9 ай бұрын
Meesambrpodicalabagundi
@pebbiatries428110 ай бұрын
👍
@LilavathiMuttheneni10 ай бұрын
Chala bagundhi fist meru chepe vidanam bagundhi
@santhach692710 ай бұрын
TQVERY MUCH.
@srinivasrao435310 ай бұрын
Can you send it Vijayawada
@mohancv8 ай бұрын
మీ దగ్గర సాంబార్ పొడి కొనవొచ్చా మేడం
@wordsofwomenwow46686 ай бұрын
S please
@ramulua412310 ай бұрын
Super.mama
@pappuleelavathy30439 ай бұрын
అంతా బాగానే ఉంది కానీ మీరు ఆ ఇంగువ పౌడర్ వాడడం బాగోలేదు ఎందుకంటే అది నిజమైన ఇంగువ కాదు దానికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఒకటి ఉంటుంది ఇంగువ అంటే ముద్ద రూపంలో దొరుకుతుంది ఇంగువ ని ఇంగువ గానే వాడండి ఇంగువ పౌడర్లు వాడకండి అసలు ఇంగువ పౌడర్ అవదు దంచినా ముద్ద గానే ఉంటుంది రాళ్ల ఉప్పు లాగా మీరు వాడిన ఆ పొడి డబ్బా ఇంగువ ఫంగస్ తెస్తుంది కానీ ముద్ద ఇంగువకి జీవితాంతం ఫంగస్ రాదు
@Thirupataiah-by8qc8 ай бұрын
Nice
@swathitvr239810 ай бұрын
మేడం బ్యాడిగి మిర్చి కిరాణా షాప్ లో ఉంటాయా?? మీరు ఎక్కడ కొన్నారు?? వేరే ఎండుమిర్చి వాడవచ్చా? Reply me
@thulasibharat982810 ай бұрын
దీనినే కష్మీరిచిల్లి అని కూడా antaaranukuntaa. Mudatalupadi ఉంటుంది. దీని powder kudaa dorukutundi. Assalu kaaram ఉండదు. But different aroma.