వరదల వెనుక చీకటికోణం! Who is the Failed AP CM? |Itlu Mee Jaffar

  Рет қаралды 78,200

Itlu Mee Jaffar

Itlu Mee Jaffar

Күн бұрын

#jaffartalks #journalistjaffar #jaffaranalysis #jaffarpoliticalinterview #jaffarinterview
వరదల వెనుక చీకటికోణం! Who is the Failed AP CM? | Itlu Mee Jaffar | Vijayawada Flood | Budameru vagu | Ajit Singh Nagar
Download Mobile App :: play.google.co...
Facebook :: / jaffar.reporter

Пікірлер: 577
@GENUINEUPDATES
@GENUINEUPDATES 16 сағат бұрын
ఒకసారి కింద ఉన్న కామెంట్స్ అన్ని మంత్రి గారికి చూపండి జాఫర్ గారు, ప్రజలు ఏం అనుకుంటున్నారు తెలుస్తది 😂
@siddardthajain2477
@siddardthajain2477 9 сағат бұрын
ఈ msg ని pin చేయండి @ జాఫర్ గారు
@పరిధిలేనిఆలోచనలు
@పరిధిలేనిఆలోచనలు 11 сағат бұрын
@3:00 TDP lost ...... ఎప్పుడూ పక్కనోల్లమీద తోయడం పక్కనోల్లపొత్తుతొ గెలవడం...... అంటే ఈ బుడమేరు last 5 years lone పుట్టుకొచ్చిందా
@mjanardhan159
@mjanardhan159 10 сағат бұрын
అగ్గిపెట్టె కూడా 23crs dochukunnarugaaa idenemo papam sampada srusti ante🤔🤔🤔
@veeruvru3582
@veeruvru3582 8 сағат бұрын
వర్షం వచ్చిన 100% జగన్ కారణం వరద వచ్చిన 100% జగన్ కారణం కష్టం వచ్చిన 100% జగన్ కారణం నష్టం వచ్చిన 100% జగన్ కారణం వాడికి తుమ్ము వచ్చిన 100% జగన్ కారణం TDP వాళ్ళు పాపం వారికి ఏం తెలియదు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ఎంత సులువుగా, casual గా అబద్ధాలు చెప్పుతున్నారు. మంత్రిగారు ఇలాగేనా మాట్లాడేది
@seshupidaparthi439
@seshupidaparthi439 19 сағат бұрын
వరద బాధితులు కీ ఆహారం కీ ఎంత వాటర్ కీ ఎంత అగ్గి పెట్టి ల కు ఎంత అని ఒక్క వీడియో చేయండి
@ayyappat8019
@ayyappat8019 17 сағат бұрын
అగ్గిపెట్టె ఏమిటి రా అగ్గి పెట్టె మచ్చ😂😂 అక్కడ ఆ ప్రాంతమంతా మొబైల్ జనరేటర్లు వాడారు..
@venkateshputta1
@venkateshputta1 17 сағат бұрын
Anduke sakshi channel choodakudadu anedi aa edavalu em chepthe adi nammeydame? Andukera babu mimmalni gorrelu anedi 😂🙏🏻
@mjanardhan159
@mjanardhan159 10 сағат бұрын
​@@ayyappat801923 Crs emayyayi aggipette,kovvuthulaki ani cheppi kottesarugaa😌😌🤦‍♂️
@KommukuriPrasadarao
@KommukuriPrasadarao 10 сағат бұрын
జగన్ ఉన్నది 5 సంవత్సరాలు, సిబిన్ గారు ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రి గా ఉన్నారు.
@shaiknoorshanoorsha1320
@shaiknoorshanoorsha1320 7 сағат бұрын
Idi Ela vundi ante. Ram Charan ipudu vachadu kani Mohan Babu epadnucho vunadu anatlu vundii 😄😄😄🤭
@Govindh-qm4cw
@Govindh-qm4cw 11 сағат бұрын
Em jarigana jagan de అంటారు..... ఏమిటో
@Unanimous0077
@Unanimous0077 19 сағат бұрын
Bc లకి 50 సం లకు పెన్షన్, నిరుద్యోగ భృతి, మహిళలకి ఉచిత బస్సు, పిల్లలకి చదువుకి ఒక్కో పిల్ల కి 15000, ఉచిత గ్యాస్ సిలెండర్స్, ఎక్కడ సార్?
@baluchokka6716
@baluchokka6716 11 сағат бұрын
Orey government vachi enni years aindi ra bokadaaa
@smartlivestreaming4896
@smartlivestreaming4896 8 сағат бұрын
Istaru bro inka time undi govt form chesi inka 6 months kaledu appude Anni schemes kavalante ela..
@shaiknoorshanoorsha1320
@shaiknoorshanoorsha1320 7 сағат бұрын
Mari enduku cheparu bro 😀​@@smartlivestreaming4896
@SanjuG-v7c
@SanjuG-v7c 7 сағат бұрын
​@@smartlivestreaming4896ఇంకా ఇవ్వరు bro.... ఇచ్చి వాళ్ళు ఈపాటికి ఇచ్చియాలి, jagan ఈ పాటికి మాకు అమ్మ ఒడి,మా అక్కకి ఫీజు రియింబర్స్మెంట్, మా అమ్మకి 18000వేసేశాడు. ఇంటి వద్దకి raction, వాళ్ళింటర్స్, సచివాలయం, రైతు భరోసా, మత్స్యకార భరోసా చేనేత కార్మికులకు చేనేత వృత్తి డబ్బులు,ఆటో వాళ్లకు 10,000 ఇలా చెప్పుకుంటూ పొతే అన్ని కార్యక్రమాలు ఆరు నెలల్లోనే మొదలుపెట్టాడు. అంతేకానీ బోట్లు పడవలో వచ్చే ప్రకాశం బ్యారేజ్ అని గుద్దాయి అని పాలిటిక్స్ చేయడం, తిరుపతి లడ్డునీ పాలిటిక్స్ చేయడం, లాంటి divoriction polits చేయలేదు 🤦‍♂️
@venkatapramodvarma6146
@venkatapramodvarma6146 6 сағат бұрын
Inka modali pettaledu Inka apudu
@karamshettikrishnapriya8566
@karamshettikrishnapriya8566 19 сағат бұрын
నీకు 15000 నీకు 15000 నీకు 15000 నీకు 18000 నీకు 18000 నీకు 18000
@shariefshaik1452
@shariefshaik1452 13 сағат бұрын
Enti mee company lo unna vaalla retlaa avi
@Syed_Firoz
@Syed_Firoz 8 сағат бұрын
Ee question aa jafar adagadu endukante manodu kuda same party kabatti
@BalajiKavuru-rs9gq
@BalajiKavuru-rs9gq 8 сағат бұрын
మూడు రాజధానులు ఎక్కడ అన్న
@maheshk5757
@maheshk5757 7 сағат бұрын
kzbin.infoTUWIjhHYx8Y?si=B_QCqoCs0kDfvOEA
@RAM0418
@RAM0418 4 сағат бұрын
14 లక్షల కోట్లు అప్పు నీ ..మ్మ మొగుడు కాదు చేసింది తుగ్లక్ జలగ చేశాడు
@angelpriya314
@angelpriya314 7 сағат бұрын
Mega dsc గోవిందా🙏ఉచిత ఇసుక గోవిందా🙏Volunteers గోవిందా🙏తల్లికి వందనం గోవిందా🙏ఉద్యోగస్తులకు CPS గోవిందా 🙏steel plant గోవిందా 🙏super 6 గోవిందా గోవిందా🙏🙏 మంచి చేసిన జగన్ అన్నని మోసం చేశారు.
@factanalyser5021
@factanalyser5021 3 сағат бұрын
Jaggu gadu govinda.. vadi manchi madisi .. …lo .. pettukomanaru janalu.. Vadu emi chesado maku telsu.. Vadu oka kalti reddy …
@purushothamg4134
@purushothamg4134 2 сағат бұрын
100%కరెక్ట్ 👏🙏
@cinefan-l2q
@cinefan-l2q Сағат бұрын
Anni chesesam ani chepukunna psycho ki janam Govinda pettaru kada so janam ki aa panikimalina mushti pathakaalu avasaram ledu ani ardam avvadam Leda inka. 11 vachina inka realize kakapothe kastam party, janam korukunedi veru manam ichindi veru ani inka ardam kaaleda 11 vachaka kuda.
@sham2899
@sham2899 12 сағат бұрын
aggipettelaku 23 crores kharchu. isinary babu
@VinodKumar-xy4ss
@VinodKumar-xy4ss 10 сағат бұрын
400 crores for food and water...Naku 400 crores panchinatu ekada kanaoadaledhu.....😢😢😢
@adi567majjari5
@adi567majjari5 8 сағат бұрын
1500 people only revenue staff unaru bro prathi distic ki oka college book chesi water food, ekada padithe akada panchi petaru emenuration ki vachina staff ki a roju ardam aindi, money entha waste chesthunaro, karchu petadam aithe karchu petaru a karchu edo direct effected persons ki direct accounts lo vesinte saripodu.
@klrfarmsklr4702
@klrfarmsklr4702 11 сағат бұрын
పరమ బోరింగ్ గా ఉంది సార్ మీ ఇంటర్వ్యూ ఒక్క టఫ్ క్యూషన్ లేదు
@Lalulalu-iu7ti
@Lalulalu-iu7ti 9 сағат бұрын
వాలంటరీల గురించి వీడియో చేయండి వాలంటీర్లు కూడా మనుషులే కదా మూడు నెలల నుంచి జీతాలు లేవు కొనసాగింపు లేదు
@kummarinageswararao5973
@kummarinageswararao5973 22 сағат бұрын
Siggulekunda jagan ni antunnaru
@ashishreddyayyagari40
@ashishreddyayyagari40 21 сағат бұрын
Neku 15,000 neku 15,000 neku 18,000😂
@abhiram9849
@abhiram9849 20 сағат бұрын
Erripuka ammavadi eppudu ichadu ra 2020 lo kada ucha aapuko ra
@nanisathya7522
@nanisathya7522 15 сағат бұрын
Ma palakol ra bevaku dovalapment telusthundhe entlo kurcho vasthay Paytm 🐕
@sarvasiddinanaji4433
@sarvasiddinanaji4433 8 сағат бұрын
Kula buddi marchuko brother Inka a kalam lo vunnav koddiga marandi
@kirankumar1541
@kirankumar1541 8 сағат бұрын
అవును ఒక పిల్లోన్ని బడికి పంపితే 15వేలు, ఇద్దర్ని పంపితే 30వేలు, ఇది గుర్తుందా గజని ఎవరు చెప్పారో.. వచ్చిందా 30వేలు, నువ్వు నీ ఎర్రిపూకు paytm మాటలు 🤣🤣🤣
@mnaresh9751
@mnaresh9751 18 сағат бұрын
Orey ప్రతిదీ జగన్ మీద వేయడమేనా
@kevinsmith6130
@kevinsmith6130 7 сағат бұрын
AA daridrudu poyi 4 months ee ayyindhi.. Long term issues anni vadimedha responsibility. 2 years taruvatha TDP responsibility
@ChennuRohirat
@ChennuRohirat 7 сағат бұрын
@@kevinsmith613014 years chamba unaduu ga appuduu em gudisaruu veluuuu yerri puvaa😂😂😂😂😂
@pavanpavan-we5jd
@pavanpavan-we5jd 6 сағат бұрын
​@@kevinsmith6130nuvvu Nesta daridrudivaa
@haric6104
@haric6104 3 сағат бұрын
​@@ChennuRohirat meeru Mari stright ga adugutunnari appudu peeki kattalu kadutunnaru ipudu natadam modaluvpettali ayina rayikreya nayakulani support chese vallu unnatavaraku bagupafatam kastame
@EastWestJSP
@EastWestJSP 11 сағат бұрын
అగ్గిపెట్టెలకి ఒత్తులకి 23 కోట్లు ఏంది సారూ ..
@trinadhkautilya5090
@trinadhkautilya5090 4 сағат бұрын
mimlni pp ani 11 ichindi anduky
@muraliarjun4555
@muraliarjun4555 3 сағат бұрын
23 కోట్లు కాదు కాక 23 లక్షలు సరిగా చూసి పెట్టండి ఎది చెప్తే అది నమ్మడమే మన పని
@ecofriendly341
@ecofriendly341 10 сағат бұрын
Vijayawada floods looting * matchbox-----23cr * food ------------368cr *water bottle--26cr 80lk *essential commodities --61cr 28lk *sanitation------51cr 69lk *Temporary accommodation---1cr39lk Good government 😢😢😢
@RkGaming-ok8yg
@RkGaming-ok8yg 20 сағат бұрын
15000 ,15000, 15000 ekkada ra ayya😅
@ashokjoy6714
@ashokjoy6714 19 сағат бұрын
మాటల మంత్రికుడు జఫర్ గారు ఇతను తో ఇంటర్వూ వైస్ట్ only మాటలు కు మాత్రం పరిమితం వైస్ట్
@kumarsubrahmanyam5990
@kumarsubrahmanyam5990 9 сағат бұрын
oorey Babu nimala garu palakolu king 👑 lakapotha buthulu magie mathiri better brother gutaka Nani lada Roja eastam buthulu Baga eastamamo😂
@shahulshaik6169
@shahulshaik6169 18 сағат бұрын
మంగళవారం మాటలు మాట్లాడకు వద్దు.... 15000 ఎక్కడ
@rameshgr8860
@rameshgr8860 18 сағат бұрын
After elections జరిగిన హత్యలు గురించి ఒక documentary తియ్యండి With true facts
@VijayU-ud6sf
@VijayU-ud6sf 22 сағат бұрын
15k niku 15k, niku 15k
@WheyProtein-u1j
@WheyProtein-u1j 20 сағат бұрын
Jai kulladesam party😂
@RajuHanuma
@RajuHanuma 12 сағат бұрын
ఏదైనా పని పాట చేసుకోవయ్యా ఎంత సేపు ఫ్రీ పథకాలకు అలవాటు పడిపోయినట్లున్నావ్...
@msk4461
@msk4461 12 сағат бұрын
Mee buddi vote adigetapudu eamindi..... Apudu chepavachuga boss ​@@RajuHanuma
@ShaikSameera-cw6bg
@ShaikSameera-cw6bg 11 сағат бұрын
Endhuku cheppali votes vepinchukoni vadilesthara
@mohammadmadeenabasha1393
@mohammadmadeenabasha1393 10 сағат бұрын
​@@RajuHanumaakkada matter padhakalu kaadu maata
@Jesus-slams
@Jesus-slams 10 сағат бұрын
వీడి మాటలు వింటే వర్షం రావడానికి కూడా కారణం జగన్ గారే అంటాడు 😂😂😂😂😂అందుకే మన నీటిపారుదల మంత్రి ని ట్రోల్ చేసేది 😂😂😂😂😂
@Ragu977
@Ragu977 7 сағат бұрын
As a kootami wisher eeyana matladedhi naku nachaledhu, asalu convincing ga ledhu...
@rao12346
@rao12346 4 сағат бұрын
😂😂😂merea kadha jagan untea varshalu vasthayi ani
@rao12346
@rao12346 4 сағат бұрын
Last 5yrs lo irrigation minister evaro teliyadhu vallu eppudu irrigation project la gurunchi matladindhi ledhu 😂😂
@Jesus-slams
@Jesus-slams 4 сағат бұрын
@@rao12346 ఓహో నీకు తెలియదా అనిల్ కుమార్ యాదవ్ అంబటి రాంబాబు తెలుసుకో
@Senaindra
@Senaindra 4 сағат бұрын
ఈ లోఫర్ గాళ్ళు ఇంక ఈ 5 సంవత్సరాలు జగన్ మీదే పడి ఏడుస్తారు.......ఇంకా జగన్ మీద పడి ఏడుస్తూన్నారు అంటే వీళ్లకు గవర్నమెంట్ నడపడం చేతకాదు అనే కదా........
@akhildass55555
@akhildass55555 20 сағат бұрын
ఇదే ముంచే ప్రభుత్వం
@prasadi7062
@prasadi7062 23 сағат бұрын
15000,15000,15000,180000
@ayyappat8019
@ayyappat8019 17 сағат бұрын
నీకు మాత్రం 5 రూపాయలే 😂😂ఒకే కామెంట్ పెట్టావు కాబట్టి😂😂
@nareshreddyn955
@nareshreddyn955 17 сағат бұрын
​@@ayyappat8019 neku ha msg ki reply iechinedhuku pawla okna 😊
@nanisathya7522
@nanisathya7522 15 сағат бұрын
​@@nareshreddyn955entlo kurcho vasthay Paytm 🐕
@vallurunarasimhulu4130
@vallurunarasimhulu4130 12 сағат бұрын
What a reply bro, ika neeku avatala nunchi reply raadhu​@@nareshreddyn955
@pinkjava85
@pinkjava85 10 сағат бұрын
😂😂😂😂​@@nareshreddyn955
@kevins6886
@kevins6886 17 сағат бұрын
EVM--CBN
@natashayanamadala9834
@natashayanamadala9834 10 сағат бұрын
2019 lo Ycp kuda anthe anukunta aalochinchandi
@chandrachandra5-5-5-5
@chandrachandra5-5-5-5 2 сағат бұрын
2019 lo chesinavadu 2024 lo cheyalekapoyade 😂​@@natashayanamadala9834
@FarooqShaik-z2z
@FarooqShaik-z2z 16 сағат бұрын
గువ్వ ముయ్యర పువ్వ..మీకు ఓటు వెయ్యనందుకు గర్వ పడుతున్నాం..మా వి 247 గడపలు అని ysrcp ఓట్లు ఏమి అయిపోయా ఇ ఈరోజుకి మాకు ప్రశ్నార్థకమే..evm బ్యాచ్ గజదొంగ లార..
@rajeshmenditelugupeople9159
@rajeshmenditelugupeople9159 8 сағат бұрын
ఇ రోజు మంత్రి గారు యెల్లో చొక్కాయ్ వేసుకున్నాడు అంటే డానికి కారణం జగన్ 🤦‍♂️🤦‍♂️
@investmentsn5872
@investmentsn5872 11 сағат бұрын
Nimmala scared to display list of culprits 😂😂😂😂😂 He is doing YCP Nama smarana
@kottemvenkateshwarlu8150
@kottemvenkateshwarlu8150 10 сағат бұрын
Evm
@hanuman9891
@hanuman9891 16 сағат бұрын
Niku 15000 Niku 15000 Niku 15000 Niku 18000
@babafakruddin2629
@babafakruddin2629 21 сағат бұрын
Neku15000,neku,15000,neku15000,neku,18000
@vkrmakinedi6253
@vkrmakinedi6253 22 сағат бұрын
Neku 15 neku 15 neku 15 neku 18 neku 18 neku 18 neku 18 eppude vachindi epapaki 15
@MaheshNallapaneni-o8c
@MaheshNallapaneni-o8c 21 сағат бұрын
3AM Bharthi aunty 😊
@skkarimulla206
@skkarimulla206 15 сағат бұрын
Ysrcp government vundhi just 5 years last 20 years nudi TDP maximum adikaram lo vundhi malli siggu lekunda matladithunaru
@mvsprakash2538
@mvsprakash2538 9 сағат бұрын
2004 నుంచి 2024 మధ్య 2014 నుంచి 2019 వరకు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే తెలుగుదేశం అధికారంలో ఉంది
@somusigiredy4632
@somusigiredy4632 19 сағат бұрын
అన్ని బయట పెట్టండి అక్రమణలు కూల్చండి మీకు దమ్ము ఉంటే
@nationalnational279
@nationalnational279 19 сағат бұрын
15000 15000 15000 15000 am aipoyi
@ESK0060
@ESK0060 20 сағат бұрын
రామనాయుడు గారు మీరు అంటే చాలా యిష్టం. ఎందుకు అంటే పాలకొల్లు వాళ్ళుని చాలా బాగా చూసుకుంటారు...... కానీ ఇలా మాట్లాడం తప్పు
@rajashekharreddy8819
@rajashekharreddy8819 16 сағат бұрын
Ore jaffar inka enni rojulu tdp ki support chestavu
@anilprince024
@anilprince024 6 сағат бұрын
Money వేస్తూనే వుంటారు ఈడు support చేస్తునే వుంటాడు...
@groundnutthresher
@groundnutthresher 22 сағат бұрын
Ayya nimmala garu, 1st meru cheppina 15000,18000 mata cheppandi, tarvata me plan lu chepduru
@lakshmisangula4459
@lakshmisangula4459 17 сағат бұрын
@@groundnutthresher డబ్బుకాదు ముఖ్యం ప్రాణాలు ఆహారం నీళ్లు ముందు మీరు ఏంత ట్రొల్చేసిన కూటమి ప్రభుత్వం ఏమైతే చెప్పారో అన్నీ చేసి తీరతారు అప్పుడు ఏడిసిన ఎదవ లు తల తీసి ఎక్కడ పెట్టుకుంటారో
@nvsreddy8424
@nvsreddy8424 8 сағат бұрын
Jaffer 30 centimetes వర్షము జగన్ cheppi kuripinchada.
@saikiran4402
@saikiran4402 18 сағат бұрын
Jagan jagan jagan unnadhi 5 years... 30 years industry em ayindhi raa babu
@success_is__important
@success_is__important 22 сағат бұрын
West 😂😂😂 paid
@98491
@98491 11 сағат бұрын
అగ్గిపెట్టె లకి 23 కోట్లు ఫుడ్ కీ 360 కోట్లు డోసుకున్నారు కదరా
@realityforbetterindia
@realityforbetterindia 51 минут бұрын
Idi kuda Jagan valle
@kanuparthiaravindreddy23
@kanuparthiaravindreddy23 8 сағат бұрын
Inka nayam last 5years water jagan save chesi okesari vadiladu ani chepale😂😂😂
@sankarafedora5616
@sankarafedora5616 12 сағат бұрын
మీకు చేత కాక జగన మీద పడి ఏడుస్తావు ఏంటిరా ఉప్పు మంత్రి నీకు 15K 15K.చూపిన అంత ఈజి కాదురా
@vkrmakinedi6253
@vkrmakinedi6253 22 сағат бұрын
Nimma bolli matalu
@kadapatoday9
@kadapatoday9 9 сағат бұрын
ప్రతీ ఒక్కటీ జగన్ మీదే 😂😂
@pratapnarendula6194
@pratapnarendula6194 5 сағат бұрын
అన్నం తినే వారీకీ ఇంటర్యూ చేయండి ఆసీద్దము తీనే వానీకీ ....ఏం చెప్తాడు
@Naidu-bv1dz
@Naidu-bv1dz 17 сағат бұрын
Vote ki note case la 😂😂
@sudheerreddy286
@sudheerreddy286 7 сағат бұрын
సార్...ఒక అగ్గిపెట్టె పంపిస్తారా...ఇక్కడ కరెంటు లేదు...
@jagadeeshyeluri1280
@jagadeeshyeluri1280 10 сағат бұрын
Failure TDP
@pavanvamsi8946
@pavanvamsi8946 17 сағат бұрын
Asalu question, Gate yendukuu lift cheseroo kanukoo 1stuu
@sivaprasadmadakam
@sivaprasadmadakam 6 сағат бұрын
ఇంకో 20 కోట్లు పెట్టి బాధితులందరికీ క్వాలిటీ అగ్గిపెట్టెలు అందించ వలసినదిగా కోరుతున్నాం 😢🎉🙏
@Janasenapalasa
@Janasenapalasa 3 сағат бұрын
Arey babu 23lakhs ra correct gaa choodu
@GuttulaRamakrishna-g4z
@GuttulaRamakrishna-g4z 9 сағат бұрын
మంత్రి గారి మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన తిన్నది అరుగుదల అవ్వకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్ కారణం అంటాడు అలా ఉంది జాఫర్ గారేమో నిజం చెప్తున్నారు అక్కడ
@sukeshrock4065
@sukeshrock4065 17 сағат бұрын
Siggu undali ramanaidu garu…Meeru government vachi eni rojulu aina inka pedha prajulu schemes start avaledu
@SaiKrishna-ph9th
@SaiKrishna-ph9th 15 сағат бұрын
Vichitram enti anthe padakala kosam 64 hours padukoledu showing kosam 64 padukoledu....vellu publicly city lo top..
@vamsibattula921
@vamsibattula921 14 сағат бұрын
CBN baaga training ichinattu media dheni gurinchi adigina Jagan Valle ani cheppandi cheppinattu unnadu evadu media mundhuku vachina jagan namaswaram tappa villa tappu ani oppukoru
@pschandrarao8261
@pschandrarao8261 13 сағат бұрын
వేస్ట్ ఇంటర్వ్యూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏమి చెయ్యదు
@nestaudio
@nestaudio 8 сағат бұрын
Arey yaar what silly people are there in tdp, bjp and janasena..😅
@suryak4224
@suryak4224 6 сағат бұрын
వరదలకు కరణం ఏదైనా కావొచ్చు... ముందుగా alert చెయ్యకపోవడం govt ఫెయిల్యూర్... ముందే చెప్పుంటే కొంత మంది అన్న కాళి చేసేవారు 👍
@sivalokesh3613
@sivalokesh3613 17 сағат бұрын
Matalu bhale cheptharu...bro..neeku oka 15000 jaffer bro..
@CNU1987
@CNU1987 10 сағат бұрын
వరద+ రాజకీయం=బురద
@Chow6677
@Chow6677 22 сағат бұрын
హాల్లో డ్రామా నాయడు ఎలా ఉన్నావు....,60 మందిని పొట్టన పెట్టుకున్నారు కదా రా...
@APTELUGUDESAM
@APTELUGUDESAM 5 сағат бұрын
అతను ఏమైనా చంపడం నువ్వు ఏమైనా చూసావరా....? నోటికి ఎంత వస్తె అంత వాగకు....? అసలు ఎవడురా అక్కడ ఆ వరద రావడానికి కారణం ....? గుద్దకి సిగ్గులేకుండా మాట్లాడుతున్నావు...? గత ప్రభుత్వం లో ఎప్పుడైనా మెయింటెన్ చేసి ఏడ్చి వుంటే ఈ రోజు ఇంత నరకం చూసే వల్లే కాదు కేవలం జగన్ గాడి అసమర్ధన మాత్రమే
@saivignesh2441
@saivignesh2441 8 сағат бұрын
Magic stick nee 23cr enti raa Babu ami diversion politics 😅😅
@innareddyjaddu8177
@innareddyjaddu8177 16 сағат бұрын
15 15 15
@veeraganesh699
@veeraganesh699 9 сағат бұрын
Starting starting heeee 😅😅jagan valle rain 🌧️ vachindhi 😂😂😂inkendukura interview 🤷🏻miku jagan jagan jagan 🙏🏻
@krishnaachari7914
@krishnaachari7914 12 сағат бұрын
Cheta prabutvam
@subbaraoravuri646
@subbaraoravuri646 5 сағат бұрын
లాస్ట్ ఫైవ్ ఇయర్స్ సరిగా మెయింటెయిన్ చేసి ఉంటే బుడమేరు వాగు ఈ పరిస్థితికి వచ్చేది కాదు
@asifmd1992
@asifmd1992 11 сағат бұрын
Jafar plz show him all comments
@nimmalanarendra8962
@nimmalanarendra8962 3 сағат бұрын
అగ్గిపెట్టెలు...25కోట్లు...పులిహోర కి 300 కోట్లు.. సానిటజన్ కి 36 కోట్లు... వాహ్ అన్న వాహ్...😂😂😂😂😂😂😂😂
@mp_creations_sr
@mp_creations_sr 7 сағат бұрын
టైం వేస్ట్ జాఫర్ అన్న ఇలాంటి వాళ్ళని ఎప్పుడూ కూడా చేయకు ఇంటర్వ్యూ
@pvssreddy7561
@pvssreddy7561 8 сағат бұрын
Shame Shame Honourably Minister
@sudheerreddy286
@sudheerreddy286 7 сағат бұрын
Jaffer గారు మీకు 15000, మీ కెమెరామెన్ కి 15000, మీ ఎడిటర్ కి 18000, ఓపిక ఉండాలి కానీ మీకు ఇంకా ఎంతమంది పిల్లలు వుంటే వాళ్ళకందరికీ 15000...
@harimechineni173
@harimechineni173 12 сағат бұрын
Candiles max box ki 23 cors dobbadu
@vasanthmaparthivasanthmapa9164
@vasanthmaparthivasanthmapa9164 17 сағат бұрын
Jagger garu plz go into the Vijayawada people and know the problem what they had faced so it will be known by everyone. Thank u
@ladducampic
@ladducampic 10 сағат бұрын
జగన్ పేరు లేనిది మీరు బ్రతకలేరు అంత బయం ఉంది కాబట్టి అంతమంది కలసి గుంపు కట్టి vacharu
@PraveenKumar-qq6fc
@PraveenKumar-qq6fc 10 сағат бұрын
64 hrs sir ki sleep ledu😂😂😂
@sudhakarchoppara575
@sudhakarchoppara575 18 сағат бұрын
15000.15000.15000
@nandivardhanaraosuram3402
@nandivardhanaraosuram3402 3 сағат бұрын
నీకు....15, నీకు...15, నీకు...15, నీకు...18, ... ఎక్కడా!!! నీ ...మ్మ 🤔🤔🤔🤔🤔🤔🤔
@Suny335
@Suny335 6 сағат бұрын
ఐదు సంవత్సరాలు అమరావతి. పోలవరం తప్ప వీళ్ళు చేసేదే ఉండదు. ఇంత వరద ప్రాంతంలో ముందస్తు చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం. చెప్పేదంతా అబద్ధాలు జాఫర్ గారు
@yamalavenkataramana4875
@yamalavenkataramana4875 10 сағат бұрын
జాఫర్ గారు వాలంటీర్స్ మీద ఒక డిబేట్ పెట్టండి sir వాలంటీర్స్ కి నాయ్యం జరిగేలా చెయ్యండి sir
@tejeswarreddy1069
@tejeswarreddy1069 11 сағат бұрын
CM gari illu River front lo undi antunnaru. Budameru vallanni kalicheyali and River front ni kuda clear cheyali
@mendaprakash7713
@mendaprakash7713 5 сағат бұрын
సార్ జాఫర్ గారు ! మీ ఇంటర్వ్యూస్ సమయం కాస్త పెంచి , మీరు అడుగుతున్న ప్రశ్నకు సరైన సమాధానం వచ్చే వరకు క్రాస్ ఎగ్జామ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే గత మీ ప్రశ్నల జోరు తగ్గి ... మీరు వెనకకు తగ్గుతున్నట్లు నాకు అనిపిస్తుంది. టీవీ9 లో ఉన్న సమయంలో మీరు చేసిన ఇంటర్వ్యూస్ లు చాలా వరకు నిజాల్ని బయట కు లాగేవారు. కానీ ఇప్పుడు......
@ashokabbolla7917
@ashokabbolla7917 2 сағат бұрын
ఒక్కో కామెంట్ ఒక్కొక్క డైమండ్ అబ్బా
@Sanjay-o7i2r
@Sanjay-o7i2r 9 сағат бұрын
పసుపు కామెర్లు వచ్చినవాడికి మొత్తం పసుపు గానే కనపడతాది 😅
@DoNothing_2138
@DoNothing_2138 17 сағат бұрын
Do you video complete video abt Kolleru Lake sir. We are requesting
@venkatareddysathi7611
@venkatareddysathi7611 6 сағат бұрын
జాఫర్ గారు మీరు కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గిస్తే ఇంకా మీ రిపోర్టింగ్ బాగుంటుంది.
@MohammadBukhari-ep3sg
@MohammadBukhari-ep3sg 17 сағат бұрын
Joker rama naidu
@upendranayak5567
@upendranayak5567 2 сағат бұрын
మా ఊరి లో టీడీపీ మంత్రి మా పొలాలు కబ్జాలు చేస్తును
@ManojKuma657
@ManojKuma657 2 сағат бұрын
Interview seams half backed need full interview
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 7 сағат бұрын
Excellent information and thanks 🙏
@lakshmanrao2293
@lakshmanrao2293 3 сағат бұрын
Under Comments super sir
@saikumarrowthu5464
@saikumarrowthu5464 23 сағат бұрын
సార్ జాఫర్ గారు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడేది ఎలా ఉందంటే ఎలక్షన్ టైంలో మీకు 15000 నీకు 15000 నీకు 15 000 మీకు 18000 మీకు 18000 చెప్తారు అంతేన అలా ఉంది ఏం చెప్పే విషయాలు కూడా వర్షాల్లో పడి దానిలో వస్తే జగన్ మోహన్ రెడ్డి బ్యాడ్ చేయాలని వాళ్లకు కంకణం కట్టుకున్నారండి
@groundnutthresher
@groundnutthresher 22 сағат бұрын
Correct ga chepparu, interview ki kuda yellow shirt vesukuni vachadu chudandi, he decided to blame jagan, it's a planned interview
@BabjiCookkingVlogs
@BabjiCookkingVlogs 15 сағат бұрын
Jafar bahi 1hour evvanddi interview... intrest ga undhi
@vijayreddy3833
@vijayreddy3833 7 сағат бұрын
జఫ్ఫార్ గారు,అయ్యన ఎవరు అయ్యా, అన్నిటికి జగన్ అన్న కారణం అంటున్నారు. వరదలు వచ్చిన తరువాత నష్టం అంచనా గురుంచి కూడా ఫోకస్ చేయండి జఫ్ఫార్ గారు.
@srinjee
@srinjee Сағат бұрын
దొబ్బేసారు 😂 దొబ్బేసారు 😂 మొత్తం దొబ్బేసారు 😂 ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ మొత్తం దొబ్బేసారు ముగ్గురు మిత్రులు
@shaik.jeelanbasha6448
@shaik.jeelanbasha6448 15 сағат бұрын
అగ్గి పెట్టెలు కొవతుల కు 26కోటలు కరచు అంట
@MedicalBiochemistryforMedicos
@MedicalBiochemistryforMedicos 2 сағат бұрын
360 crores for food. 26 crores for candles and match boxes. What is this? Is there any scantity for this. Full fradulence
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Win This Dodgeball Game or DIE…
00:36
Alan Chikin Chow
Рет қаралды 45 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 129 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Nara Lokesh Is The New Deputy CM Of AP ? | Red Tv
11:28
RED TV
Рет қаралды 12 М.
The Dark Side of Hyderabad Rowdies | Amberpet Shankar | Jaffar files
20:44
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26