ఏదైనా పూర్వజన్మ సుకృతం సార్ మీరు అదృష్టవంతులు సిద్దేశ్వర స్వామి వారు కదిలే దైవంలాంటివారు
@kumarganesh92582 жыл бұрын
ప్రసాద్ గారు మీరు పూర్వ జన్మలో మంత్రసాధన చేసి ఉన్న వారు కాబట్టి ఈ జన్మలో మీకు తెలియకుండానే ఆ దేవత మీ దగ్గరకు వచ్చింది.
@divyanu88072 жыл бұрын
ప్రసాద్ గారు ఎంత అదృష్టం ఉంటే అమ్మ వారి అనుగ్రహం కలగాలి మీరు చాల అదృష్టవంతులు మంత్ర సాధన చేయడం గొప్ప సంకల్పం నాకు కూడ ఈ ఆలోచన కొద్ది రోజులుగా వస్తుంది కాని నాకు మార్గం దొరకడం లేదు అమ్మ దయతో ఎప్పుడు కరుణిస్తుందో అని వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్న ఇక అంతా అమ్మ దయ
@kappurvasuvasudevan422 жыл бұрын
B
@ashamuppaneni38802 жыл бұрын
ప్రసాద్ గారు, మీరు నిజంగా చాలా అదృష్టవంతులు అండి.... ఆ అమ్మ వారు దయగా మీ వద్దకు వచ్చారని నేను నమ్ముతాను.... ఆ తల్లి పాదాలు విడువ కండి... మీ జన్మ కు ఏదో కారణం వుండి వుంటుంది....... మీ అనుభూతులు వినాలని చాలా ఆసక్తిగా వుంది👏🏻
@prasad196502 жыл бұрын
🙏
@tindira79362 жыл бұрын
🙏🙏🙏
@durgaraom25672 жыл бұрын
🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥👣👣👣👣👣
@telugucook2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bosegaru12 жыл бұрын
Hi సార్, శక్తి ఉపాసన చేస్తున్నారు, అమ్మ మంత్రం చేసిన తర్వాత శాంతి మంత్రం చేయాలి, మీ గురువుగారు మీకు తప్పకుండ చెప్పి వుంటారు. 🙏🙏🙏
@HariKrishna-yh2fz2 жыл бұрын
నమస్తే అండీ.. మీ మాటలు ద్వారా నాకు ఒకటి అవగతంఅయింది , 4 ,5 సంవత్సరాల క్రితం అమ్మ తో ఎటువంటి ఆరాధనలు లేకపోయినా కావాలని అమ్మ వారు..స్వయంగా మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు ... ఇప్పుడు అమ్మ మీవెంటే ఉన్నారు...అంటే మీరు గత జన్మలో అమ్మ ఇష్ట భక్తులు అయి ఉంటారు ...మమ్మల్ని కూడా ఆ భగవంతుడు ఎప్పుడు ఎంచుకుంటాడో ఏమో... మహా మాయ లో పడి చస్తున్నాము. అన్నీ ఆవేదనలే...
@sreevenkateshpendyala6549 Жыл бұрын
పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వర ఆనంద భారతి స్వామివారి పాదపద్మములకు వందనం🙏🙏🙏
@rrsrikanth2102 жыл бұрын
శ్యామల అమ్మ అనుగ్రహం చాలా గొప్పది అండి... ఆ అమ్మ నాకు మి వీడియో చూపించినది
@savitri73112 жыл бұрын
శ్యామల దేవి 🙏🙏🙏 అమ్మ దయ ఉంటేనే సాధన చెయ్యాలి అనిపిస్తుంది 🙏
గురు, ప్రసాద్ గారు,మీరు, ధన్యులు, అమ్మ దయ కలిగింది, అందరికీ బోధించు మీ వంశము, అభివ్రుద్ది జరుగుతుంది
@prtirupati98602 жыл бұрын
అయ్యా... మీ ప్రసంగం అద్భుతం కొన్ని సందర్భాల్లో రోమాలు నిక్కబొడుచు కున్నాయి. మా కుల దైవం కూడా ఆ తల్లే!! కాకపోతే మేము ఆమెను మాతమ్మ అని,రేణుకా పరమేశ్వరి అని పిలుస్తాము. ఏటా ఆరు రోజుల పాటు, ఆమెకు" మాతమ్మ కొలువు" పేరిట ఉత్సవాలు నిర్వహిస్తాము. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. నమస్తే.... ఓమ్ కలోజగాయ నమః
@venkateswarlarajupeta4541 Жыл бұрын
Renuka ante yellamma kada
@varalakshmi94542 жыл бұрын
ఎంతో భాగ్యవంతులు మీరు... అమ్మ అనుగ్రహన్ని pondaru🙏🙏🙏🙏
@sampetaluckyvasu95802 жыл бұрын
భక్తి తోచేసారు మీరు గురువుగారు అమ్మవారు మనస్ఫూర్తిగా తలుచుకోటే కనిపించిది అమ్మ 🙏
మీ మా మన గురువు గారు శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి గారికి పాదాలకు ప్రణామాలు
@Hinduscripturesreader2 жыл бұрын
అంత మంత్ర సాధన చేసిన మీకు మా నమస్కారాలు! అమ్మ దయ లేకపోతే సాధ్యం కాదు!
@vastavam2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@harithavrnneti39272 жыл бұрын
Sir , nenu 22 years Lalitha sahasranam chaduvuthu , aa amma daya tho brathukithunna. Fully blessed 🙏🏼. Prathi aapadalo nannu aadukundi. Naku ooha telisaka naku vere demude teliyadu. Naku Ammavare anni
@rajyalakshmiyeggireddi49952 жыл бұрын
Avnu andi nenu kuda amma gurinchi telisinappati nundi lalitha sahsra namalu chaduvutunna, amma daya vallane brathukutunna...
@aparnalakshmi87222 жыл бұрын
Ante miku vaakku Sidhi vundha andi.22yrs ah miku
@durgabhavanim12002 жыл бұрын
ఓం శ్రీ మాతంగిదేవికిశతకోటివందనాలు.ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ మాత్రేనమః ఓం శ్రీ
@venkatratnam67482 жыл бұрын
.మీ పూర్వజన్మ సుకృతం 🙏🙏 🙏శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌺🌸🌷🌹
@laxmipenimitcha53632 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagamaniaddanki47122 жыл бұрын
Mydear sodara miru matladuthunte amrutham jaluvarinattugavundi mivakkulu adhbutham amma anugraha mmipy putigavundi anandam mi sis a nagamani 🙏🙏🙏🙏kakinada
@padmavathikollapudi3874 Жыл бұрын
Mee vedeo chusi naku mathangi devi manthra sadhana cheyyalani anipinchindi, so meeru naku guruvaryulu, me padalaku namaskaram. Sree mathangi namaha
@prasadchundi86962 жыл бұрын
శ్రీ సద్గురువుల పాద పద్మముల దర్శనం కోసం మేము ఎదురు చూస్తున్నాము. ఆ అమ్మ మంత్రాన్ని పొంది సాధన చేయాలి అని మనో సంకల్పం దృఢం అవుతున్నది . కానీ మహా గురువుల పిలుపు, ఆశీర్వాదం, అనుగ్రహం కోసం ఎదురుచూస్తున్నాను ..... శ్రీ మాత్రే నమః ...... Dr Prasad Chundi
@Samsung-kd5kf Жыл бұрын
Jai srimatha ee roju mee video chusi na kallalo neeru vachindi na ollantha pukarinchindi mee story chala inspirationga undi chala thanks mee anubhuthulu maku share chesi malo marintha nammakam kaligincharu meeru chsla adrustavanthulu meeku antha manchi giruvugaru dorikinanduku jai srimatha
@chavakrishnaprasad4237 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు.మీ అనుభవాలు చెపుతుంటే చాలా సంతోషంగా వుంది.నాకు ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయి.
@reethikanaidu7851 Жыл бұрын
నా గురువు శ్రీ దత్తుల వారు మంత్రం ఓ పేపరు మీద వ్రాసుకొని ఆది వారి పాదాల వద్ద ఉంచి సాధన చేద్దాం అనుకొంటున్నాను 🙏🏿🙏🏿🙏🏿
@శ్రీసింహీఅపరాజిత2 жыл бұрын
నేనుకూడా గురుదేవుల వద్ద మంత్రోపదేశం తీసుకున్నాను 🙏🏻🙏🏻🙏🏻
@Sri-yb4jo7 ай бұрын
ఆ దేవత శ్యామల దేవి కదండీ
@voice_oftelugu_youth3827 Жыл бұрын
నిజమైన సాధకులకు మీరు చెప్పినవన్నీ విచిత్రలే అండి
@neveenkumar2 жыл бұрын
మీరు ఎంతటి అదృష్టవంతులు ప్రసాద్ గారు... 🙏🙏🙏 నాకు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి గత 2 years గా కానీ మార్గం దొరకడం లేదు
@rolex_yt_2252 жыл бұрын
Sri siddheswaranandha barathi swami ni meet avvandi
@kittukittu1995 Жыл бұрын
@@rolex_yt_225how to meet swamy ji andi
@hemanthps5558 Жыл бұрын
@@kittukittu1995tirupati rayalacheruvu Shakthi peetam ki vellandi as soon
@laxmanaarla66582 жыл бұрын
సార్ అయితే నిజంగా ఒక మహా అద్భుతం సార్ ఇది
@MrBrandslave4992 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. జై మాతంగ కన్యాం మనసా స్మరామి..🙏🙏🙏
@howto6318 Жыл бұрын
Sudden ga oka roju youtube lo ala videos chustunte mi e video kanipinchindandi. ala e ammavari gurinchi first time vinna. Aroju night naku oka kala vachindi nenu aa matangi ammavariki pooja chestunattu. kani taravatha na work lo padi aa tallini aa kalani marchipoyanu. malli eroju e video chusanu. ippudu naku sadhana cheali ani gatti sankalpam vachindi. nenu Germany lo untanandi. ikkada guruvu dorakaru kabatti aa ammavare na guruvuga anukuni sadhana start cheddam anukuntunnandi.
@bskm53225 ай бұрын
How is ur upasana?
@sulochanagopu80953 ай бұрын
అదృష్టవంతులు 🙏🙏🙏
@kalyanrajstudios11742 жыл бұрын
Great meeru... ఓం శ్రీ రాజమాతంగి దేవియే నమః ఓం శ్రీ రాజ శ్యామలాదేవి నమః
@srik03222 жыл бұрын
I chanced upon this video by Her Grace. Adbhutam andi..Devi Anugraham andariki vundadu..Idi swanubhavam. Jai Durge
@mahanthgeethagiri78302 жыл бұрын
ప్రసాద్ గారూ, ఈ భూమి మీద అత్యంత తేలికగా, పరమ దరిద్రుడు కూడా పొందగలిగిన అతి చొక వస్తువు ఒక్క భగవంతుడు మాత్రమే.... ఇతరులకు అపకారం చేయకుండా, ఇతరులకు అన్యాయం చేసే గుణం లేకుండా ఉంటే చాలు..... గజ దొంగ వాల్మీకి, పరమ కృరుడు, రాక్షసుడు అజమీళుడు... అనేకమంది రాక్షసులు..... ఎవ్వరైనా భగవంతుడుని పిలవవచ్చు.. హాయిగా ఆదుకోవచ్చు.... వెంకటేశ్వర మహత్యంలో బావాజీ.ప్రహ్లాదుడు ధ్రువుడు ..కో కొల్లలు... మీరూ, మేము . పాపం అమాయక ప్రజలకు ఈ విషయం తెలియక అదేదో చాలా కష్టం అనుకుంటారు... దేముడిని చూడగలమా అని ఆశ్చర్యపోతారు... నేను చెబుతాను... ఏ పనికైనా కొన్ని అర్హతలు ఉండాలి... కానీ దైవ దర్శనానికి కొద్దిగా నమ్మకం, భక్తి, విశ్వాసం చాలు.... మంచి ప్రయత్నం మీది కానీ పాపం
@shobhadeviburra62222 жыл бұрын
Great Sir. You are very lucky. Amma anugraham meeku aparanga undi ani pinchindi.
@kasturisatyavani15282 жыл бұрын
Mee anubhavam cheppi manmani kooda inspire chesi margadarsakulu ga vunnaru.Jai Gurudev Poojya Sri SIDDHESWARA NANDA BHARATHI SWAMIJi
@anuradhagadhamsetti Жыл бұрын
🙏om sri mathre namah 🙏 Naa vayasu 22 Neenuu ah ammavari niii chala Prema gaa pujisthanu endhuko ammavari face chudaganee entha badha loo nakuu smile anedhi vachhesthundhi dhairyamm vasthundhi..nakenthaa badha kaligina evvaru ni emi ananu adaganu direct ammavari pujaa chesukuntaa sahsrnamam chadhuvuthanuu i feel veryyy happy 😊....
@mallikarjunaraokola3985 Жыл бұрын
Namahsivaya..... Beejam vesina guruvu gari Peru cheppaledi Swamy Krishna garu ani tarvatha videolo chepparu thanks subham
@renukadevibhavaraju67842 жыл бұрын
Meeru cheptuntene na manasanta telikaga ayipoindi.ante a Amma chala Daya gala murti.jai matangi ma
@vijetasurekha9825 Жыл бұрын
So great of you sir it's blessing for me to connect your videos 🙏🙏🙏🙏
@narendrasagala16902 жыл бұрын
మీరు చాలా అదృష్టవంతులు
@Arunkumar-cx8tq2 жыл бұрын
Superb sir.... I had similar experience with lord Shiva.... Shiva is with me n helps me every time I come across bad situation...... Om namah shivaya... 🕉️🙏
Same with me sir in Arunachalam i connected to the lord shiv
@basayyabasayya99032 жыл бұрын
అది ఏదో కాదు అమ్మవారి శక్తి మిమ్మల్ని ఆవహించింది
@aparnalakshmi87222 жыл бұрын
America lo vuntu software engineer ayyundi,amma varu shastralu kosam,matladuthunarantey meru chala great sir.
@rajanivas2815 Жыл бұрын
అబ్బా మి జన్మ ధన్యం సార్ కోట్లా మందిలో మిమ్మల్ని అమ్మ ఎంచుకుంది అంటే మీరు అదృష్ట వాంతులు నాకు దైవ భక్తి వుంది సార్
@ಶ್ರೀಅಷ್ಟಲಕ್ಷ್ಮೀಸೇವಾಸಮಿತಿಟ್ರಸ್8 ай бұрын
Sir please miru na guruga nakku mantram upadeshinchandi
@BVL999952 жыл бұрын
Dhyana anubhavalu chepakudadane varu ma guruvugaru..but tnq for your sharing
@reethikanaidu7851 Жыл бұрын
నేను బగళాముఖిని ఉపాసిస్తాను ఆ తల్లీ బహుళ చతుర్ధసి మంగళ వారం అర్ధరాత్రి జన్మించింది 🙏🏿🙏🏿🙏🏿
@Varthali467 Жыл бұрын
Bangaru talli bangaru talli, this word shows that she is with you.
@అందంఆరోగ్యంఆనందం Жыл бұрын
ప్రసాద్ గారు నమస్కారములు మీరు చెప్పేవి చాలా వీడియోస్ నేను చూశాను అద్భుతంగా ఉన్నవి చెప్పే వాటిలో చాలా వరకూ నా అనుభవం కూడా జరిగినవి నేను ఇప్పుడు దాకా అవి వాస్తవ వాస్తవ అని తెలుసుకునే గురువు నాకు దొరకలేదు మీరు చెప్పేది వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఈ అనుభూతులు పొందాను కదా అనే నేను ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి నాకు మీరు అనుమతిస్తే మాట్లాడతాను మీతో ఫోన్ నెంబరు నాకు పెట్టగలరు ఈ నెంబర్ కి
@jinkotv9 ай бұрын
ప్రసాద్ గారూ, గురువు గార్ని కలుసుకోవాలని అంటే ఎలా.
@rajuraju-ur2up2 жыл бұрын
నాది కూడా same ఫీలింగ్. అమ్మవారి ఉపాసన చేయాలని. కానీ మార్గం కోసం గురువు కానరావట్లేదు
@chennakesavulu65332 жыл бұрын
రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే
@Ganeshmaheshwaram2 жыл бұрын
మతంగియే శ్రీ రేణుకాయెల్లమ్మ శ్రీ మాత్రే నమః నకుకూడా అమ్మవారి నామం తలవకుండా రోజు గడవదు
@sreenivasadurgaprasad25592 жыл бұрын
Meku aa siddeshwarananda bharathi maha swmy vari krupa aa mantangi devi anugraham rendu kaligayee mee jeevitam danyam Jai gurudev Jai matangi devi🙏🙏
@varanasylalitha4442 жыл бұрын
Sir, u r verymuch blessed by Amma..meeru kaarana ganmulu..shldb some purpose from u to amma..pls carry on n have wonderful bliss of her...awaiting for more...sri matey namah..🙏🙏
@majetisuresh77002 жыл бұрын
Great experience sir. Jai Matangi Devi. 🙏🙏🙏
@prasadchundi86962 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రే నమః, శ్రీ రాజ మాతంగీ మాతాయే నమః ..... Dr Prasad Chundi
@rachanarays32682 жыл бұрын
Naku sadhana cheyali ani gattiga korukuntunnanu 🌹🌹🙏🙏
@vijayalaxmi3480 Жыл бұрын
Om sree matre namahaa 🙏💐..Sir Ammani chudakunda vundalenu...Amma mahima cheppalenu sir..🙏 Amma ante palike talli naa talli sir🙏
@jayakrishnag56082 жыл бұрын
30min కూడా కూర్చోలేకపోతున్నాము. మీరు నిజం గా గ్రేట్ 🙏🙏 5hr కూర్చొని జపం చేయాలంటే ఏమైనా టిప్స్ చెప్పండి 🙏🙏🙏
@ksubrahmanyam77472 жыл бұрын
Mantra sadhana arhatha vunna guruvu dwara matrame pondali, appudu sadhana practice cheyali, adi antha easy kadu, purva janmala punya karma kuda thodu kavali. Ivanni kalisthe anni vaati kave jarugutai
@maheshtv98632 жыл бұрын
Same
@varahiDEVOTIONL2 жыл бұрын
ఎక్కువ టైమ్ కూర్చోవాలి అనుకుంటే సుఖసనం ఎంచుకొని మొదటి రోజు నుండి టైం మెల్ల మెల్ల గా పెంచుకుంటూ పోవాలి అప్పుడే సాధ్యమవుతుంది, ఇది నా అభిప్రాయం మాత్రమే
@ushasrinivas54732 жыл бұрын
Namaskaram 🙏 it's an absolutely blissful to listen to your GLORIOUS EXPERIENCE..
@reethikanaidu7851 Жыл бұрын
రేపు వైశాఖ మాసం సుద్ద విదియ పూజ చేద్దాం అనుకొంటున్నాను ఆఁ పూజ చేయాలో వివరిస్తారా ప్రసాద్ గారండీ 🎉🙏🏿🎉🙏🏿🌹
@andalthayarukonduri26502 жыл бұрын
Prasad garu, mathangi thalli upasana tho meeku inti vadda parrots vastayi. Ade gurthu amma anugrahaniki Padimandiki seva cheyandi meeru
@galisivasankar66042 жыл бұрын
Very great sir for keeping Indian divine standards. G.Sivasankar
@akhilsaibas14112 жыл бұрын
Nenu shyamala dandakam chaduvutanandi... Morning levangane mobile lo ammavarine choostanu..... Ramachiluka kanipisthe amma kanipinchindanukunta.... Job timings valla busy ga vundadamtho roju dandakam chavalenu.... Kani manaapurthi ga chadivina roju kachitanga Rama chiluka kanipostundi.... Nijamandi
@bhargavkilli12142 жыл бұрын
Jai maatangideviammavaru
@virtuouslife4923 Жыл бұрын
very emotion about thisvideo sir , thank you sir
@durgaraom25672 жыл бұрын
Amma Daya unte Anni unnatley 🙏🙏🙏🙏🙏👣👣👣👣👣🔥🔥🔥🔥🔥🔥
@madhavilathanimmagadda13052 жыл бұрын
మాతంగ కన్యా మనసా స్వరామి🌷🙏🌷
@VR.722 жыл бұрын
Prasad garu .. You had a great experience.. you are soo soo lucky. I also had plenty these kind of experiences and miracles . 🤗 Wish you all the best sir.
@etikyalaramesh2272 жыл бұрын
Saar idi Mee poorva janma sukrutham 🙏
@vastavam2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@basavapushpalatha23802 жыл бұрын
Om Sri mathry namaha Prasad garu memmalni chusaka meru cheppinadantha vennaka memmalni chudalani, matladalani na anubavalu divaniki sambhadhinchinavi cheppalani chala adaga unnade a adiparaskthi memmalni chupencjidi ani na manasuki anipesthundi
Prasad garu meeku anntakoti namaskaralu. Nenu ati samanyuralini
@eswarreddy64272 жыл бұрын
Sir.. meeru danyoulu .. Mee jeevitha paramadham telusukunnaru.. Om Namo Mathangi Mathayee namaha
@aslisiyasat56642 жыл бұрын
Gatha Janma lo cheysina upasana Eee life lo continue avuthundhi.
@kondaparthirajabrahmam90032 жыл бұрын
Merry cheppindhi 100% Nijam sir Super Experience Sir
@chillararamesh6252 жыл бұрын
Wonderful Sir. You are so lucky.
@bhagyadesilva3682 Жыл бұрын
Thank you so much for having English subtitles.
@shyambagade4419 Жыл бұрын
Prasad Gurugariki vandanamalu 🙏🙏🌹🌹
@phaninarni62612 жыл бұрын
Me videos normalga scroll chesedanni anukukunda eppudu me video chusa ammakosam cheputute evara evara ankunnatunna kani Amma pic chudagane body vibrate ayyindi nenu shyamala dandakam oksari vinnanu a ammku edit ayyi daily vinedanni Amma pic chuste Edo teliyani anubuthi dandakam chadivite teliyakundane tears vachestayi meeru chala lucky sir a Amma manaki teliyakundane manalni vasapachukuntaru thankyou sir me visayalu share chestunaru
@phaninarni62612 жыл бұрын
Ma husband kosam dankam chadavam start chesa eppati nundi daily chaduvatanu sir
@vastavam2 жыл бұрын
శ్రీ మాత్రే నమః 🙏
@shaikrafimakloor3636 Жыл бұрын
Thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suman21102 жыл бұрын
Prasad garu..just watched your video this morning. It feels soo good ..really it’s wonderful experience and while you are explaining it feels good vibes. Mantangi Devi 🙏🏼
@vastavam2 жыл бұрын
Thank you 🙏
@bollramrajendhar58862 жыл бұрын
Jai Mata ki jai
@srinivasjavvajijiojavvaji30919 ай бұрын
OM SRI MATHRE NAMAHA.
@battinapadma1669 Жыл бұрын
Meeru elanti vedios enoo chesi malanti Varini inspire cheyali sir
@sandhyarani82133 ай бұрын
Anugrahame
@koteswararaoatluri1492 Жыл бұрын
Purascharana - please explain . Sri matre namah
@lakshmiakula75512 жыл бұрын
Prasad garu mee videos chala baguntayi
@vastavam2 жыл бұрын
🙏
@laxmikante6462 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌺🌺🌺🌺🌺 మీరు ఎంతో అదృష్టం వతులు
@chettysarithagoud84612 жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
@thulasiraj6452 жыл бұрын
Im so happy for you i too have experienced same kind of jagadamba maha kalika its very true i that she is my all
@suriya41792 жыл бұрын
Great experience sir .. Om Sri mathre Namaha 🙏🙏🙏
@preetikolthuru24372 жыл бұрын
I started getting goosebumps when u took the name of mata..🙏🙏🙏even I wanted do... kani esamsara bandam ko katesadu kada swamy..even I don't have some saperate room or separate pooja room. I came to know ammavaru when nanduri Garu made a video about the mata..u r so blessed sir..ye janmala punyamo..Miku ammavaru karuninchindi.. I saw lot of videos of sri sri sidheswarananda swamy..many miracles which happened in his tapasya he shared..
@padmak33252 жыл бұрын
Preeti garu, I might not be experienced as most of gurus. But my experience says whether we have any puja room or busy with worldly duties, doesn't matter. recite mantra or name or whatever practice you feel close to your heart, when performing any activity or try to do the practice... God/Godess will respond. Only thing be firm in your practice give importance to god over everything in the world. If possible don't be angry or judge other ( this is most toughest ). I am just posting my experience.... again I'm not an ardent practitioner like many. But I have seen god responding when practicing
@preetikolthuru24372 жыл бұрын
@@padmak3325 ya padma Garu u r correct..that's y I started doing in my bedroom.. what to do..so much disturbing in hall..really it's so calm without any disturbances. in kartika masam or magha masam or shravana masam..god has shown me many miracles..I can't tell you in words..its like manaki inka EMI kavali ani anipistundi..tarvata mali emaya lo padiptamu...
@trinadhguptatrishul47322 жыл бұрын
Love you sir మన గురువు గారు సామాన్య మైన వ్యక్తి కాదు ఈ భూమండలం మొత్తం మీద కొద్ది మంది కి మాత్రమే మన గురు దేవుల యొక్క. ఆశీస్సులు పొందుతున్నారు ఆ విధం గ ఆయన దీవెన లు పొందిన మనం చాలా చాలా అదృష్ట వంతులం నేను జగన్మాత అయిన దుర్గ మాతను ప్రార్థించాను ఆ తల్లి నీ వేడుకున్న అప్పుడు మాత్రమే అమ్మ మన గురువు గారి వద్దకు చేర్చింది, నేను కూడా మంత్ర సాధన చేసే ను ఖని పూరచర్ణ ను కంప్లీట్ చెయ్యలేదు కానీ దేవత శక్తి కి ఉన్న experiance లు పొంద ను అప్పుడు చాలా సంతోషం ఐనదే యే పని కోసం తలచి చేశానో ఆ పని పూర్తి అయింది మరల మంత్ర సాధన ను మొదలు పెట్టాలి ఆని ఈశ్వరుని అజ్ఞ గా మి ద్వారా భావించి మొదలు పెడతాను ధన్యోస్మి
@ganeshganesh82722 жыл бұрын
ఓం జై బోలో గణేష్ మహారాజు కే జై🕉️⛳🛕 ఓం నమో బ్రహ్మా నమో విష్ణు నమో నమః Jai Hind జై శ్రీ రామ్ ⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳⛳🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🛕🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️