No video

వరి నాటు యంత్రం కొన్నాం || ఏటా 600 ఎకరాల్లో నాట్లు వేస్తున్నాం || Rice Transplanter|| Karshaka Mitra

  Рет қаралды 53,400

Karshaka Mitra

Karshaka Mitra

3 жыл бұрын

Join this channel to get access to perks:
/ @karshakamitra
వరి నాటు యంత్రం కొన్నాం || ఏటా 600 ఎకరాల్లో నాట్లు వేస్తున్నాం || Rice Transplanter|| Karshaka Mitra
సంప్రదాయ వరి సాగులో కూలీల కొరత, అధిక పెట్టుబడి సమస్యలతో సతమతమవుతున్న రైతులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టారు. ప్రధానంగా విత్తనాన్ని నేరుగా సీడ్ డ్రిల్ తో వెదబెట్టటం లేదా డ్రమ్ సీడర్ తో విత్తటం, వెదజల్లటం వంటి పద్ధతుల వైపు అధికంగా దృష్టి సారిస్తుండగా కొంతమంది రైతులు వరి నాటు యంత్రంతో నాట్లు వేసే పనిని సులభంగా పూర్తి చేస్తున్నారు.
సాధారణ వరి సాగుతో పోలిస్తే వరినాటు యంత్రంతో ఎకరాకు 3 వేల రూపాయల ఖర్చు తగ్గుతుందని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, వీర్లపాలెం గ్రామ రైతు ఆళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. వరుసల్లో నాటటం, మొక్కల మధ్య దూరం ఎక్కువ వుండటం వల్ల చీడపీడల సమస్య తగ్గి, పైరు ఆరోగ్యంగా పెరుగుతుందని రైతు చెబుతున్నారు.
వరి నాటు యంత్రాన్ని అద్దెకు తిప్పటం ద్వారా కొంతమందికి ఉపాధి లభిస్తోంది. 7సం.ల క్రితం కొన్న యాన్ మార్ యంత్రంతో ఏటా 600 ఎకరాల్లో వరి నాట్లు వేస్తున్నామని యంత్రం ఆపరేటర్ నగరి బాలాజీ తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
KZbin:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...
#karshakamitra #ricetransplanter #paddytransplanter

Пікірлер: 34
@rknews1606
@rknews1606 3 жыл бұрын
వీరాంజనేయులు గారు కర్షక మిత్ర ద్వారా రైతులకు ఉపయోగపడే యాంత్రీకరణ పనులతో అద్భుతమైన వీడియో 🙏🙏🙏🙏🙏
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
@sncreations3355
@sncreations3355 3 жыл бұрын
Sir me program dewara Chala Mandi raithulu pantalu paina interesting chupistunnaru
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@yadagiriappisa4784
@yadagiriappisa4784 Жыл бұрын
Jihkyllhu to y
@yadagiriappisa4784
@yadagiriappisa4784 Жыл бұрын
@@KarshakaMitra to ygkhmylh to kkkykm m Mm
@tgcchannel30
@tgcchannel30 3 ай бұрын
Naku e mechion details kavalli
@ravichakali3826
@ravichakali3826 3 жыл бұрын
Good evening kisan mitra Jai Hind
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Good evening
@Sghyhdyhdtujdjh
@Sghyhdyhdtujdjh 3 жыл бұрын
Seed driller equipment gurunchi videos cheyyandi
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Okay andi
@Rambabu-kt2vg
@Rambabu-kt2vg 3 жыл бұрын
Super message sir
@KarshakaMitra
@KarshakaMitra 2 жыл бұрын
Thank You
@nagarajuarugollu677
@nagarajuarugollu677 3 жыл бұрын
Nice video
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank You
@SRK_Telugu
@SRK_Telugu 3 жыл бұрын
Good information brother👍
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thanks
@sekhartaripili4479
@sekhartaripili4479 26 күн бұрын
Ee machine cost entha ?
@vyaptiexim6679
@vyaptiexim6679 Жыл бұрын
Sir nasku natu machine kavali
@gusanna4760
@gusanna4760 Жыл бұрын
Hi
@benjaminpcruz8813
@benjaminpcruz8813 10 ай бұрын
Please translate to english language.
@tgcchannel30
@tgcchannel30 3 ай бұрын
Sir...mi address cheppandi sir nenu meet auvthanu
@ananthkumar4002
@ananthkumar4002 3 жыл бұрын
P.S.B means and where can I get this?
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Phosphate solubilizing bacteria. Available in the Market
@jonnagopi7424
@jonnagopi7424 Жыл бұрын
నేను ఆపరేటర్ నీ Kubota,yanmar,class kaira అన్ని మిషన్ లు డ్రైవ్ చస్తాను
@vyaptiexim6679
@vyaptiexim6679 Жыл бұрын
Nenu farmer naaku natu machine kavali number istara
@rontalaveeraiah7723
@rontalaveeraiah7723 Жыл бұрын
EDI better bro .... Kubota,. Yanmar.. classic ..kairo
@tgcchannel30
@tgcchannel30 3 ай бұрын
Mi address cheppandi sir
@podadharmateja8004
@podadharmateja8004 3 жыл бұрын
Sir...Aa machine owner contact number emina undha Tyres..double tyre use chesaru.. Thelusukundham ani..
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
వీడియో చివర బాలాజీ నెంబరు వుంది. గమనించండి
@rayalasuvarchala964
@rayalasuvarchala964 3 жыл бұрын
Nice video
@KarshakaMitra
@KarshakaMitra 3 жыл бұрын
Thank you
మెషిన్ కోసం నారు పోసి ఫెయిలయ్యాను | Rythubadi
9:59
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 182 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,4 МЛН
PADDY NURSERY ON POLYTHENE SHEET SUITABLE FOR MACHINE TRANSPLANTING
7:49
PJTSAU Agricultural Videos
Рет қаралды 318 М.