Thank you all for your blessings. 🙏 Please subscribe to my channel for more videos of this kind 🙏
@sudharanipechetti86102 жыл бұрын
(()9
@HR-ux7wm2 жыл бұрын
God is Great.... thanks you brother
@visinigirirameshkumar88852 жыл бұрын
Chala chakkaga chala vivaranga arunachalaleswarudu gurinchi chala chakkaga cheppinanduku danyavadamulu sir. Prasadhgaru rudraksha gurinchi oka video cheyandi sir rudraksha purthi video pettandi sit thankusomuch sir like u somuch prasadhgaru
@rafaelh16732 жыл бұрын
Thanks for your videos but on this one and many others the English CC is not functioning.
కుటుంబసమేతంగా అరుణాచలం దేవుని దర్శనము త్వరగా కలిగేలా చూడాలని ఆ దేవుని వేడుకొను చున్నాను
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@srinu2help4 жыл бұрын
సార్ అరుణాచల పుణ్యక్షేత్ర మహత్యాన్ని చాలా బాగా వర్ణించారు ఇది విన్న తర్వాత నేను కూడా ఒక సారి ఆ క్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను థాంక్యూ 🙏
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@ramasiva9532 жыл бұрын
శ్రీనివాస arunachalam velandi జీవితం aanedi arunachalam కి ముందు, తర్వాత aani మీరే cheptharu
@venkatanityanandarao85952 жыл бұрын
👍👌🕉️🌹
@bhakthidhaara7104 жыл бұрын
అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ అరుణాచల శివ, అరుణాచల శివ.
@rajeshkailasa50644 жыл бұрын
great experience చాలా మంచి విషయాలు చెప్పారు ఉదయాన్నే ఈ వీడియో చూడటం వల్ల అత్యంత శక్తివంతమైన ఎనర్ఙి టానిక్ తాగినట్టు ఉంది సార్ thank u for making this vidio.
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@pmallikarjun20954 жыл бұрын
I want to go to Arunachalam so if any one are going help me too I need help to go to Arunachalam soo we all can go together plz help us....
@prameelameda99134 жыл бұрын
@@pmallikarjun2095 tirupathi to arunachalam 200 killometers untundi distance ... Tirupati nundi Tiruvannamalai ki buses untai meru velandi .. em problem undadhu .. meku edi aina problem aithe .. msg cheyandi nenu reply istanuu ..
@mohanpoudapalli91054 жыл бұрын
నా జీవితంలో అరుణాచలం చూసే అదృష్టం కలిగితే నా తనువు అక్కడే చలించాలి అని ఆ అరుణాచ లేశ్వరుని వేడుకుంటున్నాను
@venkatesharani11884 жыл бұрын
I am so lucky to say that I live just 100 k.m away from great Arunachalam and visited so many times it's only nothing but Arunachala Shiva's grace
@LakshmiNarayana-ie7zg2 жыл бұрын
Ye vedio ni okasari choosanu Next day morning Thiruvannamalai velipoyanu and spent 3 days over there…. It was nice experience. Iam satisfied from heart.
@vastavam2 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@venkataramarao67882 жыл бұрын
ఆ అరుణాచలేశ్వరుని దయ వలన మాకుఆ స్వామి ని దర్శించుకునే అవకాశం కలిగింది, మా స్థితిగతులు మారి పోయినవి . ఇప్పటికి ఆ స్మృతులు మామనసులలో మా అంతరంగం లో నిలిచినవి .
@jayalakshmich13592 жыл бұрын
ఏ జన్మలో పుణ్యమో ఆ అరుణాచలేశ్వరుని ఆ దేవ దేవుని దర్శన మహా భాగ్యం కలిగింది తండ్రి అరుణాచలేశ్వర నీకు కోటి కోటి వందనాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@sivareddy80514 жыл бұрын
హరహర మహాదేవ శంభోశంకర ఓం నమో పార్వతీ పరమేశ్వర అద్వైత భూ లోకేశ్వర నా అరుణాచలేశ్వర పాహిమాం పాహిమాం
@muralimohanadusumilli67194 жыл бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏 ఆ శిఖర దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న ఓ సామాన్యుడిని🙏🙏🙏🙏🙏 మీరు విశదీకరించిన విధానానికి నాకు కన్నీళ్లు వచ్చాయి....
@vastavam4 жыл бұрын
🙏
@midithipatisrinivasurao49054 жыл бұрын
God bless you sir to explain the power of lord Shiva ome namahshivaya... congratulations sir
@sureshpatnapu73524 жыл бұрын
I Arunachal Pradesh Arunachal Pradesh hi
@Yogi-dc4nw2 жыл бұрын
అవును చాలా బాగా వివరించారు
@srikanththalari12142 жыл бұрын
Naaku kudaa kannilu vachaaye
@basheerbasheer38942 жыл бұрын
నేను ఒక సారి అరుణాచ్చేలేశ్వరుని దర్శించుకొన్నాను 🙏రమణమహర్షి గురువులఆశ్రమాన్ని దర్శించుకొన్నాను 🙏🙏గిరి ప్రదర్శనలు చేసుకొనే అవకాశం కూడా లభించింది ఓం నమఃశివాయ 🙏🙏🙏🌹🌹
@ambatiseshukumari89562 жыл бұрын
Yes nenu kuda giri pradashnam chese baggam kaligidi om namasivaya
@bgovindarao13482 жыл бұрын
Excellent experience
@ShankarYadav-uk3ov2 жыл бұрын
సార్ మీకు కృతజ్ఞత అభినందనలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾అరుణాచల శివుని గూర్చి చాలా అద్భుతంగ చెప్పినారు. నేను 2001 వ సంవత్సరం లో శివరాత్రి రోజు 14 కి. మీ గిరి ప్రాథక్షణ చేసినను. ఓం నమహశ్శివా 🙏🏾🙏🏾
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@shadruchiswadam26294 жыл бұрын
చాలా బాగా చెప్పారు. వింటుంటే ఒళ్ళు జదరించినట్లయ్యింది. ఓం అరుణా చాలా య నమః
@vastavam4 жыл бұрын
Shadruchi Swadam .. thank you 🙏
@swarnagowri6047 Жыл бұрын
ఓమ్ 🕉️ ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ నమః శివాయ ఓమ్ శ్రీ అరుణాచల దేవాయ 🕉️ కాశీ విశాలాక్షీ అన్నపూర్ణా దేవి సహిత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాయ నందీశ్వర కాలభైరవ దేవాయ, నమః శివాయ 🕉️🙏🌙🌺🕉️🌿
@sivareddy11004 жыл бұрын
మీరు చాలా చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదాలు ఓం నమః శివాయ
అద్బుతమయిన క్షేత్రము. మీరు చెప్పిన విదానం చాల బాగుంది. ఓo అరుణాచలేశ్వర నమః. నేను అరుణాచలం గురించి చెబితే విన్నవారు వెళ్ళారు. కాని నాకు ఎందుకో ఇంక ఆ భాగ్యము కలుగలేదు. ఎ ప్రతిబందకము నన్ను అపుతుందో తెలియటం లేదు తండ్రి అరుణాచలేశ్వర.భగవాన్ రమణులను మరియు అరుణాచలేశ్వరుని దర్శనం ఎప్పటికి కలుగునో శివ.
@vastavam2 жыл бұрын
Thank you ... మీకు సంకల్పం కలిగింది అది తప్పకుండా నెరవేరుతుంది. 🙏
@vishwatejachalla7274 жыл бұрын
నేను గత ఆరు సంవత్సరాల నుండి ప్రతి నెల పది రోజులు నెలలు అక్కడే దొరుకుతూ ఉంటాను కొన్ని వందలసార్లు గిరి ప్రదక్షిణం చేశాను నాకు తెలిసి ఈ భూమండలం మీద ఏకైక గొప్ప శైవ క్షేత్రము ఒకటి వారణాసి మరొకటి అరుణాచలం ఒక్కసారి క్షేత్ర ప్రవేశం చేసిన వ్యక్తి తన జీవితంలో పొందలేని గొప్ప అనుభూతిని ఈ క్షేత్రంలో పొందుతాడు
@krishnatheja31944 жыл бұрын
Daiva Anugraham kaliginanduku dhanyulu ayyaru...
@parvathidevisristi19586 ай бұрын
ఎంత గొప్ప భక్తులో మీరు. 10,10 రోజులు ఎక్కడ ఉండే వారో, ఎంత amount అవుతుందో చెప్పగలరు. నేను చాల సార్లు వెళుతుంటాను. ఒక్క రోజు lone return avva వలసిన పరిస్తితి. Mi భక్తికి na జన్మ జన్మల ప్రణామములు🙏🙏🙏
@SS-bg4jj3 ай бұрын
@@parvathidevisristi1958sivasannidi ani telugu vala trust voundi ramana marshi asramam opsite street lo untundi locker system untundi per head ki 300 tesukunraru day ki and mrng brkfst tea and afternon lunch and nite dinner motham valu pedataru ha 300 lo ney and adey room aitey 1000 or 1500 undavochu including food but pournami and weekends lo rooms antha tavaraga dorakavu mundey phn booking chesukovali
@varahiDEVOTIONL2 жыл бұрын
మీరు చెప్పిన జింకలు నిజమే నేను గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో రాత్రి 1:30 ఆ టైమ్ లో ఒక 7 కిలోమీటర్లు నడిచినతరువాత నాకు ఆ దర్శన భాగ్యం కలిగింది ఒక జింక చాలా స్పీడ్ గా కంచె దగ్గరకి వచ్చింది నన్నే చూస్తుంది ఎందుకో దగ్గరకెళ్లాలి అనిపించింది వెంటనే వెళ్ళాను అంతే ఒక 2 మీటర్ ల దూరం ఉండగా మళ్ళీ ఆ చీకటిలోకి వెళ్ళిపోయింది జై గురుదత్త
@vastavam2 жыл бұрын
🙏
@muralidharboda43874 жыл бұрын
లార్డ్ శివ దర్శనం కోసం అరుణాచల సందర్శించడానికి నేను చాలా ప్రయత్నించాను, కానీ అది జరగలేదు. ఇప్పుడు నేను ఈ స్థలాన్ని సందర్శించడానికి శివుడి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను. మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స నుండి నేను కోలుకున్న తర్వాత, శివుని ఆశీర్వాదాలతో మళ్ళీ ప్రయత్నిస్తాను. హర హర మహాదేవ్,
@Friendstrip-fu1iz Жыл бұрын
Nenu ee roju giripradakshana chesanu…naku kanipinchayi…ratri 10:30 time lo 🙏🙏🙏
@poornachandrarao9375 Жыл бұрын
21 April 2023 I visited .this is second time giripradakshina done. అంతా అరుణాచలేశ్వరుని స్వామి అనుగ్రహం మనం నిమిత్త మాత్రులం అరుణాచల శివ
@vijaysrinivas28304 жыл бұрын
Excellent and 100% true ,every month i am visiting tiruvannamalai,its a great spiritual and peacefull place where we can feel the god
@vastavam4 жыл бұрын
Yes.. thank you 🙏
@KR-vs2dq4 жыл бұрын
Your so lucky
@ashamuppaneni38802 жыл бұрын
You are soo lucky person👏🏻
@ashamuppaneni38802 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు👏🏻
@shashikalakurumaddali29014 жыл бұрын
అ ద్భుతమైన వివరణ. తేనె పలుకుల తెలుగు. చాలా చాలా బాగుంది. అరుణాచలం వెళ్లి తీరాలనే కోరిక కలిగింది విన్న తరువాత. ఇలాంటివి ఎన్నో ఇంకా మీ నుండి రావాలని ఆశిస్తూ..🙏
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@saradapaluru16864 жыл бұрын
అరుణచల శివ అరుణచల శివ అరుణచల అరుణచల శివ అరుణచల శివ అరుణచల 🙏🙏🙏 చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు 🙏
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@vookanagendra89442 жыл бұрын
మీ మాట 100%నిజం అరుణాచలం దైవ దర్శనం దొరకాలంటే అయన అనుగ్రహం కావాలి నేను కూడా 1 సంవత్సరం నుండి అరుణాచలం గురించి విని వెళ్ళాలి అని మనసు నిండా అనిపిస్తుంది కానీ దైవనుగ్రహం ఎప్పుడో మరి ఈ వీడియో చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వచ్చాయి ఎందుకంటే నేను ఈ దేశంలో పుట్టి ఎవరో దేశస్థులు వేరే మతస్థులు అంత అనుభూతి చెందుతున్నారు మరి నేను 😢😢
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@bhogeswaraprasadgorti32314 жыл бұрын
Extraordinary presentation Modulence of voice attracting People.I MYSELF felt to spent Some days in Arunachalam
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@ChandraSekhar-zv7vj Жыл бұрын
Om Namah Sivaya🙏 thank you very much Sir🙏 I saw the 🦌 deers my one of visit Arunachalam and I also take a photos also. I believe the deers are Lord Siva and Parvathi matha.🙏
@mulagalaxmanrao34214 жыл бұрын
చాలా మంచి వీడియో చేశారు స్పష్టంగ చెప్పారు ధన్యవాదాలు
@vastavam4 жыл бұрын
Thank you .. Please subscribe to Vastavam Channel 🙏
I went there 3 times within 2 years. Excellent devine place. I have gone through all d experiences in my visit yo Arunachalam what has been narrated in this. Om Arunachaleswaraya namaha
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@parsandparsand7372 жыл бұрын
Arunachalam తీసుకెళ్ళి nee దర్శనం kalpinchu Swami
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏
@varaprasadp40734 жыл бұрын
గ్రేట్. సర్. గ్రేటర్. సర్. గ్రేటర్. Iliky you. Tq. Tq tq. Tq విశ్వ నీ కీ. Tq. Tq. Tq.
@vastavam4 жыл бұрын
Thank you .. Please subscribe to Vastavam Channel 🙏
@nagabhushanammurari5174 ай бұрын
Om arunachala siva 💐💐💐🙏🙏🙏 Nenu ippatiki this month aug 2024 varaku 11 times giri pradhakshana chesanu 2 times sivudi ni dharsinchukunnanu akkadiki vellochaka naku malli yeppudu velledhi ane alochana matrame vuntundhi om namah sivaya 🙏🙏🙏
@siddirajum42784 жыл бұрын
పూర్వ జన్మసుకృతం ఉండాలే దేనికైన
@KR-vs2dq4 жыл бұрын
Miru vellaara
@ramakrishnavadapalli29274 жыл бұрын
🙏🙏అరుణాచలం మహత్యం గూర్చి సవివరంగా చెప్పి దర్శనం కలుగ జేసిన మీ చానలు వారికి ధన్యవాదములు
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@muppaneniasharani49404 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివా👏👏👏 నేను ఇప్పటికి 2 టైమ్స్ వెళ్లి అద్భుత దర్శనం చేసుకోగలిగా ను తప్ప అక్కడ ఉండే అదృష్టం దక్కలేదు ఇంకా... ఆయన దయ వుండాలి దేనికైనా...
@BaluBalu-cg7en4 жыл бұрын
Konda yala untudhi. Chala peddhadha medam sri sailam la untundha
@blackyboy27144 жыл бұрын
Total 14 km giri pradakshina
@alluvenkataravikumar11364 жыл бұрын
Same situation , nenu Kuda velli undali konni rojulu
@vastavam4 жыл бұрын
well said .. thank you for response
@satyanarayanam82822 жыл бұрын
బ్రహ్మ ండమైన క్చేత్రం అరుణాచలం.ఆయన దయవల్ల నేను 2పర్యాయాలు ధర్శించేభాగ్యం కలిపించారు అరుణాచలేశ్వరుడు .ఓంనమఃశివాయ.అరుణాచలశివయనమః
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@kowkuntlslaxmareddy29604 жыл бұрын
అరుణచలం ఒకసారి ధర్శనం ఇవ్వుదేవ
@vastavam4 жыл бұрын
మనస్ఫూర్తిగా కోరుకోండి ... తప్పక అరుణాచలేశ్వరుని దర్శనం లభిస్తుంది
@srilatha30222 жыл бұрын
నాకు కూడా
@jayalakshmich13592 жыл бұрын
మనస్ఫూర్తిగా అనుకోండి తప్పకుండ లభిస్తుంది
@creations8262 жыл бұрын
😁😁😁
@sivakumarsivakumartbpl67652 жыл бұрын
@@jayalakshmich1359 q we E
@kumudinidevigopireddy6533 Жыл бұрын
*అరుణాచల నివాసం సకల ఋణ విమోచనం* *అరుణాచల దీపదర్శనం సకల పాప పుణ్య హరణం* *అరుణాచల ప్రదక్షిణం జన్మకు సరిపడా నమస్కారం* *అరుణాచల స్మరణం అహంకార పతన కారకం* *అరుణాచల కీర్తనం జన్మ పరంపరకు అంతిమగీతం*
@Deportmentof92932 жыл бұрын
నా స్వానుభవం.... ఆయన్ను గట్టిగా తలుచుకొండి......తప్పకుండా....ఆయన తన వద్దకు రప్పించుకుంటాడు.......
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@doddanapudigp87442 жыл бұрын
2021 lo navambar lo 19 th na Nenu aa jinkalani chusanu 8 jinkalu kanipinchai 15 mi chusanu vatini..arunachala siva...
@venkatesharani11884 жыл бұрын
I got son after 7 years of marriage me and my wife gone for giri pradakshina just once together imagine the power of Arunachala Shiva
@narsireddymodhugula13044 жыл бұрын
అరుణాచలం లో మీరు విన్నది చూసినది ఎంతో భక్తి పారవశ్యం తో చెప్పారు. మీకు ధన్యవాదాలు
ఈ వీడియొ మొత్తం ఇంటర్ నెట్ లోనే అత్యంత ప్రభావితం చేసె వీడియో 🙏🙏 4:40 to 7:00
@vastavam2 жыл бұрын
🙏🙏🙏
@Yogi-dc4nw2 жыл бұрын
@@vastavam నేను మొన్న అనగా 28 may 2022 రోజున అరుణాచలం శివుని ధర్షన భాగ్యం లభించింది
@prasadaraogummadi42534 жыл бұрын
అరుణాచలం జాగ్రత్తగా గమనించిన వారు శక్తి సామర్ధ్యాలను కూడగట్టుకొని ఒకసారి పరిశీలిద్దాం కానీ అక్కడ కు రావాలి, తెలుస్తుంది. 2016 గురుపూర్ణి రోజు నేను ఇద్దరు మిత్రులు కలిసి వెళ్ళినము.
@srilatha30222 жыл бұрын
ఓం అరుణాచలం స్వామి 🙏🙏🙏 నాకు దర్శనం అదృష్టం ఇవండీ స్వామి.. 🙏🙏
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
నిజమేనండి నేను కేవలం మూడు సార్లు వల్ల కలిగే అన్నా నాకు కూడా చివరి జీవితం అక్కడే గడపాలని ఉంది.
@gayathrilanka19824 жыл бұрын
వెళ్ళగలిగాను.
@gayathrilanka19824 жыл бұрын
నరసింహ గారు మీరు ఎప్పటి నుండో వెళ్లాలి అనుకుని వెళ్ళ లేకపోయాను అని భాద పడ కుండా ఈరోజు నుండే సంకల్పం చేసుకుని దేవుడా నీదే భారం నీవే తీసుకుని వేళ్ళు అని చెప్పుకుని ఈరోజు నుండే అరుణా చల శివ అని జపం 24 గంటలు చేయండి .నేను నిద్దర్లో కూడా నినామమే పలకాలని సకల్పం చెప్పుకుని రోజు అదే నామం జపం చేస్తున్నాను .ఇంకా కొన్ని రోజుల్లో అక్కేదే సెటిల్ అవ్వబోతున్నాము.
@gayathrilanka19824 жыл бұрын
అందరూ అరుణాచలం గురించి చగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనాలు ఎన్ని వచ్చినా అన్ని వదల కుండా విన్నండి.
నేను ఎప్పటి నుండో వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న గురువు గారి అనుమతి కావాలి
@vastavam4 жыл бұрын
Thank you 🙏 ... మీకు తప్పక అరుణాచలేశ్వరుని దర్శనం లభిస్తుంది
@vishwanathamponuganti28033 жыл бұрын
Excellent sir. You have narrated many things about this famous temple. Arunachala shiva arunachala shiva arunachala shiva Arunachala. Thank you.
@sitabhargavi4602 жыл бұрын
మీరు చెపుతుంటే నాకు కుడా అరుణాచలం చూడాలని, శివ దర్శనం చేసుకోవాలని ఆ అనుభూతి అనుభవించాలని అనిపిస్తోంది. చాలా కృతజ్ఞతలు మీకు
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@annabinduprasad6034 жыл бұрын
Om arunachaleswara swamy nannu kaapaadu thandri
@raghavulun23002 жыл бұрын
Very nice temple both divotionally and historical
@sharvarichamarthi22174 жыл бұрын
Thank you sir,... Arunachalam gurinchi evaru video chesina tappakunda chustanu but mee video different ga undi. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@chakravarthysrinivaschalla221 Жыл бұрын
🕉🚩🇪🇬🙏(1). Om Namo Bhagawate Sri Ramanaya, (2). Om Namo Bhagawate Sri Ramanaya, (3). Om Namo Bhagawate Sri Ramanaya.🕉🚩🇪🇬🙏 -- C S Chakravarthy.
@bhargavbha91454 жыл бұрын
OM ARUNACHALESHWARAYA NAMAHA 🙏
@prahalladalwala58282 жыл бұрын
మంచి చరిత్ర చెప్పారు చాలా చాలా బాగుంది
@ARUNACHALAUDAYAGIRI4 жыл бұрын
Arunachala Shivuni Anugraham meeku kaligindhi....
@sreegurukrupavemana71152 жыл бұрын
Thamari shradhaa bhakthi chaala baagundi mukhyanga aa darshana anubhoothi lo mee aarthy kanipisthondi . subham GURUKRUPA KATAKSHA SIDHI RASTHU
@vastavam2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@gunavardhan68632 жыл бұрын
మాకు అరుణాచలేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని కలుగజేయుము స్వామీ 🙏🏻. ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🏻.
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@gunavardhan68632 жыл бұрын
@@vastavam Ok sir.
@ashamuppaneni38802 жыл бұрын
నేను మొదటిసారి అరుణాచలం యాదృచ్ఛికంగా వెళ్ళటం జరిగింది తమిళనాడు యాత్రలో భాగంగా...... కానీ తెల్లవారుజామున ఎప్పుడూ లేనిది మెలకువ వచ్చి నాకు తెలియకుండానే గుడి ఉన్న బాల్కనీ లోకి వెళ్లి గుడి వైపు చూసాను...... అద్భుతం, మహాద్భుతం.... సాక్షాత్తు ఆ మహేశ్వరుడి నే చూస్తున్న పరమానందం.... ఎంత సేపు అలాగే వుండి పోయానో గుర్తు లేదు ఎండ వేడిమి నాకు తగిలే వరకు........ అచేతన స్థితికి వెళ్ళాను...అది నాకు ఆ దేవుడే ఇచ్చిన అద్భుత అవకాశం గా కన్నీళ్ళ తో వుండి పోయాను...... ఆ తర్వాత మరో రొందుసార్లు వెళ్లగలిగాను కానీ మొదటి సారి కలిగిన మహదానందం మర్చిపోలేక పోతున్నాను ఇప్పటికీ..... గిరి ప్రదక్షిణ భాగ్యం కలగలేదు, నా ఆరోగ్య రీత్యా...... కానీ ఆ దేవుడి దయతో తప్పక గిరి ప్రదక్షిణ భాగ్యం నాకు కలుగుతుందని ఆశిస్తున్నా.... హర హర మహాదేవ శంభో శంకర👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 ఓం నమః శివాయ నమః
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@ashamuppaneni38802 жыл бұрын
@@vastavam , భలే వారే అండి మీరు.... సబ్స్కరయిబ్ చేసుకోమని అడగాలా? ఎక్కడో అమెరికాలో ఉంటూ కూడా ఇక్కడే వుంటూ కూడా చూడలేని వారికి అద్భుత క్షేత్రాలను దర్శించుకునే భాగ్యం కల్పి స్తున్న మీ ఛానెల్ నీ మొదటి సారి చూసినప్పుడే సబ్స్కరయిబ్ చేశాను..... దేవుడు, విశ్వశక్తి పై నమ్మకం ఉన్న ఎవరైనా తప్పనిసరి గా చేసుకుంటారు..... మీరు మరిన్ని అద్భుతాలను మాకు చూపించ గలరు అనే నా నమ్మకం.....and..... కన్యాకుమారి లో సముద్రం దగ్గర కూడా నాకు అచేతన స్థితి కలిగింది ( సూర్యుడిని చూస్తూ) .... వివరించ గలరా ప్లీజ్
@vastavam2 жыл бұрын
Thank you so much for your kind words. 🙏 … Spirituality leads us to an amazing blissful world. We can’t describe that “బ్రహ్మానంద” in words. I am exploring different ways in my quest for జ్ఞాన and to explore the power of Sanatana Dharma. And my ultimate goal is to share that knowledge with the world. Thanks again 🙏
@SrinivasReddy-lg4kb4 жыл бұрын
Deers gurinchi cheptunte naaku goose bumps avutunnay and tears also🙏🙏🙏🙏🙏
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@jyothinandyala25742 жыл бұрын
Tq for sharing the video..got goosebumps through out the video and felt cool energy..amazing 🙏🕉🚩♥️arunchaleshwar🙏
Thank you .. Please subscribe to Vastavam Channel to encourage me 🙏
@krishnatheja31944 жыл бұрын
Mee wish neravaraali ani koruluntunns anu... bharath Meeru Andaru ala vunnaru
@devanmsc20202 жыл бұрын
I’m lucky and blessed to know about this great arunchala…. Been listening since my childhood but never get this valuable info. Now my heart is full of divine and spiritual… soon I will go there for sure when I visit india… Thank you so much sir for your vlog.
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@arrowkarimnagararrow47024 жыл бұрын
chalaa baga chepparu sir, nenu anukokunda vellanu chala power full temple... yelanti planing ledu anukokunda vellamu,Om Namha shivaya...
@vastavam4 жыл бұрын
Thank you .. Please subscribe to Vastavam Channel 🙏
@KR-vs2dq4 жыл бұрын
Nenu kuda anukokunda vellina eto vellalisindi thiruvannamalai bus vinioinchindi vellina
@srinuvasusri52804 жыл бұрын
చాగంటిగారి మాటలువింటం వల్ల vellamuలొక్డౌన్ వల్ల కొండ మీదకు వెళ్లలేకపోయాము,, రమణాశ్రమం చూడలేకపోయాము,,, కానీ ఫస్ట్ టైం అనుకోకుండా వెళ్ళాము మళ్ళి ఒక నెల తరువాత వెళ్ళాము నిజంగా చాలా బాగుంది చెప్పటానికి వీలులేని అనుభూతి అరుణాచల శివ అరుణాచల శివ అరుంచాచల శివ ఆరుణాచలా
@katamaiah7862 жыл бұрын
Thankyou very much sir, Iam very happy to listen about Arunachala Giri Mahima. Sir please explain about Giri Pradakshina
It’s wonderful to know about Arunachalam. Hopefully i will get a chance to visit the religious place.
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@amanakarapu7864 жыл бұрын
Thank you sir 🕉🕉🕉🕉👏👏👏🕉🕉👏👏👏🙏🙏🙏🙏🙏🙏om అరుణాచల శివ ఓం అరుణాచల శివ🕉🕉🕉🙏🌹🌹🌹🌹🌹🌹
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@malladivenkateshwarasharma23472 жыл бұрын
Very valuble things you have told. Thank you
@lekshaavanii18224 жыл бұрын
Thanks for video sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@naveenbarkunta-gg6gx Жыл бұрын
Ee maata nijam, chaala goppaga cheppaaru
@yagnavajhalasudhakararao91114 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.ఓం నమఃశివాయ.
@venkatanityanandarao85952 жыл бұрын
చాలా బాగుంది పూర్తిగా చూడండి. అరుణాచలశివ 🕉️🙏.
@vastavam2 жыл бұрын
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు 🙏 మీరు ఇంకా చేయ నట్లైతే, దయచేసి నా చానెల్ కి subscribe చేసుకొని bell 🔔 icon ని క్లిక్ చేయండి. అది నాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. 🙏🙏🙏
@kotaraghuram81084 жыл бұрын
ఓం నమో అరుణాచల శివ నమః శివాయ 🙏🙏🙏🙏🙏
@purnachander48994 жыл бұрын
నమస్తే మీవివరణ ఆకర్షణీయంగా ఉంది. అరుణాచలేశ్వరుని దర్శనానికి ఎదురుచూస్తున్నవారిలో నేనుకూడ ఒకణ్ణి.
@vastavam4 жыл бұрын
Thank you 🙏 మీకు తప్పక అరుణాచలేశ్వరుని దర్శనం లభిస్తుంది
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@prasunamadanuru76504 жыл бұрын
చాలా బాగా చెప్పారు నాకు ఆ అరుణాచలం చూసే అదృష్టం ఆ భగవంతుడు ఎప్పుడు కలిపిస్తాడో
I am watching this video almost everyday so far... amazing narration 🙏🙏🙏 great video sir
@sasikala95684 жыл бұрын
Om. Arunachala siva
@dvnageshwarao10294 жыл бұрын
1
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@starss55112 жыл бұрын
Great presentation and nice voice. God bless! . Thanks. I got tears in my eyes and vibrations in my body while listening this video. Translate in English version it will be helpful for all spiritual audience from other countries.
@vastavam2 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼
@udaybhanuboyini47424 жыл бұрын
om arunachala good information bro
@rajeshbikkina42742 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🙏🙏
@sathyavenkeaysathyavenkeay83694 жыл бұрын
i love my india naku teladu eala unde anee tq sir me explian bagaunde
@krishnavenipinamreddy43174 жыл бұрын
Entha manchi visyalu maku teliyajesaru , thank you so much sir🙏🙏
@vastavam4 жыл бұрын
Thank you .. Please subscribe to Vastavam Channel 🙏
@sathyasv11172 жыл бұрын
Jogulamba temple, another place where I feel recharged after meditating there.
@dorababunaiduysr72934 жыл бұрын
ఓం అరుణా చల ఈశ్వరాయ నమహ
@guruyerra68334 жыл бұрын
Very very thank you sir for most valuable words about arunachalam
@kamaleshwariv80874 жыл бұрын
Sir namasthe meeru chalabaaga cheppatu
@vastavam4 жыл бұрын
Thank you 🙏
@katakamsudhakar18474 жыл бұрын
Well air baga chepinaruuu.manchi information eecharu