మీ వంటిల్లు చాలా సంప్రదాయం గా ఉంది. ఇత్తడి గిన్నెలు మరచెంబు వారసత్వంగా వచ్చాయనుకుంటాను. మరచెంబు ఈ మధ్య ఎక్కడా కనబడటం లేదు. మీరు చూపెట్టిన మసాలా మిరప కొత్త గా బాగుంది.
@kamalamachiraju3129 Жыл бұрын
చాలా తేలికమార్గం చూపించారు మేడమ్ ముఖ్యంగా మీ వంటిల్లు చాలా చక్కగా ఉంది ముగ్గులతో కళకళ్ళాడుతూ చాలా చక్కగా ఉంది😊
@kkseduworld2323 Жыл бұрын
అమ్మా నమస్కారం.ఇది చాలా చాలా బాగుంది. మీ ఇల్లు చక్కగా మన పూర్వులు ఉపయోగించిన ఇత్తడి,రాగి,కంచు,మట్టి పాత్రలతో ఆ నాటి తెలుగు వంటశాల ను గుర్తు తెస్తోంది.
@lathamitta945121 күн бұрын
Mee mookudu (kadai) ఛాలా బావుంది ❤
@durgaannamraju52679 ай бұрын
చాలా కొత్తగా ఉంది ఈ పద్ధహి బావుందండీ. థాంక్ యూ
@medurisitavani1858 Жыл бұрын
మెంతి మిరపకాయలు.మా తరానికి తెలిసిన రుచి.మరమరాలపొడి ఎందుకో చెప్తే బాగుండేదిమా అమ్మగారుమినప్పప్పు వేయించి,పొడి చేసి కలిపేశారు.
@sundharajuarchakam8694Ай бұрын
ఇల్లంతా బంగరంల పాత్రలు.చాలబాగుందండి
@sundharajuarchakam8694Ай бұрын
పాతకాలపు రుచులు చాలాబాగుంది
@Padmavathipeddi12652 Жыл бұрын
పప్పు , ఉరబిరపకాయ సూపర్.
@padmaa9943 Жыл бұрын
వెరైటీ గా చల్ల మిరప కాయలు సూపర్ గా వున్నాయి
@vanta_shala Жыл бұрын
Thank you so much
@ambatipets6279 Жыл бұрын
మీ మాట్లాడటం,గొంతు,చెప్పే విధం బాగుంది.
@ppurushotham313 Жыл бұрын
మీరు చేసి రుచి చూస్తుంటే నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బిడ్డ థ్యాంక్యూ ఆల్ ద బెస్ట్.
@vanta_shala Жыл бұрын
Thank you so much
@akulanarayana528410 ай бұрын
ఈ ఐటమ్ కమర్షియల్ గా మంచి క్లిక్ అవుతుంది.....👍👌👏
@vanta_shala10 ай бұрын
Thank you so much
@lalithagudipati885 Жыл бұрын
Creative cooking❤
@user-jw8vl6yi1j10 ай бұрын
👌👌 సూపర్ వెరైటీగా చూపించారు థాంక్యూ
@shubhanayak2852 Жыл бұрын
మా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగ కూడా చేసేవారు. కానీ మా అమ్మ, మిరపకాయలో నింపే పిండికి ... పెరుగులో .. మినపప్పు పొడి, మెంతిపొడి, వాముపొడి, ఇంగువపొడి మరియు ఉప్పు కలిపేవారు. చాలా మంచి రుచిగా ఉంటాయి.
@vaishalikasyap4258 Жыл бұрын
మీరు చెప్పిన విధంగానే చేశాను ఎంత బాగా ఉన్నాయి అంటే అంత బాగున్నాయి ఫోటో తీయాలని అనుకుంటే ఒక్క మిరపకాయ కూడా మిగల లేదు.
@ramakrishnagorugantula2441 Жыл бұрын
ఇది కొత్తగా ఉంది. బాగుంది.
@vrgaythri3120 Жыл бұрын
ChAla,chala,bagundi
@yadavallimalini4533 Жыл бұрын
Your recipe for the chillies is very nice. I will definitely try it this summer.
@santaraochavali3830 Жыл бұрын
Chaala baagundi. Sulabhamgaa chesukocachu
@arunashenoy3597 Жыл бұрын
It's very very nice. New item. Definitely will try this
@sundaritata9485 Жыл бұрын
Challa bagunaayi different kind of recipe
@purnimasola7568 Жыл бұрын
Very Nice ideas. Thank you.
@SyambabuAngara-bo7sm11 ай бұрын
Majjigamirapakayallu chalabagachesaru bagundi❤
@udayd75659 ай бұрын
superrr
@savitriprasadhomes9512 Жыл бұрын
వెరైటీగా చేశారు
@satyavathibl Жыл бұрын
ఈ పద్దతి బాగుంది.😊 ఒ క విషయం...ఇత్తడి పళ్ళెం లో పెరుగు, నిమ్మరసం తో కలిపెరు.ఇది మంచిది కాదు కదా,కిలం పడతా ది. మట్టి లేక స్టీల్ పాత్రలో కల పాలి. గమనించగలరు.😊
@muthyalasrinivas8086 Жыл бұрын
Best idea mem super thanks
@akkarajyalakshmi7085 Жыл бұрын
Iwill try it seems to be very tasty🎉
@pavanisagi6030 Жыл бұрын
Chalabagudi
@MahaindraKumar-s9eАй бұрын
Super very nice
@pandurichi58293 ай бұрын
I will try
@shankarraoganpathi1445 Жыл бұрын
Baagunnadi ippatiki mudu saarlu chusinaanu chesukonaali Hare krishna
Amma sorajaya geetala muramaratltho vadiyalu chupichandi
@ivsnarayanarao5204 Жыл бұрын
Exlent
@lankasrinivas2438 ай бұрын
It is some thing new
@shaikdilshadinbegum525911 ай бұрын
Super sister!
@durigopalakrishna1003 Жыл бұрын
Excellent 👌
@ThirupalaiahGunda10 ай бұрын
Supper supper amma
@SrimaniPonnada-on3tt29 күн бұрын
👌👌😋
@anandareddy2184 Жыл бұрын
Exalent
@shaikpyarry662211 ай бұрын
Thank you so much andi, 💐💐💐
@venkatalaxmi703 Жыл бұрын
Bagundandi BANGARU VIJAYGARU.KANI MEEVANTASALALO ANNI ITTADI PATRALU ELA MAINTENCHESTUN ARU CHEPPAGALARU
@aruna5973 Жыл бұрын
చాలా బాగుందండి కొత్త రకంగా ఉంది అంటే మజ్జిగలో ఊరబెట్టకండి చేసుకోవడం అంటే తొందరగా అయిపోతుంది అయినా చూసేదానికి కూడా బాగుంది కాకపోతే రుచి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను ఓకేనా థాంక్యూ అండి
@anileluru1978 Жыл бұрын
ఆల్ ది బెస్ట్ సిస్టర్ 👍
@firstnamelastname5396 Жыл бұрын
Chalabagachepparu
@haripriyam9577 Жыл бұрын
Awsm
@umadevikatepalli5313 Жыл бұрын
chala bahundi
@sivampadma2771 Жыл бұрын
Superb
@vgdevotional Жыл бұрын
Very nice andi, first time I viewed your video and subscribed.