వెదజల్లితే దిగుబడి తగ్గుతుంది 100% నిజం | HTV ఏరువాక |

  Рет қаралды 65,571

Eruvaka Farmer

Eruvaka Farmer

Күн бұрын

#agriculture #paddy #weed control
వెదజల్లితే దిగుబడి తగ్గుతుంది 100% నిజం | HTV ఏరువాక | #DIRECT_SEEDING #FARMING
"" వెదజల్లే విధానంలో 0 రోజులనుండి 35 రోజుల వరకు రైైైతులతులుతులతు
రైైలకుసంబందించిన ప్రతి సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా తెలియచేసే ఉద్దేశ్యం తో ముందుకొస్తుంది.
రైతులు కూడా వారికి ఏ విషయానికి సంబంధించిన సమాచారం కావాలన్న మాకు కామెంట్
ద్వారా తెలియ చేస్తే తప్పకుండా మేము వీడిియో ద్వారా తెలియజేస్తాము.
దయచేసి ఈ వీడియోను సబ్‌స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.
Thank you
-------------
HTv ఏరువాక Team
#For More Updates Please Do Subscribe #HTv ఏరువాక
Contact:
=======
Gunti Rajan,
Choppadhandi,
Dist: Karimnagar.
నేనొక్కడినే 10 ఎకరాలు కౌలు చేస్తున్న వెద పద్దతిలో #Farmer #Agriculture
#howtoapplyureafertilizer
#paddyfertilizermenagement
#JGL24423
#bestherbicideforweed

Пікірлер: 66
@RajmahammadMahammad-b5d
@RajmahammadMahammad-b5d Ай бұрын
Chala chakkaga chepparu sir danyavadamulu sir
@jadamataiah3432
@jadamataiah3432 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు అన్న విశ్లేషణ చాలా బాగుంది. నీలాంటి మేధావులు వ్యవసాయానికి చాలా అవసరం. థాంక్యూ.
@rajanvlogs-e4j
@rajanvlogs-e4j 2 жыл бұрын
నా రైతు సోదరులకు నమస్కారం.ఇలానే నాకు సపోర్ట్ చేస్తు ప్రతి రైతుకు చేరేలా share చేయగలరని మనవి.🙏
@gouthamreddysangem7817
@gouthamreddysangem7817 2 жыл бұрын
Video motham chusaanu, Naadi Ksharaa kaligina bhumi, Veda, leda drum seeder dwaara chesthunna 12 acres, Naaku Naatu paddathi kante veda paddathilo 100 per cent result undhi, Land kuda change ayindhi, Risk taggindhi, Kulila vembadi thiragadam, Dammu cheyadam taggindi, proper ga follow avthunna manchi result undhi
@CprkMagicMoves
@CprkMagicMoves 2 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు 👍👌
@manipalreddy5942
@manipalreddy5942 2 жыл бұрын
Deep analysis brother. Veda challepaddathilo main important vishayalu Chappaqua brother. Thank you .
@gouthamreddysangem7817
@gouthamreddysangem7817 2 жыл бұрын
Digibadi thaggina pettubadi takkuva equal ga undhi, risk matram chala takkuvaa
@Pavan21564
@Pavan21564 2 жыл бұрын
Mem Veda challutunam... Digubadi kuda perfect ga ochindi.... !
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
@venkatramuluvenkat3964
@venkatramuluvenkat3964 2 жыл бұрын
చాలా చాఖగ అనుభవం తో చెపినరు మీరు ఎ పదతి ఎచూ కోవలో చేపడి br
@b.c.goud.8150
@b.c.goud.8150 2 жыл бұрын
Chala Naga chepparu
@sudhakara3490
@sudhakara3490 2 жыл бұрын
Valuable information, good experience
@vvspantalu1140
@vvspantalu1140 2 жыл бұрын
Exlanent information very use full Thank you brother
@balakrishnakamarsu715
@balakrishnakamarsu715 2 жыл бұрын
అవును కూలిలు దొరకని ఈ రోజుల్లో ఏమాత్రం అశ్రద్ధ చేసి సినిమాకు పోయామో మనకు సినిమా యే. వెదజల్లే పద్దతి లో ఖర్చు తక్కువ గనుక ఎంత పండిన లాభమే కదా. కానీ 70mm టీవీ బుల్లెట్ బండి కావాలి కదా అందుచేత ఏ దో రకముగా ఎక్కువగా పందించాలి మన డబ్బులు గవర్నమెంట్ జీతగాళ్లకి దొబ్బపెట్టాలి
@govardhanreddy8493
@govardhanreddy8493 Жыл бұрын
Vedasaagu kante drumseeder best.... Mirralallo naatu vesina paddathilo kida pilakalu raavu and grwoth undadhu bro...
@PinnintiDevendarrao
@PinnintiDevendarrao Жыл бұрын
Vedha besta dramseeda manchi seed enti cheppandi bro
@vkusudu2458
@vkusudu2458 2 жыл бұрын
Sir, drum seeder ki vedajalle paddati ki today emiti, we renditilo edi manchi paddati,
@qlifepop1817
@qlifepop1817 2 жыл бұрын
Brother veda paddathi lo vesi nappudu natina 20 days ki weeder tippithe( podi chenulo) digubabdi baga vastundhi. Tippaka pothe digubadi taggutundhi.
@kummampethainkannna6364
@kummampethainkannna6364 2 жыл бұрын
Super bro...
@subhashchsubhash1181
@subhashchsubhash1181 2 жыл бұрын
1. St..ట్రాక్టర్ chopinchdam. అపి పొలం చూపించు బ్రదర్
@balreddygajjela1309
@balreddygajjela1309 2 жыл бұрын
Supar bro 👌
@borlakuntasrinu5673
@borlakuntasrinu5673 2 жыл бұрын
Thanks
@nallurusrinivasarao7076
@nallurusrinivasarao7076 2 жыл бұрын
Vadajallay paddatytho tractor tho maku digubady parigindi 15000 saveinadhi
@govardhanreddy8493
@govardhanreddy8493 Жыл бұрын
Sare brother...but final ga veda saagu cheyyala cheyyodda... Dhantlo unna problems cheppaaru but solution cheppaledhu... Final ga mi matalu vinna vaaru veda saagu kani drumseeder vesevaallanu veyyakunda unnai bro mi matalu... But final ga veyyala vadda...??
@vanipentaanjireddy2162
@vanipentaanjireddy2162 2 жыл бұрын
వెదచలే పద్ధతి ద్వారా చాల దిగుబడి వచ్చింది 2పైనే వేసి చూడండి నిజం కచ్చితంగా 10రోజులుముందు కోతకు వస్తుంది
@dyvalathirupathi7126
@dyvalathirupathi7126 2 жыл бұрын
Ni nu rendakaralu veda chala nu chala bagundi karchu 700 kule echanu rendu akaralaku
@ramramesh4991
@ramramesh4991 2 жыл бұрын
అర్థం అయినోనికి అర్థం అయినంత ఈ మాటలు విన్న తర్వాత కూడా అర్థం కాకుంటే వ్యవసాయం చేసేటోడు వేస్ట్
@nageswararaok5095
@nageswararaok5095 2 жыл бұрын
Emi.chethakadu.ithaniki
@ATOZ-gz9uz
@ATOZ-gz9uz 2 жыл бұрын
కొంత శ్రమ లేకుండా వ్యవసాయం చేయడం అనేది ఏ పద్ధతిలోనూ సాధ్యం కాదు
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
@kishanboraganiagriculture3530
@kishanboraganiagriculture3530 2 жыл бұрын
Asalu ..meeru ..Vyavasayayam...chesara..........sodi...cheppaku...
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
@mattapallikalaga2443
@mattapallikalaga2443 Жыл бұрын
వెదజల్లడం అనాగరిక పద్దతి నాటు వేయడమే సరైన పద్దతి కాకపోతే లేతనారు దూర దూరం నాటాలి నాటు ఎడం మయితే పంట పాఠర్లను కోరుతుంది నాటు దగ్గరైతే పంట వాముల్ని కోరుతుంది ప్రాచీన కాలం నుండి ఉన్న నానుడి
@hariprasadthatha9166
@hariprasadthatha9166 Жыл бұрын
0:08 0:09
@venkateswarlubathula5415
@venkateswarlubathula5415 2 жыл бұрын
ఇదంతా ఓకే కలుపు పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి బ్రదర్
@venkateshbulasara367
@venkateshbulasara367 2 жыл бұрын
వేసవిలో దుక్కులు వేసుకో దుక్కు వేసిన ఒక 2 నుండి 10 రోజుల్లో మొక్క మొత్తం మొలకెత్తుతుంది మలరా నువ్వు దుక్కి వేసుకో అది చస్తుంది
@smyss1278
@smyss1278 2 жыл бұрын
Counicel active + nameene gold spray chayadi 20&25 days ku
@venkateshbulasara367
@venkateshbulasara367 2 жыл бұрын
@@smyss1278 ఒరేయ్ పూకా వాడు అడిగింది సరిగ్గా చూసి మాట్లాడు అస్సలు కలుపు పుట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని కలుపు పుట్టాక 20 రోజులకు ఏం చేయాలి అని కాదు రా పూకా దానికి నేను చెప్తాను విను ఫస్ట్ వేసవి కాలంలో దుక్కులు వేసుకో, అప్పడికి వచ్చినా మొక్కలూ చస్తాయి మరల ఒక 10 రోజులు తరువాత మరల వేయ్యి అలా వేసుకొంటే max కలుపు నీ కంట్రోల్ చేయవచ్చు లేకుంటే వెద జల్లే పద్ధతి లో ఐతే జల్లిన 24 గంటల లోపు upl సాది అనే మందు స్ప్రే కానీ లేకుంటే మట్టిలో కలిపి కొట్టు లేదా upl వాడిదే dost super అని ఒక మందు ఉంది ఇది కొట్టటం వల్ల కలుపు నీ మొలక దశలో లో నే చంపుతుంది. ఒరేయ్ పెద్ద రైతు విజ్ఞాన వేత్త లా చెప్తావు ఏం తెలుసు రా నీకు హా
@రైతువెలుగు
@రైతువెలుగు 2 жыл бұрын
నువ్వు ఏది కరెక్టో కూడా చెప్పలేకపోతున్న ఏం చెప్తున్నా కూడా అర్థం నీకు అర్థం కావట్లేదు మమ్మల్ని పిచ్చోళ్ళు చేయమాకు
@gopireddyakkala2867
@gopireddyakkala2867 2 жыл бұрын
Absolutely wrong.nenu oka raithuni Veda paddathi lo digubadi bagane vastundi kharchu taggitundi
@srisreesreesri9911
@srisreesreesri9911 2 жыл бұрын
Meeku chepadam teliyadu
@av.bhaskarreddyaileni9382
@av.bhaskarreddyaileni9382 Ай бұрын
చెప్పింది చెప్పడం బాగాలేదు. గడ్డి మందు ఎప్పుడు కొట్టాడో అది రాకుండా కట్టేయడం ఎట్లా ఎరువుల చల్లే విధానం టైం ఇవ్వడం లేదు
@gopireddyakkala2867
@gopireddyakkala2867 2 жыл бұрын
హాఫ్ నాలెడ్జ్ నమ్మకండి
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
@gopalm6440
@gopalm6440 2 жыл бұрын
Yes
@vV-ht8mg
@vV-ht8mg 2 жыл бұрын
O.k.anna
@kadirapedhasaidireddy6844
@kadirapedhasaidireddy6844 2 жыл бұрын
Sodhi ekkuva
@yeruvanarendrareddy1084
@yeruvanarendrareddy1084 4 ай бұрын
ఇతను చెప్పేది చెత్త మాటలు ఇతనికి వెధ పద్ధతి వరి పండించడం చేతరాదు ఇతనికి చేత రాలేదని ఆ పద్ధతిని తప్పుగా మాట్లాడుతున్నాడు వెధ పద్ధతి వరి చాలా అనుకూలంగా ఉంటుంది నాట్లు వేసే పద్ధతి ఎంతో ఖర్చుతో కూడుకున్న పని
@gmmithaveerareddy4986
@gmmithaveerareddy4986 2 жыл бұрын
అసలు నీకు ఏం తెలియదు అని అర్థమవుతుంది
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
@viswanadhama5864
@viswanadhama5864 2 жыл бұрын
You are wrong meemu maa tatalu nunchi prati samacharum vuduchavalum kani e samacharum veda chalam profit is good karchalu 50% tagindi First chalini taruvata 15 to 20 days lo gabumandu kottali You are 100% wrong sir Don't misguide
@gopalrao9146
@gopalrao9146 11 ай бұрын
తంబీ ఏమి బోదిస్తున్నావో అది తమరుకి అర్ధం అవుతుందా
@krishnadharani5686
@krishnadharani5686 2 жыл бұрын
You are not a farmer what you are explaning
@srisai6461
@srisai6461 2 жыл бұрын
స్క్రీన్ మీద ఒకటి చూపెట్టు ఒకటి చెప్పుడు మొత్తం బక్వాస్ ఏమి వినపడట్లేదు
@Pavan21564
@Pavan21564 2 жыл бұрын
Complete wrong information...
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
@gangareddymittapelly8133
@gangareddymittapelly8133 2 жыл бұрын
Dove company Vivah praying send company aside aside
@salomikomali7133
@salomikomali7133 9 ай бұрын
Ugh
@suvarnalikki3583
@suvarnalikki3583 2 жыл бұрын
Falth,Matalu,cheppaku
@paidipallydasaradharao6015
@paidipallydasaradharao6015 2 жыл бұрын
kzbin.info/www/bejne/fXm5lHugqNZlr7M
Secret to sawing daughter in half
00:40
Justin Flom
Рет қаралды 31 МЛН
SPLASH BALLOON
00:44
Natan por Aí
Рет қаралды 24 МЛН
New Colour Match Puzzle Challenge - Incredibox Sprunki
00:23
Music Playground
Рет қаралды 43 МЛН
I didn’t expect that #kindness #help #respect #heroic #leohoangviet
00:19
Potash రకాలు, ఉపయోగాలు, ధరలు? Gromor Bhoo Aushadh
27:29
తెలుగు రైతుబడి
Рет қаралды 277 М.
వరి పంట 100% దిగుబడి పెంచే టైం టేబుల్ #bharathraithubadi
10:15
Secret to sawing daughter in half
00:40
Justin Flom
Рет қаралды 31 МЛН