నమస్కారం 🙏అన్నా మేం కాలం కాక వానాకాలం నాటు వేయలేదు ఇపుడు నారు పోయచ్చ ముందుగా ఎపుడు పోయాలి
@KarshakaNestham3 ай бұрын
విశాఖ కార్తి సగం నుండి.
@TRGmyworld02683 ай бұрын
Sir మీరు చెప్పిన విదినగానే నేను చేశాను కలుపు మందు స్ప్రే చేశాను మళ్లీ రోగానికి ఎలాంటి స్ప్రే చేయలేదు లాస్ట్ సారీ కంకి నల్లి స్ప్రే చేయాల్సి వస్తది ఏమో అంతే thank you sir
@KarshakaNestham3 ай бұрын
👍👍👍🙏
@kalvasathish45733 ай бұрын
Augest 15ki 1153vadlu vrdhachallnu eni days ki cutting ki vasthadhi
@KarshakaNestham3 ай бұрын
డిసెంబర్ 20లోపు వస్తుంది.
@ramuatm95073 ай бұрын
Vari 40 days ayindi babai (caldon lo tegulu mandu cheppandi babai
@KarshakaNestham3 ай бұрын
నాటివో కలపండి.
@ramuatm95073 ай бұрын
@@KarshakaNestham mana Gromor lo bhoo asudh gurinchi cheppandi babai
@santhoshreddykommera65823 ай бұрын
Nenu alage arapettukunttu pedutha
@KarshakaNestham3 ай бұрын
👍🙏
@kommerasriram91863 ай бұрын
Niku kinda cheruvu vundi ala chestav ma paristiti enti tatha
@KarshakaNestham3 ай бұрын
వీలుంటేనే చెయ్ శ్రీరామ్.
@madanmohanvemulapalli44683 ай бұрын
వరి లో కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని రోజులు వరకు.వాడొచ్చు.అన్న.
@KarshakaNestham3 ай бұрын
నాకు తెల్సి ఒక్కసారి తప్ప, రెండవ సారి పై పాటుగా వాడొద్దు.
@mohammdsamiuddin9283 ай бұрын
నమస్తే అన్నయ్య గారు వరి పొట్ట దశలో ఉంది ఏ మందులు స్ప్రే చేయాలో చెప్పండి
@KarshakaNestham3 ай бұрын
అమిస్టర్ +కెల్డన్ 50/sp కొట్టండి.
@cmallesh75713 ай бұрын
1tank కు అని mL కలపాలి 1ఎకరాకు ఎంత సరిపోతుంది దయచేసి చెప్పండి బాబాయి
@sumanthreddy36363 ай бұрын
అయ్యా అందరం ఎక్కువ వరి వేస్తాము మీరు మళ్ళీ మళ్ళీ చెప్పిందే చెప్పకుండా శాశ్వత పరిష్కారం చెప్పండి.దయచేసి మీ రేటింగ్స్ కొరకు మా టైమ్ వెయిస్టు చేయకండి మీ రైతు నేస్తం అంటే నాకు చాలా ఇష్టం q
@KarshakaNestham3 ай бұрын
ఓకే 🙏🙏🙏
@BharathKumar-xp8ht3 ай бұрын
నా పోలం మడులు ఎత్తు పల్లాలు ఉండటం వలన మీరు చెప్పినట్లే జరుగుతుంది బాబాయి...నీరు పెడితే ఒక్క రోజూ కంటే ఎక్కువగా ఉండవ్ గండ్లు వెయ్యనవసరం లేదు రోజు మార్చి రోజు నీరు పెడతా...
@KarshakaNestham3 ай бұрын
సూపర్ 👌.
@srikanthdaggula893 ай бұрын
పొల్లం నాటు వేసి 50 రోజులు +నారు 30 అవుతుంది పొల్లం పచ్చగానే ఉంది రోగo కూడా లేదు యూరియా చల్లన్న వద్ద సంబమాసురు ఓన్లీ కలుపుమందు కొట్టిన ఇంకా ఎం కొట్టలేదు ఒకసారే యూరియా చెల్లిన మా పొల్లంలో ఎపుడు కూడా నీళ్లు లేవు ఓన్లీ తడి ఉంటుంది ఏ రోజులు పొట్టిన నోళ్లు ఆరోజు పిల్చుకోపోతాయ్
@KarshakaNestham3 ай бұрын
నా వీడియో లో సమాచారం, నీవు పెట్టిన కామెంట్ కరెక్ట్ గా వుంది ఓకే తమ్మీ.
@vemulavannareddy59983 ай бұрын
నమస్తే అన్నగారు చిరు పొట్ట దశ అంటే ఎన్ని రోజులకి వరి నాటిన తర్వాత నారు పోసిన తర్వాత
@KarshakaNestham3 ай бұрын
70రోజుల తర్వాత వస్తుంది.
@ramumuthyala63273 ай бұрын
మాకు వరిలో వేరు కుళ్ళు వస్తుంది దానికి మంచి మెడిసిన్ చెప్పగలరు సాయిల్ అప్లికేషన్ కామెంట్ లో తెలియజేయండి