Рет қаралды 34,325
అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం పరిశ్రమించే ప్రజా నాయకుడు శ్రీ మజ్జి శ్రీనివాస రావు గారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అభినందన గీతం. రచన: అలజంగి ఉదయ కుమార్ , స్వర కల్పన మరియు సంగీతం: ప్రమోద్ కుమార్ గానం: కుమారి తేజు వీడియో ఎడిటింగ్ : డి.వి శ్రీనివాస్