Vasavi Chalisa Telugu Lyrics | Vasavi Matha Songs | jaasindoor sri vasavi kannika parameshwari songs

  Рет қаралды 344,443

Jayasindoor Vasavi Matha Songs

Jayasindoor Vasavi Matha Songs

Күн бұрын

#వాసవి మాతా సత్యప్రియ
#జగతికిమూలం నీవమ్మ
#కన్యకదేవి అవతారం
#జగమంతటికి ఆధారం
మల్లెపూవులు తెచ్చితిమి
మనసును నీకెఇచ్చితిమి
వాసవులంత చేరితిమి
నీ పారాయణము చేసితిమి
పద్మరేకుల కాంతులతో
పసిడి మెరుపుల మెరియంగా
హంసవాహిని రూపిణిగా
వెలసితివమ్మ కన్నెమ్మ
తెల్లని వస్త్రం దరియించి
మల్లెమాలను వేసుకుని
భక్తి మార్గము చూపితివి
జ్ఞాన జ్యోతిని నింపితివి
పెనుగొండాపురి వాసవిగా
కన్యకదేవి రూపముగా
వెలసితివమ్మ నీవమ్మ
దర్ఱన మీయగ రావమ్మ
వాసవి మాతా దర్ఱనము
సిరి సంపదలకు ఆహ్వానం
కలియుగమందున నీరూపం
కల్మషనాషిని నీవమ్మ
కుసుమరాజునకు పుత్రికగా
కుసుమాంబా కూతురిగా
జనయించితివి లోకాన
జనులందరికి దేవతగా
అందం చందం నీవమ్మ
గుడికే అందం నీవమ్మ
దర్శన మీయగ రావమ్మ
కష్టాలను కడ తేరషచమ్మ
తెల్లని వస్త్రము ధరియించి
శాంతికిరూపం చప్పావు
చల్లగ దీవెన ఇచ్చావు
సంతోషాన్ని పెంచావు
దేవయలంతా నూటొక్కటి
శాంతి దేవతవు నీవమ్మ
వైశ్యుల ఇంట నెలసితివి
ధనలక్ష్మిగా నీవమ్మ
విరూపాక్షునికి సోదరిగా
వైశ్యులందరికి దేవతగా
వెలసితివంట మాయింట
భూయిలలో నిలిచావంట
చీరా రవికా కోరితివి
పసుపు కుంకంమలు అడిగితివో
భక్తి మార్గము తెలిపితివి
భక్తుల మనసును దోచోతివి
సమాధి నిన్ను కొలవంగా
తపస్సు నిన్ను మెచ్చంగా
దర్శన మీయగ వచ్చితివి
కోరిన కోర్కెలు తీర్చితివి
ఏడువందల పదునాల్గు
గోత్రములున్నాయి మనకంటు
నిలిచాయంట నూట్రోండు
వాసవోవెంట మనమంతా
పెనికుల గోత్రిణి వాసవోగా
పెనుగొండాపురి వాసవిగా
సిరిసంపదలు ఇవ్వమ్మ
పాప హారిణి రావమ్మ
శంఖ చక్రము ధరియించో
విష్ణు వర్దనంని హతమార్చో
లోకమాతగా వెలిసావు
భక్తుల మదోలో నిలిచావు
దేవతలంతా వనగూడి
సిరములొంచి మ్రొక్కంగా
పసిడివెన్నల కాంతులతో
పాదపద్మములు మెరవంగా
త్రిశూలధారిణి మాతవుగా
త్రిభువన పాలిని దెవతగా
తల్లివి తండ్రివి నీవేగా
గురువు దైవము నీవేగా
ఆర్యవైశ్యకుల దేవతగా
వైశోధారణ మాతవుగా
విశ్వరూపము చూపితివి
జ్ఞాన మార్గమును నింపితివి
ఎన్నోరూపాలున్నాయి
అంతట నీవేవున్నావు
ఏపేరున నిను పిలిచాము
ఏరూపముగా కొలిచేము
సోమదత్తుని పుత్రికగా
సౌభాగ్యవతి కానుకగా
భూలోకానికివచ్చితివి
భక్తుల కోర్కెలు తిర్చోతివి
దుర్గా ఖాళి అవతారం
దయచూపంగా వచ్చితివి
దర్శన మీయగ రావమ్మ
కనక దుర్గ అవతారం
వరాలన్ని వరలక్ష్మి
దీవెనలన్న ఇవ్వమ్మ
కష్టాలన్ని తొలగించి
శాంతి సుఖములు ఇవ్వమ్మ
అద్బుత మైనది నీమహిమ
అతిసుందరము నీరూపం
అద్బుత మైనది నీమహిమ
అతిసుందరము నీరూపం
కరుణించమ్మ లలితమ్మ
కాపాడమ్మ కామాక్షమ్మ
దర్శన మీయగ రావమ్మ
కోరిన కోర్కెలు తీర్చమ్మ
సర్వే శ్వరుని ప్రియసతిగ
జగమంతటికి కన్నవుగా
వైశ్యల సేవలనందుకుని
అంతట నీవే నిండితివి
నలభై రోజుల మాలంట
వాసవి మాతా మాకంతా
ఆత్మార్పన రోజున మేమంతా
పెనుగొండాపురి చేరెదము
అంబ భవాని నీరూపం
అద్భుత మైనది నీనామం
అతిసుందరము నీదర్శనం
అద్భుత మైనది నీరూపం
వైశ్యులంతా రారండి
దేవీ రూపము చూడండి
అమ్మకు నీరాజనం ఇవ్వండి
వాసవి దీవెన పొందండి
భక్తవ శంకరి నీవమ్మ
గగనా శంకరి నీవమ్మ
అందరి శ్రేయస్సు కోరెదవు
వాసవి మాతా నీవమ్మ
ఆర్య వైశ్యులను భ్రోవంగ
భువిలో వెలసిన వాసవిగా
దుష్ట శిక్షన సలపుటకై
అవతరించితివి భువిలోన
ఛిధ్రూపిణివి నీవమ్మ
చిద్విలాసినివి నీవమ్మ
శక్తి దాయినివి నీవమ్మ
మక్తిదాయినివి నీవమ్మ
హరిషట్వర్గము తొలగించి
సద్గుణావళిని చేకూర్చి
మోక్షమొసంగె దేవతగా
చల్లని తల్లివి నీవమ్మ
శక్తి పీటమై వెలగంగా
సుప్ర సిద్దమై పెరవంగ
దివ్య మహిమలు చూపించు
తేజోరూపిణి నీవమ్మ
భవభయ హారివి నీవమ్మ
కామేశ్వరివి నీవమ్మ
సర్వవ్వాపిని నీవమ్మ
దీనుల గావగ రావమ్మ
భక్తుల కోర్కెలు తీర్చుటకై
పెనుగొండాపురిలో వెలసి
నీమహిమలను కొనియాడగా
ఆది శేషుని తరవమ్మ
పెనుగొండాపుర మందున
వాసవి కన్యక దేవతగా
భక్త జనావళి భ్రోవంగా
శక్తి మాతగా వెలసితివి
మంగళ గౌరి నీరూపం
మనసుల నిండా నింపితివి
వాసవి దేవికి మనమంతా
మంగళ హారతు లిధామ
#Sri_Vasavi_Chalisa #Vasavi_Matha_Songs
Song: Sri Vasavi Chalisa
Singer: Namratha Rajesh, Chinthamani
Music: Jayasindoor Rajesh
Lyrics: Traditional
Label:
Recording Studio :
Website:
vasavichalisa
#vasavimatha
#chalisa
#vasavamba
#kanyakamba
#kanyakaparameshwary
#vasavimathasongs
#devotionalsong
Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting KZbin about a Copyright Infringement....Thank You..!"
Join Our Whatsapp Group by click on below link:
chat.whatsapp.com/EmcNLt4G5Ld...
To get Notifications, click the below link to join our Telegram Group:
t.me/joinchat/PX3BixE5moLgiWR...
Like and join our Facebook Page:
Sri-Vasavi-K...
Follow Us On Instagram:
/ jayasindoor_entertainm...
Tweets us on Twitter:
/ jayasindoor
For More Videos Please Suscribe
https / ammorlubhakthi
Tags:-
vasavi matha songs,vasavi songs,sri vasavi kannika parameshwari songs,vasavi matha song,vasavi kanyaka parameswari songs,vasavi,telugu bhakti songs,sri vasavi vaibhavam songs,jayasindoor vasavi matha songs,telugu devotional songs,devotional songs,sri vasavi kanyaka parameswari songs,vasavi matha,vasavi kanyaka parameswari,sri vasavi kannika parameshwari,akka devathalu songs,devotional songs telugu,sri vasavi kannika parameshwari jukebox, • Vasavi Chalisa Telugu ... ,Sri Vasavi Chalisa,Jayasindoor Namratha Rajesh,Namratha Rajesh,Chinthamani,Jayasindoor Rajesh

Пікірлер: 198
@vinodvinu4148
@vinodvinu4148 2 ай бұрын
వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత
@tirapathammathiru6387
@tirapathammathiru6387 Жыл бұрын
SRI VASAVI KANYAKA PARAMESWARI THALLI KI JAI
@nirmalah1896
@nirmalah1896 Ай бұрын
Vasavimaata paata chaala baagundi. Jai vasavi. 👌🙏🙏
@prasanthikanthety4092
@prasanthikanthety4092 3 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నమో నమః ఓం శ్రీ పార్వతి దేవి రూపమే నివు నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🚩🔱🌺🌷🍌🪔🌹🪷🍎💐🙏🥥🌼🙏🙏🙏
@nageswaraaraopotti7558
@nageswaraaraopotti7558 Жыл бұрын
జై జై వాసవి కన్యకాపరమేశ్వరి జై జై జై వాసవి
@gurrammanikanta3903
@gurrammanikanta3903 2 жыл бұрын
మల్లెపూవులు తెచ్చితిమి మనసును నీకెఇచ్చితిమి వాసవులంత చేరితిమి నీ పారాయణము చేసితిమి పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపిణిగా వెలసితివమ్మ కన్నెమ్మ తెల్లని వస్త్రం దరియించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన నింపితివి పెనుగొండాపురి వాసవిగా కన్యకదేవి రూపముగా వెలసితివమ్మ నీవమ్మ దర్జన మీయగ రావమ్మ వాసవి మాతా దర్జనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీరూపం కల్మషనాషిని నీవమ్మ కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురిగా జనయించితివి లోకాన జనులందరికి దేవతగా అందం చందం నీవమ్మ గుడికే అందం నీవమ్మ దర్శన మియగా రావమ్మ కష్టాలను కడ తేరషచమ్మ తెల్లని వస్త్రము ధరియించి శాంతికిరూపం చప్పావు చల్లగ దీవెన ఇచ్చావు సంతోషాన్ని పెంచావు దేవయలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మ వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మ విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికి దేవతగా వెలసితివంట మాయింట భూయిలలో నిలిచావంట చీరా రవికా కోరితివి పసుపు కుంకంమలు అడిగితివో భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచోతివి సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శన మీయగ వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి ఏడువందల పదునాల్గు గోత్రములున్నాయి మనకంటు నిలిచాయంట నూట్రోండు వాసవోవెంట మనమంతా. పెనికుల గోత్రిణి వాసవోగా పెనుగొండాపురి వాసవిగా సిరిసంపదలు ఇవ్వమ్మ పాప హారిణి రావమ్మ శంఖ చక్రము ధరియించో విష్ణు వర్ధనంని హతమార్చో లోకమాతగా వెలిసావు భక్తుల మదోలో నిలిచావు. దేవతలంతా వనగూడి సిరములొంచి మ్రొక్కంగా పసిడివెన్నల కాంతులతో పాదపద్మములు మెరవంగా త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లివి తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా ఆర్యవైశ్యకుల దేవతగా వైశోధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి ఎన్నోరూపాలున్నాయి అంతట నీవే వున్నావు ఏపేరున నిను పిలిచాము ఏరూపముగా కొలిచేము సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి భూలోకానికివచ్చితివి భక్తుల కోర్కెలు తిర్చోతివి దుర్గా ఖాళీ అవతారం దయచూపంగా వచ్చితివి దర్శన మీయగ రావమ్మ కనక దుర్గ అవతారం వరాలన్ని వరలక్ష్మి దీవెనలన్న ఇవ్వమ్మ కష్టాలన్ని తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మ మైనది నీమహిమ అతిసుందరము నీరూపం అద్బుత మైనది నీమహిమ అతిసుందరము నీరూపం కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ కామాక్షమ్మ దర్శన మీయగ రావమ్మ కోరిన కోర్కెలు తీర్చమ్మ సర్వేశ్వరుని ప్రియసతిగ జగమంతటికి కన్నవుగా వైశ్యల సేవలనందుకుని అంతట నీవే నిండితివి. నలభై రోజుల మాలంట వాసవి మాతా మాకంతా ఆత్మార్పన రోజున మేమంతా పెనుగొండాపురి చేరెదము అంబ భవాని నీరూపం అద్భుత మైనది నీనామం అతిసుందరము నీదర్శనం అద్భుత మైనది నీరూపం వైశ్యులంతా రారండి దేవీ రూపము చూడండి అమ్మకు నీరాజనం ఇవ్వండి వాసవి దీవెన పొందండి భక్తవ శంకరి నీవమ్మ గగనా శంకరి నీవమ్మ అందరి శ్రేయస్సు కోరెదవు వాసవి మాతా నీవమ్మ ఆర్య వైశ్యులను భ్రవంగ భువిలో వెలసిన వాసవిగా దుష్ట శిక్షన సలపుటకై అవతరించితివి భువిలోన ఛిద్రూపిణివి నీవమ్మ చిద్విలాసినివి నీవమ్మ శక్తి దాయినివి నీవమ్మ మక్తిదాయినివి నీవమ్మ హరిషట్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి మోక్షమొసంగె దేవతగా చల్లని తల్లివి నీవమ్మ శక్తి పీటమై వెలగంగా దివ్య మహిమలు చూపించు తేజోరూపిణి నీవమ్మ భవభయ హారివి నీవమ్మ కామేశ్వరివి నీవమ్మ సర్వవ్వాపిని నీవమ్మ దీనుల గావగ రావమ్మ భక్తుల కోర్కెలు తీర్చుటకై పెనుగొండాపురిలో వెలసి నీమహిమలను కొనియాడగా ఆది శేషుని తరవమ్మ పెనుగొండాపుర మందున వాసవి కన్యక దేవతగా భక్త జనావళి బ్రోవంగా శక్తి మాతగా వెలసితివి మంగళ గౌరి నీరూపం మనసుల నిండా నింపితివి | వాసవి దేవికి మనమంతా మంగళ హారతు లిధామ
@prasanthikanthety4092
@prasanthikanthety4092 2 ай бұрын
వాసవి మాత సత్య ప్రియా జగతికి ములము నివమ్మ కన్యకా దేవి అవతారము జగతికి మూలము పెనుకొండ లో పుట్టిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏
@priyankam9398
@priyankam9398 7 ай бұрын
Jai Vasavi matha
@srilathakarnati7564
@srilathakarnati7564 6 күн бұрын
Jai vasavi matha👀🙏🙏
@user-lm7zv7np7c
@user-lm7zv7np7c 18 күн бұрын
Jai vasavi matha🙏🙏🙏
@gopalobalshetty9194
@gopalobalshetty9194 Ай бұрын
Jai sri Vasavi matha
@vasavig4359
@vasavig4359 Жыл бұрын
Jai vasavi matha
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 18 күн бұрын
Jai Vasavi Mata ki Jai 🎉
@drkalwashivakumar5847
@drkalwashivakumar5847 5 ай бұрын
JAI VASAVI JAI JAI VASAVI💐💐🙏🙏🙏
@nirmalah1896
@nirmalah1896 3 ай бұрын
Shree Vasavi kannikaparameshwari maataki jai 🙏🙏
@kollurusivaprasad2928
@kollurusivaprasad2928 3 жыл бұрын
వాసవి మాత పాట చాలా బాగా గానం చేశారు
@tirapathammathiru6387
@tirapathammathiru6387 10 ай бұрын
SRI VASAVI KANAYAKA PARAMESWARI THALLI JAI
@Purnima-do9rs
@Purnima-do9rs 6 ай бұрын
Jai vasavamba 🙏🙏🙏
@jayshreemg3621
@jayshreemg3621 Жыл бұрын
Chala chala bagundi
@prasanthikanthety4092
@prasanthikanthety4092 2 ай бұрын
ఓం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి రోజున శుభా కాంక్షలు ఓం శ్రీ పార్వతి దేవి నమో నమః 🙏🌹🔱🐅🌷🪔🌴🙏🌹🪔🔱🐅🐅🚩🌺🌴🥥
@nagarajsetty5714
@nagarajsetty5714 2 жыл бұрын
Tyamagondlu 🙏🙏🙏
@vidyasagarkompally8362
@vidyasagarkompally8362 3 жыл бұрын
చాలా బాగా గానం చేసినారు. ఆర్యవైశ్య ల కులదేవత చరిత్ర పూర్తిగా ఉంది.
@paidakulasanmuga7695
@paidakulasanmuga7695 3 жыл бұрын
జై వాసవి జై వాసవి జై వాసవి
@bommerisudhakar8863
@bommerisudhakar8863 3 жыл бұрын
Super
@Sasha22010
@Sasha22010 3 жыл бұрын
👌👌👌👌👏👏👏👏 jai vasavi matha
@maninagu8043
@maninagu8043 Жыл бұрын
Jai Vasavi matha 🙏🙏🙏
@srinivask9572
@srinivask9572 Жыл бұрын
Supar
@tirapathammathiru6387
@tirapathammathiru6387 Жыл бұрын
SRI VASAVI KANYAKAPARAMESWARI THALLI KI JAI
@mahankalisrinivas1301
@mahankalisrinivas1301 3 жыл бұрын
Jai Vasavi jai jai Vasavi matha 🙏🙏🙏🙏🙏
@dineshbabu6521
@dineshbabu6521 3 жыл бұрын
Jii vasavi mata
@kaparthimanikantakumar5881
@kaparthimanikantakumar5881 2 жыл бұрын
🙏💐జై వాసవి 🙏💐 జై జై వాసవి 🙏💐
@prasadkakumanu774
@prasadkakumanu774 Жыл бұрын
K,ravik
@vijayamahajan106
@vijayamahajan106 2 жыл бұрын
Jai vasavi Maata, chaala bagundi vasavi chaalisa, Thanks.
@tirapathammathiru6387
@tirapathammathiru6387 11 ай бұрын
OM VINAKAYYA NAMAHA KI JAI SRI VASAVI KANAYAKA PARAMESWARI THALLI KI JAI
@somanathsuperamma901
@somanathsuperamma901 3 жыл бұрын
Good song
@cvyveereshguptaveerabhadra2239
@cvyveereshguptaveerabhadra2239 3 жыл бұрын
Jai Vasavi matha 🙏🙏🙏
@k.n.prakash6146
@k.n.prakash6146 2 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@nagarajsetty5714
@nagarajsetty5714 Жыл бұрын
Tyamagoundlu Jai mata Vasavi matha ki Jai Jai mata Vasavamba matha ki jai 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@snskumari4375
@snskumari4375 3 жыл бұрын
Vasavi matha jai
@boddapatiprabhavathi2618
@boddapatiprabhavathi2618 Жыл бұрын
Chala Baga padaru amma Vasavi maatha aaseessulu meeku aeppatiki untayi
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Vasavi matha ki Jai
@sailasreev2124
@sailasreev2124 Жыл бұрын
🙏
@arunkumarpriya8787
@arunkumarpriya8787 Жыл бұрын
🙏🙏🙏
@umadevi2493
@umadevi2493 Жыл бұрын
Jai Vasavi mathaki jai
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Very excellent song about Vasavi matha .very good vedio.more vedios please.
@maheswarakunjeti7097
@maheswarakunjeti7097 2 жыл бұрын
Sri Vasavi kanyaka parameswari Devi ki Jay
@tatikondabhanojeerao6873
@tatikondabhanojeerao6873 2 жыл бұрын
Jai Vasavi Jai Jai Vasavi.
@nagalakshmibhavanagiri1060
@nagalakshmibhavanagiri1060 Жыл бұрын
Om vasavi devi namo namaha
@vijayalakshmirayala8022
@vijayalakshmirayala8022 3 жыл бұрын
హాయ్ మేడం మీరు పాడిన పాట చాలా చాలా బాగుంది
@palakurthisravani1586
@palakurthisravani1586 Жыл бұрын
Jai Vasavi jai jai vasavi
@bvenkatramana8898
@bvenkatramana8898 3 жыл бұрын
Supersong
@angisheetikrishna2532
@angisheetikrishna2532 2 жыл бұрын
🕉️ JAI SRI VASAVI KANYAKA PARAMESWARI MATRE NAMAHA
@drkalwashivakumar5847
@drkalwashivakumar5847 4 ай бұрын
JAI VASAVI MATA 💐💐🙏🙏🙏
@srinivasdaram8545
@srinivasdaram8545 2 жыл бұрын
Jai VASAVI MATHA Jai Jai VASAVI MATHA 🙏🙏🙏
@manjuladevi4167
@manjuladevi4167 3 жыл бұрын
Chala Bagundi Mee Pata
@priyankarakesh2639
@priyankarakesh2639 7 ай бұрын
Jai Vasavi Pahimam bless me and all
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Very good song.complete history of Vasavi matha given very good vedio.
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 Жыл бұрын
Jai Jai vasavi matha. I
@harriehs4300
@harriehs4300 6 ай бұрын
Shree Vasavi kanyaka parameshwari maathaaya namaha
@satyanarayanameda5928
@satyanarayanameda5928 3 ай бұрын
❤JaiVasavi 🎉🎉Jai Jai Vasavi❤.
@HarshithaKs-bs2lq
@HarshithaKs-bs2lq 2 жыл бұрын
Jia vasavi
@sudheerravikrindi4751
@sudheerravikrindi4751 3 жыл бұрын
Jai Vasavi mata jai Vasavi mata jai Vasavi mata 🙏🙏🙏
@mallikarjunaraokonda1137
@mallikarjunaraokonda1137 2 жыл бұрын
Superga padaru
@tirapathammathiru6387
@tirapathammathiru6387 Жыл бұрын
OM VENAKAYYA NAMHA KI JAI
@surekhasarapbheemshetty4563
@surekhasarapbheemshetty4563 3 жыл бұрын
Excellent song
@shylanagarajcn7481
@shylanagarajcn7481 3 жыл бұрын
Very nice Vasavi Chales Jai Vasavi Jai Jai
@subbarayududarshi3345
@subbarayududarshi3345 Жыл бұрын
Jai vasavi
@nagarajsetty5714
@nagarajsetty5714 2 жыл бұрын
Very Good Very Nice madam ok Thanks God Bless Your Family Always
@macherlaanjaneyulu2571
@macherlaanjaneyulu2571 2 жыл бұрын
Jai sri vasavi matha Macherla anjaneyilu gupta B. Com. B. Ed Siddipet Telangana 502103
@nirmalah1896
@nirmalah1896 Жыл бұрын
Very excellent song about Vasavi maata. 🙏🙏Jai VASAVI maata. 👌👍👏🤝
@shubhaharish9189
@shubhaharish9189 Жыл бұрын
Jai Mata Di 🙏
@shobhapasunuri817
@shobhapasunuri817 Жыл бұрын
వాసవి మాత పాట చాలా బాగుంది🙏🙏🙏🙏
@drshettyvinay
@drshettyvinay 5 ай бұрын
Jai Vasavi
@bhuvanagiriswaruparani9643
@bhuvanagiriswaruparani9643 3 жыл бұрын
Chalabagundhi ande song
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 2 жыл бұрын
Super to her chalisa
@neravatisunil2505
@neravatisunil2505 2 жыл бұрын
Jai vastavi matha
@suresatish7016
@suresatish7016 Жыл бұрын
Jai vasavimata
@gayathriprasad3244
@gayathriprasad3244 2 жыл бұрын
Very nice song very nice voice
@tirapathammathiru6387
@tirapathammathiru6387 Жыл бұрын
OM VINAKAYYA NAMHA KI JAI
@prasadgattu6014
@prasadgattu6014 Жыл бұрын
Super👌👌
@lakshminarayana121
@lakshminarayana121 2 жыл бұрын
👌👌👏👏💐💐
@banumathi8808
@banumathi8808 2 жыл бұрын
Very good 👍 👏 👌 melodious JAI VASAVI💐💐🙏
@ajayshiva3491
@ajayshiva3491 3 жыл бұрын
Om Vasavi Devi Ye Namo Namaha Amma Om Sri Kanaka Durgayai Namaha Amma🙏🙏🙏🕉️🕉️🙏🕉️🕉️🕉️🕉️
@jagannadharaomaturi5536
@jagannadharaomaturi5536 3 жыл бұрын
Jai vashavi matha
@raviummadi9374
@raviummadi9374 Жыл бұрын
జయ జయ వాసవి మాత జయమమ్మ పాడిన వారి కంఠ స్వరం బాగుంది పాటను రికార్డ్ చేసినవారిమనసు ఇంక గొప్పది మాకుఅందించినవారికి ధన్యవాదములు రవిఅయ్యప్పస్వామి
@kasulasreenivasulu9264
@kasulasreenivasulu9264 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂
@sandhyakukkadapu273
@sandhyakukkadapu273 Жыл бұрын
😢😊😅😅r
@maheswarakunjeti7097
@maheswarakunjeti7097 2 жыл бұрын
Sri Vasavi kanyaka parameswari Devi namaha
@haritharenikunta1116
@haritharenikunta1116 3 жыл бұрын
super song
@ravva.venkateswararao7295
@ravva.venkateswararao7295 3 жыл бұрын
Namo vasavi mata
@kanchanamalakaja7813
@kanchanamalakaja7813 2 жыл бұрын
Jai Vaasavi maataa. Very nice singing.👌👍😊
@prasanthikanthety4092
@prasanthikanthety4092 2 ай бұрын
వాసవి కన్యకాపరమేశ్వరి 714 గొత్రములకు 102 గోత్రములు వైశ్యులకు చేసితివి ఆర్య వైశ్యుల కు దేవతా ప్రతిష్ట చేశారు వాళ్ళకు ధనవంతుల జాబితాలో చేసితివి🙏🙏🙏🙏🙏
@thrivenis6867
@thrivenis6867 3 жыл бұрын
Super song
@mahabaleshreshmi4742
@mahabaleshreshmi4742 Жыл бұрын
Jai vasavi 🙏🙏
@vathulubygrandma8871
@vathulubygrandma8871 2 жыл бұрын
Jai vasaveematha,🙏🙏🌹🌹
@natarajaer2174
@natarajaer2174 Жыл бұрын
CHELSEA..laitha.chelsea..gruthu..vsathunde...chala..bhagauindee
@nookalasaikrishna
@nookalasaikrishna 3 жыл бұрын
Jai Vasavi maata
@lingamurthysiripuram4378
@lingamurthysiripuram4378 3 жыл бұрын
OMSREEVasaviMathaNamoJai 🙏🙏🙏🙏🙏
@mamathaa2799
@mamathaa2799 3 жыл бұрын
పాట చాలా బాగుంది గొంతు కూడా 🙏🙏
@shobharanijm8029
@shobharanijm8029 3 жыл бұрын
సూపర్ గా పాడారు
@ravinethula7146
@ravinethula7146 3 жыл бұрын
Super
@arunakumari8372
@arunakumari8372 2 жыл бұрын
Song excellent 🙏🙏🙏🙏
@srinivasgajawada201
@srinivasgajawada201 4 жыл бұрын
అద్భుతమైన కంఠం ,, చాలా సంతోషం,, ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు చేయాలని ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ప్రార్థిస్తున్నాను .....జై వాసవి మాత 🙏🙏🙏
@jaginikalamma3966
@jaginikalamma3966 3 жыл бұрын
Ll
@aakashakki5811
@aakashakki5811 3 жыл бұрын
Very nice song madam
@aakashakki5811
@aakashakki5811 3 жыл бұрын
Very good song
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 72 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 207 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 91 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 45 МЛН
Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS
32:37
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 40 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 72 МЛН