వరిలో అధిక పిలకలు రావాలంటే ఏంచేయాలి🌾

  Рет қаралды 5,575

తెలుగు యువ రైతు

తెలుగు యువ రైతు

Күн бұрын

Пікірлер: 67
@prashanthvelpula1229
@prashanthvelpula1229 18 күн бұрын
నాకు కూడా తెలుగు యువరైతు టీం ఇదే సలహా ఇచ్చారు మది కొంచం చౌడు నేల మంచి రిజల్ట్ వచ్చింది TQ తెలుగు యువరైతు టీం
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
థాంక్యూ బ్రదర్ మీయొక్క రిజల్ట్ షేర్ చేసినందుకు అలాగే ఈ వీడియో కూడా తో రైతులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ravindarreddy7592
@ravindarreddy7592 18 күн бұрын
Good video
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
థాంక్యూ సో మచ్ అన్న వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి
@ramurajulla30
@ramurajulla30 4 күн бұрын
Vari lo tegulu elaa control cheskovali without chemical. curative ga yelaa protect cheskovali.
@yuvaraithu6244
@yuvaraithu6244 4 күн бұрын
@@ramurajulla30 anna e roju oka short video pettanu chudandi anna
@ramurajulla30
@ramurajulla30 10 күн бұрын
Spreader direct urea, humic, seaweed lo mix chesara. Leeda sand lo mix chesi maali fertilizer lo mix chesara.
@yuvaraithu6244
@yuvaraithu6244 9 күн бұрын
Dairect mix cheyyochu bro
@nssrao793
@nssrao793 18 күн бұрын
Excellent❤
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
TQ soo much anna and share చెయ్యండి అన్న
@vinaypowerlaundry9421
@vinaypowerlaundry9421 18 күн бұрын
👍💯
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
TQ anna and please షేర్ చేసి సపోర్ట్ చేయండి
@rajutota5949
@rajutota5949 18 күн бұрын
Super
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
థాంక్యూ అన్న వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి
@rakeshjella8099
@rakeshjella8099 17 күн бұрын
Safaala gold acer cost entha bro
@yuvaraithu6244
@yuvaraithu6244 2 күн бұрын
1000 contact telugu yuvaraithu team
@balakrishna4449
@balakrishna4449 18 күн бұрын
సఫల గోల్డ్ లో ఏ పోషకాలు ఉన్నాయి తమ్ముడు చెప్పండి ప్లీజ్
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
Seaweed + humic + fulvic + and some polysaccharides
@shivarajayyahiremath476
@shivarajayyahiremath476 7 күн бұрын
ಕನ್ನಡ ಅಣ್ಣ
@yuvaraithu6244
@yuvaraithu6244 2 күн бұрын
Ok
@rameshponkam-o6n
@rameshponkam-o6n 4 сағат бұрын
బ్రో మేము పశులు ఎరుపు అలాగే జీలుగా చల్లుతాము. ఇవి కాకుండ మైక్రో ఫుడ్ cms వాడాలా.
@yuvaraithu6244
@yuvaraithu6244 2 сағат бұрын
పశువుల ఎరువులు చల్లినప్పుడు నేలలో సూక్ష్మజీవులు ఉంటే ఇది ఉపయోగపడుతుంది ఒకవేళ సూక్ష్మజీవులు లేని దగ్గర పశువుల చలినంత మాత్రాన పోషకాలు మొక్కకు అందుబాటులోకి రావు కాబట్టి మెయిన్ గా భూమిలో బయోడైవర్సిటీ క్రియేట్ చేయాలి
@thilakgoud2226
@thilakgoud2226 18 күн бұрын
చాలబాగుంది అన్న తక్కువ ఖర్చుతో అధిక పిలుకలు తెప్పించారు. ఉల్లికోడు రాకుండా ఎలా కంట్రోల్ చేసారో కూడా చెప్పండి అన్న
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
మీరు కూడా వాడారు కదా అన్న
@thilakgoud2226
@thilakgoud2226 18 күн бұрын
అవును అన్న నేనుకూడా వాడను చాలా బాగుంది. ఉల్లికోడుకు ఎంవాడమంటారు అన్న
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
@@thilakgoud2226 cartop hydra chloride
@lingaswamikonda8117
@lingaswamikonda8117 18 күн бұрын
Super
@rameshponkam-o6n
@rameshponkam-o6n 4 сағат бұрын
హుమిక్ ఆసిడ్ వల్ల పిలకలు ఎక్కువ వస్తాయా బ్రో
@yuvaraithu6244
@yuvaraithu6244 2 сағат бұрын
Humic వల్ల పోషకాలు వినియోగం పెరుగుతుంది. దానివల్ల పిలకలు వస్తాయి
@rameshmaram9899
@rameshmaram9899 18 күн бұрын
Ma polam la varini ఎలుకలు బాగా కట్ చేశాయి వాటి స్నానం లో కొత్త పిలుకలూ ఏమన్నా వస్తాయా 45డేస్ crop maadi
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
Ha koncham వస్తాయి అవకాశం ఐతే ఉంది
@lunavathsureshmybu2206
@lunavathsureshmybu2206 18 күн бұрын
Saffolagold akkada dorukuthundhi bro
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
వీడియోలో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి అన్నా మీకు క్లియర్ గా డీటెయిల్స్ చెప్తాను
@rajutota5949
@rajutota5949 18 күн бұрын
Anna allready 50 days ayindi kadaa inkaa pilakalu vasthaya vachinayi kankulu vasthaya cheppandi
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
మీ పంట యొక్క కొన్ని ఫొటోస్ పెట్టండి అన్నా అలాగే ఈ వీడియోస్ షేర్ చేయండి అన్నా
@rajutota5949
@rajutota5949 18 күн бұрын
Miru cheppina vedeo lo 45 days varake pilakalu vasthayi kadaa 45 days datithe pilakalu ravu kadaa
@yuvaraithu6244
@yuvaraithu6244 15 күн бұрын
విత్తన రకాన్ని బట్టి ఉంటుందన్న లాంగ్ డ్యూరేషన్ వి 60 డేస్ వరకు కూడా వస్తాయి. మీ విత్తన రకం అలాగే మీ పంట గురించి పెట్టండి ఒకవేళ ఏదైనా ఒత్తిడికి గురైతే పంట టైం పెరగడానికి అవకాశం ఉంటుంది కొంతవరకు పిలకలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది
@rajutota5949
@rajutota5949 15 күн бұрын
Anna kaveri 473 hybrid paddy
@rajutota5949
@rajutota5949 15 күн бұрын
135 to 140 days
@shivavillagevlogs
@shivavillagevlogs 18 күн бұрын
Pdb emaina use umtadha
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
బ్రదర్ మీరు చెప్పింది అర్థం కాలేదు ఒకసారి క్లియర్ గా చెప్తారా
@shivavillagevlogs
@shivavillagevlogs 18 күн бұрын
@@yuvaraithu6244 ana pdb bacteria varilo emaina use umtadha.. Vadithe
@ravindarreddy7592
@ravindarreddy7592 18 күн бұрын
@@shivavillagevlogs epb ha PGP haa ardham avvatledhu brother
@prashanthvelpula1229
@prashanthvelpula1229 18 күн бұрын
Adhi psb anukunta anna
@ravindarreddy7592
@ravindarreddy7592 18 күн бұрын
@@prashanthvelpula1229 హా కచ్చితంగా యూస్ ఉంటుంది
@boiniswamy3530
@boiniswamy3530 18 күн бұрын
Anna blb ki best mandulu cheppu anna
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
Blb enti anna
@boiniswamy3530
@boiniswamy3530 18 күн бұрын
@@yuvaraithu6244 bacteriaal leaf blit
@yuvaraithu6244
@yuvaraithu6244 15 күн бұрын
ఈపిబి కల్చర్ వాడుకోండి అన్న 100% కంట్రోల్ అవుతుంది
@janimiya3190
@janimiya3190 14 күн бұрын
​@@yuvaraithu6244EPB కల్చర్ మార్కెట్ లో ఏ పేరుతో దొరుకుతుంది అన్నా
@yuvaraithu6244
@yuvaraithu6244 14 күн бұрын
మీరు అందులో ఉన్న NBR ku call cheyyandi anna
@Harishhari-xx4hb
@Harishhari-xx4hb 17 күн бұрын
మీరు నాటు ఎన్ని రోజులు అవుతుంది
@yuvaraithu6244
@yuvaraithu6244 17 күн бұрын
@@Harishhari-xx4hb వీడియో తీసిన రోజుకు 45 డేస్
@Harishhari-xx4hb
@Harishhari-xx4hb 17 күн бұрын
నాటు వేసి ఎన్ని రోజులు అవుతుంది అన్న
@Harishhari-xx4hb
@Harishhari-xx4hb 17 күн бұрын
@@yuvaraithu6244 థాంక్యూ అన్న ధన్యవాదాలు
@atreddyaleti3150
@atreddyaleti3150 18 күн бұрын
మా యొక్క వరి 45 రోజులు యూరియా తో ఏం కలుపు మంటారా అన్న
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
ప్రస్తుతం మీ పంట ఏ విధంగా ఉందో ఒక వీడియో పెట్టండి అన్నా అలాగే మీ నేలను కూడా వీడియో తీసి పెట్టండి పిలకలు తక్కువగా ఉంటే దాన్ని తగ్గట్టుగా చెప్పడం జరుగుతుంది మనకు వరికాండం దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా పిలుకలు వస్తాయి కాబట్టి దాన్నిబట్టి చెప్పడానికి వీలవుతుంది అందులో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేయండి
@sandeepkumar1357
@sandeepkumar1357 17 күн бұрын
20-20-13
@yuvaraithu6244
@yuvaraithu6244 17 күн бұрын
@@sandeepkumar1357 45 రోజులకు 20 20 ఏంటి బ్రదర్.
@eppavenkatesh750
@eppavenkatesh750 18 күн бұрын
Anna me number pettandi mavari photos send chestha
@yuvaraithu6244
@yuvaraithu6244 18 күн бұрын
Already video lo undi chudandi anna
@Gaddam22
@Gaddam22 16 күн бұрын
అన్న మీ వాట్సప్ నెంబర్ చెప్పండి
@yuvaraithu6244
@yuvaraithu6244 16 күн бұрын
@@Gaddam22 వీడియో లో ఉంటుంది చూడండి బ్రదర్
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 149 М.
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 39 МЛН
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 962 М.
Incredible Dog Rescues Kittens from Bus - Inspiring Story #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 39 МЛН